Hip fracture in old people | Treatment of geriatric hip injuries | Telugu | Dr Ramprasad Kancherla
HTML-код
- Опубликовано: 8 сен 2024
- Hip fractures in old generation elderly populace are a different subset compared to young population. They happen due to trivial trauma and thus called fragility fractures. They carry a high risk of mortality 5-10% in first one month and up to 30% in one year. In this video the doctor explains the causes, types, treatment and prognosis of geriatric hip fractures.
#hipreplacementsurgery #hipfracture #osteoporosis
Dr Ramprasad Kancherla
MS (ORTHO) AIIMS New Delhi, FAOA (Aus)
A1 Amar orthopaedic hospital
Kothapet
Guntur (AP) 522001.
Appointments contact - 0863 2254321 or 9393346693 or 9848650807
Medical reports whatsapp - 7396280381
follow us on
facebook
/ a1orthocare
instagram
/ a1_ortho_care
డాక్టర్ గారూ నమస్తే. మీరు చెప్పిన విషయాలు 100% వాస్తవం. మీరు చెప్పినట్లుగా hip fracture అయినప్పుడు నేను చూసిన వారిలో విరిగిన 2 భాగాలను కలుపుతూ పట్టీ బిగించిన పేషంట్స్ లో 90% పేషంట్స్ 1 నెల నుండి 3 నెలలలో చనిపోతున్నారు. వీరు చనిపోయేముందు అపస్మారకపు మాటలు, మనుషులను గుర్తు పట్టకపోవడం లాంటివి జరిగి చనిపోతున్నారు. నేను observe చేసిన ప్రకారం ఇలా చనిపోయినవారికి సర్జరీ చేసినప్పుడు ఇచ్చిన అనస్తేషియ వల్ల కలిగే side effects కావచ్చు. అలా జరిగే అవకాశం ఉంటుందని సర్జరీ చేసిన డాక్టర్ చేప్పి ఒకవేళ అలాంటి పరిస్థితి వస్టే వారికి తిరిగి treatment ఇప్పిస్తే వారికి అపాయం తప్పవచ్చని సూచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దీనికి కారణం, 29-7-2022న మా అమ్మగారు పడి హిప్ fracture అయినప్పుడు మీరు అన్న hemi orthoplasty చేయించి ball+ తొడ ఎముక లోనికి rod ఇంప్లాంట్ చేసి సర్జరీ తెల్లవారే ఆమెను డాక్టర్ నడిపించారు. సర్జరీ, డిశ్చార్జ్ అయిన 20 రోజులకు మా అమ్మగారు పరాకు మాటలు మాట్లాడటం, మనుషులను గుర్తుపట్టకుండా ఉండటం జరిగింది. మేము వెంటనే సర్జరీ చేసిన డాక్టర్ ను సంప్రదించి ఆయన సలహా పై ,సైకియాట్రిక్ treatment ఇప్పించాము. 2 days తర్వాత ఆమె మామూలుగా అయింది. అందువల్ల ఇలా చేయమని సూచన. మరొకటి ఏమంటే ఇలా plate వేసే కేసులన్నీ సాధారణంగా ఆరోగ్యశ్రీ, ఉద్యోగశ్రీ పేషంట్స్, వీళ్ళు చనిపోతున్నారు. ఇంప్లాంట్ ధర దాదాపు 50-60వేల రూపాయలు, ఆరోగ్యశ్రీ, ఉద్యోగశ్రీ పేషంట్స్ కు ప్రభుత్వం మందులు, సర్జరీ ఖర్చుల క్రింద రూ. 35,000 ఇస్తుందని, వారికి వేసే plate 750 రూ. అని మా అమ్మగారికి ట్రీట్ చేసిన డాక్టర్ చెప్పారు.
Thank u sir ..
Chala bhaga chepparu..
Ma amma gariki kuda Ela ne padipoyaru mi video chusi oparation chepinchanu..
Dr risk annaru.. kani chepincham..
Eppudu ma amma ki oparation bhaga aindhi . Nadhustadhi Ane hope kuda vachaindhi thank u your valuable inpermestion..
Thank you so much sir.
Chala baga explain chestunnaru. Maa athayyagaru ki last week surgery jarigindi really hell aavidaki
hip fracture గురించి అనేక విషయాలు వివరించారు, ధన్యవాదాలు
Thankyou very much sir,for your valuable information.
సర్ మావారికి హిప్ రీప్లేస్‌మెంట్ ఛఎఫ్‌పిద్దము అనుకుంటాము కరోనా లో స్టెరాయిడ్స్ వల్ల చాలా బలహీనపడింది తొంటి ప్లీజ్ సలహా ఇవ్వండి ఇది వింటుంటే భయం వేస్తుంది 42 సంవత్సరాలు మావారికి
PLZ contact yellaiah our patient manager 8790447948
Super good information My dear DOCTOR GARU thank you sir
Sir chalabaga chepparu yekkada sir hospital
Exllent.. doctor
Sleeping time lo
Neck pain...how many days..utudii SIR
This is normal...
Any suggestion..
Hello dr
Plz explain pain in thoracic back region
Tq u sir
Disc degeneration vedio vivaramaga chappandi sir
👌👌👌
Hi Doctor iam getting severe pain underneath the thigh area. I mean above the knee n underneath the thigh above d calf. It's not bone but nagging muscle pain. Please explain. Iam 54
Thankul u sir. Maa nanna gari ki peralasis vachindi sir.treatment jarugutundi.kani ma naana kinda padipoyadu. Hip bone virigindi sir.surjary chesaru.maa nanna gari enni roju llo nadustharu sir.please reply sir🙏🙏🙏
Super jab sar
Sir namasthe andi same ma ammagariki alage jarigindhi operation ki ma entlo evaru oppukoledu nenu dharyam chesi operation cheyinchanu 29 -8-24 chesaru
Okay sir good.
Respected Sir neck of femur intracapsular or extracapsular?
Okay sir.
Namastey sir. Ma father ki EHS Rod vesaaru. But doctor 6 weeks complete bed rest annaru
Sir maa amma gariki elaaa jarigindi
Hip replacement chapanchhu sir noppi baga undi cement pettinaru
Hi sir,
For hip fracture,without surgery.Can teffrac injection will heal the fracture.
Age :75
No
పెద్ద వయసు వారిలో కలిగే 0:18 ఈ ప్రమాదం గురించి
Sir namaste nenu bike medha nuchi skid ayyanu sir hip bone pain ga vudhi sir please tips sir..
Please come to hospital sir.
Liping correction chapandi
Hi sir please can i meet in hyd or vskp please tell me sir
No only guntur
Rod Thiyacha Sir malli.. Konni years ki
Yaa sure sir.
Hi sir
Maa nanna gariki 65 yrs untadhi thana left leg and hand work aithale , natu mandu use chesam, kani thanu levadaniki try chesi kinda paddaru hip fracture aindhi, sir edhi cure avthundha...
What's app lo x-ray pampinchanu sir please review chesi cheppandi please
Sir doctor 3 months bed rest tisukovali annadu sir maa grand mother ki
Yaa sir.
Eee risk onley old people aa leka young people kuda risk aa
Any one sir
వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ dr గారు.
టెస్ట్స్ ఏమైనా ఉన్నాయా సార్. ఫర్ బోన్ FRAGILITY. ప్లీజ్ సజెస్ట్. హైదరాబాద్
cost
Sir. not telling price for platform come to hospital.8790447948,..0863-2254321
Sir my brother ki hip surgery iendhi 1 month avuthundhi kani pain vasthundhi endhuku sir
Muscle week sir.
😢
Sir plz రిప్లై మా అమ్మ కు 5 నెలల క్రింద హిప్ ఫ్రాక్చర్ ఆపరేషన్ చేశారు ఇప్పటికీ రోజు నొప్పి తో బాధపడుతూ ఉంది సరిగా నడవలేదు ఆరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్ చెపించాము ఇప్పుడు రెండోసారి మేము మళ్ళీ ఆపరేషన్ చెపించవచ్చ sir
Yaa sure sir please come.
Tq sir
Welcome sir.