తండ్రీ మీకు స్తుతులు స్తోత్రాలు అయ్యా ఈ వాక్యం తో మీరు నాతో మాట్లాడుతున్నారు.అయ్యా నా శత్రువులు ముందు అయ్యా మీ శక్తి కోసం నేను మీ మహిమార్థం ఎంతో గొప్పగా చెప్పెను అయ్యా కానీ నా శత్రువులు బలం జయించిన నట్లు పరిస్థితులు మారిపోయావి అయ్యా నీ నామమునకు మహిమ కలుగులాగు పరిస్థితి మార్చండి.ఆగిన వివాహం మరలా జరుగులాగ కృప దయచెయ్యండి.ఆమేన్
Praise the Lord Pastor Garu, Please Pray for my son Vineeth for to get seat in NEET PG(MD/MS) by getting good rank in the exam to be held on 11.08.2024, Thanks a lot Pastor garu for your Prayers.
నీతికొరకు ఆకలిదప్పిక గలవారు ధన్యులని ప్రభువైన యేసుక్రీస్తువారు అన్నారుగా ! లూకా సువార్తలో దరిద్రుడైన పేదలాజరు పరదైసుకు వెళ్ళారుగా ! మీరెందుకు ఇంకా పాతనిభందనలోని సందర్భాన్ని ప్రామానికముగా తీసుకొని భోదిస్తున్నారు ? ఆవిషయాలను ఇప్పుడున్న ఈ క్రొత్త నిబంధన సమర్ధిస్తుందా అని పరిశీలన చేయరా మీరు.... యేసుక్రీస్తు వారు ఈలోకములో పుట్టినప్పుడు సత్రములో స్థలములేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టారు, యేసుక్రీస్తు పెద్దవాడైనప్పుడు ఆయనగారు అన్నటువంటి మాటలు : నక్కలకు బొరియలున్నవి ఆకాశపక్షులకు గూళ్ళున్నవి మనుష్యకుమారుడైన నాకు తలవాల్చుకొనుటకు స్థలము లేదని చెప్పలేదా ! అంతేకాదు భీదలైన మీరు ధన్యులని, ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు ఒకరోజున తృప్తి పరచబడతారనే మాటలు గుర్తుకురావటం లేదా ! ధనవంతులను చూసి ఇదిగో కడుపునిండిన వారలారా మీరొక దినమున ఆకలిగొందురని ప్రభువు చెప్పలేదా ? నన్ను దేవునిగా నమ్ముకున్న మీరు అప్పిచ్చువారుగా ఉంటారు కాని అప్పుతేసుకునే వారుగా ఉండరని, తలగా ఉంటారు కాని తోకగా ఉండరను మాటలు ఈక్రొత్త నిబంధన కాలములో చెల్లుబాటు అవుతాయ ! సత్యవాక్యమును సరిగా విభజిస్తే తప్పా Bible అర్ధం కాదనే సత్యం ప్రతీ క్రైస్తవుడు తెలుసుకునేంత వరకు ఈ అన్యజనుల ముందు దేవుని నామం హేళన చేయబడక మానదు.
ధనవంతుడైన యవ్వనస్తుడు 10 ఆజ్ఞలు పాటించినప్పటికిని నీవు పరిపూర్ణడవుటకు నీకొకటి కొదువుగా ఉన్నదని, నీఆస్తిని బీదలకిచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పలేదా ! ఒంటె సూదిబెజ్జములో దూరుతుంది కాని ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశింపడని ప్రభువు చెప్పలేదా ? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలు New testment నుండి గుర్తు చేయవచ్చు... దేవునిలో Bible లోని 66 పుస్తకాలను గూర్చిన జ్ఞానమనే ధనమును ప్రతీ క్రైస్తవుడు కలిగి ఉండాలే కాని, లోక సంబంధమైన ధనము కాదు గ్రహించాలి.
ఆమేన్ ఆమేన్ ఆమేన్ అయ్యగారి కి వందనాలు.🙏🙏🙏🙏🙏🙏.
త్రివేణి రమేష్ మహేష్ సంధ్యారాణి వీరికి రక్షణ పొందాలని సంతానము కలుగాలని దేవుని కి ప్రార్థన చేయగలరు నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు
దేవునికి మహిమ కలుగు లాగున రక్షణ కార్యములు జరుగును.సంతానభివృద్ధి కలుగును.ఆమేన్
తండ్రీ మీకు స్తుతులు స్తోత్రాలు అయ్యా ఈ వాక్యం తో మీరు నాతో మాట్లాడుతున్నారు.అయ్యా నా శత్రువులు ముందు అయ్యా మీ శక్తి కోసం నేను మీ మహిమార్థం ఎంతో గొప్పగా చెప్పెను అయ్యా కానీ నా శత్రువులు బలం జయించిన నట్లు పరిస్థితులు మారిపోయావి అయ్యా నీ నామమునకు మహిమ కలుగులాగు పరిస్థితి మార్చండి.ఆగిన వివాహం మరలా జరుగులాగ కృప దయచెయ్యండి.ఆమేన్
Praise the Lord
Vandhanalu ayyagarandi ayya Naku bayam povali Ani manchi arogyam ravali Ani prayer cheyandi ayyagarandi please
Praise the lord pastor garu 🙌🙏
Praise the Lord Ayyagaru🙏❤🙏
Praise 🙏 the lord 🙏 ayyagaru.
Yesayya mapillalu ku rakshana. Dhayavcheyunu gaka marpu kaluga cheyunu gaka amen
Thank you Jesus for blessing my son sujai
Praise the Lord Pastor Garu, Please Pray for my son Vineeth for to get seat in NEET PG(MD/MS) by getting good rank in the exam to be held on 11.08.2024, Thanks a lot Pastor garu for your Prayers.
Amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏
❤amen
Amen❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Manava nithi muruku gudalantidi vandraful msg praise the lord pastor garu 🙏🙏🙏🙏🙏🙏
Thank you Jesus 🙏 Hallelujah 🙏 Glory to GOD 🙏
Praise the lord ayyagaru God bless you
Vandanalu ayyaagaru. Amen amen amen
Prayer my family members my besiness praithelold amen 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏 Amen Amen Amen
Aman 🙏
Praise The Lord🙏🙏🙏🙏 Hubli Karnatak❤❤❤
Praise the lord brother 🙏 pls pray for my son sujai about his career 🙏
प्राइस था लार्ड अय्यागरु☦️
Jai maseehki ❤❤❤
Amen anna
Dayagala Deva mammalini kanikarinchu tandri ma landnu house nu makudayacheyava ma pillaluku manchi bavishyattu nu chaduvunu bahukrinchu tandri
Sorry Yeseyya Inka Potaladanu Shiksha Iyyandi
😂
నీతికొరకు ఆకలిదప్పిక గలవారు ధన్యులని ప్రభువైన యేసుక్రీస్తువారు అన్నారుగా !
లూకా సువార్తలో దరిద్రుడైన పేదలాజరు పరదైసుకు వెళ్ళారుగా !
మీరెందుకు ఇంకా పాతనిభందనలోని సందర్భాన్ని ప్రామానికముగా తీసుకొని భోదిస్తున్నారు ? ఆవిషయాలను ఇప్పుడున్న ఈ క్రొత్త నిబంధన సమర్ధిస్తుందా అని పరిశీలన చేయరా మీరు....
యేసుక్రీస్తు వారు ఈలోకములో పుట్టినప్పుడు సత్రములో స్థలములేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టారు, యేసుక్రీస్తు పెద్దవాడైనప్పుడు ఆయనగారు అన్నటువంటి మాటలు : నక్కలకు బొరియలున్నవి ఆకాశపక్షులకు గూళ్ళున్నవి మనుష్యకుమారుడైన నాకు తలవాల్చుకొనుటకు స్థలము లేదని చెప్పలేదా ! అంతేకాదు భీదలైన మీరు ధన్యులని, ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు ఒకరోజున తృప్తి పరచబడతారనే మాటలు గుర్తుకురావటం లేదా ! ధనవంతులను చూసి ఇదిగో కడుపునిండిన వారలారా మీరొక దినమున ఆకలిగొందురని ప్రభువు చెప్పలేదా ? నన్ను దేవునిగా నమ్ముకున్న మీరు అప్పిచ్చువారుగా ఉంటారు కాని అప్పుతేసుకునే వారుగా ఉండరని, తలగా ఉంటారు కాని తోకగా ఉండరను మాటలు ఈక్రొత్త నిబంధన కాలములో చెల్లుబాటు అవుతాయ ! సత్యవాక్యమును సరిగా విభజిస్తే తప్పా Bible అర్ధం కాదనే సత్యం ప్రతీ క్రైస్తవుడు తెలుసుకునేంత వరకు ఈ అన్యజనుల ముందు దేవుని నామం హేళన చేయబడక మానదు.
ధనవంతుడైన యవ్వనస్తుడు 10 ఆజ్ఞలు పాటించినప్పటికిని నీవు పరిపూర్ణడవుటకు నీకొకటి కొదువుగా ఉన్నదని, నీఆస్తిని బీదలకిచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పలేదా !
ఒంటె సూదిబెజ్జములో దూరుతుంది కాని ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశింపడని ప్రభువు చెప్పలేదా ? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలు New testment నుండి గుర్తు చేయవచ్చు...
దేవునిలో Bible లోని 66 పుస్తకాలను గూర్చిన జ్ఞానమనే ధనమును ప్రతీ క్రైస్తవుడు కలిగి ఉండాలే కాని, లోక సంబంధమైన ధనము కాదు గ్రహించాలి.
Praise the Lord