మునగ ఆకు పొడి చేస్తున్నం.. గులాబీ రేకులు డ్రై చేస్తున్నం | Solar Drying Unit

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • సూర్యరశ్మి సాయంతో మునగ ఆకును ఎండ బెట్టి పొఀడి చేస్తున్నారు. గులాబీ రేకులు సైతం ఎండబెట్టి అమ్ముతున్నారు. అయితే ఈ పనితో లాభం పొందడం అందరికీ అంత సులభం కాదు అని చెప్తున్నారు ఈ పని చేస్తున్న రైతు రాజశేఖర్ గారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంగా వాళ్లు ఈ సోలార్ డ్రయింగ్ యూనిట్ నడుపుతున్నారు. ఈ వీడియోలో వారి పూర్తి అనుభవం తెలుసుకోవచ్చు.
    రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
    whatsapp.com/c...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    Twitter (X) : x.com/rythubad...
    మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    RythuBadi is the Best & Top Agiculture RUclips Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
    Title : మునగ ఆకు పొడి చేస్తున్నం.. గులాబీ రేకులు డ్రై చేస్తున్నం | Solar Drying Unit
    #RythuBadi #రైతుబడి #solardryer

Комментарии • 31

  • @sivaramakrishna1181
    @sivaramakrishna1181 Месяц назад +6

    🎉🎉 రాజేంద్ర గారు మీ మాటలు నిజాయితీగా ఉంటాయి రాజశేఖర్ గారి లాంటి మంచి రైతు బిడ్డను పరిచయం చేసినందుకు ధన్యవాదములు

  • @santoshgopanamoni1982
    @santoshgopanamoni1982 Месяц назад +3

    పెద్ద షాపూర్ క సీనియర్ రైతు, మంచి మనషి, అందరూ పెద్ద మనషి నీ ఆదర్శగా తీసాకొని పైకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.... రైతు రాజు........ బిగ్ ఫ్యాన్ అఫ్ మా పెద్ద నాన్న...❤

  • @sanjeevareddy2880
    @sanjeevareddy2880 Месяц назад +5

    This man is a farmer and a trader. So you can ask for full details.

  • @achyuthreddy6270
    @achyuthreddy6270 Месяц назад +2

    Super explanation brother ❤

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Месяц назад +1

    Good information sir 👍

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 28 дней назад

    Good information sir

  • @prasadsunkara4781
    @prasadsunkara4781 Месяц назад +1

    Good information bayya

  • @nagarajam7776
    @nagarajam7776 Месяц назад +2

    రాజేందర్ రెడ్డి గారు గులాబీ రేకులను
    టర్కీ లో లోకుమ్న్ అని స్వీట్ తయారు చేస్తారు కార్న్ ఫ్లోర్ షుగర్ గులాబీ పువ్వు రెక్కలు తో తయారు
    చేస్తారు చాలా ఖరీదు చాలా టేస్ట్
    ఉంటుంది
    ❤❤❤❤❤❤❤❤❤

  • @MedrowSai
    @MedrowSai Месяц назад

    Great sir. Fruits,allam, usiri, solar drying unitslo ela chestaaro choopinchandi sir. Maa terrace meeda solar drying unit pettukuntaamu sir.

  • @prashanth_official1783
    @prashanth_official1783 Месяц назад +2

    Mini harvester gurinchi video cheyi anna plz

  • @GSUNITHA-ih2jc
    @GSUNITHA-ih2jc Месяц назад

    Nice vidio

  • @KondraguntaPaprao
    @KondraguntaPaprao Месяц назад +1

    బ్రో ఎక్సలెంట్ వీడియో బ్రో...

  • @ksridhar297
    @ksridhar297 Месяц назад

    Anna you are doing great job because showing different crops and how to cultivate ❤❤
    Anna we are interested to buy dron with x9 moters 20liters water tank and also 30 kgs tank can you shoot a video anna ❤❤

  • @siddalamamatha5599
    @siddalamamatha5599 Месяц назад +1

    1s coment nade brothar 😊

  • @appetsworld3070
    @appetsworld3070 Месяц назад

    Ee farmer eedi yaparam channel lo kuda interview icharu

  • @sureshtalluri-g3q
    @sureshtalluri-g3q Месяц назад

    Rajenragaru, 1kg moringa 8rs ante 12kg ...96rs appudu kg 1000rs ammite lose antunnaru naaku artham kaledu sir

    • @sarkarsarkar5543
      @sarkarsarkar5543 Месяц назад

      ya nadi kooda same doubt.. 100 Rs ki 1kg powder tayaravatunte.. 200-250 Rs ki ammina good deal ye.. But 1000 Rs ki ammithekani workout avadam ledu ante ???

  • @gurralaanilkumar6405
    @gurralaanilkumar6405 Месяц назад

    Buy back company number cheppandi sir

  • @bhavaniadumulla9609
    @bhavaniadumulla9609 Месяц назад +1

    2nd comment brother❤

  • @chandramohanreddy4777
    @chandramohanreddy4777 Месяц назад +9

    బాబు! రాజేంద్రా...మీరు వీడియో నీ ఒకసారి గమనిస్తే ఆయన ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు..మీరు ఆయన్ని చెప్పనీయకుండా డిస్టర్బ్ చేస్తున్నారు

    • @RythuBadi
      @RythuBadi  Месяц назад +35

      మాకు సమయం కూడా చాలా ప్రధానం. ఎక్కువ సమాచారం అవసరం ఉంటే వెళ్లి తెలుసుకుంటారు. ప్రాథమిక సమాచారం మాత్రమే వీడియోల ద్వారా తెలుస్తుంది. సమగ్ర సమాచారం వెళ్తేనే తెలుస్తుంది. వీడియోలోనే మొత్తం తెలుసుకోవాలి అనుకుంటే అది సరైన ఫలితాన్ని ఇవ్వదు. మీరు ప్రత్యక్షంగా వెళ్లి మరింత లోతైన సమాచారం తెలుసుకోవచ్చు. ఆయన చెప్పడానికి రెడీగా ఉన్నారు. వీడియోలో చెప్పడానికి అనుమతిస్తే.. చాలా దూరం వెళ్తారు. వీడియో అర్థవంతంగా ఉండదు. అర్థంవంతంగా ఉంటూ.. సాధ్యమైనంత తక్కువ సమయంలో సమాచారం రాబట్టడమే మా పని. ఆ పని మమ్మల్ని చేయనీయండి. చెప్పాల్సిన విషయం నుంచి పక్కదారి పట్టకుండా.. తక్కువ సమయంలో ముగించడం కోసం చాలా తెలివిగా పని చేయాల్సి ఉంటుంది. చూసినంత సులభంగా ఉండదు. అర్థం చేసుకోగలరు. ఎక్కువ మందిని దృష్టిలో పెట్టుకొని మేము పని చేయాల్సి ఉంటుంది. వీడియోతోనే మొత్తం పని ఎప్పుడూ అయిపోదు. మొత్తం ఎన్నడూ నేర్చుకోలేరు.

    • @ileshgoud7146
      @ileshgoud7146 Месяц назад +2

      yes

    • @srinisrini48
      @srinisrini48 Месяц назад +1

      You are correct Brother. We're not that much competent to advice him.

    • @nagarajuukanti
      @nagarajuukanti Месяц назад

      Yes ur right

  • @naveenkumar-yz2wb
    @naveenkumar-yz2wb Месяц назад +1

    Second comment

  • @agriculturefarmerstreet2028
    @agriculturefarmerstreet2028 Месяц назад

    Farmer phone number video lo add chesta help avatundi