ద్వారక|బేట్ ద్వారక|నాగేశ్వర్|Dwaraka full tour in telugu|Dwaraka road trip|Telugu Family Journey's

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • ‪@TeluguFamilyJourneys‬
    @Dwaraka
    @Nageswar Jyotirlingam
    @Gujatath
    @India
    @Dwarakaseries videos
    day 1 Anantapur to shirdi
    / 3jtzt2omxh
    day 2 shirdi tour in telugu
    • shirdi full tour in te...
    day 3 part.1 shirdi to bhimashankar
    • భీమశంకర్ జ్యోతిర్లింగం...
    day 3 part.2 Triambakeswar
    • Trimbakeshwar jyotirli...
    day 4 Nashik
    • Nashik full tour in te...
    day 5 Omkareswar
    • ఓంకారేశ్వర్ జ్యోతిర్లి...
    day 6 ujjain mahakaleshwar
    • ఉజ్జయిని మహాకాళేశ్వర జ...
    day 8 Statue of Unity • Statue of unity in Tel...
    day 8 Ahmedabad city in visiting places
    • Ahmedabad city tour in...
    day 9 Modhera sun temple & Rani ki vav
    • Rani ki vav|Modhera Su...

Комментарии • 11

  • @rajakiran9796
    @rajakiran9796 10 месяцев назад +2

    we are waiting for next video sir.. meeru chala baaga explain chestunnaru.. so please update the next video.. i am completed all videos

    • @TeluguFamilyJourneys
      @TeluguFamilyJourneys  10 месяцев назад

      sir...Thank you so much for your valuable compliment. నా వృత్తి మరియు వ్యక్తిగత కారణాలవల్ల వీడియోస్ అప్లోడ్ చేయడానికి కొంత సమయం అయితే తీసుకుంటోది. రాబోయే వీడియోస్ సాధ్యమైనంత త్వరగా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీ సహకారం మాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాము. మీ మద్దతుకు ధన్యవాదములు కిరణ్ గారు..

    • @rajakiran9796
      @rajakiran9796 10 месяцев назад +1

      naku car journeys ante chala ishtam.. nenu tamilnadu temples chala cover chesanu.. vlogs cheyyatam chala ishtam.. but time kudaraka cheyyalekapoyanu.. mee trip naku chala excite chesindi.. i eaglly waiting for dwaraka trip.. @@TeluguFamilyJourneys

    • @TeluguFamilyJourneys
      @TeluguFamilyJourneys  10 месяцев назад +1

      సూపర్ కిరణ్ గారు. మీకు కూడా మాలాగే కారులో ప్రయాణం చేస్తూ ప్రదేశాలు చూడడం.. వాటిని explore చేయడం అంటే చాలా ఇష్టం అంటున్నారు సంతోషం అండి.. చాలామంది మనకు మల్లె సమయం కుదరక ఇష్టమున్న ఇలాంటివి చేయలేకపోతున్నారు.. మా వరకు అయితే ఇది ఒక చిన్న ప్రయత్నం..
      ANY WAY ఇంకా తిరుమలకు సంబంధించి రెండు వీడియోస్ ఉన్నాయి .వాటి తర్వాత ద్వారకా ట్రిప్పుకు సంబంధించి మిగతా వీడియోస్ వస్తాయండి. మిమ్మల్ని ఎక్కువ కాలం అయితే నిరీక్షింప చేయము. ధన్యవాదములు కిరణ్ గారు..

    • @rajakiran9796
      @rajakiran9796 10 месяцев назад +2

      Thank you soo much sir.. meedi chinna prayatname antunnaru kani.. okka triptho meeru chaala sharp ipoyaru sir.. @@TeluguFamilyJourneys

  • @sruthaaishwaryak
    @sruthaaishwaryak 5 месяцев назад +3

    ద్వారక ,బెట్ ద్వారక ,నాగేశ్వర్ అన్నీ ఒక రోజు లో చూడొచ్చా??

    • @TeluguFamilyJourneys
      @TeluguFamilyJourneys  5 месяцев назад

      క్రౌడ్ తక్కువగా ఉంటే చూడొచ్చు.. చాలావరకు కుదురుతుంది.

  • @ShivaKumar-ut2xo
    @ShivaKumar-ut2xo 11 месяцев назад +1

    🙏🙏🙏🙏👍👍

  • @sruthaaishwaryak
    @sruthaaishwaryak 5 месяцев назад

    ద్వారక మరియు బెట్ ద్వారకా లో మీకు దర్శనం అవడానికి ఎంత టైం పట్టింది ?
    చెపండి ప్లీజ్

    • @TeluguFamilyJourneys
      @TeluguFamilyJourneys  4 месяца назад +1

      ద్వారకలో ఆలయ దర్శనం మా వరకు అయితే గంట సమయం తీసుకుంది. బేట్ ద్వారకకు మేము వెళ్ళినప్పుడు కేవలం నీటి మార్గం ద్వారానే వెళ్లాల్సి వచ్చింది. అందుకు బోట్ జర్నీతో కలిపి దాదాపు రెండు గంటల సమయం తీసుకుంది. ఇప్పుడైతే సుధామసేతు వంతెన ద్వారా రోడ్డు మార్గం లో కూడా మీరు భేట్ ద్వారకాకు చేరుకోవచ్చు. నాగేశ్వర జ్యోతిర్లింగ ఆలయ దర్శనం దాదాపు గంట సమయం తీసుకుంది. దీంతోపాటు ద్వారకనుండి.. బేట్ ద్వారకా కు మరియు నాగేశ్వర కు వెళ్లి రావడానికి దాదాపు రెండు గంటల సమయం ప్రయాణ తీసుకుంది .