పదవ తారీకు కు ఇంకా నాలుగు రోజులు సమయం ఉంది... మరి ఈ నాలుగు రోజులలో ఏమి మాయ చేస్తారో మరి... చూద్దాం... చట్టం తన పని తాను చేస్తుంది అన్న నానుడి నిజం ఆవుతుందని ఆశిద్దాం
ఆయన ఎవరు అధ్యక్ష.... మా చిన్నాన్న నా నాన్న తముడు ...... నెక్స్ట్ రాజశేరరెడ్డి గారిని కూడా లేపేసింది అన్న నే ఏమో అని ap ప్రజల డౌట్.......... ఈ దయ చెసి AP ప్రజలు తెలుసు కొని మంచి వాళ్ళను ఎన్నుకుంటే మంచిది
RGV ఇప్పుడు తీయడము లేదేమి మూవీ, అని అందరికీ ఒక డౌట్ ట, రక్త చరిత్ర వింటూ ఉంటే రక్తము మరిగిపోతోంది ట అందరికీ మరి , అదే ఈ సరికి ప్రత్యర్థి పార్టీ అయితే ఈజీ గా పది మూవీస్ తీసేసే వారే కదా అని అందరికీ ఒక అభిప్రాయం, వెర్రి అభిమానం తో ఒక వెర్రోడిని ఏపీకి అంటగట్టారు అని అందరూ అనుకుంటూ ఉన్నారు ఇప్పటికే చాలా చాలా గా, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, ఆ ( మాయలోడి )మత్తులోన పడితే గమ్మత్తు గ చిత్తవుదువురా అని అందరూ పాడుకుంటూ ఉన్నారు పాడు పాడుగా , ఏమిటో మరి 🤔🤔
Hope so. RIP VIVEKANANDA REDDY GARI SOUL.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼Dr.SUNITHA GARU PROUD YOUR DRIVE AND GUTS. GOD WILL PROTECT YOU. AMMA MEERU GIFT TO. YOUR PARENTS. JAGGU BHAI AND COMPANY GET READY TO FACE THE. JUSTICE. TIMID NAA KODUKU. OSCAR AWARD ELIGIBLE BEWAQOOF
ఏపీ ప్రజలు ఇప్పటికైనా మారాలి. సరైన నాయకుడిని ఎంచుకోవాలి. ఎవరు ఏం చేశారో ప్రజలు తెలుసుకోవాలి. ఓట్లు. డబ్బుకు అమ్మబడకూడదు. ఓట్లు అమ్ముకోవడం మన భవిష్యత్తును అమ్ముకున్నట్టే
Em chesaru bro 14 to 19 enni jobs icharu 19 to 23 enni icharu appudu motham meeda 25k jobs avi kuda dige mundu 19 to 23 3 lakhs jobs ichadu inka time vundi inko 30k iyochu endi matimatiki lolli chestaru kammollu tappa migata vallu 75 percent state lo satisfied gane vunnaru nenu pedda tdp abhimanini appudu ippudu chustunam tdp kanna jagan better memu emaina chesi vunte 23 enduku vastayi only mlas bagupaddaru karyakartalu maddagudisipiyaru tdp radu ippatlo
@@akbarali-mg4fo భాయ్ మధ్యలో కమ్మోళ్ళు ఎందుకు ఇప్పుడు రెడ్లు ఎంతమంది ఉన్నారు అది చెప్పలేదు మీరు ఎక్కడవరకు ఎందుకు మీ ముస్లిమ్స్ కి ఎంత అన్యాయం జరిగింది అదికూడా కనపడలేదా మీకు భాయ్ నేను కమ్మ కాదు bc ఏ వర్గం సుఖం గా లేదు ఆంధ్రా లో కొంతమంది కులం మతం అనే మత్తు లో ఉన్నారు ఇక ఉద్యోగాలు అంటున్నారు వాలంటీర్ ఉద్యోగం కూడా ఉద్యోగమేనా గత ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇచ్చింది అదికూడా ఆపేసారు ఆలోచించండి భాయ్
ఆ కుటుంబం చరిత్ర అంతా ఇదే .తప్పులు చేయడం .దాన్ని కప్పి పుచ్చుకోవడానికి ఇంకొంత మందిని బలి ఇవ్వడం ఇదే ఆ కుటుంబ.నైజం. కానీ ఆంధ్ర లో అలాంటి వారికి అభిమానులు అన్నారు
A.P. ప్రజలందరూ కూడా, తాము మూర్ఖులము ఇంకెంత మాత్రమూ కాదని ప్రపంచ ప్రజలందరికీ నిరూపించాలి. దైవం కల్పించే అవకాశాన్ని వచ్చే ఎన్నికల్లో వినియోగించుకోవాలి. A.P. ప్రజలు దమ్మున్న నిజాయితీ పరులని నిరూపించుకోవలసిన అవసరం -- ఒక చారిత్రక అవసరం. --------------------------------------------------------------
నార్కో టెస్ట్ తుగ్లక్ అన్న కు చేపిస్తే సరిపోతుంది వాళ్ల నాన్న ని కూడా ఎవరు లేపినారు కోడి కత్తి తో ఎవరు పొడిశారు బాబాయ్ ని ఎవరు లేపినారు అన్ని అన్న చెప్పేస్తాడు
ఓటు మానవుడు హక్కు లంచం తీసుకోవడం నేరం ప్రభుత్వంతో పని చేయించుకోవడం మానవుడు హక్కు అంటూ ఈనాటికైనా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి పౌరుడు నిద్ర లేవాలి నేను సైతం అంటూ చట్టం ధర్మం న్యాయం అంటూ ఇది మై నాయకుడిని ఎన్నుకోవాలి
AP ప్రజలంతటి దయార్ద్ర హృదయుులు ప్రపంచంలో ఉండరు. గాంధీ గారు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపమన్నారు. మనోళ్లు అయితే ప్రక్కనొడి చెంప కూడా చూపుతారు. చాక్లెట్ యిస్తే చాలు... విశాల హృదయులు.
@@commonman2083 అప్పుడు రెండు పార్టీలు గల్లంతు అవుతాయి ప్రజలు పిచ్చోళ్లు కాదు ప్రజలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం తలతిక్క పనులు చేయదు నువ్వన్నట్లు 2000కోట్లకు ఆశ పడేంత కక్కుర్తి పార్టీ కాదు నిండు ప్రాణాన్ని తీస్తున్న వాళ్లను వెనుకేసుకువచ్చేది కాదు రాజ్యాంగ మీద నమ్మకం ఉండదు చట్టం ప్రకారం కుదరదు ఏది జరగాలో అదే జరుగుద్ది అన్యాయం అయిన వాళ్లకు న్యాయం జరుగుద్ది
@@commonman2083 బిజేపి ఇచ్చే పథకాలకు Ycp పేర్లు పెట్టుకుంటు ఆంధ్ర ప్రజలకు బీజేపిని దూరం చేస్తు సొంత పథకాలుగా చెలామణి అవుతున్నారు ఇదేనా Ycp తో లాభం అనుకున్న బిజేపి????
@@commonman2083 బిజేపి గుళ్లు గోపురాలు కడుతోంది Ycp గుళ్లు కూలుస్తు దేవాలయాలు దోచుకు తింటోంది అన్యమత వైరస్ చాపకింద నీరులా పాకుతోంది ఇదంతా కేంద్రానికి తెలియదు అనుకుంటే అక్కడే చీకట్లో ఏనుగు బొమ్మ వేసినట్లే ఎక్కడ అణచాలో కేంద్రానికి తెలుసు అన్యమత ప్రచారానికి విదేశాల నుండి వచ్చే డబ్బులు ఇండియా కి రాకుండా మతలబ్ లింక్ పెట్టాడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి రాకుండా చేశాడు మూడు సంవత్సరాల క్రితం స్వయంగా Ys విజయమ్మ కే బ్లాంక్ అయ్యే సమాధానం కేంద్రం ఇచ్చింది కాని ఇదంతా చాపకింద నీరులా పాకిపోయింది
@@commonman2083 అయోధ్య మందిరానికి శత్రువైన ఓవైసికి మొదటి ఇన్విటేషన్ పంపించాడు 250 పైగా మంత్రుల సైన్యం ఉండగా అవినీతి చేసిన వాడిని నెత్తిన పెట్టుకుంటుంది అనుకోవడం సులభం కాదు 150 మంది ఉన్న వాళ్ల వల్ల బిజేపి కి పిసరంతైన లాభం ఉందా??? నాలుగు సంవత్సరాల నుండి కేంద్రం నుండి వచ్చే నిధులను సొంత ఖర్చులకు వాడుకుంటున్నారు ఇదంతా కేంద్రం కళ్లు మూసుకుంది అనుకోకూడదు
When actual person is caught, My hope and request is to spare Dasthagiri who supported the enquiry from severe punishment. Otherwise it wouldn't have been possible. 🙏🙏
సాక్షి పేపర్ లో చంద్రబాబు నాయుడే ఈ మర్డర్ చేశారు అని రాశారు అలా అయితే CBI నుండి అందరికీ నోటీసులు వెళ్లాయి మరి చంద్రబాబు నాయుడికి CBI నుండి ఎందుకు నోటీసు పంపలేదు దాని అర్థం చంద్రబాబు నాయుడు ప్రమేయం లేదు అనే కథ దాని అర్థం ఈ మర్డర్ ఎవరు చేశారో అందరికీ తెలుసు ఒక్క సి.బి.ఐ కి తప్ప దొంగ దొరికే టైం నిజంగా దగ్గర పడింది
కేంద్రం అండ దండలు ఇక ముందు కూడా సాగవని నమ్మలేము...అలాగే సీబీఐ ని కూడా తులభారం వెయ్యగల పరిస్థితులు ఉన్నాయేమో కూడా....రాజు గారు ఎన్నో సంఘటనలతో కోర్ట్ లో పిల్ వేసినా సీబీఐ గోడ మీద పిల్లి లాగా కూర్చోవడం,మీ విచక్షణకే నిర్ణయం వదిలేస్తున్నామని సీబీఐ కోర్ట్ కి తెలపడం,తద్వారా జగన్ కేస్ తెలిపోవడం ఇవన్నీ తెర వెనుక చాలా జరిగాయి...ఇంకా ఇలా జరగవని అనుకోలేము.....రాబోయే ఎలక్షన్లలో ఇంకా ఎన్ని జరుగుతాయో...ఇప్పటికే ఇంత లోప భూయిష్టమైన పరిపాలన తో మరోసారి కూడా పదవి లోకి వచ్చి ఏం సాదిద్దామని కోరికో మరి.....హే రామ్...నువ్వే దయ చూడాలి....ఆ గుంపు అంతా రాక్షస గుంపే
Main persons ki naarco test chesinaa third degree apply chesinaa kesu okka rojulo thelipothundi inni vicharanalu avasaram ledu supreme court sumoto gaa order isthey chaalu
అసలు విషయము అది మరి , జైల్ లో ఉండవలసిన వారు బయట ఉంటే వచ్చే తంటాలే ఇవి , వారికి పాపము అందరూ దొంగలు హంతకులకు వలెనే కనిపిస్తూ ఉన్నారేమిటా అని అందరూ అనవసరము గా ఆడిపోసుకున్నారు , ఇపుడు అర్ధము అవుతోందా అందరికీ బాగా , అర్థం చేసుకోరు , వారి ముడ్డి కింది పీఠము వారికి కనబడక వచ్చిన తిప్పలు ఇవి , వాడిని అలా వదిలేయ్ కండి రా బాబూ, ఎవరన్నా చెప్పండి రా బాబూ అని ఎవరో అనుకుంటూ ఉంటే వింటున్నాము , నిజమే కదా 🤔🤔
సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక మహిళ కాబ్బటి
😀😃😂😅😆😄
Ahahahahahaha
🤣🤣🤣
ఒక కన్ను ఇంకో కన్ను ని ఎందుకు పొడుచుకుంటాది అధ్యక్ష ఇది మనోడు పతిత్తు డైలాగ్
జగన్ రెడ్డి అవినాష్ రెడ్డి బొక్కలో ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ఉంటారు
Bharathi ni kuda jaillo chippakudu tinipinchali, and andhuke goddali potu gunde potu ayyindhi,
@@harshalasya2638 True
Correct
Family motttam plain crash iye chavali
NEE PALAM BOKAA LOONAA.
.IEDHAARIDHI OKAASAARI PATAADAY.....BACK .FRONT
.CENTR NEVU...SUPER...
పదవ తారీకు కు ఇంకా నాలుగు రోజులు సమయం ఉంది... మరి ఈ నాలుగు రోజులలో ఏమి మాయ చేస్తారో మరి... చూద్దాం... చట్టం తన పని తాను చేస్తుంది అన్న నానుడి నిజం ఆవుతుందని ఆశిద్దాం
ఆయన ఎవరు అధ్యక్ష.... మా చిన్నాన్న నా నాన్న తముడు ...... నెక్స్ట్ రాజశేరరెడ్డి గారిని కూడా లేపేసింది అన్న నే ఏమో అని ap ప్రజల డౌట్.......... ఈ దయ చెసి AP ప్రజలు తెలుసు కొని మంచి వాళ్ళను ఎన్నుకుంటే మంచిది
You. r right
RGV ఇప్పుడు తీయడము లేదేమి మూవీ, అని అందరికీ ఒక డౌట్ ట, రక్త చరిత్ర వింటూ ఉంటే రక్తము మరిగిపోతోంది ట అందరికీ మరి , అదే ఈ సరికి ప్రత్యర్థి పార్టీ అయితే ఈజీ గా పది మూవీస్ తీసేసే వారే కదా అని అందరికీ ఒక అభిప్రాయం, వెర్రి అభిమానం తో ఒక వెర్రోడిని ఏపీకి అంటగట్టారు అని అందరూ అనుకుంటూ ఉన్నారు ఇప్పటికే చాలా చాలా గా, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, ఆ ( మాయలోడి )మత్తులోన పడితే గమ్మత్తు గ చిత్తవుదువురా అని అందరూ పాడుకుంటూ ఉన్నారు పాడు పాడుగా , ఏమిటో మరి 🤔🤔
murder mystery manchi story kuda undi teeyalante, kakapothe vadivi kosi chethilo pedatarani rgv bhayam. andaru cbn la manchi vallu undaru kada
@@PavanKumar-wp6tf కదా 🤣😂
RGV GADU KOJJA VIVEKA MURDER MOVIE THEEYALE VADU MOGODU ANUKUNTE
@@PavanKumar-wp6tf Mukkaluga kostaru Pulivendula rowdies. Ma vuru Jammalamadugu nundi kuda vastaru.
Vattala sappidi RGV gadu. Vivek murder meeda movie teeyi damunte. Edi asalaina murder story movie.
బాబాయ్ నీ చంపిన అబ్బాయి కాదు అమ్మాయి ఏమో వాడికీ తెలియాలి జగన్మోహిని రెడ్డి మన మహిళ సీఎం
😂😂😂
Sakshatthu Oka Mahila.,,,,,
😂😂🤣🤣
Nv chusava jagan ki lestadho leyyadho ledha nv vellava
@@mannelimahesh4713 Ammai Kaadhu ani Nuvvu em Ainaa Chusaavaa
Chikaavaa Em
ధర్మం నాయం చివరకు గెలుస్తుంది (రాంకు భోంకు ఎప్పటికైనా బయటపడుతుంది)
🙏🙏
True, Samayam pattinas, Antha ee Bhoomi meede.
Hope so. RIP VIVEKANANDA REDDY GARI SOUL.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼Dr.SUNITHA GARU PROUD YOUR DRIVE AND GUTS. GOD WILL PROTECT YOU. AMMA MEERU GIFT TO. YOUR PARENTS. JAGGU BHAI AND COMPANY GET READY TO FACE THE. JUSTICE. TIMID NAA KODUKU. OSCAR AWARD ELIGIBLE BEWAQOOF
రాంకు భోంకు కాదు, రంకు, బొంకు.
1001%
ఏపీ ప్రజలు ఇప్పటికైనా మారాలి. సరైన నాయకుడిని ఎంచుకోవాలి. ఎవరు ఏం చేశారో ప్రజలు తెలుసుకోవాలి. ఓట్లు. డబ్బుకు అమ్మబడకూడదు. ఓట్లు అమ్ముకోవడం మన భవిష్యత్తును అమ్ముకున్నట్టే
Em chesaru bro 14 to 19 enni jobs icharu 19 to 23 enni icharu appudu motham meeda 25k jobs avi kuda dige mundu 19 to 23 3 lakhs jobs ichadu inka time vundi inko 30k iyochu endi matimatiki lolli chestaru kammollu tappa migata vallu 75 percent state lo satisfied gane vunnaru nenu pedda tdp abhimanini appudu ippudu chustunam tdp kanna jagan better memu emaina chesi vunte 23 enduku vastayi only mlas bagupaddaru karyakartalu maddagudisipiyaru tdp radu ippatlo
Yes i decided to vote janasena for better society
@@abhilashkondapuram3682 good decision
@@akbarali-mg4fo భాయ్ మధ్యలో కమ్మోళ్ళు ఎందుకు ఇప్పుడు రెడ్లు ఎంతమంది ఉన్నారు అది చెప్పలేదు మీరు ఎక్కడవరకు ఎందుకు మీ ముస్లిమ్స్ కి ఎంత అన్యాయం జరిగింది అదికూడా కనపడలేదా మీకు భాయ్ నేను కమ్మ కాదు bc ఏ వర్గం సుఖం గా లేదు ఆంధ్రా లో కొంతమంది కులం మతం అనే మత్తు లో ఉన్నారు ఇక ఉద్యోగాలు అంటున్నారు వాలంటీర్ ఉద్యోగం కూడా ఉద్యోగమేనా గత ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇచ్చింది అదికూడా ఆపేసారు ఆలోచించండి భాయ్
మొద్దుడిసవ్ లే
అసలు విలన్ అతడే అని టైటిల్ లో సంహార మోహన్ రెడ్డి ఫోటోని కూడ పెట్టారంటే విలన్ ఎవడో చెప్పకనే చెప్పారు
ఇప్పుడి ppyde CBI py నమ్మసకం కుదురు తోంది నిబద్దత కలిగిన అధికారులకు అభినందనలు
దయ చేసి ఈ సారి నీతీ నిజాయతీ కి గెలిపిద్దాం మనం గోర్రలం కాదు అని నిరూపిచు కుందాం 🙏🙏🙏
JAI JANASENA
Nijaayathee ante cbn and tdp ✌️✌️
నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా చల్చెల్వే బేటా చేల్వే
AP featur only pavankalyan mathrame, Jai janasena
TDP and YCP ni odiddam
ఇంకా anumanamenduku . భార్యా భర్తలు ఇద్దరూ జైలు ఖాయం.
ఊరే కావాలి
దస్తగిరి ఇంకా బ్రతికే ఉన్నాడా.. ఆమ్మో..
ఏంటో ఈ రాజకీయాలు... పదవులు కోసం సొంత వాళ్ళను చంపుకుంటున్నారు... 😔
సిబిఐ ని టార్గెట్ ని చేసిన ఇలాటి కేసులను ఒదలకూడదు.
Ys jagan and Bharathi
జగన్ నువు చేసిన పాపాలకు,ఎన్నో హిందూ దేవాలయాలను కూల్చావు నికు పోయే కాలం దగ్గర పడింది చేసిన పాపాలు ఊరికే పోవు
Yes
🙏🙏
Koolchindi CBN
@@kirankumarmullapudi4692 musukora ptm kukka
CBN raa kulchindhii kukkaaa
ఒక్క సమేత ఉంది
అందరూ మన వల్లే బుట్ట కింద కోడి ఏమి ఐనది అన్నటు ఉంది
Nicely softly you ripped off the culprits Shiva ! Super analysis 👏👏👏
మన దేశంలో చట్టం లు చాలా భలంగా దృడంగా ఉన్నయని నిరూపనకు మరో సారి నిరూపన అయ్యే రోజు వస్తుంది.
ఆ కుటుంబం చరిత్ర అంతా ఇదే .తప్పులు చేయడం .దాన్ని కప్పి పుచ్చుకోవడానికి ఇంకొంత మందిని బలి ఇవ్వడం ఇదే ఆ కుటుంబ.నైజం. కానీ ఆంధ్ర లో అలాంటి వారికి అభిమానులు అన్నారు
anthe kaadu aa thappulani cbn tdp meedaki toseyyadam
Super విశ్లేషణ అన్నా!
Jai Shiva garu 💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥🤛
Sorry
నిజమైన హంతకులకు శిక్ష పడాలి లేదంటే సీబీఐ అంటే ప్రజలకు నమ్మకం పోతుంది
Excellent sir.chaalachakkaga chepparu
Thu ilanti manishinaa inka CM ga accept chesthunnaaru ee Ap peopleps
Em chestharu? Recall cheyyaleru ga
Ma karma
వచ్చే ఎన్నికల్లో ఎవర్ని లేపుతారో jaganreddy, అమ్మ చెల్లి తప్పు కున్నరు ఆ లిస్టులో నుంచి
Super Anna 👍👍👍
వివేకానందరెడ్డి గుండెలపై జగన్ని అవినాష్ రెడ్డిని లాలియ్ఇంచి పైంచాడు తండ్రిలాంటివాణి ధరునంగా ఎలచంపారు జాలి దయ లేదా 😭😭🙏🙏
😭😭😭
జాలీ దయా వుంటే చంపడం ఎందుకు అలోచన ఎందుకు వస్తాయి, చంపితే ఎంపీ సీటు ఇ వ్వ కుండా ఉండటానికి కారణం చూపించి లెక్కచేయకుండా మడ్ద ర్ చేసింది
Super Anna super vishleshana....😂😂😂
A.P. ప్రజలందరూ కూడా, తాము మూర్ఖులము ఇంకెంత మాత్రమూ కాదని ప్రపంచ ప్రజలందరికీ
నిరూపించాలి. దైవం కల్పించే అవకాశాన్ని
వచ్చే ఎన్నికల్లో వినియోగించుకోవాలి.
A.P. ప్రజలు దమ్మున్న నిజాయితీ పరులని
నిరూపించుకోవలసిన అవసరం -- ఒక చారిత్రక
అవసరం.
--------------------------------------------------------------
Excellent analysis
Anna nuvu super ahey
ఆంధ్ర ప్రజలు ఇప్పటికైన తెలుసుకోండి ....
AP ప్రాజెలు నెక్స్ట్ ఓటు ఆలోచించండి
ఏది ఏమయినా అసలు మర్డర్లు చేసిన ఆయనను మాత్రం ఏమీ చెయ్యరు. ఎందుకంటె ఆయన
Jai. Tv. Five
Good presentation Mr Siva
Your voice is also very nice
దస్తగిరీ చెప్పాడు కదా అయ్యా నేనె చెప్పాను అని
Super sir Meru
Anchor Shiva Garu 🙏🏾🙏🏾. Vrudhaprasa.
Why was Vijay Sai Reddy in that place at that time?
E time lo Sunita reddy ki ful security avasaram
పిటిషన్ వెనక్కి తీసుకోవడమే.. కేసు రాంగ్ ట్రాక్ లో కి వెళ్తోండానేది నిజం
నార్కో టెస్ట్ తుగ్లక్ అన్న కు చేపిస్తే సరిపోతుంది వాళ్ల నాన్న ని కూడా ఎవరు లేపినారు కోడి కత్తి తో ఎవరు పొడిశారు బాబాయ్ ని ఎవరు లేపినారు అన్ని అన్న చెప్పేస్తాడు
Shiva garu 👍
కోడి కత్తి మీద నమ్మకం సన్నగిల్లడం వలన ఎవరినైనా ఎసేసీ గట్టీ ఓదార్పు పోంధాలనీ ఆలోచిస్తూ వుండగా... అవినాష్ రూపంలో.... కాలికితగిలీ కట్ చేస్తే... కింధ సీఎం కుర్చీ
ఓటు మానవుడు హక్కు లంచం తీసుకోవడం నేరం ప్రభుత్వంతో పని చేయించుకోవడం మానవుడు హక్కు అంటూ ఈనాటికైనా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి పౌరుడు నిద్ర లేవాలి నేను సైతం అంటూ చట్టం ధర్మం న్యాయం అంటూ ఇది మై నాయకుడిని ఎన్నుకోవాలి
AP ప్రజలంతటి దయార్ద్ర హృదయుులు ప్రపంచంలో ఉండరు. గాంధీ గారు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపమన్నారు. మనోళ్లు అయితే ప్రక్కనొడి చెంప కూడా చూపుతారు. చాక్లెట్ యిస్తే చాలు... విశాల హృదయులు.
ప్రజలారా దయచేసి నిజాలు తెలుసుకోండి... డబ్బు కోసం అమ్ముడు బోకండి...... మంచ పాలన రావాలి
రాజశేఖర రెడ్డి గారి మరణం కూడా అనుమానాస్మదమే
కేసు సుప్రీమ్ కోర్ట్ కి ఎలా వెళ్ళింది.
హ సినిమా ఇక అట్టర్ ప్లాఫ్ 🤣😂🙏
యెందుకు తలుచు కుంటాడు చేసిందే అన్న కదా,
Good information
Good.
సాక్షి పేపరు నారా వారి రక్త చరిత్ర పై విచారణ ఉండాలి. కరండీ
Devudu anni chustuntadu..chesina karmalaku..silshalu thappavu edi nijamo edhi abaddamoo paivadikey teliyali....🙏
పాపం పండిపోయింది నూరు తప్పులు భగవంతుడు క్షమించారు ఇంకా క్షమించరు
5rs Paytm పూగ్గాళ్లు ఏడ ఉన్నారు రా
@@commonman2083 అవునా నాకు తెలియదు డిలీట్ చేసినట్లు కనిపిస్తుందా?????
@@commonman2083 అప్పుడు రెండు పార్టీలు గల్లంతు అవుతాయి ప్రజలు పిచ్చోళ్లు కాదు ప్రజలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం తలతిక్క పనులు చేయదు నువ్వన్నట్లు 2000కోట్లకు
ఆశ పడేంత కక్కుర్తి పార్టీ కాదు నిండు ప్రాణాన్ని తీస్తున్న వాళ్లను వెనుకేసుకువచ్చేది కాదు రాజ్యాంగ మీద నమ్మకం ఉండదు చట్టం ప్రకారం కుదరదు ఏది జరగాలో అదే జరుగుద్ది
అన్యాయం అయిన వాళ్లకు న్యాయం జరుగుద్ది
@@commonman2083 బిజేపి ఇచ్చే పథకాలకు Ycp పేర్లు పెట్టుకుంటు ఆంధ్ర ప్రజలకు బీజేపిని దూరం చేస్తు సొంత పథకాలుగా చెలామణి అవుతున్నారు ఇదేనా Ycp తో లాభం అనుకున్న బిజేపి????
@@commonman2083 బిజేపి గుళ్లు గోపురాలు కడుతోంది Ycp గుళ్లు కూలుస్తు దేవాలయాలు దోచుకు తింటోంది అన్యమత వైరస్ చాపకింద నీరులా పాకుతోంది ఇదంతా కేంద్రానికి తెలియదు అనుకుంటే అక్కడే చీకట్లో ఏనుగు బొమ్మ వేసినట్లే ఎక్కడ అణచాలో కేంద్రానికి తెలుసు అన్యమత ప్రచారానికి విదేశాల నుండి వచ్చే డబ్బులు ఇండియా కి రాకుండా మతలబ్ లింక్ పెట్టాడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి రాకుండా చేశాడు మూడు సంవత్సరాల క్రితం స్వయంగా Ys విజయమ్మ కే బ్లాంక్ అయ్యే సమాధానం కేంద్రం ఇచ్చింది కాని ఇదంతా చాపకింద నీరులా పాకిపోయింది
@@commonman2083 అయోధ్య మందిరానికి శత్రువైన ఓవైసికి మొదటి ఇన్విటేషన్ పంపించాడు 250 పైగా మంత్రుల సైన్యం ఉండగా అవినీతి చేసిన వాడిని నెత్తిన పెట్టుకుంటుంది అనుకోవడం సులభం కాదు
150 మంది ఉన్న వాళ్ల వల్ల బిజేపి కి పిసరంతైన లాభం ఉందా??? నాలుగు సంవత్సరాల నుండి
కేంద్రం నుండి వచ్చే నిధులను సొంత ఖర్చులకు వాడుకుంటున్నారు ఇదంతా కేంద్రం కళ్లు మూసుకుంది అనుకోకూడదు
చంపారాని అందరికి తెలుసు. కానీ ఎందుకు చంపారు? ఆ విషయం చెప్పండి
When actual person is caught, My hope and request is to spare Dasthagiri who supported the enquiry from severe punishment. Otherwise it wouldn't have been possible. 🙏🙏
Pora puka
👌👌👌
A1A2 lanu vichariste asalu hantakulu bayatapadataru
Super. SAR
Correct cheppadu Dastagiri
Great DASTAGIRI
Best Show. Many thanks sir. Addicted to this show. Daring ,talented Anchor. Keep it up Anna garu🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🍀🍋🍋🍋
Feb 13 taravata viseshalu jarugutayi
🙏 namaste siva anna
సాంబ....సూపర్...అనాలసిస్
ఏదీ ఏమైనా మోడీ మాత్రం ఈ కేసు వివరాలు బైటపడనివ్వడు. జగన్ మోడీకి దత్తపుత్రుడు , బంగారు బాతు కదా?
Assalu dhongalu J AND B
Very nice talking 🎉👏
Main killers ki TS CBI pattukunrani asisthunaa...🙏🙏🙏🙏🙏👍👍👍
శివ గారు మీరు చెప్పేది నిజమే కానీ, ,,,,,
Super sar very nice
Yes sir shivq sir 👍
జీవిత సత్యం: ఎన్ని తరాలు మారినా మన చెత్త వెధవ ప్రజలు మారరు, ఇలాంటి వారినే మళ్ళీ గెలిపిస్తరు
సాక్షి పేపర్ లో చంద్రబాబు నాయుడే ఈ మర్డర్ చేశారు అని రాశారు అలా అయితే CBI నుండి అందరికీ నోటీసులు వెళ్లాయి మరి చంద్రబాబు నాయుడికి CBI నుండి ఎందుకు నోటీసు పంపలేదు దాని అర్థం చంద్రబాబు నాయుడు ప్రమేయం లేదు అనే కథ దాని అర్థం ఈ మర్డర్ ఎవరు చేశారో అందరికీ తెలుసు ఒక్క సి.బి.ఐ కి తప్ప దొంగ దొరికే టైం నిజంగా దగ్గర పడింది
Noticelu povu food court lanu maintaing chestadu gadha vaarlu vundavu okavela vunna sty order ready lo vuntundhi YSR viveka vangaveeti paritala madhava reddy gandi babji hatyalu cheyinchidhe chi b n
I humbly request Mr. Ram Gopal Varma to shoot a film about the death story of Mr. VIVEKANANDA REDDY.
My suggestive title is "REDDY GAARU POYARU"
RGV as long 420
RGV also 420
Tilak garu verma is mouth piece of YSRCP,and vadiki antha respect ichharu meeru super,Verma is mannerless fellow
Cement vadhinaa...nuvvenaa chesindhi
Bro meru kasta gagrata Nijam chepte kat .
Brother ,,,morning New with Shiva continue cheyandi
Telangana ni kone antha paisal unnay mana jalaganna daggara
1st class chadivina vaadu kooda minimum common sense tho aalochinchinchochu.. Elaanti vaadu oka raashtraaniki CM gaa undocchu Ani
Ap ప్రజలు ఈసారైనా సరైన నాయకుడిని ఎన్నుకోవాలి, తాము గొర్రెలు కాదు అని నిరూపించుకోవాలి.
Anna. Siva. Anna. Super
Hi sir 2024 CM jagan why not
జగన్ నీ ముందుగా విచారణ చేస్తే నిజం మొత్తం బయటపడుతుంది విలన్ జగన్ అయి ఉంటారు 100%
Anna me vevarana super
Orey K RGV yekkada vunnaav raa ee movie yeppuduraa. K....
Jai janasena vote for JSP save AP from the corruption party's
కేంద్రం అండ దండలు ఇక ముందు కూడా సాగవని నమ్మలేము...అలాగే సీబీఐ ని కూడా తులభారం వెయ్యగల పరిస్థితులు ఉన్నాయేమో కూడా....రాజు గారు ఎన్నో సంఘటనలతో కోర్ట్ లో పిల్ వేసినా సీబీఐ గోడ మీద పిల్లి లాగా కూర్చోవడం,మీ విచక్షణకే నిర్ణయం వదిలేస్తున్నామని సీబీఐ కోర్ట్ కి తెలపడం,తద్వారా జగన్ కేస్ తెలిపోవడం ఇవన్నీ తెర వెనుక చాలా జరిగాయి...ఇంకా ఇలా జరగవని అనుకోలేము.....రాబోయే ఎలక్షన్లలో ఇంకా ఎన్ని జరుగుతాయో...ఇప్పటికే ఇంత లోప భూయిష్టమైన పరిపాలన తో మరోసారి కూడా పదవి లోకి వచ్చి ఏం సాదిద్దామని కోరికో మరి.....హే రామ్...నువ్వే దయ చూడాలి....ఆ గుంపు అంతా రాక్షస గుంపే
Daya chesi e sari ayna manchi nayakudini gelipidhm
Meeru maatlade vidhaanam Classs
Nee voice megastar chiranjeevi la undhi
Main persons ki naarco test chesinaa third degree apply chesinaa kesu okka rojulo thelipothundi inni vicharanalu avasaram ledu supreme court sumoto gaa order isthey chaalu
SC ki cheppandi.
అసలు విషయము అది మరి , జైల్ లో ఉండవలసిన వారు బయట ఉంటే వచ్చే తంటాలే ఇవి , వారికి పాపము అందరూ దొంగలు హంతకులకు వలెనే కనిపిస్తూ ఉన్నారేమిటా అని అందరూ అనవసరము గా ఆడిపోసుకున్నారు , ఇపుడు అర్ధము అవుతోందా అందరికీ బాగా , అర్థం చేసుకోరు , వారి ముడ్డి కింది పీఠము వారికి కనబడక వచ్చిన తిప్పలు ఇవి , వాడిని అలా వదిలేయ్ కండి రా బాబూ, ఎవరన్నా చెప్పండి రా బాబూ అని ఎవరో అనుకుంటూ ఉంటే వింటున్నాము , నిజమే కదా 🤔🤔
ఈరోజు 11 తేదీ ఈక కూడా పీకలేదు
Next 30yrs varaku jalaganna raakudadu