భారత్ - చైనా బార్డర్ లో యుద్ధ మేఘాలు ? | Mamidi Giridhar Analysis | Sai Krishna | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2024

Комментарии • 642

  • @ramkodandu2598
    @ramkodandu2598 4 года назад +12

    అన్న వీడియో చూసే సరికి ఒక గంట ఉంది ఎదో 10 నిముషాలు చూద్దాం అనుకున్న కానీ 1:08 నిముషాలు పూర్తి వీడియో చూసాను అన్న
    అంతలా దేశానికి సంబందించిన పూర్తిగా సమాచారం ఉంది ఈ వీడియోలో ఇంత మంచి విలువైన సమాచారం తెలియచేసినందుకు నా యొక్క కృతజ్ఞతలు అన్న మీకు జై భారత్ జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @chandrasekhardevarakonda5348
    @chandrasekhardevarakonda5348 4 года назад +11

    Thank you all..
    ఈ రోజు నుంచీ నేను రోజుా చేసుకునే లఘున్యాస రుద్రాభిషేకం లో తప్పకుండా కైలాస శిఖరం, మానససరోవరం కోసం, శారదా దేవి మొదలగు మన ప్రాంతాలను మనకు అందించాలని తపిస్తున్న సైన్యం విజయం కోసం ప్రార్ధిస్తాను సర్!!!

  • @srinivasaraopasupuleti8170
    @srinivasaraopasupuleti8170 4 года назад +37

    అద్భుతమైన విశ్లేషణ మేపింగ్ తో సామాన్య లకు అర్థయ్యే లాగా
    ఇలాంటి నేషనలలిస్ట్ హబ్ లో మాత్రమే చూడగలం

  • @m.mmallaiah.shivayya4755
    @m.mmallaiah.shivayya4755 4 года назад +121

    అరుణాచలశివ
    ధన్యవాదాలు సర్
    మన సైనికులు చేస్తూన్న వీరోచితం కిలక పర్వతాలు స్వాదినం తో చైనా కక్క లేక మింగ లేక చస్తుంది? వారు అనుసరించిన విధానం ను మనం అనుసరించి స్వాదినం చేసుకోవడం తో యుద్ధం చేయలేక మన వాళ్ళ తో పోరాడ లేక భయపడి చస్తుంది?
    జయహో సైనిక జయహో
    జైహిందూ జై జైహిందూస్థాన్.

  • @ajayajay-is7xb
    @ajayajay-is7xb 4 года назад +29

    మాది అన్నది ఏది వదులుకోమ్....ఎప్పటికైనా సాదించుకుంటాం...భారత మాత కి జై🚩🚩🚩🙏🙏🙏

  • @ranapdpt3069
    @ranapdpt3069 4 года назад +40

    కైలాస మానససరోవరం మనం స్వాధీనం చేస్కోవాలి. జైహింద్ జైభారతసైన్యం జైశ్రీరాం జై కైలాసనాథా

  • @chennakeshavae6996
    @chennakeshavae6996 4 года назад +176

    టిబెట్ దేశస్థులు మన భారతదేశం లో కలవాలని కోరుకుంటున్నారు

    • @kallumadhusudhanreddy539
      @kallumadhusudhanreddy539 4 года назад +23

      ఆ అరుదైన అవకాశాన్ని మన పాలకులు అప్పుడే వదిలేసుకున్నారు..ప్రపంచంలో 10వ పెద్ధదేశం టిబెట్ 25 లక్షల చదరపు కలోమీటర్ల భారీ భూభాగాన్ని దుష్టచైనా మింగేసింది..పైగా నెహ్రూ ప్రభుత్వం టిబెట్ చైనా బాగమేనంటూ సరిదిద్దలేని తప్పుకు ఒడిగట్టింది..చారిత్రక కాలంనుంచి మన దేశంలో భాగమైన ఆ కైలాసభూమిని మనమే అన్యాయంగా ఆ డ్రాగన్ విషపుకోరలకు బలి చేశాం...తిరిగి రావాలంటే సాధ్యమైన పనేనా...

    • @chennakeshavae6996
      @chennakeshavae6996 4 года назад +7

      @@kallumadhusudhanreddy539 మోడీ గారు తలుచు కుంటే అది ఎంత పని

    • @thelikicherlaRakeshSharma
      @thelikicherlaRakeshSharma 4 года назад +6

      Tibet ki swatantram ashinchali kani Tibet Mana dantlo kalavali anukokudadu Ani na abhiprayam

    • @venkatavaleti3781
      @venkatavaleti3781 4 года назад +1

      1

    • @sujithkumar4436
      @sujithkumar4436 4 года назад +1

      Neeku cheppindra kaaka

  • @ramaraoboganadham9997
    @ramaraoboganadham9997 4 года назад +66

    చాలా చాలా బాగుంది గిరిధర్ గారి విశ్లేషణ త్వరలో మానససరోవరం మన ఆధీనం లోకి వస్తుంది అని ఆశిద్దాం

  • @narendrababujavvadi7737
    @narendrababujavvadi7737 4 года назад +18

    అత్యంత విలువైన సమాచారం. అద్బుతం

  • @mkkumar2108
    @mkkumar2108 4 года назад +75

    మామిడి గిరిధర్ గారి న్యూస్ వినాలి అని చలనాల్లనుండి వేటింగ్ సర్

  • @srinivasaraopasupuleti8170
    @srinivasaraopasupuleti8170 4 года назад +21

    సాయి కృష్ణ గారు మీ వీడియో తో పాటు
    రాకా జి గిరిధర్ గారి ఇంటర్వ్యూ ల కోసం
    ఎదురు చూస్తూ నే ఉంటా🇮ము మంచి విషయాల కోసం ధన్యవాదాలు 🇮🇳🇮🇳🇮🇳

  • @rambabp750
    @rambabp750 4 года назад +18

    ఇంటర్వ్యూ చాలా బాగుంది
    మంచి విశ్లేషణ సర్

  • @ManiKanta-mv9qg
    @ManiKanta-mv9qg 4 года назад +34

    ఇప్పుడు దకా వాడి అక్రమనచూపించాడు
    ఇప్పుడు మన మొదలు పెడదాం
    టీబెట్ ను భారత్ లో కలుపుకునేంటా వరుకు
    అగెది లేదు ఇంకా అడ్డు ఎమి ఉన్నా,
    ఆపేది లేదు ఎవరు ఆపాలనుకున్నా,
    సిద్ధం ఇకా 💪

  • @nagarajrao1702
    @nagarajrao1702 4 года назад +3

    మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు. మీ విశ్లేషణ వింటుంటే నిజంగా బోర్డర్ లో ఉండి చూసినట్లుంది. ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చూడాలని, చూస్తామని ఆశిస్తున్నాము.🙏

  • @bapireddymedapati6928
    @bapireddymedapati6928 4 года назад +34

    వెరీ గుడ్ ఇంటర్వ్యూ సర్. ఇలాంటి ఇంటర్వ్యూ మన తెలుగు చానెల్ లో పొరపాటున కూడా రావు, ఒక ఒక ఎజెండా జాతి గజ్జి జాతి గజ్జి అంతే.

  • @vamshinagasharmavishnubhat9624
    @vamshinagasharmavishnubhat9624 4 года назад +54

    గిరిధర్ గారు చెప్పిన మాటల్లో నదుల యొక్క ప్రాదుర్భావం అక్కడ నుండే కనుక నదులు మనకు అత్యంత అవసరం

    • @nagamalliswari4314
      @nagamalliswari4314 4 года назад +4

      అవసరం అందరికీ ఉంటుందండీ.
      అవి మన భారతీయ ఆత్మ 🙏

  • @sudharsan299
    @sudharsan299 4 года назад +8

    అబ్బబ్బాబ్బా .....
    ఏమి వివరణ ఇచ్చారు మామిడి గిరిధర్ గారు....
    ఈ టాపిక్ తెచ్చినందుకు మీకు,. వివరణ ఇచ్చినందుకు గిరిధర్ గారికి ధన్యవాదాలు...

  • @savithrimadduri1708
    @savithrimadduri1708 4 года назад +42

    చాలా కనువిప్పు కలిగించే విశ్లేషణ.
    జై భారత్!

  • @mallichinthamreddy9436
    @mallichinthamreddy9436 4 года назад +36

    హరహర మహాదేవ శంభోశంకర భారత సైన్యానికి మానసిక శారీరక శక్తిని ప్రసాదిస్తూ ఏటువంటి రక్తపాతం లేని విజయాన్ని అందించి నా హిందూ బంధువులంత మానస కైలాస సరోవర యాత్ర స్వయంగా స్వతంత్రంగా వెళ్ళెట్లు విజయాన్ని చేకూర్చు కైలాస వాసా

  • @vamshinagasharmavishnubhat9624
    @vamshinagasharmavishnubhat9624 4 года назад +26

    మన ధర్మం మన నదులు మన దేశ ప్రజలు సంక్షేమం అత్యంత ఆవశ్యకం కనుక మన వారసత్వమును మనం రక్షణ మన కర్తవ్యం

  • @pbalu9457
    @pbalu9457 4 года назад +13

    సార్ మానస సరోవరం , కైలాస పర్వతం మనం పొందితీరాలని ఆ శివయ్య ను ప్రార్థిస్తున్నాను

  • @PS-fd7db
    @PS-fd7db 4 года назад +2

    మామిడి గిరిధర్ గారి విశ్లేషణ చాలా ఆసక్తిగా ఆలోచింపచేసే విధంగా మరియు చాలా విషయాలు తెలుసుకోవడానికి దోహద పడతాయి.. ధన్యవాదాలు మామిడి గిరిధర్ గారికి మరియు నేషనలిస్ట్ హబ్ ఛానెల్ వారికి.. ఒకవేళ యుద్ధమే అనివార్యం అయితే మన భారత దేశం విజయం సాధించి మనం కోల్పోయిన ప్రాంతాలు అన్ని మళ్లీ మన దేశం పొందాలి అని కోరుకుంటున్నాను.. భారత్ మాతా కీ జై...

  • @chennakeshavae6996
    @chennakeshavae6996 4 года назад +217

    కైలాశ పర్వతం మనసారోవరం మనదే🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩

  • @ashokkumarmaddi7489
    @ashokkumarmaddi7489 4 года назад +19

    హర్ హర్ మహాదేవ్

  • @prasadvm007
    @prasadvm007 4 года назад +5

    ఇలా విశ్లేషణత్మక విచారణ తెలుగు న్యూస్ ఛానళ్లలో అయితే ప్రసారం చెయ్యరు, మీరు చేసినందుకు చాలా కృతజ్ఞతలు.

  • @3మే2చె1గో-ఘ9ఖ
    @3మే2చె1గో-ఘ9ఖ 4 года назад +93

    ఈ జిన్ పింగ్ గాడి వలన .. బంధువులను స్నేహితులను కోల్పోతున్నాం .. వెంఠనే యుద్దం ప్రకటించి.. నస్ట పరహారం రాబట్టండి😥😪

    • @rahaman687
      @rahaman687 4 года назад

      War vaste China manalni chittu chestadi

    • @rahaman687
      @rahaman687 4 года назад

      Manam tattumllem

    • @mahidhfc3710
      @mahidhfc3710 4 года назад

      @@rahaman687 🤔😡🤔🤔

    • @badrinathjoisaru3328
      @badrinathjoisaru3328 4 года назад +7

      @@rahaman687 అవును ఆల్రెడీ మనం తట్టుకోలేక కొన్ని స్వాధీనం చేసుకున్నాం

    • @hari9190
      @hari9190 4 года назад +1

      వాడు చావాలి వెధవ చైనా వైరస్ వల్ల మాకు 7లక్షలు కర్చు అయ్యాయి....మానసికంగా శారీరకంగా కృంగి పోయాం.....మా స్నేహితుడి తండ్రి చనిపోయాడు వాడికి 10లక్షలు కర్చు అయ్యింది....వాడికి ఇంటికి పెద్ద దిక్కు పోయింది.....మా పక్క ఇంటి ఆయన భార్యను కోల్పోయారు....నాశనం అయిపోతాడు వెధవ...

  • @sagarvarun6
    @sagarvarun6 4 года назад +26

    సాయి గారు , గిరిధర్ గారు...ఇద్దరికి ధన్యవాదాలు

  • @sureshtripathy8980
    @sureshtripathy8980 4 года назад +5

    గిరిధర్ గారు చాలా అద్భుతమైన విషయాల్ని చాలా లోతుగా అధ్యయనం చేసి చైనా యొక్క కుటిలరాజకీయాలను చాలా చక్కగా వివరంచారు. యుధ్ధం తప్పదా సర్?

  • @kallanagabhushanarao8964
    @kallanagabhushanarao8964 4 года назад +8

    మన దేశం ఎందుకు దిబంగార అకాడ సహాయం తీసుకోకూడదు మీ ద్వారా భారత ప్రధాని కి చేరవేస్తారని ఆశిస్తున్నాను ఈ యుద్ధం హిందు జాతి ఆచవసరం మళ్ళీ మన అఖండ భారతాన్ని దర్శించడానికి ఆ పరమేశ్వరుడు సహాయం చేస్తున్నారు

  • @prakashrao3998
    @prakashrao3998 4 года назад +27

    నా కోరిక నెరవేరుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి

  • @vijayakrishnaa1299
    @vijayakrishnaa1299 4 года назад +17

    జై భారత్ మాత

  • @truthsofnation239
    @truthsofnation239 4 года назад +3

    Saikrishna Garu, మిమ్మల్ని ఎలా అభినందించాలో తెలియడం లేదు. మీలాంటి వాళ్ళతో పని చేయాలని అత్యంత ఆసక్తిగా వుంది. Saikrishna గారు, మన తెలుగు మీడియా ఎందుకు చెబుతుంది అండి, అది ఎప్పుడో డబ్బులకు అమ్ముడు పోయింది. టీవీ చానెల్ ఓనర్స్ కి, paper owners ki డబ్బులు ముడితే చాలు. ఒక్క V 6, వెలుగు. న్యూస్ తప్ప. వాళ్ళకి కూడా అడ్వర్టైజ్ లు రానివ్వడం లేదు అంట. Thanks saikrishna gaaru for the great spirit to youth, patriotics. Appreciate your efforts

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 4 года назад +25

    యుధ్దం వస్తే విజయం మనదే..

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 4 года назад +30

    చైనా బలుపు అహం ఖతం కావాలి

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 4 года назад +47

    నెహ్రూ ఎక్కడ వాడు? వాడికి ఎందుకు భారత్ అంటే
    చిన్న చూపు? మళ్ళీ ఇక్కడ అధికారం కావాలి, అది కూడా తదితరాలు 😡

    • @దృతరాష్ట్రుడుదుర్యోధనుడు
      @దృతరాష్ట్రుడుదుర్యోధనుడు 4 года назад +7

      నెహ్రూ తాత ఒక్క ముస్లిం తర్వాతి కాలంలో హిందూ గా మరియడు నేను విన్ను ను

    • @chinnaraosambangi5965
      @chinnaraosambangi5965 4 года назад

      @@దృతరాష్ట్రుడుదుర్యోధనుడు fake account

    • @badrinathjoisaru3328
      @badrinathjoisaru3328 4 года назад +2

      @@దృతరాష్ట్రుడుదుర్యోధనుడు కరెక్ట్ గా చెప్పారు ‌సార్

    • @nationfirst1964
      @nationfirst1964 4 года назад +2

      Nehru, Jinna and Bhutto వీళ్ళ ఫొటొలు ప్రక్క ప్రక్క పెట్టి చూడండి. అర్ధమవుతుంది

    • @nagamalliswari4314
      @nagamalliswari4314 4 года назад

      @@nationfirst1964 నేను అడిగింది...
      ఆఫ్గనిస్తాన్ నుంచి వచ్చాడేమో అని అనిపించింది. అవునా? కాదా?

  • @rudrangochar6628
    @rudrangochar6628 4 года назад +1

    చాలా బాగుంది గిరిధర్ గారి విశ్లేషణ ధన్యవాదాలు.. త్వరలో మానససరోవరం మన ఆధీనం లోకి వస్తుంది అని ఆశిద్దాం . టిబెట్ దేశస్థులు మన భారతదేశం లో కలవాలని కోరుకుంటున్నారు. మన దేశ ప్రజలు సంక్షేమం అత్యంత ఆవశ్యకం కనుక మన వారసత్వమును మనం రక్షణ మన కర్తవ్యం. కైలాస మానససరోవరం మనం స్వాధీనం చేస్కోవాలి. జైహింద్, జై భారత, జైశ్రీరాం, జై కై లాసనాథా...

  • @pavanyenugula8812
    @pavanyenugula8812 4 года назад +2

    మామిడిగిరిధర్ గారికి,సాయిక్రిష్ణ గారికి ధన్యవాదాలు.అఖండభారతదేశంమనద్యేయం,జైజవాన్,జైకిసాన్,జైహింద్.

  • @PSRAO73
    @PSRAO73 4 года назад +96

    ఈ క్లిష్ట పరిస్థితుల్లో..ఎవరో పేదరికము, నిరుద్యోగం గురించి చాలా తెలివిగా మాట్లాడుతూ, వున్నారు..ముందు మన దేశాన్ని ఆక్రమించే వాడిని వదిలెయమని అంటున్నారా..ఇలాంటి మేధావుల గురించి జాగ్రత్త..

    • @subhash8694
      @subhash8694 4 года назад +6

      Avunandi

    • @mallichinthamreddy9436
      @mallichinthamreddy9436 4 года назад +23

      ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇలాంటి కమ్యూనిస్టు కుక్కలు ఆధ్వర్యంలో చాలాకాలంగా అటువంటి ధోరణి అవలంబిస్తున్నారు స్వయం ప్రకటిత మేధావి వర్గం

    • @VijayKumar-eq7mm
      @VijayKumar-eq7mm 4 года назад +6

      Mana madyalo unna KATTAPPALU

    • @ramakrishna-go1fc
      @ramakrishna-go1fc 4 года назад +3

      Aa medhavulu anukune vaallu vedhavalu

    • @ramakrishna-go1fc
      @ramakrishna-go1fc 4 года назад +6

      @@mallichinthamreddy9436 meeru correct ga chepparu. Nageswara rao ane vaadoka vedhava china kukka

  • @veerakishorereddych1263
    @veerakishorereddych1263 4 года назад +2

    Excellent interview/ knowledge sharing session "Mamidi Giridhar" Sir and Thank you "Sai Krishna" garu 💐💐💐🙏🙏🤝🤝

  • @gangadhardandu323
    @gangadhardandu323 4 года назад +2

    What a great analysis with maps and quality content!! Kudos to NH👍👍

  • @akuthotasanthosh2677
    @akuthotasanthosh2677 4 года назад +6

    ఈ వీడియోని అన్నీ భాషలలొ తీసుకెళ్లగలిగితే దేశం మొత్తం ఒక్కటవుతుంది

  • @justforfun0908
    @justforfun0908 4 года назад +4

    ఇప్పుడు తప్పితే ఎప్పటికీ టిబెట్ కి స్వతంత్రం ఇప్పించలేము. అలాగే మన కైలాస్ మానస సరోవరం నీ స్వాధీనం చేసుకొని మన దేశం లో కలిపేసుకోవాలి. భారత్ చైనా తో యుద్దం చేసి ఇవి సాధించుకోవాలి. మన ఆక్సౌచిన్ నీ మనం సంపాదించాలి.

  • @varadasheshu54
    @varadasheshu54 4 года назад +1

    అద్భుతంగా చెప్పారు ఈ రోజు నుండే మీరు చెప్పినట్లు ప్రార్థించి సైన్యం కి సంఘీభావం గా ఉంటాము. చాలా చాలా ధన్యవాదాలు గౌ11 సాయి గారు, గౌ11మామిడి గిరిధర్ గారు , ఈరోజు మా కళ్ళు తెరిపించారు.

  • @rajasekhar3634
    @rajasekhar3634 4 года назад +2

    Can't express in words... Giridhar sir పాదాభివందనం....

  • @gollapallivenkateswarlu8236
    @gollapallivenkateswarlu8236 4 года назад +2

    గిరిధర్ గారు చైనా నుంచి.కొన్ని లక్షలమంది యుద్దానికి వస్తారు ఆని అన్నారు రమ్మంటే మీము ఇoటికీ ఇద్దరము వస్తాము మన దేశాన్ని రక్షించు కోటానికి జై మోడీ

  • @shravs89
    @shravs89 4 года назад +13

    Really this interview gave me goosebumps...understood what we have lost...

  • @badrinathjoisaru3328
    @badrinathjoisaru3328 4 года назад +5

    మానస సరోవరం గురించి చాలా బాగా చెప్పారు సార్ 🙏

  • @krishnasagar1390
    @krishnasagar1390 4 года назад +4

    Such a wonderful inspiring analysis sir. Thanks to both of you. We always love your videos and our nation.
    Bharat mathaki jai.

  • @Akasavani.
    @Akasavani. 4 года назад +2

    మానస సరోవర్ ప్రాంతాన్ని మన ఆర్మీ తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆ పరమేశ్వరుని ప్రాదిద్దాం. జై హింద్.

  • @maharadhiravisst2016
    @maharadhiravisst2016 4 года назад +2

    మీ విశ్లేషణబాగుంది. కానీ ఇవాళ గూగుల్ ద్వారా మన సంభాషణ వాళ్ళ భషలోకి తర్జుమా చేస్తే మన భద్రత కి ముప్పు వాటిల్ల వచ్చు .ఇటువంటి పరిస్థితుల్లో ఈ సంభాషణ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎది ఎమి అయిన మన భారత దేశం గతంలో కోల్పోయిన భూభాగాన్ని తిరిగి మనం కైవసం చేసుకుని అఖండ భారతావని కల నేర వేరాలని ఆశిస్తున్నాను.

  • @phaniys
    @phaniys 4 года назад +1

    వచ్చే పుష్కరాల సందర్భంగా సౌత్ ఇండియా నుండి ఒక tour programme వెద్దా ము. ఒక కోటి మంది సింధు నదిని సందర్శించే లాగా... కాశ్మీర్ లోని శారదా దేవి ఆలయం వద్ద శ్రీ చక్రార్చన చేద్దాము . థాంక్స్ ఫర్ యువర్ analysis. Tarek fathe gaari vidios Ni choodamani గూడా ఈ దేశ ప్రజలకు సందేశం ఇవ్వాలి

  • @sharmas945
    @sharmas945 4 года назад +3

    మాటలు లేవు ఇలాంటి ఇంటర్వ్యూ చూపించినందుకు చాలా ధన్యవాదాలు

  • @umamaheshreddy6098
    @umamaheshreddy6098 4 года назад +15

    We r with you sir

  • @mahanyasvlogs8203
    @mahanyasvlogs8203 4 года назад +5

    I owe from this time to take this excellent analysis to every one around me

  • @nagasreearavapalli1833
    @nagasreearavapalli1833 4 года назад +5

    భవిష్యత్ లో మనం చైనాదేశాన్ని ఎదిరించి స్వతంత్రంగా ఎదగాలి అంటే మన దేశంలో కొన్ని మార్పులు జరగాలి
    రాజకియంగా ముందుగా మార్పులు జరగాలి
    దేశానికి సేవ చేయటానికిఇన్ని
    ప్రాంతీయపార్టీలు అవసరం లేదు
    ప్రాంతీయపార్టీల శకం ముగిసిపోవాలి
    రెండు పార్టీలు మాత్రమే దేశంలో ఉండాలి
    ప్రజలకి ఏ పని చెప్పకుండా భాధ్యతలు లేని ఉచిత పధకాలు తీసివెయాలి
    చదువు,వైద్యం,ఉద్యోగ కలపన ఈ మూడుభాధ్యతలు ప్రభుత్వాలు తీసుకొంటే
    ధేశంలో పేదరికం ఉండదు
    ఉన్నవాడికి లేనవాడికి మధ్య సమస్యలు ఉండవు
    మతాలు కులాలు గొడవలు ఉండవు
    ఆలోచించండి

  • @tsr9chanel94
    @tsr9chanel94 4 года назад +7

    హర.....హర....హర......మ..హా...దేవ్

  • @AnandKumar-dc2bf
    @AnandKumar-dc2bf 4 года назад +13

    Hello Sir .always happy to hear you...

  • @Kethana22122010
    @Kethana22122010 4 года назад +2

    Nice explanation Giridhar garu👌

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 4 года назад +12

    జై హింద్🇮🇳

  • @sureshtripathy8980
    @sureshtripathy8980 4 года назад +2

    మన పూర్వ ప్రభుత్వాలు చేసిన తప్పుకు ఈరోజు మనకు యుధ్ధం చేయ వలసిన పరిస్తితి ఏర్పడింది. మన సనాతన ధర్మనీ కపుకోడం ప్రతి భారతీయుడి భద్యత

  • @vs82173
    @vs82173 4 года назад +2

    హర హర మహదేవ్ 🚩 జైహింద్ 🇮🇳 జైశ్రీరామ్ 🚩 జైహింద్ 🇮🇳 జైశ్రీరామ్ 🚩 జైహింద్ 🇮🇳 జైశ్రీరామ్ 🚩 జైహింద్ 🇮🇳 జైశ్రీరామ్ 🚩 జైహింద్ 🇮🇳 జైశ్రీరామ్ 🚩 జైహింద్ 🇮🇳 జైశ్రీరామ్ 🚩 జైహింద్ 🇮🇳 జైశ్రీరామ్ 🚩 జైహింద్ 🇮🇳 జైశ్రీరామ్ 🚩 జైహింద్ 🇮🇳 జైశ్రీరామ్ 🚩 జైహింద్ 🇮🇳

  • @Krishnamurthy-ur4jm
    @Krishnamurthy-ur4jm 4 года назад +2

    Exlent explain sir. Evry Indian have to know this story. Jai Bharat maataki jai.

  • @saiviswanadh
    @saiviswanadh 4 года назад +2

    Goose bumps sir 🇮🇳🇮🇳🇮🇳 bharat maata ki jai 🇮🇳🇮🇳🇮🇳 mana bharat gelustundi 🇮🇳🇮🇳🇮🇳 mana kailasa maanasa sarovaram venakki teeskovali 🇮🇳🇮🇳🇮🇳

  • @silvercoins-wp2pf
    @silvercoins-wp2pf 4 года назад +4

    ఈ వీడియోతో మీకు fan అయ్యాను సర్

  • @Deevipardhu
    @Deevipardhu 4 года назад +13

    👍 జయోస్తు

  • @vangagangamallaihyadav9189
    @vangagangamallaihyadav9189 4 года назад +6

    మామిడి గిరిధర్ కోసం ఎదురు చుస్తున్నాము ఈ విశ్లేషణ కోసం

  • @unknownname8645
    @unknownname8645 4 года назад +2

    Thanks to nationalist hub and his team,
    And Giridhar sir, meruu Bagga chepparu and International relations gurunchi baga analytical ga chepparu
    And Indian spirituality ni geographical ga links cheyatam mathram superb sir.....
    Sai Krishna anna eptlage meru mee karthavyam nervahincharuu..👏

  • @Thebvchandrasekhar
    @Thebvchandrasekhar 4 года назад +6

    Sir, No word for this video its infinity stars its not just 5 stars i appreciate your hard work and knowledge Thank You

  • @magantishankar2537
    @magantishankar2537 4 года назад +1

    Thanks giridhar garu.excellent analysis.THANKS SAI GARU

  • @opadristajagannadh9596
    @opadristajagannadh9596 4 года назад +1

    Excellent analysis. This video is worth watching as Shri Girdhar Garu has given amazing facts. I feel that this video is one of the best in my life and I save it for repeated viewing. Dear Sai Krisa Garu you are doing an amazing service to the nation by educating our people about hitherto unknown mysterious and interesting facts.

  • @MrPotharaju
    @MrPotharaju 4 года назад +7

    తంబ్స్ డౌన్ అన్నవాళ్లు కామెంట్స్ చేస్తే ఎందుకో తెలుస్తుంది . చెప్పలేకపోతే దేశద్రోహులనుకోవాలా ?

  • @prasadyadav1610
    @prasadyadav1610 4 года назад +1

    It was a very very inspiring interview Sai..... Am so happy to hear all those and will surely acquire all our land from the respective countries. Jai Bolo Bharat Mata Ki.........Jai Ho Modi.......

  • @VinodKumar-rr5mp
    @VinodKumar-rr5mp 4 года назад +11

    Jai jawan jai hindui 🇮🇳🇮🇳🇮🇳⚘

  • @satyanarayanab8998
    @satyanarayanab8998 4 года назад +1

    Excellent information.
    Hats up to Mamidi Giridhar garu...

  • @gummadisujatha1318
    @gummadisujatha1318 4 года назад +10

    చైనా కైలాస మానస సరోవరం త్రివిష్ఠం (టిబెట్) భారత్ కి స్నేహ పూర్వకంగా అప్ప చెప్పుట ఉత్తమం, మనవి

  • @adityasarma4425
    @adityasarma4425 4 года назад +3

    Incredible account of ground zero position well explained by Giridharji & well anchored by Chy sai krishna .

  • @rvlnrao3791
    @rvlnrao3791 4 года назад +1

    చాలా బాగుంది మీ విశ్లేషణ. మనం ఎప్పుడు శత్రువు దృష్టి నించే ఆలోచించాలి. ఇంతవరకు చాలామంది, మనదగ్గర అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటున్నారు కానీ వాడు కుటిల త్వం తో ఎటువంటి దాడి చేస్తాడు అని తక్కువగా ఆలో చించారు. దాని ఫలితమే ఈ సైబర్ దాడి. ఇకనైనా వాడు ఎంత చెత్తగా ఆలోచిస్తా డో అని మనం ప్రతిదాడి పథకాలు రచిం చాలి

  • @seshugmca
    @seshugmca 4 года назад +1

    Thanks Giridhar garu chala manchi vishleshana.

  • @venkatakrishnareddybhumire6628
    @venkatakrishnareddybhumire6628 4 года назад +11

    OM NAMAH SHIVAYA 🙏🙏🙏🙏🙏🙏
    JAI BHARATH ✊✊
    JAI INDIAN ARMY💪💪

  • @rgdhar291
    @rgdhar291 4 года назад +7

    🔱ఓం నమశ్శివాయ 🙏⛳🔱

  • @phaneshtalapula1044
    @phaneshtalapula1044 4 года назад +2

    Wow what a great analysis. Last 5 min of video is extraordinary and exceptional...hats off to Giridhar garu....

  • @manasavedurur628
    @manasavedurur628 4 года назад +40

    INDIA TO BE TAKEN BACK OUR BORDERS BECAUSE NOW WE HAVE GOT RIGHT TIME

    • @hifriends3607
      @hifriends3607 4 года назад +1

      Yes
      Exactly
      Excellent comment friend
      Hatsf
      You have brilliant knowledge
      Keep it up
      My heartfully wishes to you

    • @hifriends3607
      @hifriends3607 4 года назад +1

      @@Wanderlens197 gudmorning vinay.
      అభినందనలు.🙏 చెప్పడం
      తప్పేనా ..?
      మిమ్మల్ని ఎవరైనా Encourage.
      Support చేస్తే
      ఇలాగే మాట్లాడుతూ ఉంటారా. .?
      ఆలోచన చేయండి
      నిరూపించండి
      మీలో ఉన్న మంచిని.
      God bless you friend.

    • @Wanderlens197
      @Wanderlens197 4 года назад +1

      @@hifriends3607 ok sorry

    • @hifriends3607
      @hifriends3607 4 года назад

      @@Wanderlens197
      Please don't say sorry.
      You have good heart.
      This is your goodness.
      మంచిని చూడు
      అంతా మంచి కనిపిస్తుంది.
      అందరూ బాగుండాలి
      అందులో
      మనము ఉండాలి.
      God bless you friend
      Take care of your health.
      Thanku. Friend

  • @jbs1612
    @jbs1612 4 года назад +1

    Tnq very much sir... చాల చక్కగా ఉన్న డౌట్స్ వివరించారు... ప్రతి భారతీయుడు తప్పక చూడవలసిన వీడియే.. But అమెరికా మన తరుపు యుద్దం లో దిగుతుందని ఆసిచాంము.. వారు వస్తేనే ఎన్నికల్లో ట్రంప్ కు అనుకూలమౌతుందని బావించాను.. కానీ సార్ క్లీయర్ గా విశ్లేషంచారు కొంచెం బాధగా ఉంది.

  • @pavanchaithu97
    @pavanchaithu97 4 года назад +1

    Mamidi Giridhar sir Meru chala Baga chepparu .Bharathadesam kosam prathi bharatheeyudu vaka sainikudu kavalani korukuntunnanu.jai hind

  • @tirumalaaushadibhandar4188
    @tirumalaaushadibhandar4188 2 года назад

    Very emotional & inspiring details.
    Thanks Sai Krishna garu & mamidi .. garu

  • @varadarajanvideoclub4331
    @varadarajanvideoclub4331 4 года назад +3

    జై మోది... జై భారత సైన్యం.... భారత్ మాతకి జై

  • @kanthkanth1
    @kanthkanth1 4 года назад +4

    Nice infomration in telugu... Really appreciate

  • @ambatichalapathirao2569
    @ambatichalapathirao2569 4 года назад +12

    This is the occasion to re back our. Holy land of bharath.

  • @ArumugamMS
    @ArumugamMS 4 года назад +2

    Really very very interesting your interview of our country border details, the importance of our country cultures , for our people. Kailash as you mentioned that is our place, definitely one day permanently that belongs to our country. I love u guys. Jai Bharath.

  • @vishwanathp5407
    @vishwanathp5407 4 года назад +1

    *భవిష్యత్ యుద్ధాన్ని కళ్ళకి కట్టినట్లు చూపించారు మామిడి గిరిధర్ గారు 😎🚩🙏.*
    *జై మోదీ జీ 😎🚩🙏.*
    *జై శ్రీ రామ్ 🚩🙏.*
    *జై జవాన్ 💪😎🚩.*
    *జై హింద్ 🚩💪.*

  • @nrusimha11
    @nrusimha11 4 года назад +1

    శ్రీ గిరిధర్ విశ్లేషణ ప్రస్ఫుఠం. మ్యాప్ తో కూడిన వివరణకు ధన్యవాదాలు.

  • @mantenavenkatanagaraju555
    @mantenavenkatanagaraju555 4 года назад +1

    Chala Opigga chepparu Giridhar Garu.Jai Hind. JAI BHARAT 🙏

  • @MrSatiiiii
    @MrSatiiiii 4 года назад +24

    2 or more children for one family is national lovers...national saviours...
    A family with one children can't give a soldier to a nation

    • @sivaram547pamarthi
      @sivaram547pamarthi 4 года назад +2

      Avnandi. manam atleast 4 ni kanali lekapote matonmadulu manalni tinestaru mana samskrutini dessani kapadalem one child policy to

    • @naidu.gunnam4140
      @naidu.gunnam4140 4 года назад +1

      వచ్చే గవర్నమెంట్ లో నెహ్రు వారసుడు pm ఐతే చైనా కి లద్దాక్ ని గిఫ్ట్ గా ఇ స్థారు

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 4 года назад +1

    Sir, your analysis is excellent and Your words are so inspirin at same time very candid and practical. In fact I have already started praying to Bhagawan Shiva and mother Parvathi everyday for the well being of the Indian army airforce and navy and for their great victory.

  • @peramasaniramakrishnarao599
    @peramasaniramakrishnarao599 4 года назад +2

    Excellent information sir Tan q so much

  • @vishnubasoju8890
    @vishnubasoju8890 4 года назад +3

    Sai garu🙏🙏🙏 giridhar garu 🙏🙏🙏

  • @singamco.taxconsultants4682
    @singamco.taxconsultants4682 4 года назад +1

    మామిడి గిరిధర్ గారి న్యూస్, భవిష్యత్ తరాలకు చాలా అవసరం, ఆ వయసు వాళ్ళు చాలా మంది ఉండవచ్చు కానీ ఇంత analysis చేసేవాళ్ళు ఉండరు......................

  • @phanirdl7779
    @phanirdl7779 4 года назад +4

    Sai garu Weekly once mamidi giridar gari analysis debate pettandi please main stream media lo emi chepatam ledu this is sinsior request

  • @maheshpeddykudi5009
    @maheshpeddykudi5009 4 года назад +1

    super analysis..... awesome Sai sir and Giridhar sir

  • @akepatinagarajurt9642
    @akepatinagarajurt9642 4 года назад +16

    Jai javan