ఖచ్చితంగా జరిగి తీరుతుంది .ప్రజాధనం ప్రజలకోసమే ఖర్చు పెడితే ఎంతైనా అభివృద్ధి జరుగుతుంది. ఇంతకాలం ప్రజాధనం ఎవరి జేబుల్లోకి , స్విస్ బ్యాంకుల్లోకి వెళ్లిందో మనకు తెలుసు . ఈ మంచి రోజులను నిలబెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఒకరిని educate చేయాలి .ముఖ్యంగా అంతగా చదువుకోని , ఆర్ధిక వ్యవస్థ పై అవగాహన లేని , డబ్బే పరమావధి అనుకునే వాళ్ళను , అన్నీ తెలిసిన పిరికి వాళ్ళను , విజ్ఞానవీరులుగా తయారుచేయాలి . మోడీని నమ్మే వాళ్ళు ఇదొక యజ్ఞంలా చేయాలి . ప్రాంతీయపార్టీలు బలంగా ఉన్నచోట వాస్తవాలను వక్రీకరించి బీజేపీ పై ద్వేషం పెంచుతున్నారు .దీన్ని ఆ మనలాంటి విజ్ఞులు గ్రహించి ,, ఆ ప్రభావం నుండి ప్రజలను తప్పించాలి. మన దేశాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం.
@@vijayachandrabagaraoalleni228270 ఏళ్లలో చేసుంటే కాంగ్రెస్ ఎప్పుడో జపాన్ కన్నా ముందుండే వాళ్ళం టెక్నాలజీలో.. ఎందుకు చేయలేదు ఏ ఒక్క నా కొడుకు అప్పుడు అడగలేదు ఒక్క 10 ఏళ్లకు ఇప్పుడు అడుగుతున్నారు ప్రతి ఒక్క బోసిడికే గాడు 🤣😂.. అందుకే మేం కూడా ఇంకో 70 ఏళ్ల తర్వాత అడగండి అంటున్నాం 🤣😂🤣😂
మన ఇండియాలో క్రికెటర్స్ రాజకీయ నాయకులు పదవి ఉన్న నాయకులు సినిమా యాక్టర్స్ డాక్టర్స్ ప్లేయర్స్ పెద్ద బిసినెస్ మెన్స్ NRI వీళ్ళే అభివృద్ధి చెందుతున్నారు దేశంలో
యువత మాదక ద్రవ్యాల పడకుండా శిక్షలు కఠినతరం చేయాలి. జీవిత ఖైదు, డాన్ లకు, మరణ శిక్ష, గంజాయి సాగు చేసే వారికి సరఫరా చేసే వారికి శిక్షలు పెంచండి.ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి , బెయిలు రాకుండా చేయాలి. పబ్బులు మూసీ వేయాలి. కల్తీలు చేసే వాళ్లకి మరణ శిక్ష, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. కల్తీ నిరోధక శాఖలకు అధిక ఉద్యోగులను చేర్చుకొని బలోపేతం చేయాలి. యువతకు వ్యాపకం కొసరం వారాంతపు ఆటలు, పాటలు, సాహస క్రీడలు, మోటార్ సైకిల్ రేసులు ఆపటానికి, వాళ్లకు ప్రత్యేక రేసు, మైదానాలు ఏర్పరచాలి. యువ శక్తిని సద్వినియోగం చేసుకోవాలి.
Whether black money was brought back to Indi, whether ciminality in politics eradicated as promised in 2014,he is interested to support two corporate families of his choice, financial criminals who borrowed huge amounts from nationalised bank were helped to leave the country. Only middle class tax payers and farmers are the worst hit of his government.
ప్రభుత్వం అంటే ప్రజాలేకదా స్వామి మరి మన అభివృద్ధి కి మనం కాక ఎవరు ఇస్తారు.ప్రతి ఒక్క పని పన్నుల నుండి వచ్చిన డబ్బుతోనే జరుగుతుంది ఏ నాయకుడు కష్టార్జితం కాదు.
@@PeterAtmamenanVantherapalliనీకు ఎవడు చెప్పాడు అది వీళ్ళు మార్ఫింగ్ చేసిన వీడియోస్.. బయటి దేశాల నుంచి నల్లధనం తెస్తే ప్రతి ఒక్కరికి అంత ఈవచ్చని మాత్రమే చెప్పాడు కావాలంటే అదే యూట్యూబ్లో వీడియోస్ ఉంటే చూసుకో చెక్ చేసుకో ఎంతైనా కాంగ్రెస్ చానల్స్ ఫాలో అవుతే అలాగే ఉంటుంది 🤣😂😂
@@DurgalatterhinduHindu ఇంకా ఈ భ్రమల లోనే బ్రతకండి మోత్తం కార్పోరేట్ వాళ్లకు కట్టిపెట్టిన తర్వాత ప్రజల నెత్తిన తడి గుడ్డ వేసి ముసలోడు పోతాడు…యువత భవిష్యత్తు గంగలో కలిసి పోతుంది. అతని పదవీ దాహానికి యువత బలి.
@@somashekar7333 Uko Thammudu Memu ( Modi) dhesaanni ammudu Poor and middle class nu looty chesudu Inka cheppaali Antey dhesabhakthi perutho drama lu cheyyatam Antey Mari 😁😁😁 Memu Pichchi pulka gaallaku IT cell information pampi Pichchi comments pettisthaamu 😀😀😀
@@DurgalatterhinduHindu రాజ్యాంగం మార్గాన్ని మాత్రమే చూపిస్తుంది గ వీధి వీధి వచ్చి దారి చూపించదు ' వీలు చేయగనక రాజ్యాంగం మీద పడి ఏడిస్తే ఏం లాభం ' రాజ్యాంగం ఉంది కాబట్టి స్వేచ్ఛగా ఇలా మెసేజ్లను పెట్టుకోగలుగుతున్నాం
70 ఏళ్ల మైండ్ సెట్ కదా అలా చేశారు కదా కాంగ్రెస్ నా కొడుకులు.. అలాగే ఉంటుంది రిజర్వేషన్లు.. లంచం తీసుకోవడం ఇవన్నీ 70 ఇయర్స్ గా లేకుండా రాజ్యాంగంలో చేసి ఉంటే జపాన్ కన్నా ముందుండే వాళ్ళు. కానీ టెన్ ఇయర్స్ పాలించిన బిజెపిని తిడతారు 🤣😂
@@althaf.2619మదర్సా టెర్రరిస్టులు నమ్మినంతకాలం ఈ దేశంలో 70 ఏళ్ల ఆక్రమించుకుంటూ వచ్చారు కదా. బాంబ్ బ్లాస్ట్ లు చేసుకుంటూ టెర్రరిస్టులకు ఆశ్రమించుకుంటూ.. ఏ స్టేట్ లో ఎలా ఉందో పరిస్థితి అందరికీ తెలుసు.. ఎక్కడ సిరియాలో పాలస్తీనాలో సస్తే ఇండియాలో ధర్నాలు చేస్తారు చూడు. పందులకు చెప్పాలి
కోటి కోట్లు ఎలా సమకూరుస్తారో చెప్పాలి కేంద్ర బడ్జెట్ 20 లక్షల కోట్లు ఉంటుంది అభివృద్ధి తో పాటు నిరుద్యోగ సమస్య దేశానికి పెద్ద ప్రమాదం పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టి
ఇవన్నీ జరిగేవి కాదు, ఎలక్షన్ స్టంట్ కావచ్చు. ఇప్పటివరకు అన్ని వస్తువుల రేట్లు పెరిగాయి. అవి తగ్గకుండా, ప్రజల ఆదాయం పెరగ కుండా అభివృద్ధి అంటే ఎలా జరుగుతుంది..!?
@@sreenathareddysreenatha2589Common public daggara vasulu chesedi...Konni vandalu ante from each of us...combined ga crores autayi..cant u gv some hundreds to develop your country..what Modiji does is all time right coz he is a Deshbakht
Whrere ia deveopment. Only ambani,adani and friends developed. Indian railway,air india,bpl all oil industries sold. So what commom people can do. Its not development, looting and selling the country . We poor are the loosers. All is jumla modi
దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎన్ని దేశాలు తిరుగుతూ అన్ని దేశాల తో సంబంధం పెట్టుకుంటూ మానవత్వంతో ముందుకు వెళ్తూ ఈరోజు దేశ ప్రధాని కరిగించగా మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నాలుగు రాష్ట్రాల్లో విజయం వైపు చూస్తూ ప్రజలు ఆసక్తిగా బిజెపిని గెలిపించినందుకు ప్రతి ఒక్క ricky ధన్యవాదాలు జై బిజెపి భారత్ మాతాకీ జై
@@somashekar7333 business antey ne rich khangress time lo ambani amaina aduku tinnada aadani joley pattinda ippudu kothaga rich avadaniki amo sodara meeru amantunaro amo andukey aa business ppl aina vijay malya nirav modi inka list peddaga undi chepthey khangress timlo ippudu inka 3lakhs crores recovered from them that's Modi not like our so called silent and head nodding pm Manmohan singh garu
రోడ్లు, వంతెనలు , పరిశ్రమలు, రక్షణ ,అన్నిటా అభివృద్ధి మంచిదే. ఎన్ని జరిగినా, ఎంత జరిగినా మధ్య తరగతి ధరా ఘాతం తో విలవిల లాడు తుంది ఆదాయానికి ఖర్చు కు సంబంధించి చాలా మార్పులు చోటు చేసుకున్నాయి మధ్య తరగతి నిరాశ నిస్పృహ చాప కింద నీరు లాగా ప్రభుత్వాన్ని ముంచి వేస్తుంది తస్మాత్ జాగ్రత్త
@@tarrerajnikanthyadav4001 నా రేటు ఈ నెలకి 4000/- మాత్రమే....ఫేకూ ఫిట్రొ నిత్యావసర ధరలకి పొట్టకూటికోసం ఒళ్ళమ్ముకునే వారికి మీరిచ్చే దానికంటే తక్కువే,, నన్ను కొనండి ఈ నెల మొత్తం మోడీ తాతా భజన చేస్తా
దేశాన్ని అభివృద్ధి చేయండి కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ మాత్రం పెట్టకండి.యింత అభివృద్ధి చేసి చివరకు తురక రాక్షసులకు దేశాన్ని ధారాదత్తం చెయ్క్న్ది వాళ్ళు ఈదేశాన్ని సర్వనాశనం చేసి ఆనందిస్తారు .ఏది ముందు చెయ్యాలి అన్న విచక్షణ జ్ఞ్యానం లేకపోతే ఏం లాభం
It’s not so easy to get that code , if you want modi to rule then it would be postponed for a while otherwise BJP won’t win . You know if BJP won’t win what’s going to happen with this country. Muslim votes also must for democratic country like India otherwise it would become like pak and Afghan .
ఖచ్చితంగా జరిగి తీరుతుంది .ప్రజాధనం ప్రజలకోసమే ఖర్చు పెడితే ఎంతైనా అభివృద్ధి జరుగుతుంది. ఇంతకాలం ప్రజాధనం ఎవరి జేబుల్లోకి , స్విస్ బ్యాంకుల్లోకి వెళ్లిందో మనకు తెలుసు . ఈ మంచి రోజులను నిలబెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఒకరిని educate చేయాలి .ముఖ్యంగా అంతగా చదువుకోని , ఆర్ధిక వ్యవస్థ పై అవగాహన లేని , డబ్బే పరమావధి అనుకునే వాళ్ళను , అన్నీ తెలిసిన పిరికి వాళ్ళను , విజ్ఞానవీరులుగా తయారుచేయాలి . మోడీని నమ్మే వాళ్ళు ఇదొక యజ్ఞంలా చేయాలి . ప్రాంతీయపార్టీలు బలంగా ఉన్నచోట వాస్తవాలను వక్రీకరించి బీజేపీ పై ద్వేషం పెంచుతున్నారు .దీన్ని ఆ మనలాంటి విజ్ఞులు గ్రహించి ,, ఆ ప్రభావం నుండి ప్రజలను తప్పించాలి. మన దేశాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం.
Meeru cheppindhi correct brother.mla vote kante mp vote manaki very importent.but raajya sabha lo mp laki koodaa balam kaavaali gaabatti ...mla vote kooda importent.double engine avasaram brother
వినడానికి చాలా బాగుంది..నిజంగా జరిగితే మన ఇండియా టాప్ లో ఉంటది.ఉండాలని కోరుకుంటున్న వారిలో నేను ఉంటాను.
ఇప్పటికీ జరగ లేదు.
@@vijayachandrabagaraoalleni228270 ఏళ్లలో చేసుంటే కాంగ్రెస్ ఎప్పుడో జపాన్ కన్నా ముందుండే వాళ్ళం టెక్నాలజీలో.. ఎందుకు చేయలేదు ఏ ఒక్క నా కొడుకు అప్పుడు అడగలేదు ఒక్క 10 ఏళ్లకు ఇప్పుడు అడుగుతున్నారు ప్రతి ఒక్క బోసిడికే గాడు 🤣😂.. అందుకే మేం కూడా ఇంకో 70 ఏళ్ల తర్వాత అడగండి అంటున్నాం 🤣😂🤣😂
మన ఇండియాలో క్రికెటర్స్ రాజకీయ నాయకులు పదవి ఉన్న నాయకులు సినిమా యాక్టర్స్ డాక్టర్స్ ప్లేయర్స్ పెద్ద బిసినెస్ మెన్స్ NRI వీళ్ళే అభివృద్ధి చెందుతున్నారు దేశంలో
you are absolutely correct sir
Yes
Yess
Jaiho Bharath Mathaa jaihind🙏🙏🙏🙏😀😀
Jhenda voouncha rahega hamara jaihok jai hind Jai Hindustan
ఇతర దేశాల మాదిరిగానే యువత చెడు మార్గంలోకి పోకుండా army, navy, air force లోకి తీసుకోండి...... మోది గారు..... అప్పుడు రక్షణ బలం పెరుగుతుంది....
Well said 👍. Scout, NCC, compulsory two years military service is needed . We need qualitative human resources but not quantitative.
యువత మాదక ద్రవ్యాల పడకుండా శిక్షలు కఠినతరం
చేయాలి. జీవిత ఖైదు, డాన్ లకు, మరణ శిక్ష, గంజాయి సాగు చేసే వారికి సరఫరా చేసే వారికి శిక్షలు పెంచండి.ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి , బెయిలు
రాకుండా చేయాలి. పబ్బులు
మూసీ వేయాలి.
కల్తీలు చేసే వాళ్లకి మరణ శిక్ష,
ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు.
కల్తీ నిరోధక శాఖలకు
అధిక ఉద్యోగులను చేర్చుకొని
బలోపేతం చేయాలి.
యువతకు వ్యాపకం కొసరం
వారాంతపు ఆటలు, పాటలు,
సాహస క్రీడలు, మోటార్ సైకిల్
రేసులు ఆపటానికి, వాళ్లకు
ప్రత్యేక రేసు, మైదానాలు
ఏర్పరచాలి.
యువ శక్తిని సద్వినియోగం
చేసుకోవాలి.
Avunu. Kadhaa.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent bayya
రామ జన్మభూమి వ్యవహారాన్ని అపర హనుమంతుని లా విజయం సాధించిన మన మోడీ గారు సాధించలేనిది ఏమి లేదు....ఇప్పుడైనా మధ్య తరగతి కుటుంబాలు బాగుపడితే చాలా సంతోషం🙏
Whether black money was brought back to Indi, whether ciminality in politics eradicated as promised in
2014,he is interested to support two corporate families of his choice, financial criminals who borrowed huge amounts from nationalised bank were helped to leave the country. Only middle class tax payers and farmers are the worst hit of his government.
అందరూ దేశం కొరకు సహకరించాలి..అందరికి ఉద్యోగాలు
Inni rojulu enduku ivvaledu
మోడీగారికి ధన్యవాదాలు🙏తప్పకుండా జరుగుతుంది. మనదేశం అభివృద్ధి జరగాలి అని దేవుణ్ణి కోరుకుందాం✊
Yendi swami epudu jaruguthunnadi chalada nelasari adayam yantha karchu yantha gamaninchandi Sir aa laksha kotlu kuda mana daggare laguthadu Sir
ప్రభుత్వం అంటే ప్రజాలేకదా స్వామి మరి మన అభివృద్ధి కి మనం కాక ఎవరు ఇస్తారు.ప్రతి ఒక్క పని పన్నుల నుండి వచ్చిన డబ్బుతోనే జరుగుతుంది ఏ నాయకుడు కష్టార్జితం కాదు.
కాకపోతే ప్రజాప్రయోజనాలకు ఖర్చు చేయాలి. వృధా చేయకుండా
When leader is strong and perfect and dedicated this type progress will happen Jai ho Narendra modi ji
Please also do river linking project
Leader strength with perfect and dedication will be the new goal
అందరి అకౌంట్ లో 15 లక్షలు వేసేస్తారు... నల్ల ధనం మూటకట్టుకొని మోసుకొని వచ్చేందుకు మోడీ, అమిత్ షా ఇద్దరూ వెళుతున్నారు.
@@PeterAtmamenanVantherapalli 🆓️🆓️🆓️ Koorutuu brtakandi Ecchina Trs CONGRESS ki vote veeyandi maroo Srilanka cheyandi aakhariki Diwaala teeyandi
@@PeterAtmamenanVantherapalliనీకు ఎవడు చెప్పాడు అది వీళ్ళు మార్ఫింగ్ చేసిన వీడియోస్.. బయటి దేశాల నుంచి నల్లధనం తెస్తే ప్రతి ఒక్కరికి అంత ఈవచ్చని మాత్రమే చెప్పాడు కావాలంటే అదే యూట్యూబ్లో వీడియోస్ ఉంటే చూసుకో చెక్ చేసుకో ఎంతైనా కాంగ్రెస్ చానల్స్ ఫాలో అవుతే అలాగే ఉంటుంది 🤣😂😂
@@DurgalatterhinduHindu ఇంకా ఈ భ్రమల లోనే బ్రతకండి
మోత్తం కార్పోరేట్ వాళ్లకు కట్టిపెట్టిన తర్వాత ప్రజల నెత్తిన తడి గుడ్డ వేసి ముసలోడు పోతాడు…యువత భవిష్యత్తు గంగలో కలిసి పోతుంది.
అతని పదవీ దాహానికి యువత బలి.
జై మోదీ జై హింద్ జై భారత్ జై శ్రీ రామ్
జయహో మోడీ
Jai modi
Super India
MODI --Man Of Developing India 🇮🇳🇮🇳👍..
Man of drainage inceptor
Nee bondha raa Lafoot gaa
At present, Modi Ji is the only hope for India and its prosperity, Security and Stability.
Anduke bsnl ki 4g ivvala chala great
@@somashekar7333 Uko Thammudu Memu ( Modi) dhesaanni ammudu Poor and middle class nu looty chesudu Inka cheppaali Antey dhesabhakthi perutho drama lu cheyyatam Antey Mari 😁😁😁 Memu Pichchi pulka gaallaku IT cell information pampi Pichchi comments pettisthaamu 😀😀😀
Modi ji ❤️❤️
Endhuku idhantha gujrath ku bro
@@laxmaiahnaalla2779లేదు బ్రో కమ్యూనిస్టు కుక్కలకు చైనా కుక్కలకు అయితే బాగుంటుంది 🤣😂
Jai Bharath.....Jai Modi...
Jai hind
No pheku no pappu
బాగానే వుంది కానీ ఆంద్రప్రదేశ్ కి అమరావతి డవలప్ చేసి రాజధాని గా ప్రకటించండి మెడి గారు కదా శంకుస్థాపన చేసింది
హోదా వద్దు ప్యాకేజీ చాలా అన్నది చంద్రబాబు ఏ కదా అప్పుడు అడగాల్సిందే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావ్
You are right, but it is not enough to say, 'It's good to do that.'
అమలు చేసి చూపెట్టాలి అప్పుడు నమ్ముతారు జనాలు ,
100% will complete pm
Yes.
Jai Sri Ram
రాజ్యాంగం అలా ఏడిసింది మరి.. కొన్ని ఎంపీలు పాస్ చేసిన కొన్ని స్టేట్లో ఒప్పుకోవాలి అలా సచ్చింది రాజ్యాంగంలో రాజ్యాంగం రాసిన వాడిని దెంగాలి ఫస్ట్ 😂
@@DurgalatterhinduHindu రాజ్యాంగం మార్గాన్ని మాత్రమే చూపిస్తుంది గ వీధి వీధి వచ్చి దారి చూపించదు ' వీలు చేయగనక రాజ్యాంగం మీద పడి ఏడిస్తే ఏం లాభం ' రాజ్యాంగం ఉంది కాబట్టి స్వేచ్ఛగా ఇలా మెసేజ్లను పెట్టుకోగలుగుతున్నాం
Thanks
దేశంతలరాత ఎన్నటికీ మారదు, ఇది రాజకీయగారడీ, రాజకీయ నాయకులు తలరాతలు మారతాయి
good Answer
70 ఏళ్ల మైండ్ సెట్ కదా అలా చేశారు కదా కాంగ్రెస్ నా కొడుకులు.. అలాగే ఉంటుంది రిజర్వేషన్లు.. లంచం తీసుకోవడం ఇవన్నీ 70 ఇయర్స్ గా లేకుండా రాజ్యాంగంలో చేసి ఉంటే జపాన్ కన్నా ముందుండే వాళ్ళు.
కానీ టెన్ ఇయర్స్ పాలించిన బిజెపిని తిడతారు 🤣😂
JAI HO
Great indian priministar Mr Narender Modi ,jai Bharat mata,
Yenni sarlu full avtharu
@@althaf.2619మదర్సా టెర్రరిస్టులు నమ్మినంతకాలం ఈ దేశంలో 70 ఏళ్ల ఆక్రమించుకుంటూ వచ్చారు కదా. బాంబ్ బ్లాస్ట్ లు చేసుకుంటూ టెర్రరిస్టులకు ఆశ్రమించుకుంటూ.. ఏ స్టేట్ లో ఎలా ఉందో పరిస్థితి అందరికీ తెలుసు.. ఎక్కడ సిరియాలో పాలస్తీనాలో సస్తే ఇండియాలో ధర్నాలు చేస్తారు చూడు. పందులకు చెప్పాలి
రైతులపైకొంతదృష్టిపెట్టండి
జైజవాన్ జైకిసాన్
ప్రాజెక్టు అంటేనే భయం వేస్తోంది...
నిత్యావసరాల ధరలు ఎంత ఎత్తుకు ఎదుగుతాయో అని...
Even explaine
This was my dream that one day this will happen Jai hind
Adbhutam ga cheparu
Clear cut
తొలిరాతలుమారాల అంటే గడ్డాలుపెంచటంకాదు ఆలోచనలు మారాలి దేశమారుమూలవున్నప్రతి వ్యక్తి ఆనందంగా ఆరోగ్యంగా జీవితకాలం బ్రతకాలి అదే భారతీయత జైహింద్ జై ఆంధ్రా..
నీ బొంద....ఏమి మాట్లాడేవో నీకే తెలియదు..
Your speech very well sir
Plse take care of correption by all politicians and big businesses magnets,all the countries70%💰 is with them.
జైహింద్ బిజెపి జయహో మోదీ జీ గారు జైహింద్ భారత్
Reporter voice is super.very clear cut
Voice of the reader 🔥🔥
Jaiho modiji 💪Jaiho bharat 🇮🇳🙏Jai BJP 💪
Jay BJP Jay Modi Jay TDP
Fekuism
@@andhbhaktichamchagirimuktb6978గుద్దిజం. కమ్యూనిస్టు కుక్ ఇజం
Good program and very good explanation and coverage
All the best......Sir......
1.బ్లాక్ మని,రపిస్తాం అన్నారు,రాలేదు.
2.మేకెన్ ఇండియా అన్నారు,జరగలేదు,
3.ముద్రలోన్,అన్నారు,అవసరమైన వారికి అందలేదు,
4.ఇండస్ట్రీల్, లోన్స్ అర్హులైనవారికి ఎవ్వడంలేదు,
5.ఉన్నతమైన విద్య,ఆరోగ్యం,సామాన్యులకు అందడం లేదు,
6.3G,4Gనెట్ వర్క్స్ తో,దేశం బాగుపడుతుందో లేదోగాని,చిన్నపిల్లలు నుంచి యువత,చెడి పోతున్నారు.
Super eagerly waiting 🙏🙏🙏
Super👌
Jai modhi💪👏
Indiane public needs
Swayam paripalana (Self compliance)...!
JAI HIND..!
Super decision take by PM Narendra Modi sir
Let's hope the BEST.
He will sold it soon
కోటి కోట్లు ఎలా సమకూరుస్తారో చెప్పాలి కేంద్ర బడ్జెట్ 20 లక్షల కోట్లు ఉంటుంది అభివృద్ధి తో పాటు నిరుద్యోగ సమస్య దేశానికి పెద్ద ప్రమాదం పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టి
@@krishtechandmedia3512 ఒకే బ్రో 25 ఇయర్స్ ప్లాన్ అని చదివాను any how good scheme
ఇవన్నీ జరిగేవి కాదు, ఎలక్షన్ స్టంట్ కావచ్చు. ఇప్పటివరకు అన్ని వస్తువుల రేట్లు పెరిగాయి. అవి తగ్గకుండా, ప్రజల ఆదాయం పెరగ కుండా అభివృద్ధి అంటే ఎలా జరుగుతుంది..!?
Super presentation sir . మీకూ మీరే సాటీ.
Yemi Sir epudu vunna retlu chalava vakkasari gamaninchndi sir aa kotlu mana daggare vasulu chestadu
@@sreenathareddysreenatha2589Common public daggara vasulu chesedi...Konni vandalu ante from each of us...combined ga crores autayi..cant u gv some hundreds to develop your country..what Modiji does is all time right coz he is a Deshbakht
గ్రామ సింహాలకు జియోబాబుల గ్రామ సింహమే సాటి
@@andhbhaktichamchagirimuktb6978 meeku mathram thaliban and jihadi spoorhhi
@@venkugoud678 సాబ్,, తాలిబాన్ అంటే బత్తాలిబాన్ చెడ్డీ చినిగిద్దా ఏంటీ,,
మీకు తెలుసా,, ఫిట్రొ నిత్యావసర ధరలే కాదు కరెంట్ కోతలకు కూడా ఫీకిస్తానే కారణం
Excellent idea
That's why Indian youth supporting BJP and Modi team.
Supper
First గంగా కావేరి నధులను అనుసంధానం చేయండి, ఆటోమేటిక్ ga unemployment పూర్తిగా పోయి, india Super power country la మారుతుంది..
In India, people don't wanted to do cheap jobs because people think 🤔 what others gonna think this what india
Jai bjp
yes true bro
Jai Bharath
ధన్యవాదాలు మోదీజీ
Good information...
Jaihind....
Development in india 🙏👍
Whrere ia deveopment.
Only ambani,adani and friends developed.
Indian railway,air india,bpl all oil industries sold.
So what commom people can do.
Its not development, looting and selling the country .
We poor are the loosers.
All is jumla modi
@@pentaasirappadu1350 you said correct
ఆహార సంక్షోభ దేశంగా మార్చిన పకోడి
@@pentaasirappadu1350 ఆపుర kuyya నిజాలు ఏంటో తెలుసుకో
@@andhbhaktichamchagirimuktb6978 అవున నిజాలు ఏంటో తెలుసుకోర kuyya
Super idea sir
అన్నీ అనుకున్నట్లు ఐతే చాలా బాగుంటుంది.
దీనికి ప్రతిపక్ష కుటుంబ పార్టీలు.... కమ్మీగాళ్లు మొరగడం ఖాయం.
@@VinodKumar-kd1ew దేనికి తగ్గించాలి రా భాయ్...??
అలాంటప్పుడు తగ్గించమని చెప్పకూడదు ....మొత్తానికి మానేయ్మను
👌👌👍👍
Jai sri ram jai bjp jai modi ji 🇮🇳🇮🇳🇮🇳👌🙏
Jai hind
Perfect news reader. Very clear cut voice
Very good
Jai bharat jai modi sir
It's best chanal in public
Great plan by Modi
దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎన్ని దేశాలు తిరుగుతూ అన్ని దేశాల తో సంబంధం పెట్టుకుంటూ మానవత్వంతో ముందుకు వెళ్తూ ఈరోజు దేశ ప్రధాని కరిగించగా మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నాలుగు రాష్ట్రాల్లో విజయం వైపు చూస్తూ ప్రజలు ఆసక్తిగా బిజెపిని గెలిపించినందుకు ప్రతి ఒక్క ricky ధన్యవాదాలు జై బిజెపి భారత్ మాతాకీ జై
Modi garu alochanalu advanced ga untai current pass avadaniki komdariki paduthumdi
Well said
Nice 👍
Ssss anduke businessman getting rich
@@somashekar7333 business antey ne rich khangress time lo ambani amaina aduku tinnada aadani joley pattinda ippudu kothaga rich avadaniki amo sodara meeru amantunaro amo andukey aa business ppl aina vijay malya nirav modi inka list peddaga undi chepthey khangress timlo ippudu inka 3lakhs crores recovered from them that's Modi not like our so called silent and head nodding pm Manmohan singh garu
@@NaveenKumar-ov5qo bsnl ki 4ki enduku ivvala, Neerav,malya e year lo jump chesaru, GST evaru techaru, last ga cable bill eppudu entha appudu entha
రోడ్లు, వంతెనలు , పరిశ్రమలు, రక్షణ ,అన్నిటా అభివృద్ధి మంచిదే. ఎన్ని జరిగినా, ఎంత జరిగినా మధ్య తరగతి ధరా ఘాతం తో విలవిల లాడు తుంది
ఆదాయానికి ఖర్చు కు సంబంధించి చాలా మార్పులు చోటు చేసుకున్నాయి
మధ్య తరగతి నిరాశ నిస్పృహ చాప కింద నీరు లాగా ప్రభుత్వాన్ని ముంచి వేస్తుంది తస్మాత్ జాగ్రత్త
Jai modiji,jai bharat..
Super sir
Best pm ever...🙏
But he is stupid pm ever
Jiosaabs tommy
Jayaho modiji Jai bharat maata ki 🙏
Sir prajalku ibbandi pettakunna... Implement cheyandi
Super prepare chala bagundi.
Modi 10 years munde PM iyyi unte ee development yeppude chuse vaallam
Correct
దేశమే ఉండేది కాదు,, అంతా అమ్మేస్తాడో
Jock
@@andhbhaktichamchagirimuktb6978 ninnu ameyali first
@@tarrerajnikanthyadav4001 నా రేటు ఈ నెలకి 4000/- మాత్రమే....ఫేకూ ఫిట్రొ నిత్యావసర ధరలకి పొట్టకూటికోసం ఒళ్ళమ్ముకునే వారికి మీరిచ్చే దానికంటే తక్కువే,, నన్ను కొనండి ఈ నెల మొత్తం మోడీ తాతా భజన చేస్తా
జైహో మోడీ గారు
అంబానీ ఆదాని ప్రపంచంలో no1లో డబ్బులు ఉన్నా వల్ల లిస్ట్ లో ఉంటారు
Jai ho Nerendra modi
అద్భుతమైన ప్రాజెక్ట్
Lovely Modi
ఎ ఒక్క పేదవాడికి ఈ పథకాలు చేరావు, చేరనివారు మన రాజకీయనాయకులు.......
Nice very nice
What all rates might increase by this project
S subbaraju thanks sir
Modiji jai ho👍👍👍🙏🙏🙏
PM Modi అవద్దం మోసం దోపిడి ఎ ధీచెసినా ఎం ముంధీ.చెప్పడం గొప్ప అమలు చిన్నా
Super jai modi
ఎలాగ న్యూస్ లోనే చెప్పుకోడానికి మిగిలాయి అభివృద్ధిలేదు
Is it like 20 lakk crore package..?
Excellent question
India becomes a super power 🇮🇳
ముందు పెరిగిన రెట్లు తగ్గిస్తే చాలు....లేకపోతే మా తల రాత మారుతుంది 😭
😂😂😂
మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కారణజన్ముడు ఇలాంటి వారు మన భారత దేశ ప్రధాని గా ఉండడం ఎన్నో జన్మల పుణ్యఫలం
Superb jai Modi jai hind
Super 🙏🏻🙏🏻🙏🏻
దేశాన్ని అభివృద్ధి చేయండి కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ మాత్రం పెట్టకండి.యింత అభివృద్ధి చేసి చివరకు
తురక రాక్షసులకు దేశాన్ని ధారాదత్తం చెయ్క్న్ది వాళ్ళు ఈదేశాన్ని సర్వనాశనం చేసి ఆనందిస్తారు .ఏది ముందు చెయ్యాలి అన్న విచక్షణ జ్ఞ్యానం లేకపోతే ఏం లాభం
It’s not so easy to get that code , if you want modi to rule then it would be postponed for a while otherwise BJP won’t win . You know if BJP won’t win what’s going to happen with this country. Muslim votes also must for democratic country like India otherwise it would become like pak and Afghan .
Namo 🚩🙏
మన ప్రభుత్వాలు చేసి చూపించడం మనం చూడటం సరిపోయింది లే తుస్సు
Ippudunna highway roadlu Anni vesindhi bjp ne brother
Wt about agriculture sir..
నాయకుల జేబులు నిండిపోతాయి.... ఎప్పటి నుంచో జరుగుతున్న తంతు
Mana alert ga undali evadiku bayapadodhu odhaladhu dongalani mana vanthu prayathnam manam cheyyali
ప్రతి పౌరుడు అకౌంట్లో మోడీ వచ్చి 15 లక్షలు వేశాడు కదా అజంతా సాధ్యమో ఇది అంతే సాధ్యం
వామ్మో మళ్ళీ వేసేశాడుగా 2024ఎలక్షన్ కోసం, ఇలాంటి వి చాలా చెప్పాడురా బాబు
Great pm in india good PM in india Modi ji
🐯🐯🐯Modi ji Bjp party zindabad 🚩🚩🚩
Moda
@@pranaydasari8821 super
Jai modi
Jai bharat
Ah moda gadu em cheyadu
Excellent Modi jai Bharath