Sir maku ews vundhi and 1lakh below income . Certificate kuda vundhi maa daughters ki vunna avakasalu cheppandi please . Rgukt iiit lalo 1st year and 2nd year chadhuvuthunnaru.mains ki kuda prepare avuthunnaru andi
ఈడబ్ల్యూఎస్, 1లక్ష లోపు ఆదాయం ఉన్న వారికి ఐఐటీ, ఎన్ఐటీలలో ట్యూషన్ ఫీజు ఉండదు. అడ్మిషన్స్ లో కూడా ఉమెన్ కోటాలో రిజర్వేషన్ కూడా ఉంటుంది. కలిసి వస్తుంది గట్టిగా ప్రయత్నించండి.
Sir iudu babu inter 2nd year avuthundi.... Mari babu ki iit madras lo join cheyalantey emaina entrence exam vuntunda... Ledantey elaga sir pls koncham cheppandi sir
ఈపాటికే మీరు జేఈఈ మెయిన్స్ అప్లై చేసి ఉండాలి. లేదంటే ఏప్రిల్ లో సెకండ్ సెషన్ ఉంటుంది. రాయించండి. మెయిన్స్ లో క్వాలిఫై అయితే అడ్వాన్సుడు మే 18న ఎగ్జామ్ ఉంటుంది. అక్కడ ర్యాంకుని బట్టి ఐఐటీలో సీటు దక్కుతుంది.
ఈడబ్ల్యూఎస్ కి విడిగా ఫీజు కేటగిరీ లేదండి. అడ్మిషన్ వరకూ ఈడబ్ల్యూఎస్ కోటా. ఆ తర్వాత లక్ష లోపు ఆదాయమా, 5 లక్షల లోపు ఆదాయమా అన్నదే పరిగణలోకి తీసుకుంటారు.
THANKS. TO. TEACHER. AND. JOURNALIST WHELL. EXPLAINING. ABOUT. IIT. SEMESTERS. THANKS. TO. UNION. GOVERNMENT. ESTABLISHMENT. TO. IIT. INSTITUTES TO GIVE. GOOD. EDUCATION. TO. STUDENTS. THANKS
Nice Explanation Sir
Excellent explanation 🎉🎉🎉
Thank you! 😃
Thank you sir, thank you universe
So nice of you
Good information sir
So nice of you
Super sir
Thank you
Tq sir
Welcome
Excellent 👌 speech sir but I want MBBS students how many fees and EWS certificate is also unna di
వీడియోలు చేస్తామండి
Sir maku ews vundhi and 1lakh below income . Certificate kuda vundhi maa daughters ki vunna avakasalu cheppandi please . Rgukt iiit lalo 1st year and 2nd year chadhuvuthunnaru.mains ki kuda prepare avuthunnaru andi
ఈడబ్ల్యూఎస్, 1లక్ష లోపు ఆదాయం ఉన్న వారికి ఐఐటీ, ఎన్ఐటీలలో ట్యూషన్ ఫీజు ఉండదు.
అడ్మిషన్స్ లో కూడా ఉమెన్ కోటాలో రిజర్వేషన్ కూడా ఉంటుంది. కలిసి వస్తుంది గట్టిగా ప్రయత్నించండి.
Tq so much@@Educationinfotelugu
Sir iudu babu inter 2nd year avuthundi.... Mari babu ki iit madras lo join cheyalantey emaina entrence exam vuntunda... Ledantey elaga sir pls koncham cheppandi sir
ఈపాటికే మీరు జేఈఈ మెయిన్స్ అప్లై చేసి ఉండాలి. లేదంటే ఏప్రిల్ లో సెకండ్ సెషన్ ఉంటుంది. రాయించండి. మెయిన్స్ లో క్వాలిఫై అయితే అడ్వాన్సుడు మే 18న ఎగ్జామ్ ఉంటుంది. అక్కడ ర్యాంకుని బట్టి ఐఐటీలో సీటు దక్కుతుంది.
Please be reply
Entrance rayala sir yela apply chayyali please చెప్పండి
జేఈఈ మెయిన్స్ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తారు.
What about EWS Sir
ఈడబ్ల్యూఎస్ కి విడిగా ఫీజు కేటగిరీ లేదండి. అడ్మిషన్ వరకూ ఈడబ్ల్యూఎస్ కోటా. ఆ తర్వాత లక్ష లోపు ఆదాయమా, 5 లక్షల లోపు ఆదాయమా అన్నదే పరిగణలోకి తీసుకుంటారు.
3:27 70 లక్షలు చెల్లించాలా 🙄😳
no no
This is 7 Lakhs not 70 sir
Sir please reply evamdi sir
THANKS. TO. TEACHER. AND. JOURNALIST WHELL. EXPLAINING. ABOUT. IIT. SEMESTERS. THANKS. TO. UNION. GOVERNMENT. ESTABLISHMENT. TO. IIT. INSTITUTES TO GIVE. GOOD. EDUCATION. TO. STUDENTS. THANKS
Sir నాకు inter lo 65percentage vacchimdi nenu sc category naku total fees how much sir
వీడియోలో ఉంది కదా. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్లూడీకి ఒకటే కేటగిరీ, ట్యూషన్ ఫీజు ఉండదు.
Sir JEE MAIN exam lo EQLIFICATION avala sir
Good information sir 🎉❤
Keep watching
Good information sir
Thanks
Tq sir
Welcome
Good information sir
Tq sir
Welcome