police station లో complaint ఇచితే తీసుకోలేదు, తర్వత S.P గారికి కూడా ఫిర్యాదు చేసాను ,తర్వాత నేను judiciary magistrate కి 2022 లో complaint చేసాను.ఇంకా suit సి.ఎఫ్.ఆర్ లెవెల్లోనే ఉంది.నాకు న్యాయం జరగలేదు.
Lawyer garu charge sheet లో పేర్లు గానీ సమస్య తీవ్రత గానీ మార్చే అధికారం ఎవరికీ వుంటుంది .ఒక వేళ మార్పులు జరిగితే వాటిని గురించి FIR lodge చేసిన వ్యక్తికి తెలిసే అవకాశం ఉంటుందా.చట్టాలపై సామాన్య ప్రజలకు అవగాహన కల్పించేందుకు మీరు చేస్తున్న కృషి అభినదనీయం
Madam my friend was charged under section 381 and we was granted bail and he was admitted in rehabilitation centre and now 1 year completed charge sheet not filed by the investigating Officer and how to move now pls do the needful
మేడమ్ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వేరే అబ్బాయితో చేసుకున్న చాటింగ్ అందరికీ సెండ్ చేసాడు వాడిపై ఎఫ్ ఐ ఆర్ ఫైల్ అయింది ఇప్పుడు కేసు పెట్టిన అమ్మాయి కేసును విత్డ్రా చేసుకుంటే కోర్టు ఒప్పుకుంటుందా కేస్ ఫైల్ అయిన తర్వాత పోలీసులు స్టేషన్ కి పిలిచి అడిగారు అడిగితే నిజం ఒప్పుకున్నాడు ఇప్పుడు ఆ కేసుని కోర్టుకి సబ్మిట్ చేస్తున్నారు ఇప్పుడు ఆ అమ్మాయి కేసును విత్డ్రా చేసుకుంటే కేసు కొట్టేస్తారు
కేవలం ఇద్దరి వ్యక్తులు మద్య సాక్షులు లేని కేసులకి కూడా'దైవసాక్షి' అనే వొక కార్యక్రమద్వారా ,వాది పేర్కొన్న విధముగా ప్రథివాది దైవ ప్రమాణం చేయవలసి ఉంటుంది లేధా.ప్రతివాది చెప్పినట్లు , వాది దేవుని ప్రమాణం చేయవలసి ఉంటుంది.అప్పుడు 100 పర్సెంట్ నిజాయితి బయటపడుతోంది.అప్పుడు అన్యాయం జరిగినవాడికి న్యాయం జరుగుతుంది.మీ ద్వారా ఈ విషయం ప్రభుత్వానికి చేరుతుందని భావిస్తున్నాను ఇలాంటి ఒక కార్యక్రమమం జరగబోతుందని నేను భవిస్తున్నాను.
మేడం గారికి అనేక నమస్కారాలు అమ్మ మా మీద హత్యా ప్రయత్నం చేశారు నేమ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాను వాళ్లు ఎఫైర్ రాసుకుని మా మీద హత్యా ప్రయత్నం చేసిన వారి మీద ఇంతవరకు ఇటువంటి చెల్లి తీసుకోవడం లేదు దీని మీద మేము ఉన్నతాధికారులు కలిసిన కూడా స్పందన లేదు మాకు మాకు జరగవలసిన న్యాయం ఏది జరగలేదు సరే కదా వారు వారి కిరాయి మనుషులు వారు తాలూకా అనుచరులు నిత్య మాకు వేధిస్తున్నారు దీని మీద ఏమైనా న్యాయపరమైన వీడియో చేయగలరా మేడం గారు
నమస్కారం మేడం మా భూమిని కబ్జా చేసి ఇతరులకు విక్రయించడం జరిగింది ఆ విషయమై జిల్లా కలెక్టర్ గారికి ఎమ్మార్వో గారికి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది మా భూమిలో హద్దులు పాత చూడటానికి అని వెళితే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు ఈ విషయమే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అదే రోజు గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించడం జరిగింది రిపోర్ట్స్ తీసుకొచ్చి వచ్చిన తర్వాత వాళ్లు ఎఫైర్ ఇది జరిగి కానీ ఇప్పటివరకు వారిపై ఎటువంటి యాక్షన్
మేడం మొదటి సారి ఒక లాయెర్ దగ్గర బెయిల్ కోసము వెళితే కొంత కాలయాపన చేసినారు లేట్ ఔతుంది అని వేరే లాయేర్ దగ్గర వెళితే బెయిల్ వచ్చింది అయితే మొదటి లాయర్ నాకు కూడా బెయిల్ వచ్చింది అని చెప్పినాడు ఇది సాధ్యమా
Ma'am, I got an FIR registered in police station. Since 3 years no progress in investigation. When I'm asking in p.s, they are dodging me asking me to come later with some pretext or the other. What to do Ma'am?
మేడం మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వేరే అబ్బాయితో చేసుకున్న చాటింగ్ అందరికీ సెండ్ చేసాడు వాడిపై ఎఫ్ ఐ ఆర్ ఫైల్ అయింది ఇప్పుడు కేసు పెట్టిన అమ్మాయి కేసును విత్డ్రా చేసుకుంటే కోర్టు ఒప్పుకుంటుందా కేస్ ఫైల్ అయిన తర్వాత పోలీసులు స్టేషన్ కి పిలిచి అడిగారు అడిగితే నిజం ఒప్పుకున్నాడు ఇప్పుడు ఆ కేసుని కోర్టుకి సబ్మిట్ చేస్తున్నారు ఇప్పుడు ఆ అమ్మాయి కేసును విత్డ్రా చేసుకుంటే కేసు కొట్టేస్తారు
government meeda kani parties meeda kani court lo complaint or pitection ivali untey money lekunda advocates vadinchey vallu unara free ga common ivavacha and vadichavacha dheni guruchi chapagalaru
Very good explanation ofFIR and Charge sheet Thank you Madam
Very valuable information madam..Thank you
Good information madam.. Thanq.. 🙏🙏
కరెక్ట్ గా చెప్పారు చాలా థాంక్స్ మేడం🙏
చాలా చాలా బాగా చెప్పారు madam
Very useful, all doubts regarding FIR cleared.
TQ MADAM
సూపర్ గా చెప్పారు మేడం
Thank you so much ma'am
Meeru chala baga cheppaaru clear ga super...
Hats off Tips about Law defence ( Lakshmi garu)
Good ఇన్ఫర్మేషన్, good explanation. Mam
Chala baga vivarincharu madm
Good ఇంపర్మేషన్ మేడం
Good morning madam. You have told good matter for me and people in the society. All are understand well . And thanku madam.
థాంక్యూ లాయర్ గారు fir గురించి చార్టెడ్ గురించి బాగా చెప్పినందుకు
Edo oka section ,kaani medam chala chakkaga chepparu thanks 🙏
Thank you very much madam మాకు తెలి యని విషయాలు చాలా చెప్పారు
Tq medam good informetion
good information thank you medum
బాగా చెప్పారు మేడం 🙏🙏🙏
Thnk 🙏
Thank u mam good explanation
Good voice eassy understand to the people.
ధన్యవాదాలు
Super 👍✨.... 👌👌
Super ga cheparu madam
Nice information madam
Madam FIR Comes under Cr. P. C not in IPC
సూపర్ మేడం🙏🙏🙏
Very clearly informed subject andi👌👌👌
Chala baga chepparu...
TQ madam for giving your good message in public
Thank you madam.
Very useful information
May God bless you 🙏 you Madam for getting More knowledge!
Thank you madam for your information. 🙏
Tq madam
Very good massage thanks madama
Thanks Madam
Hi madam
naku saliry raledhu two months nuchi raledhu aythe contract basic cesamu
Ipudu a cese petali masam
Labour office ki veli complate isamu
Good information mam
police station లో complaint ఇచితే తీసుకోలేదు, తర్వత S.P గారికి కూడా ఫిర్యాదు చేసాను ,తర్వాత నేను judiciary magistrate కి 2022 లో complaint చేసాను.ఇంకా suit సి.ఎఫ్.ఆర్ లెవెల్లోనే ఉంది.నాకు న్యాయం జరగలేదు.
GOOD information Sir MADAM
Super speech
Good Explanation
Thank you🌹❤😊 Very much madam... Good information maku teliyaparicharu.... Thank you...
👌Maam
Good explanation
Tnqs medam
Code of criminal procedure section 154
Super super mem🎉🎉😢🎉
Super Madam
Superb mam
Super madam
Lawyer garu charge sheet లో పేర్లు గానీ సమస్య తీవ్రత గానీ మార్చే అధికారం ఎవరికీ వుంటుంది .ఒక వేళ మార్పులు జరిగితే వాటిని గురించి
FIR lodge చేసిన వ్యక్తికి తెలిసే అవకాశం ఉంటుందా.చట్టాలపై సామాన్య ప్రజలకు అవగాహన కల్పించేందుకు మీరు చేస్తున్న కృషి అభినదనీయం
Madam FIR anedi IPC section154 kadu Madam Criminal procedure code 1973 section 154 .
Yes u r right 👍
@@devakireddyslawnsocialhi madam... How can i contact youuu
sup madem gud information tq madem
Madam గారూ బాగానే చెప్పారు. కాని ఒక సందేహం. Complaint అన్నా FIR అన్నా ఒకటేనా.
Kaadu
@@baburajendra3225 అయితే రెండింటికి difference ఏంటి
@@J.GowriPrasad1970FIR means case registered, Complent means just enquiry
Good morning madam FIR Dated 21 November 2017 but charge sheet submitted on 20 January 2020 is it possible for court attend a accused madam?
Excellent explanation madam
B Janaki Rao
Retd Divisional Forest Officer
namasthe madam , under what section the additional charge sheet comes?
Amma, how to collect from ps FİR copy, Charge sheet,
Madam my friend was charged under section 381 and we was granted bail and he was admitted in rehabilitation centre and now 1 year completed charge sheet not filed by the investigating Officer and how to move now pls do the needful
Superman
Madam garu police vallu oka.vishayam meedha vellithay valla enka nalu add.chesi..fir.lo chesthunaru.dhaniki.emi cheyali madam pedhavallatho pramotion kosam adukuntunaru
మేడమ్ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వేరే అబ్బాయితో చేసుకున్న చాటింగ్ అందరికీ సెండ్ చేసాడు వాడిపై ఎఫ్ ఐ ఆర్ ఫైల్ అయింది ఇప్పుడు కేసు పెట్టిన అమ్మాయి కేసును విత్డ్రా చేసుకుంటే కోర్టు ఒప్పుకుంటుందా కేస్ ఫైల్ అయిన తర్వాత పోలీసులు స్టేషన్ కి పిలిచి అడిగారు అడిగితే నిజం ఒప్పుకున్నాడు ఇప్పుడు ఆ కేసుని కోర్టుకి సబ్మిట్ చేస్తున్నారు ఇప్పుడు ఆ అమ్మాయి కేసును విత్డ్రా చేసుకుంటే కేసు కొట్టేస్తారు
కేవలం ఇద్దరి వ్యక్తులు మద్య సాక్షులు లేని కేసులకి కూడా'దైవసాక్షి' అనే వొక కార్యక్రమద్వారా ,వాది పేర్కొన్న విధముగా ప్రథివాది దైవ ప్రమాణం చేయవలసి ఉంటుంది లేధా.ప్రతివాది చెప్పినట్లు , వాది దేవుని ప్రమాణం చేయవలసి ఉంటుంది.అప్పుడు 100 పర్సెంట్ నిజాయితి బయటపడుతోంది.అప్పుడు అన్యాయం జరిగినవాడికి న్యాయం జరుగుతుంది.మీ ద్వారా ఈ విషయం ప్రభుత్వానికి చేరుతుందని భావిస్తున్నాను ఇలాంటి ఒక కార్యక్రమమం జరగబోతుందని నేను భవిస్తున్నాను.
🙏🙏🙏
Madam manam ichina compliant ni fir chesinapudu compliant lo vunna vyakhini tolaginchi fir chesinapudu...em cheyali...
Madam, namaste. After 2 years also chargesheet has not filed. What is the stage of case?
Remedy is there to speedup
Educate more Telugu people with u r knowledge good content videos
మేడం గారికి అనేక నమస్కారాలు అమ్మ మా మీద హత్యా ప్రయత్నం చేశారు నేమ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాను వాళ్లు ఎఫైర్ రాసుకుని మా మీద హత్యా ప్రయత్నం చేసిన వారి మీద ఇంతవరకు ఇటువంటి చెల్లి తీసుకోవడం లేదు దీని మీద మేము ఉన్నతాధికారులు కలిసిన కూడా స్పందన లేదు మాకు మాకు జరగవలసిన న్యాయం ఏది జరగలేదు సరే కదా వారు వారి కిరాయి మనుషులు వారు తాలూకా అనుచరులు నిత్య మాకు వేధిస్తున్నారు దీని మీద ఏమైనా న్యాయపరమైన వీడియో చేయగలరా మేడం గారు
Madam hagabalam hardeka balam mudu badetudeke hanta varaku
nayam jarugutude madam
Madam, After 90 days what about charge sheet? How many time allowed?
11:30
Contlo witnes kurchovadani ki chers leka 10am to 5 pm varaku nilabadali
నమస్కారం మేడం మా భూమిని కబ్జా చేసి ఇతరులకు విక్రయించడం జరిగింది ఆ విషయమై జిల్లా కలెక్టర్ గారికి ఎమ్మార్వో గారికి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది మా భూమిలో హద్దులు పాత చూడటానికి అని వెళితే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు ఈ విషయమే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అదే రోజు గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించడం జరిగింది రిపోర్ట్స్ తీసుకొచ్చి వచ్చిన తర్వాత వాళ్లు ఎఫైర్ ఇది జరిగి కానీ ఇప్పటివరకు వారిపై ఎటువంటి యాక్షన్
Chargesheet court ki pampinchec varaki bail radha madam
Charge sheet lekunda FIR పనిచేయదా, COURT లో కేసు రిజిస్టర్ కాదా??
Madam we need advice
After FIR file days or month's we can give complaint 🙏
Can we call you madam
Amma
Family dispute between couple newly married. Due to pressure and influence by ammai father, women PS filed fir . 41 a notice Pl explain Madam
Any Expiry date for FIR Madam?
Court lo case avutundi accused uk veltunadu fake verification tho passport vochindi ela complaint cheyali
Dislikes chesenavaru police wallu anukunta😀😀
Madam slow ga pallu kallu theravalata kathipoookulu harrased digged
According to Crpc 157
Can any body expect practically in A.P.State at present or under Zero F.I.R.Can be done in other state without fear from A.P.State Police.
మేడం మొదటి సారి ఒక లాయెర్ దగ్గర బెయిల్ కోసము వెళితే కొంత కాలయాపన చేసినారు లేట్ ఔతుంది అని వేరే లాయేర్ దగ్గర వెళితే బెయిల్ వచ్చింది అయితే మొదటి లాయర్ నాకు కూడా బెయిల్ వచ్చింది అని చెప్పినాడు ఇది సాధ్యమా
Ma'am, I got an FIR registered in police station. Since 3 years no progress in investigation. When I'm asking in p.s, they are dodging me asking me to come later with some pretext or the other. What to do Ma'am?
We can expedite by court(High court )by certain period
మేడం మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వేరే అబ్బాయితో చేసుకున్న చాటింగ్ అందరికీ సెండ్ చేసాడు వాడిపై ఎఫ్ ఐ ఆర్ ఫైల్ అయింది ఇప్పుడు కేసు పెట్టిన అమ్మాయి కేసును విత్డ్రా చేసుకుంటే కోర్టు ఒప్పుకుంటుందా కేస్ ఫైల్ అయిన తర్వాత పోలీసులు స్టేషన్ కి పిలిచి అడిగారు అడిగితే నిజం ఒప్పుకున్నాడు ఇప్పుడు ఆ కేసుని కోర్టుకి సబ్మిట్ చేస్తున్నారు ఇప్పుడు ఆ అమ్మాయి కేసును విత్డ్రా చేసుకుంటే కేసు కొట్టేస్తారు
Madam
Wantedly involved on one FIR
What Iam do ... Please suggest..🙏
Go and complain to local SP
Remedy CRLP to remove case
Madam FIR comes under Crpc not IPC
Tell me about fake FIR
government meeda kani parties meeda kani court lo complaint or pitection ivali untey money lekunda advocates vadinchey vallu unara free ga common ivavacha and vadichavacha dheni guruchi chapagalaru
మాది జడుపల్లి గ్రామం కుల బహిష్కరణ చేశారు
నేరం జరగక పోయిన జరిగిందని క్రియేట్ చేసి అసత్య ఆరోపణలతో FIR నమొదు చేస్తె అటువంటి సుదర్బాలలో ఏమి చేయాలి మేడామ్
High court CRLP
Same situation sir
@@lawyersview4343హైకోర్టు లో క్వాష్ వేసిన మూడు సంవత్సరాలు స్టే ఇచ్చి తర్వాత డిస్ మిస్ చేసారు
FIRST INFORMATION REPORT IS IN CRIMINAL PROCEDURE CODE. NOT INDIAN PENAL CODE.
154 is crpc not Ipc
Please correct the errors before posting the video in RUclips
మేడమ్ గారు పోర్జరీ 468 Ipc
Madam complaint icchina policelu pattinchukokunda untunnaru
Rajakiya nayakulaku ,dabbu gala variki matrame pattinchu kuntunnaru
Ippudu idhe prajaswamyam ayindhi madam dourbhagyam