ఔను. ఇంద్రుడు, రుద్రుడు ఒక్కటే! ఒకే మూలశక్తి యొక్క రెండు శాఖలుగా ఉన్న సాధనా విధానాలు. రెండు దేవతా స్వరూపములు అని తెలిపారు. మీరు ఇంద్ర ఈశ్వర అభేద సూత్రం చూడండి
@@kaparthivaasudev9082 నారములను ధరించిన వాడు నారాయణుడు! నారములు అనగా ఉదకములు. ఉదకము మేఘ జనిత శక్తి, ఆ విద్యుత తేజో అగ్ని యే ఇంద్రుడు, అప్పుడు ఇంద్రుడు, రుద్రుడు, నారాయణుడు ఒక్కరే కదా! ఆలోచించండి! 🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏🌹
Jaiguru datta guru garu.dhoom dhoom dhoomavathi namah
Namaskaramulu Guruvu garu
Swamy mi matalu.chala bagunnye
Wow.. adbutham. Chaala lothaina vivarana....
Naaku chaala clear ga arthamaindhi...
🙏 🙏 🙏
Happy that you found the video useful. Wishing you blissful tapasya
Guruvarya nanmonamaha...
RUclips lo kanipinchina prathi okkarini "guruvu" ani pilichay antha aalochanalaynivadni kaanu.
Kani mee voice vinnarojay meeku abhimanini ayyanu. Mimmalni chusaka "guruvugaru" anay bahavana vanchidi. Guruvarya paadhabi vandanalu.
శ్రీ మాత్రే నమః
Dasamaha vidya sadana mariyu niyamalu telupagalaru
Most of it are mentioned in the videos. Please feel free to ask.
ఒక వీడియో రూపకముగా వివరిస్తాను
నమస్కారం gurvugaru
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meku padanamaskaralu guruvu garu.maku intha jnanam simple ga explain chestunnaru.
నాకు బోధించిన గురువులు నా వద్ద ఏమీ ఆశించలేదు, వారి ఋణము నేను తీర్చగలిగేదీ కాదు, ఇది ఆ గురు వైభవము! ఇది వారి మహిమ!
12:00
గురువు గారికి ప్రణామాలు dhumavati జపం చేసే ముందు చేసుకునే సంకల్పం లో ఏమని కొరుకోవలో శాస్త్రోక్తంగా కామెంట్ చేయగలరు అని మనవి
జై గురు దేవా..👌 ఓ తపస్వి! ఒక సారి మాట్లాడాలి.... కాల్ చెయ్యి
Kalabairava swamy gurinchi chapandi swamy
I will do a video to reveal the Kala Bhairava Tattva as mentioned by Nayana.
@@phanimadhavrss ok
Can married women (suvasini stri) worship dhumavati maata?
Namaskaram Sir...Sri Nayana garu Rudrudu gurinchi emaina vivarincharaa?? Daya chesi cheppandi 🙏
Nayana explained the true meaning of 'Rudra" and also the true significance of "Rudra Kutumba". I will do a video, surely! Thank you for writing.
@@phanimadhavrss Thank you sir 🙏
I don't understand Telugu. Are there any books by Ganapati Muni on Dashamahavidya in English or Tamil??
As of now Dasa Mahavidya is not in English. I am working on those for doing in English. Please wait!
Posted the first vidya, Kali_Part1. Please check
@@phanimadhavrss thank you 🙏
Guruvu Garu Narayanudu indrudu rudrudu okkatena Ganapati Muni Garu emi chepparu?
ఔను. ఇంద్రుడు, రుద్రుడు ఒక్కటే! ఒకే మూలశక్తి యొక్క రెండు శాఖలుగా ఉన్న సాధనా విధానాలు. రెండు దేవతా స్వరూపములు అని తెలిపారు. మీరు ఇంద్ర ఈశ్వర అభేద సూత్రం చూడండి
@@phanimadhavrss mari Narayanudu
@@kaparthivaasudev9082 నారములను ధరించిన వాడు నారాయణుడు! నారములు అనగా ఉదకములు. ఉదకము మేఘ జనిత శక్తి, ఆ విద్యుత తేజో అగ్ని యే ఇంద్రుడు, అప్పుడు ఇంద్రుడు, రుద్రుడు, నారాయణుడు ఒక్కరే కదా! ఆలోచించండి! 🙏
Sar Aslu manvusulu unnara devathalunnara