భూములను, భారీ పరిశ్రమలను, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, షేర్ మార్కెట్ ఇవన్నీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉండాలి, లేకుంటే జాతీయం చేయాలి అని బాబాసాహెబ్ చెప్పారు. మీ విశ్లేషణ బాగుంది.
ఎప్పుడైతే అణగారిన వర్గాల వారి నుంచి ఒక వ్యక్తి ఎర్రకోట మీద జాతీయ జెండా ఎగురవేస్తాడో అప్పుడే మన దేశంలో నిజమైన సమానత్వానికి పునాది పడుతుంది సర్.అణగారిన వర్గ ప్రజలకు కనువిప్పు కలిగించడానికి మీ లాంటి గొప్ప వ్యక్తుల విశ్లేషణలు ఇంకా కావాలి సర్
సార్ ఈ సమాజం లో నన్ను ఒక మనిషిగా చూసి ఓసి బీసీల ఇంటి పక్కన నేను కూడా వారితో సమానంగా ఉంటే అది మా సొంత ఊరిలో ఉంటే నేను రిజర్వేషన్లు వదులుకుంటా నేను హోటల్ పెడితే మా గ్రామంలో ఉన్నటువంటి రెడ్డి ఇ మరియు ఇతర బీసీ కులాలు నా హోటల్ లో భోజనం చేస్తే నేను ఓసి గా కన్వర్ట్ అవుతా ఎప్పటికీ జరగదు అందుకే అంబేద్కర్ రిజర్వేషన్ systems పెట్టాడు
సర్ RESERVATIONS గురుంచి కాదు కదా మాట్లాడుతోంది... ఇక్కడ సమాజాన్ని ఉద్ధరించే ఎదవలు ఎందుకు ఏడుస్తున్నారా?? Reservations అని... నేను reservation SCని వదులుకుంటా.. ఇక్కడ ఉన్న HINDU OC, MUSLIM OC వాళ్ళ ఆడపిల్లని SC వాడికి ఇచ్చి పెళ్లిచేయమను.... నేను నా RESERVATION ని వదులుకుంటా...
SC, ST ki reservation ki marriage ki sambandham undha.... marriage ki chudalsindhi ammaieki anni rakala yogyudaina varudu... nuvvanattu lower caste ammaini oka upper caste lo unde anaharhudu ( drunker, sadist, unemplyed, cheater) ki vivaham chesthanante oppukuntava?? marriage edhari vyakthula jivitham bayya. adhi vari estam vere caste chesukuntara...leka same caste chesukuntara ani..... vallani society influence cheyachu... but society villani sasinchakudadu.
+raja sekhar brother - నోరు జారడం ఎందుకు, ఆ నోరు జారడం వలెనే మిగిలిన వారు కూడా respond అవ్వవలసి వస్తున్నది , రిజర్వేషన్స్ సౌకర్యం పొందుతూ , మిగిలిన వారిని నోటి కి వచ్చినట్టు మాట్లాడడం అనేది సభ్యత కాదు అని గ్రహించండి , ఇంకా పోతే మీ కులం వారికి అమ్మాయి ని ఇవ్వమని చెపుతున్నావు కానీ, మీ కులం అమ్మాయిని ఇస్తాను అని మాత్రం చెప్పడం లేదు, అంటే దీన్ని ఏ విధం గా అర్ధం చేసుకోవాలి
Thank you so much sir for understanding and showing concern towards schedule caste and schedule tribe people. We don’t when we will achieve one vote one value in India. Let’s hope for the best
Ambedkar is a great person whose main vision is to get equality among all people as soon as possible with the help of reservation.... I can say it's good to continue reservation upto getting into job.... But promotions should be based on performance...... Jai ambedkar.... Jai equality... Sarve jana sukhinobhavantu
Very rightly said sir. I request you please analyse such issues in English language in order to be noticed by the higest decision makers sitting in New Delhi.
sir please explain the background of rivalry between hinduist parties and communist parties... i have been eagerly awaiting to about this sir... please please please sir
Sc/st case లో అమాయకులు కూడా బలాఇటున్నారు.ఇందులో చాల శాతం తప్పుడు అభియోగలే ఉన్నాయ్,ముక్యంగా నేను sc/st కేసులకు వ్యతిరేకం కాదు.కానీ దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది.
స్వార్థ పరులు వారి రాజ్యాధికారం సంపాదించడం కోసం దలిత ఓటు బ్యాంకు కావాలి. ఇందు కోసం సందర్భం వచ్చినప్పుడల్ల దలితులను రెచ్చగొట్టి వారిని హిందూ సమాజం నుండి దూరం చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఈ పని bjp చేయదు హిందువులు అందరు కలసివుంటేనే వారికి లాభం. గురువు గారు చెప్పుతున్న మనువాదం హిందువులు మరిచిపోయి చాలా కాలం అయింది. హిందూ మతం ఎంతో మార్పులకు లోనైంది. ప్రపంచంలో అత్యంత సెక్యులర్ మతం ఉందంటే అది కేవలం హిందూ మతం. హిందూ సమాజం లో దలితులకు సముచిత స్థానం ఉంది. వారే నాయకత్వం తీసుకొని హిందూ మత అభివృద్ధి కి పాటుపడవలసింది ఉంది. అంతే కాని వేరే మతాలకు,సాంప్రదాయ లకు ఆకర్షితులు కావడం అనేది, ఇంట్లో ఎలుకలు ఉంటే ఇల్లు తగలబెట్టుకునే చందమే అవుతుంది. చతుర్వర్ట వ్వత్యాసం ఎక్కడుంది? దేవాలయాలకు అందరూ వెళ్ళవచ్చు. వివాహ సందర్భంగా అందరినీ పిలుస్తున్నారు. గురువు గారు రాని వ్వరు కాబోలు! అంబేద్కర్ చిన్న ప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. అంబేద్కర్ మతం మారకుండా, హిందూ మతం లో సంస్కరణలు తెలుపుతూ పుస్తకం వ్రాస్తే అదే ఒక పవిత్ర గ్రంథం అవుతుండేది. దాన్నే పాటించే వాళ్ళం. వారు ఎంచుకున్న మతం అయిన బౌద్ధ మతం గోవును చంపమనదు. ఈ విషయం మీకు బోధ పడదా?
Well said sir👏👏! The best known journalist nd editor I know😍😍!Big fan to u, am watching all videos of u very inspiring with in depth knowledge ✌️!Miru IAS aythe bagundedi
Hindhuism anedhi ee BJP time lo 2 groups ga aepoyaee 1:- BJP Hindu 2:- Hindu Mari goranga alochistunaru a vishayam lo ayina sare labam manake undali ani mari values Ni tisipadestunaru
రిజర్వేషన్ విశ్వంలో మాట్లాడండి ఎందుకంటే మన భారతదేశానికి ఒక పట్టిందంటే అది రేషన్ సమస్య రిజర్వేషన్ పొందుతున్న వాళ్లు మళ్లీ అదే కుటుంబం నుంచి మళ్లీ రజనీ పొందుతున్నారు మిగతా దళితులు మిగతా వెనకబడి కులాలు పేదవాళ్లు వారిలాగా ఉండిపోతున్నారు ఉండిపోతున్నారు దీని కోసం ఏం చెయ్యాలో చెప్పండి
Everyone talking SC, ST, BC... what about middle class people... U are saying most of the SC, ST are below poverty line.... Then implement reservation on the basis of economic status then every middle class, poor which includes SC, ST, BC, OC will be benefited. Whatever Constitution written by ambedkar, is not providing equality. So, he think that there is no poor people in upper caste... They are not getting any benefits.. In the name of caste, this constitution is showing inequality among people. Every government want casteless society, but this same government providing caste certificate...what does it mean??. Even government want caste society. Even in government offices SC, ST people get promotions very quickly compare to other castes. So there is no value in seniority, merit.
Yes but you have to aware about economically backward people and socially backward people...sc, St and bc's are not dominant people in the society because of socially backwardness if they are economically well-off. Most of the people in sc st below poverty line let them develop...as you said in oc's also poor people are there but very less competitively sc sts. For poor people so many scheme's are there irrespective of caste but not reaching to oc poor people because of so-called oc leaders.
ఇన్ని దశాబ్దాలుగా తేలని... రామ్ మందిర్ verdict వచ్చినప్పుడు ఒక్క గొడవ కూడా జరగలేదు ఈ విషయంలో మాత్రం ఆయా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను మాత్రం మెచ్చుకోవాలి గాంధీ గారు : రామ భక్తుడు అని విన్నాను మరి అంతటి గొప్ప దేశ నాయకుడు కూడా రామ్ మందిర విషయం లో ఎందుకు విషయం తేల్చలేదు దశాబ్దాలుగా అలాగే వదిలేశాడు ఎందుకో అర్థం కాలేదు
Sir, anni kulallo bidhavallu unnaru, SC,ST vallalo unnavaru lere? Ante reservation musugulo inka anni rojulu benefits pondhutharu, ambethkar 10 years kosam reservation ani rajyangam lo rayaledhaaa??
Sir... దేశంలో అగ్రవర్ణాల చేతుల్లో ఎంత భూమి ఉంది.. దళితుల, హరిజనుల, అణగారిన కులాల దగ్గర ఎంత భూమి ఉంది... భూమి వల్ల అగ్రకులాల అభివృద్ధి.. భూమి లేకపోవడం వెనకబడిన కులాల ప్రజలు అలానే ఉండిపోయాయా?? సర్ భూ వ్యవస్థ మీద విశ్లేషణ చేయండి సర్...
Raja Sekhar సంపాదించి భూమి కొనుగోలు చేయండి. .ఎవడాపాడు??ఆన్ని ఫ్రీ ఏ గా మీకు...చదువు నుంచి విదేశాలకు స్కాలర్ షిప్ వరకు, పప్పులు నుంచి రుణాలు వరకు అన్ని దొబ్బుతు మీ చేతగాని తనానికి అగ్రవర్ణాల వారిని ఎందుకు నిందిస్తారు....అందరూ మారుతున్నారు మీరు తప్ప
United territorian అన్నా. తప్పు. చరిత్ర తెలుసుకోండి. బ్రిటిష్ పాలనలో జమీందార్లైన అగ్రవర్ణాలు వేల ఎకరాల్లో భూములు సంపాదించింది కష్టపడి కాదు. కింద ఉన్న బీద, అణగారిన వర్గాలను దోచుకుని సంపాదించారు. ఇవాళ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని గ్రామాల్లో వ్యవసాయ భూములు తొంభై శాతం కమ్మ భూస్వాముల చేతిలో, తెలంగాణలో వెలమ, రెడ్డి భూస్వాముల చేతిలో ఉన్నాయి. రైతు కూలీలుగా పనిచేసే దళిత జాతులకు భూమి ఇవ్వకుండా వారు తినడానికి వ్యవసాయానికి పనికిరాని గొడ్డును మాత్రం ఇచ్చి మమ్మల్ని బీఫ్ కు అలవాటు చేసింది అగ్రవర్ణాల భూస్వాములు. మీరు వెరిఫై చేసుకోవచ్చు.
Inni constitutional protections undaga kooda North lo sc/st meeda jarige atrocities anni Inni kaavu, inka vaatini kooda dilute chestey malli medieval times ki veltaru sc/st batch.
ఈ రామ్, అంబేద్కర్ రా జకీయులకు అటు రాముడనినా భక్తి లేదు, అంబేద్కర్ అనినా గౌరవం లేదని చాలా మంది కి తెలుసు. ఈ మీ పోస్ట్ వలన ఇంకా ఎక్కువ మంది కి తెలిస్తే దేశ క్షేమం కోసం మరింత మంచి జరిగినట్లే!
Very well said sir! Sir please post your views on how to abolish caste systems in our country. It is dividing people, not a good future for our country. Caste madness is getting very high everywhere.
up lo rama mandhiram kattanakkara ledu masjid kattanakkaraledu aa pradesham lo oka building katti oka stupam katti aa building matha thagadhalaku guri ayyina amayaka jananiki adukovataniki aa stupani matha kalahalaku balina prajala gurthuga prapancham mottam gurthuindipoyela kattali. Inkeppudu matha kalahalu rakudahu ani gurthuku thechukuntu undali . Its my opinion
Sir, what u r telling r correct...without improving quality... Of education... Without getting shining them our government giving easy things them. Easy things made them lazy.. They had to be more competitive ..... I think u r missing about pune pact, supported to British divide and policy. Ambedkar, jinna, malavyA, vd skavar are communal leaders not nation leader.. I think no use of them in 21 St century.. Expect bledy Indian vote politics.
dragon mandy ha, he was a part of just drafting.. Nehru had strong impact in preparation of constitution.. For your kind information I am against of abedkar r else... That time they were written constitution with duality.. Government can be used constitution either way to help poor... After years it was only for vote bank politics
IF U respect Ambetkar, the reservations must be stoped!? He said the reservations for ten years only. But for seventy years the reservations continued for vote bsnk!? Ambetkar said continuing more than ten years is social injustice!? Reservations given for Hari jan but not for Yesu jan!? Even in SC& ST the creamy layer in high portion enjoying!?
Ambedkar sir full name is " DR BHIMRAO RAMJI AMBEDKAR". what is wrong in using full name. Congress party is doing politics in name also. Everything politics form commies & communist
Sir.., it's very pathetic to see these cast reservation dramas in all government offices rather than seriousness in their duties... After getting into govt jobs also these employees are in motto to get promotion based on their caste reservation rather than performance again.... I think it's not a good sign for our country development... Please make a video regarding the topic "is it necessary and good sign for our country to give promotions in government jobs based on reservation rather than based on performance...?? "
So what is wrong? Atrocity cases are mostly malafied.. i know it cause I have seen it! Just like rape cases these days. can u please comment and share a video why reservation (this should have ended by 10 yrs of freedom) is dangerous to the progress of the country?
ravindra reddy Sir. It's true that BabaSaheb Ambedkar wanted the reservations to end within 10 years of our independence because he had assumed that the discrimination based on caste would end by then. But even after several years of independence, the attacks on Dalits are still on rise. I stand to offer the example of Andhra Pradesh. I'm sure you know about the tragic lynching of Dalits in Karamchedu by Kammas, Tsundur by Reddys, and in Padirikuppam and Laksimpeta. Have you ever been attacked by anyone in your life because you belong to a certain caste, Sir? Where is the equality in this country?
David Mason sir, you are the one pointing my cast just by looking at my full name. Then you linked the unpevileged society being killed showing karamchedu etc incidents. Do you know I am from a BPL family background? Do you know that I was denied a seat in a college for reservation quota? I have no aid from govt to grow and had to fend my self and for my family. And I knowingly or unknowingly have never hurt any SC/St or any one in my life. I do have very good friends from such classes and I dont even care their cast just like mine. And for your understanding, please don't think the under preveleged are because others oppression. It is because of people like you who play the victim card despite having the support form govt in every segment. And for your information, I am from Rayalaseema where we love a person by their character and conduct not cast..! Finally, before playing one more victims card, read complete sequence of the Karamchedu and other incidents why they happened. Godhra happened because of karsevak's being burnt alive.. be truthful.. come out of coma induced by British - Cast. Be self reliant and don't beg for sops from govt. I will not do it. Do what you are capable and leave the reservation where someone best fit for the job is not denied the opportunity.. Thank you.
ravindra reddy Sir, I'm not accusing you of anything. Even I'm from Kurnool. I know just exactly what happened during those tragic incidents back in 80s. Did you know that 'కమ్మ మొడ్డకు పుడితే మాతో పాటు వచ్చి ఆ మాదిగనాకొడుకుల్ని నరకండి. మాదిగ మొడ్డలకు పుట్టి ఉంటే మాత్రం మీ పెళ్ళాలతోనే పడుకోండి' was the actual slogan raised by those attackers in Karamchedu? We don't want to be treated specially by the govt either. The fact that you're saying caste was created by the British shocks me because you obviously haven't had a glimpse in our history. Our motto is simple Sir. We're ready to give up reservations of all kinds when this society is devoid of caste based discrimination. కులవివక్ష పోవాలి సార్. కులనిర్మూలన జరగాలి. అది జరిగిన మరుక్షణం మాకు రిజర్వేషన్ వద్దని మేమే రోడ్డెక్కుతాం.
నాగేశ్వర్ గారు, మీరు ఈ మధ్యన విపరీతం గా caste సిస్టం గురించి మాట్లాడుతున్నారు , మీరు మా దృష్టి లో ఒక మహనీయమైన వ్యక్తి, కానీ ఈ మధ్యన మీరు చేసే ఈ ఎనాలిసిస్ గురించి మాకు మీ మీద ఆ అభిప్రాయం పోయే పరిస్థితి వస్తున్నది, మీరు దయ చేసి ఈ కులాల జోలికి వెళ్ళకండి, ఒక వేళా వెళ్ళితే కనుక మీరు కుల నిర్మూలన గురించి పోరాటం చేయండి, , లేకపోతే ప్రజల ని చైతన్య వంతులను చేయండి, అంతే కానీ, ఇలా ఒక వర్గాన్ని వెనకేసుకొని రావడం వలన ఇంకా ఈ కుల ఘర్షణలు ఎక్కువ అయిపోయే ప్రమాదం వుంది, మీ సామజిక వర్గం లో ఎంత మంది ప్రతిభావంతులు డబ్బులు లేక అభివృద్ధి అవలేకపోతున్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా, లేదు, కానీ మీరు ఎంత సేపు దళితులు, దళితులు అంటూ కొంత మందిని వెనకేసుకొని వస్తున్నారు, మనిషికి వున్నా ఒక చెడ్డ లక్షణం ప్రక్క వాడి మీద ఆధిపత్యం చెలాయించాలి అనే కోరిక , ఈ కోరిక అన్ని కులాల లోనూ ఉంటుంది, కేవలం కొంత మంది కి మాత్రమే ఉండదు,, కాబట్టి అసలు ఈ ఆధిపత్య ధోరణి ని నియంత్రించే దిశగా మీరు ప్రజల ని చైతన్యవంతుల్ని చేయాలి, అంతే కానీ ఒక సామజిక వర్గం వారి కి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం వలన వారు అభివృద్ధి అవడం మాట అటు ఉంచి వారు మిగిలిన సామజిక వర్గాల మీద ఆధిపత్య ధోరణి ని అలవాటు చేసుకుంటారు, కాబట్టి ఈ సమస్య లేకుండా అసలు కుల నిర్మూలన గురించి మీరు ప్రజల ని చైతన్యవంతుల్ని చేస్తారు అని ఆశిస్తున్నాను , మీరు చెప్పే అగ్రకులాలో కొన్ని కోట్ల మంది తిండి కి కూడా లేక ఇబ్బంది పడుతున్నారు అని మీరు గ్రహించవలసింది గా మనవి చేసుకుంటున్నాను
అవునులే... వేల సంవత్సరాలుగా ఒళ్ళొంగని సొల్లుగాళ్ళు ఏవేవో సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఆధిపత్యం చెలాయిస్తూ, దోచుకున్నప్పుడు తెలియలేదేమో... ఇలా దోచుకోవడం తప్పనీ...
1. Remove word "professor" from your name. You are professor only when you are giving academic lectures in schools or collleges; not on youtube for commercial benefit. First you are misusing word Professor for persional gain. 2. Yogi Adityanath asked to use BR Ambedkar's full name as Bhimrao Ramji Ambedkar and not as Ramji Ambedkar. You are misguiding people. 3. Ayodhya Ram mandir case is in Supreme Court. BJP is waiting for Judegement in Supreme Court to construct temple. Yes BJP is in power in center and in uttarpradesh, but it cant construct temple without supreme court decision. You have misguided people saying BJP is using Ram mandir issue for political gain. 4. BR Ambedkar said Reservations should be only for 30 years and there should not be any reservations after 30 years. Why didnt you mention that point in lecture? Instead of blaming Bjp and state govts. First tell what is your stand on various issues and how to resolve them. Loksatta Jaya Prakash Narayana is 1000 times better than you.
Melvyn play 1. Brother, you're in no position to ask him to drop the 'Professor' from his name because he "earned" it by studying his ass off. Whether he uses it to enlighten students in class or on RUclips, it's absolutely none of our concern. 2. BabaSaheb Ambedkar was fed up with the discrimination he has faced as a Hindu Dalit and he embraced 'Buddhism'. If Yogi Adityanath thinks that he can emphasize that his name was Bhimrao 'Ramji' Ambedkar and he was a Hindu sympathiser, he's terribly wrong. And it's a cheap act. 3. Ram Mandir was always the go to tactic of BJP whenever it needed to pander to the sentimental Hindu votes. You have a doubt? L.K.Adwani will testify to that. 4. Yes. BabaSaheb Ambedkar wanted the reservations to end within 10 years of independence. Because he thought that the caste based discrimination would end within that period. Going by the day to day attacks in Dalits across India due to various reasons like cow protection and so on.. I'd say that the discrimination is in it's worst form today. You want a society without reservations, you have to wait for a society without inequalities. Cheers.
Melvyn play He's a political analyst brother. Not a politician himself. He analyzes the political scenario and offers plausible solutions wherever possible. You can look at the playlist, he's done it several times.
David Mason: Just for your information, he contested in 2014 lok sabha from Malkajgiri constituency. So he needs to take stand like loksatta Jaya Prakash Narayana.
Melvyn play I stand corrected. He contested as an 'independent'. Not from any party. JP was the founder of LokSatta, a political party with a stand and ideology. As an independent, Prof. Nageshwar has the liberty to take any stand he wishes to. He's not bound by any party ideals.
Ranjith Ranjithkumar బ్రదర్. మీకు నేను సమాధానం చెబుతాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పదేళ్ల పాటు రిజర్వేషన్ ఇవ్వమని చెప్పడం నిజమే. ఆ పదేళ్ల లోపు దేశంలో కులవివక్ష పోతుందని అనుకున్నాడు కాబట్టి ఆయన అలా చెప్పాడు. కానీ కులవివక్ష పోయిందా? కారంచేడు, చుండూరు, పదిరికుప్పం, లక్ష్మింపేట..ఇలా చాలా చోట్ల మమ్మల్ని వెంటాడి నరికి చంపారు. గోరక్ష పేరిట ఈరోజు కూడా మామీద దాడి చేస్తున్నారు. రిజర్వేషన్లు ఇవ్వాలని మీకు అనిపించకపోతే రండి. మళ్లీ మొదటి నుంచి మొదలుపెడదాం. అగ్రకులాలన్నీ తమ ఆస్తులు మళ్ళీ సమానంగా పంచడానికి ఒప్పుకుంటే మేమూ మా రిజర్వేషన్లు వదులుకుంటాం. కనీసం అర ఎకరం భూమి కూడా లేకుండా రైతు కూలీలుగా మగ్గిపోతున్న దళిత బిడ్డలు కోట్లాదిమంది ఉన్నారు. వారందరికీ న్యాయం జరిగే పక్షంలో రిజర్వేషన్లు రద్దు చేయాలని మేమే రోడ్డెక్కుతాం.
Ranjith Ranjithkumar బ్రదర్. పేదరికంలో ఉన్న దళితులకన్నా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న దళితులు చాలా చాలా తక్కువ. మీరు స్టాటిస్టిక్స్ వెరిఫై చేసుకోవచ్చు. కానీ మీ పాయింట్ నేను ఒప్పుకుంటాను. రిజర్వేషన్ వల్ల కనీసం మూడు తరాల పాటు లబ్ధి పొందిన కుటుంబాలు స్వచ్ఛందంగా రిజర్వేషన్ వదులుకుంటే మిగతా పేదలు కూడా వాటి ద్వారా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది.
ధన్య వాదములు prof. నాగేశ్వర రావు గారు అనగారి న వర్గా లు గురించి మా ట్లా డు తుంటే మా వల్లు పులకరిస్తుంది sir.
భూములను,
భారీ పరిశ్రమలను,
బ్యాంకింగ్, ఇన్సూరెన్స్,
షేర్ మార్కెట్
ఇవన్నీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉండాలి, లేకుంటే జాతీయం చేయాలి అని
బాబాసాహెబ్ చెప్పారు.
మీ విశ్లేషణ బాగుంది.
మనుస్మృతి ని
దహనం చేశారు,
అంబేద్కర్ గారు.
అంబేద్కర్ అంతర్గత ఆశయాన్ని అర్ధవంతముగా అర్ధం చేసుకొని అంతే అందముగా అందించినందుకు అభివందనాలు...
ఎప్పుడైతే అణగారిన వర్గాల వారి నుంచి ఒక వ్యక్తి ఎర్రకోట మీద జాతీయ జెండా ఎగురవేస్తాడో అప్పుడే మన దేశంలో నిజమైన సమానత్వానికి పునాది పడుతుంది సర్.అణగారిన వర్గ ప్రజలకు కనువిప్పు కలిగించడానికి మీ లాంటి గొప్ప వ్యక్తుల విశ్లేషణలు ఇంకా కావాలి సర్
"కాదేది కవితకనర్హం" అని మహాకవి అంటే..కాదేది రాజకీయాలకనర్హం అని BJPవారు నీరుపిస్తున్నారు. ఇది భారతీయుల దౌర్భాగ్యం...నాగేశ్వర్ గారు.
ravoofkhan pattan h
సార్ ఈ సమాజం లో నన్ను ఒక మనిషిగా చూసి ఓసి బీసీల ఇంటి పక్కన నేను కూడా వారితో సమానంగా ఉంటే అది మా సొంత ఊరిలో ఉంటే నేను రిజర్వేషన్లు వదులుకుంటా నేను హోటల్ పెడితే మా గ్రామంలో ఉన్నటువంటి రెడ్డి ఇ మరియు ఇతర బీసీ కులాలు నా హోటల్ లో భోజనం చేస్తే నేను ఓసి గా కన్వర్ట్ అవుతా ఎప్పటికీ జరగదు అందుకే అంబేద్కర్ రిజర్వేషన్ systems పెట్టాడు
సర్ RESERVATIONS గురుంచి కాదు కదా మాట్లాడుతోంది...
ఇక్కడ సమాజాన్ని ఉద్ధరించే ఎదవలు ఎందుకు ఏడుస్తున్నారా?? Reservations అని...
నేను reservation SCని వదులుకుంటా.. ఇక్కడ ఉన్న HINDU OC, MUSLIM OC వాళ్ళ ఆడపిల్లని SC వాడికి ఇచ్చి పెళ్లిచేయమను.... నేను నా RESERVATION ని వదులుకుంటా...
is there really relation between reservation & marriage?????????
matter is about how We are treated by Uppercastes... They are considering themselves as Sacred ones..
Raja Sekhar "scared ones" in what matters
SC, ST ki reservation ki marriage ki sambandham undha.... marriage ki chudalsindhi ammaieki anni rakala yogyudaina varudu... nuvvanattu lower caste ammaini oka upper caste lo unde anaharhudu ( drunker, sadist, unemplyed, cheater) ki vivaham chesthanante oppukuntava?? marriage edhari vyakthula jivitham bayya. adhi vari estam vere caste chesukuntara...leka same caste chesukuntara ani..... vallani society influence cheyachu... but society villani sasinchakudadu.
+raja sekhar brother - నోరు జారడం ఎందుకు, ఆ నోరు జారడం వలెనే మిగిలిన వారు కూడా respond అవ్వవలసి వస్తున్నది , రిజర్వేషన్స్ సౌకర్యం పొందుతూ , మిగిలిన వారిని నోటి కి వచ్చినట్టు మాట్లాడడం అనేది సభ్యత కాదు అని గ్రహించండి , ఇంకా పోతే మీ కులం వారికి అమ్మాయి ని ఇవ్వమని చెపుతున్నావు కానీ, మీ కులం అమ్మాయిని ఇస్తాను అని మాత్రం చెప్పడం లేదు, అంటే దీన్ని ఏ విధం గా అర్ధం చేసుకోవాలి
Real analyser sir huts up should be BAN cast systam in india
నిజం మాట్లాడుతూన్నారు బ్రదర్
ఓట్ బ్యాంక్ కోసం అందరు ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు.. గమనించండి. పారదర్శకంగా ఉన్న ఒక్క పార్టీ చెప్పండి...
Pls keep creamy layer for sc and st so that other members of sc and st community will grow
I accepted u
U r right brother.
enjoy 70 years again u r want enjoy k carry on
For. Obc only they are providing creamy layer..
Meevalle ma kallu theruchukuntunnai
E samajaaniki me avasaram chala undi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you so much sir for understanding and showing concern towards schedule caste and schedule tribe people. We don’t when we will achieve one vote one value in India. Let’s hope for the best
Well said nageswar sir iam proud of u, really u revel the truths of untouchables, thank u so for u considered my request on name change of babasaheb
Thank you Sir,, excellent speec
Well said sir, good analysis 💯
Excellent Sir, we need such reformers sir
Very good analysis 🙏
Ambedkar is a great person whose main vision is to get equality among all people as soon as possible with the help of reservation.... I can say it's good to continue reservation upto getting into job.... But promotions should be based on performance...... Jai ambedkar.... Jai equality... Sarve jana sukhinobhavantu
Sir please explain about Telangana new panchayat Bill
Very rightly said sir. I request you please analyse such issues in English language in order to be noticed by the higest decision makers sitting in New Delhi.
No Dalit believes this BJP people and their gimmicks.
sir please explain the background of rivalry between hinduist parties and communist parties... i have been eagerly awaiting to about this sir... please please please sir
Great Explanation Sir, It is true
Miru great sir correct ga analysis chestunnaru
Sc/st case లో అమాయకులు కూడా బలాఇటున్నారు.ఇందులో చాల శాతం తప్పుడు అభియోగలే ఉన్నాయ్,ముక్యంగా నేను sc/st కేసులకు వ్యతిరేకం కాదు.కానీ దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది.
we owe you a lot for your service Nageshwar garu
Gud analysis sir ...superb.
Gd explained sir
మనుస్మృతి వేల సంవత్సరాల క్రితం నాటి పరీస్థితి, ఈ నాటి కాలంలో అవసరం లేదు.
Vellu yeppudu ade cheptaru. Ghjanam cheta sudrudu కూడ బ్రహ్మణుడు kavachani ade Manusmriti cheptundi adi matram chepparu. Paiga vellu anta christians kani SC, ST ani cheppukunyaru.
Jai bheem super speech sir
Hats off to your impartialism sir!
స్వార్థ పరులు వారి రాజ్యాధికారం సంపాదించడం కోసం దలిత ఓటు బ్యాంకు కావాలి. ఇందు కోసం సందర్భం వచ్చినప్పుడల్ల దలితులను రెచ్చగొట్టి వారిని హిందూ సమాజం నుండి దూరం చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఈ పని bjp చేయదు హిందువులు అందరు కలసివుంటేనే వారికి లాభం. గురువు గారు చెప్పుతున్న మనువాదం హిందువులు మరిచిపోయి చాలా కాలం అయింది. హిందూ మతం ఎంతో మార్పులకు లోనైంది. ప్రపంచంలో అత్యంత సెక్యులర్ మతం ఉందంటే అది కేవలం హిందూ మతం. హిందూ సమాజం లో దలితులకు సముచిత స్థానం ఉంది. వారే నాయకత్వం తీసుకొని హిందూ మత అభివృద్ధి కి పాటుపడవలసింది ఉంది. అంతే కాని వేరే మతాలకు,సాంప్రదాయ లకు ఆకర్షితులు కావడం అనేది, ఇంట్లో ఎలుకలు ఉంటే ఇల్లు తగలబెట్టుకునే చందమే అవుతుంది. చతుర్వర్ట వ్వత్యాసం ఎక్కడుంది? దేవాలయాలకు అందరూ వెళ్ళవచ్చు. వివాహ సందర్భంగా అందరినీ పిలుస్తున్నారు. గురువు గారు రాని వ్వరు కాబోలు! అంబేద్కర్ చిన్న ప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. అంబేద్కర్ మతం మారకుండా, హిందూ మతం లో సంస్కరణలు తెలుపుతూ పుస్తకం వ్రాస్తే అదే ఒక పవిత్ర గ్రంథం అవుతుండేది. దాన్నే పాటించే వాళ్ళం. వారు ఎంచుకున్న మతం అయిన బౌద్ధ మతం గోవును చంపమనదు. ఈ విషయం మీకు బోధ పడదా?
Thank you so much sir please continue your analysis sir
sir u rright work and good analysis
Baaga chepparu sir
Well said sir👏👏! The best known journalist nd editor I know😍😍!Big fan to u, am watching all videos of u very inspiring with in depth knowledge ✌️!Miru IAS aythe bagundedi
IAS avanadhuke Manaki e vidhayalu telusukogelthunam
Hindhuism anedhi ee BJP time lo 2 groups ga aepoyaee
1:- BJP Hindu
2:- Hindu
Mari goranga alochistunaru a vishayam lo ayina sare labam manake undali ani mari values Ni tisipadestunaru
sir daily me videos tonoic la vunnaaaiii please continue
Meeru nijamga devudu sir
Great analysis sir....god bless you
Excellent analysis sir
Can you please make a Video on State and Central Governments progress Card......! Up to now.....! Nageshwar Garu
Super Explanation sir
well said sir, nenu mee analysis Ku fan
Right 👍 sir 🙏
Meru super sir
is untouchable really exists in India present?
Sir,.athi samanyudu raajakiyalo ki ravacha
రిజర్వేషన్ విశ్వంలో మాట్లాడండి ఎందుకంటే మన భారతదేశానికి ఒక పట్టిందంటే అది రేషన్ సమస్య రిజర్వేషన్ పొందుతున్న వాళ్లు మళ్లీ అదే కుటుంబం నుంచి మళ్లీ రజనీ పొందుతున్నారు మిగతా దళితులు మిగతా వెనకబడి కులాలు పేదవాళ్లు వారిలాగా ఉండిపోతున్నారు ఉండిపోతున్నారు దీని కోసం ఏం చెయ్యాలో చెప్పండి
Everyone talking SC, ST, BC... what about middle class people... U are saying most of the SC, ST are below poverty line.... Then implement reservation on the basis of economic status then every middle class, poor which includes SC, ST, BC, OC will be benefited. Whatever Constitution written by ambedkar, is not providing equality. So, he think that there is no poor people in upper caste... They are not getting any benefits.. In the name of caste, this constitution is showing inequality among people. Every government want casteless society, but this same government providing caste certificate...what does it mean??. Even government want caste society. Even in government offices SC, ST people get promotions very quickly compare to other castes. So there is no value in seniority, merit.
Yes but you have to aware about economically backward people and socially backward people...sc, St and bc's are not dominant people in the society because of socially backwardness if they are economically well-off. Most of the people in sc st below poverty line let them develop...as you said in oc's also poor people are there but very less competitively sc sts. For poor people so many scheme's are there irrespective of caste but not reaching to oc poor people because of so-called oc leaders.
Tell me how many sc st people have the govt jobs in india ,reservation given on social discrimination not on economie basis
ఇన్ని దశాబ్దాలుగా తేలని...
రామ్ మందిర్ verdict వచ్చినప్పుడు ఒక్క గొడవ కూడా జరగలేదు
ఈ విషయంలో మాత్రం ఆయా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను మాత్రం మెచ్చుకోవాలి
గాంధీ గారు : రామ భక్తుడు అని విన్నాను
మరి అంతటి గొప్ప దేశ నాయకుడు కూడా రామ్ మందిర విషయం లో ఎందుకు విషయం తేల్చలేదు దశాబ్దాలుగా అలాగే వదిలేశాడు ఎందుకో అర్థం కాలేదు
Sir,
Please make a video on unemployement in India and 2 Telugu states.Problems of PSC in recruitment.Delays in recruitment.Role of judiciary.
Ambedkar followed Buddhism, so just adding 'ramji' is manipulation of his beliefs...
Ambedkar ante kevalam dalitha naayakude Ane vidhanga aayana sthaayini thagginche vaalla gurinchi meeru maatlaadaru .....kaani hindutva raagaane Prathi okka vaadu egiregiri maatlaaduthaaru enduko artham kaadu
Sir, anni kulallo bidhavallu unnaru, SC,ST vallalo unnavaru lere? Ante reservation musugulo inka anni rojulu benefits pondhutharu, ambethkar 10 years kosam reservation ani rajyangam lo rayaledhaaa??
Promotion lo koodaa reservation undi brother
Sir... దేశంలో అగ్రవర్ణాల చేతుల్లో ఎంత భూమి ఉంది.. దళితుల, హరిజనుల, అణగారిన కులాల దగ్గర ఎంత భూమి ఉంది... భూమి వల్ల అగ్రకులాల అభివృద్ధి.. భూమి లేకపోవడం వెనకబడిన కులాల ప్రజలు అలానే ఉండిపోయాయా?? సర్ భూ వ్యవస్థ మీద విశ్లేషణ చేయండి సర్...
Raja Sekhar సంపాదించి భూమి కొనుగోలు చేయండి. .ఎవడాపాడు??ఆన్ని ఫ్రీ ఏ గా మీకు...చదువు నుంచి విదేశాలకు స్కాలర్ షిప్ వరకు, పప్పులు నుంచి రుణాలు వరకు అన్ని దొబ్బుతు మీ చేతగాని తనానికి అగ్రవర్ణాల వారిని ఎందుకు నిందిస్తారు....అందరూ మారుతున్నారు మీరు తప్ప
United territorian అన్నా. తప్పు. చరిత్ర తెలుసుకోండి. బ్రిటిష్ పాలనలో జమీందార్లైన అగ్రవర్ణాలు వేల ఎకరాల్లో భూములు సంపాదించింది కష్టపడి కాదు. కింద ఉన్న బీద, అణగారిన వర్గాలను దోచుకుని సంపాదించారు. ఇవాళ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని గ్రామాల్లో వ్యవసాయ భూములు తొంభై శాతం కమ్మ భూస్వాముల చేతిలో, తెలంగాణలో వెలమ, రెడ్డి భూస్వాముల చేతిలో ఉన్నాయి. రైతు కూలీలుగా పనిచేసే దళిత జాతులకు భూమి ఇవ్వకుండా వారు తినడానికి వ్యవసాయానికి పనికిరాని గొడ్డును మాత్రం ఇచ్చి మమ్మల్ని బీఫ్ కు అలవాటు చేసింది అగ్రవర్ణాల భూస్వాములు. మీరు వెరిఫై చేసుకోవచ్చు.
Raja Sekhar
U r right
Analysis of land politics is far more better than any political analysis.
నీకేం తెలుసురా ఎవడు ఎంత దొబ్బి తింటున్నాడో ఒక్కసారి బయటకి వచ్చి చూడు. నీకు విచక్షణ లేదు యూ ఆర్ ఫూల్...
Good expletives
good talk but lot of people (upper caste) are doing small jobs in gulf countries with lot of struggles. Reforms are needed in reservation system...
🙏🙏🙏🙏🙏🙏
Great Sir
Inni constitutional protections undaga kooda North lo sc/st meeda jarige atrocities anni Inni kaavu, inka vaatini kooda dilute chestey malli medieval times ki veltaru sc/st batch.
Don't play games with ambedkar name, bjp down down
ఈ రామ్, అంబేద్కర్ రా జకీయులకు అటు రాముడనినా భక్తి లేదు, అంబేద్కర్ అనినా గౌరవం లేదని చాలా మంది కి తెలుసు. ఈ మీ పోస్ట్ వలన ఇంకా ఎక్కువ మంది కి తెలిస్తే దేశ క్షేమం కోసం మరింత మంచి జరిగినట్లే!
Well said Sir.. jai bheem ✊✊ jai Ambedkar ✊✊
Good speech
Super sir
2020 lo elections em levu sir
సూపర్
Thanks sir.
Good evening sir
is it wrong to pronounce RAMA name ??
Not , but the background is wrong
Very well said sir! Sir please post your views on how to abolish caste systems in our country. It is dividing people, not a good future for our country. Caste madness is getting very high everywhere.
If professor sir in up, his name changed to Ram Nageswarao sir
Reservations should be given to all poor people irrespective of caste and religion..there r rich people in sc st also but enjoying reservation..
They try to make Ambedkar is the 11th avatar of Lord Vishnu.
up lo rama mandhiram kattanakkara ledu masjid kattanakkaraledu aa pradesham lo oka building katti oka stupam katti aa building matha thagadhalaku guri ayyina amayaka jananiki adukovataniki aa stupani matha kalahalaku balina prajala gurthuga prapancham mottam gurthuindipoyela kattali. Inkeppudu matha kalahalu rakudahu ani gurthuku thechukuntu undali . Its my opinion
Correct sir
Sir, what u r telling r correct...without improving quality... Of education... Without getting shining them our government giving easy things them. Easy things made them lazy.. They had to be more competitive ..... I think u r missing about pune pact, supported to British divide and policy. Ambedkar, jinna, malavyA, vd skavar are communal leaders not nation leader.. I think no use of them in 21 St century.. Expect bledy Indian vote politics.
dragon mandy ha, he was a part of just drafting.. Nehru had strong impact in preparation of constitution.. For your kind information I am against of abedkar r else... That time they were written constitution with duality.. Government can be used constitution either way to help poor... After years it was only for vote bank politics
IF U respect Ambetkar, the reservations must be stoped!? He said the reservations for ten years only. But for seventy years the reservations continued for vote bsnk!? Ambetkar said continuing more than ten years is social injustice!? Reservations given for Hari jan but not for Yesu jan!? Even in SC& ST the creamy layer in high portion enjoying!?
Ambedkar sir full name is " DR BHIMRAO RAMJI AMBEDKAR". what is wrong in using full name. Congress party is doing politics in name also. Everything politics form commies & communist
Sir.., it's very pathetic to see these cast reservation dramas in all government offices rather than seriousness in their duties... After getting into govt jobs also these employees are in motto to get promotion based on their caste reservation rather than performance again.... I think it's not a good sign for our country development... Please make a video regarding the topic "is it necessary and good sign for our country to give promotions in government jobs based on reservation rather than based on performance...?? "
🔥
Yennallu ilaga cheptaru. Sc, ST lu Politicians chuttu tirugutaru. Maameda matram SC, ST cases pedtaru. Taxes matram memu pay cheyyali, benefits, free power, free train travel for exams etc. Mari equality OC laku Constitution rasinappudu gurtukkuvleda?
👍👍👍👌👌👌
So what is wrong? Atrocity cases are mostly malafied.. i know it cause I have seen it! Just like rape cases these days. can u please comment and share a video why reservation (this should have ended by 10 yrs of freedom) is dangerous to the progress of the country?
ravindra reddy Sir. It's true that BabaSaheb Ambedkar wanted the reservations to end within 10 years of our independence because he had assumed that the discrimination based on caste would end by then. But even after several years of independence, the attacks on Dalits are still on rise. I stand to offer the example of Andhra Pradesh. I'm sure you know about the tragic lynching of Dalits in Karamchedu by Kammas, Tsundur by Reddys, and in Padirikuppam and Laksimpeta. Have you ever been attacked by anyone in your life because you belong to a certain caste, Sir? Where is the equality in this country?
David Mason sir, you are the one pointing my cast just by looking at my full name. Then you linked the unpevileged society being killed showing karamchedu etc incidents. Do you know I am from a BPL family background? Do you know that I was denied a seat in a college for reservation quota? I have no aid from govt to grow and had to fend my self and for my family. And I knowingly or unknowingly have never hurt any SC/St or any one in my life. I do have very good friends from such classes and I dont even care their cast just like mine. And for your understanding, please don't think the under preveleged are because others oppression. It is because of people like you who play the victim card despite having the support form govt in every segment. And for your information, I am from Rayalaseema where we love a person by their character and conduct not cast..! Finally, before playing one more victims card, read complete sequence of the Karamchedu and other incidents why they happened. Godhra happened because of karsevak's being burnt alive.. be truthful.. come out of coma induced by British - Cast. Be self reliant and don't beg for sops from govt. I will not do it. Do what you are capable and leave the reservation where someone best fit for the job is not denied the opportunity.. Thank you.
ravindra reddy Sir, I'm not accusing you of anything. Even I'm from Kurnool. I know just exactly what happened during those tragic incidents back in 80s. Did you know that 'కమ్మ మొడ్డకు పుడితే మాతో పాటు వచ్చి ఆ మాదిగనాకొడుకుల్ని నరకండి. మాదిగ మొడ్డలకు పుట్టి ఉంటే మాత్రం మీ పెళ్ళాలతోనే పడుకోండి' was the actual slogan raised by those attackers in Karamchedu? We don't want to be treated specially by the govt either. The fact that you're saying caste was created by the British shocks me because you obviously haven't had a glimpse in our history. Our motto is simple Sir. We're ready to give up reservations of all kinds when this society is devoid of caste based discrimination. కులవివక్ష పోవాలి సార్. కులనిర్మూలన జరగాలి. అది జరిగిన మరుక్షణం మాకు రిజర్వేషన్ వద్దని మేమే రోడ్డెక్కుతాం.
yes sir
నాగేశ్వర్ గారు, మీరు ఈ మధ్యన విపరీతం గా caste సిస్టం గురించి మాట్లాడుతున్నారు , మీరు మా దృష్టి లో ఒక మహనీయమైన వ్యక్తి, కానీ ఈ మధ్యన మీరు చేసే ఈ ఎనాలిసిస్ గురించి మాకు మీ మీద ఆ అభిప్రాయం పోయే పరిస్థితి వస్తున్నది, మీరు దయ చేసి ఈ కులాల జోలికి వెళ్ళకండి, ఒక వేళా వెళ్ళితే కనుక మీరు కుల నిర్మూలన గురించి పోరాటం చేయండి, , లేకపోతే ప్రజల ని చైతన్య వంతులను చేయండి, అంతే కానీ, ఇలా ఒక వర్గాన్ని వెనకేసుకొని రావడం వలన ఇంకా ఈ కుల ఘర్షణలు ఎక్కువ అయిపోయే ప్రమాదం వుంది, మీ సామజిక వర్గం లో ఎంత మంది ప్రతిభావంతులు డబ్బులు లేక అభివృద్ధి అవలేకపోతున్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా, లేదు, కానీ మీరు ఎంత సేపు దళితులు, దళితులు అంటూ కొంత మందిని వెనకేసుకొని వస్తున్నారు, మనిషికి వున్నా ఒక చెడ్డ లక్షణం ప్రక్క వాడి మీద ఆధిపత్యం చెలాయించాలి అనే కోరిక , ఈ కోరిక అన్ని కులాల లోనూ ఉంటుంది, కేవలం కొంత మంది కి మాత్రమే ఉండదు,, కాబట్టి అసలు ఈ ఆధిపత్య ధోరణి ని నియంత్రించే దిశగా మీరు ప్రజల ని చైతన్యవంతుల్ని చేయాలి, అంతే కానీ ఒక సామజిక వర్గం వారి కి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం వలన వారు అభివృద్ధి అవడం మాట అటు ఉంచి వారు మిగిలిన సామజిక వర్గాల మీద ఆధిపత్య ధోరణి ని అలవాటు చేసుకుంటారు, కాబట్టి ఈ సమస్య లేకుండా అసలు కుల నిర్మూలన గురించి మీరు ప్రజల ని చైతన్యవంతుల్ని చేస్తారు అని ఆశిస్తున్నాను , మీరు చెప్పే అగ్రకులాలో కొన్ని కోట్ల మంది తిండి కి కూడా లేక ఇబ్బంది పడుతున్నారు అని మీరు గ్రహించవలసింది గా మనవి చేసుకుంటున్నాను
అవునులే... వేల సంవత్సరాలుగా ఒళ్ళొంగని సొల్లుగాళ్ళు ఏవేవో సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఆధిపత్యం చెలాయిస్తూ, దోచుకున్నప్పుడు తెలియలేదేమో... ఇలా దోచుకోవడం తప్పనీ...
1. Remove word "professor" from your name. You are professor only when you are giving academic lectures in schools or collleges; not on youtube for commercial benefit. First you are misusing word Professor for persional gain.
2. Yogi Adityanath asked to use BR Ambedkar's full name as Bhimrao Ramji Ambedkar and not as Ramji Ambedkar. You are misguiding people.
3. Ayodhya Ram mandir case is in Supreme Court. BJP is waiting for Judegement in Supreme Court to construct temple. Yes BJP is in power in center and in uttarpradesh, but it cant construct temple without supreme court decision. You have misguided people saying BJP is using Ram mandir issue for political gain.
4. BR Ambedkar said Reservations should be only for 30 years and there should not be any reservations after 30 years. Why didnt you mention that point in lecture?
Instead of blaming Bjp and state govts. First tell what is your stand on various issues and how to resolve them. Loksatta Jaya Prakash Narayana is 1000 times better than you.
Melvyn play 1. Brother, you're in no position to ask him to drop the 'Professor' from his name because he "earned" it by studying his ass off. Whether he uses it to enlighten students in class or on RUclips, it's absolutely none of our concern.
2. BabaSaheb Ambedkar was fed up with the discrimination he has faced as a Hindu Dalit and he embraced 'Buddhism'. If Yogi Adityanath thinks that he can emphasize that his name was Bhimrao 'Ramji' Ambedkar and he was a Hindu sympathiser, he's terribly wrong. And it's a cheap act.
3. Ram Mandir was always the go to tactic of BJP whenever it needed to pander to the sentimental Hindu votes. You have a doubt? L.K.Adwani will testify to that.
4. Yes. BabaSaheb Ambedkar wanted the reservations to end within 10 years of independence. Because he thought that the caste based discrimination would end within that period. Going by the day to day attacks in Dalits across India due to various reasons like cow protection and so on.. I'd say that the discrimination is in it's worst form today. You want a society without reservations, you have to wait for a society without inequalities.
Cheers.
David Mason: Thank you for reply. But first ask him to convey his stand on various issues. He cant blame every party without saying his stand.
Melvyn play He's a political analyst brother. Not a politician himself. He analyzes the political scenario and offers plausible solutions wherever possible. You can look at the playlist, he's done it several times.
David Mason: Just for your information, he contested in 2014 lok sabha from Malkajgiri constituency. So he needs to take stand like loksatta Jaya Prakash Narayana.
Melvyn play I stand corrected. He contested as an 'independent'. Not from any party. JP was the founder of LokSatta, a political party with a stand and ideology. As an independent, Prof. Nageshwar has the liberty to take any stand he wishes to. He's not bound by any party ideals.
BR means bhimarao ramji but people misunderstood as bhim Rao.
good analysis sir
Maa pallipadu lo Gandhi ashram paru vafukunnattu
its bhimrao ramji ambedkar sir, not ramji ambedkar as you said
Misleading....
sir I respect you...but u won't deserve it.....dhammunte reservations meeda maatladi mee medhavi thanam chupinchandi respected dr.B.R Ambedkar 10 years varaku reservations undaali ani okasaari govt. job vasthe vaallaku reservations varthinchakudadu anduvalla migatha andaru badugu balaheenavargaala vaariki avakaasham vasthundi annaaru merenduku deeni meeda maatladaru??????
+ranjith, ranjith kumar-
sabhash brother, i fully support you
thank you brother
Ranjith Ranjithkumar బ్రదర్. మీకు నేను సమాధానం చెబుతాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పదేళ్ల పాటు రిజర్వేషన్ ఇవ్వమని చెప్పడం నిజమే. ఆ పదేళ్ల లోపు దేశంలో కులవివక్ష పోతుందని అనుకున్నాడు కాబట్టి ఆయన అలా చెప్పాడు. కానీ కులవివక్ష పోయిందా? కారంచేడు, చుండూరు, పదిరికుప్పం, లక్ష్మింపేట..ఇలా చాలా చోట్ల మమ్మల్ని వెంటాడి నరికి చంపారు. గోరక్ష పేరిట ఈరోజు కూడా మామీద దాడి చేస్తున్నారు. రిజర్వేషన్లు ఇవ్వాలని మీకు అనిపించకపోతే రండి. మళ్లీ మొదటి నుంచి మొదలుపెడదాం. అగ్రకులాలన్నీ తమ ఆస్తులు మళ్ళీ సమానంగా పంచడానికి ఒప్పుకుంటే మేమూ మా రిజర్వేషన్లు వదులుకుంటాం. కనీసం అర ఎకరం భూమి కూడా లేకుండా రైతు కూలీలుగా మగ్గిపోతున్న దళిత బిడ్డలు కోట్లాదిమంది ఉన్నారు. వారందరికీ న్యాయం జరిగే పక్షంలో రిజర్వేషన్లు రద్దు చేయాలని మేమే రోడ్డెక్కుతాం.
David Mason thank you brother for your response.....meeru antunnaru....chaala mandi dalithulu inkaa katika daridramlo vunnaaru antunnaru .....adhe govt . job vachina vaallu reservations vadulu Kunte migatha dalithulake kadaa melu jaruguthundi....andaru develop avuthaaru kadaa????
Ranjith Ranjithkumar బ్రదర్. పేదరికంలో ఉన్న దళితులకన్నా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న దళితులు చాలా చాలా తక్కువ. మీరు స్టాటిస్టిక్స్ వెరిఫై చేసుకోవచ్చు. కానీ మీ పాయింట్ నేను ఒప్పుకుంటాను. రిజర్వేషన్ వల్ల కనీసం మూడు తరాల పాటు లబ్ధి పొందిన కుటుంబాలు స్వచ్ఛందంగా రిజర్వేషన్ వదులుకుంటే మిగతా పేదలు కూడా వాటి ద్వారా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది.
Real analyser sir huts up should be BAN cast systam in india
Great analysis sir
Thanks sir
Super sir