#LIVE

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 522

  • @amaniv6382
    @amaniv6382 Месяц назад +1

    వందనాలు మా ఆత్మీయ తండ్రి గారికి 🙏🙏🙏🙏🙏🙏 ఆమని ఎర్రుపాలెం ఖమ్మం జిల్లా 💒💗💒💗💒💗

  • @amaniv6382
    @amaniv6382 Месяц назад +1

    ఫిలిప్పీ (1:21) నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే ,, చావైతే లాభము .🙏 amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏💗💒💗💒💗

  • @arigelajayachandrachandra-y6b
    @arigelajayachandrachandra-y6b Месяц назад +3

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు 🙏
    ప్రతిరోజు విలువైన వాక్యములతో మమ్మల్ని బలపరుస్తున్న మా ఆత్మీయ తండ్రి గారికి నా నిండు మనసుతో నా హృదయపూర్వక వందనములు. 27/12/24. నేటి వాగ్దాన సందేశం మన అందరి కుటుంబాలలో నెరవేరును గాక
    దేవుడు మనకు మరొక రోజు దయచేసి నందుకు స్తోత్రములు.
    ఏ.జయచంద్ర నంద్యాల టౌన్

  • @yanagandulasanthoshkumar2578
    @yanagandulasanthoshkumar2578 Месяц назад +1

    వందనాలు అయ్య గారు 🙏🙏🙏సంతోష్ కుమార్ మౌనిక నూతన కల్ మండలం సూర్యాపేట జిల్లా

  • @sujathatadepalli2888
    @sujathatadepalli2888 Месяц назад +2

    దేవ నా కుటుంబంను కాచి కాపాడుతున్నందుకు మీకు వందన మరనాతలు తండ్రి ఆమెన్ ఆమెన్

  • @sonytinku9136
    @sonytinku9136 Месяц назад

    దేవుని కిమహిమకలుగునుగాక ఆమెన్ ఆమెన్❤❤❤❤❤❤❤❤

  • @siddanimalleswararao8150
    @siddanimalleswararao8150 Месяц назад +2

    సత్యనారాయణమ్మ దేవునికి స్తోత్రం వందనాలుఅన్నా పాలకొల్లు నుండి

  • @dunnahemalatha1920
    @dunnahemalatha1920 Месяц назад +1

    Praise the lord brother 🙏 ma family kosam prayer cheyamdi brother 🙏 pravallika ki Hema Sudha ki manchi arogyam kosam prayer cheyamdi brother 🙏 pravallika ki pcod problem swathatha kosam prayer cheyamdi brother 🙏 pravallika ki government job vijayawada lo vachelaga prayer cheyamdi brother 🙏 naku pedakalalu vasthunnie vidudala kosam prayer cheyamdi brother 🙏

  • @swathi4610
    @swathi4610 Месяц назад +2

    వందనాలు అయ్యగారు ఆండీ 🙏🏿 స్వాతి ఫ్రమ్ హైదరాబాద్ కావాడీగూడ 🙏🏿🙏🏿🙏🏿

  • @PunnaGeetha-z7d
    @PunnaGeetha-z7d Месяц назад +1

    Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 సొంత ఇల్లు కోసం పిల్లల ఆరోగ్యం కోసం చదువుల కోసం పెద్ద మార్పు కోసం ప్రార్థన చేయగలరు వందనాలు అయ్యగారికి

  • @shobashoba9936
    @shobashoba9936 Месяц назад +1

    వందనాలు పాస్టరుగారు అనుదిన ద్యానం 5 గం లకు పెట్టండి ఆ సమయం ప్రశస్తంగా ఉంటుంది🙏🙏

  • @kuchipudisukanya1463
    @kuchipudisukanya1463 Месяц назад +2

    Praise the lord ayyagaru Salman Raju munnangi 🙏🙏🙏

  • @KanireddymoulisriKanireddy
    @KanireddymoulisriKanireddy Месяц назад +1

    Vandanalu ayyagaru🙏🙏 kamaraju bharathi from lpm

  • @UdimudiBharat
    @UdimudiBharat Месяц назад +1

    అయ్యగారు మా కుటుంబం కొరకు ప్రార్ధన చేయండి అయ్యగారు 🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @deepthimodugula1169
    @deepthimodugula1169 Месяц назад +2

    మెలకువగావుండి ప్రారదించటం నేర్పించు ప్రభువా please 🙏 please 🙏 pray for me ayyagaru please 🙏

  • @jayasreet1113
    @jayasreet1113 Месяц назад +5

    1థెస్సలొనికయులకు 5:8
    మనము పగటివారమై యున్నాము గనుక మత్తులమై యుండక, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము.
    1థెస్సలొనికయులకు 5:9
    ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు.

  • @Bhavitha2333
    @Bhavitha2333 Месяц назад +6

    Praise the lord Sir Ruthu bhavitha from cherukupalli 🙏🏻

  • @maryrani930
    @maryrani930 Месяц назад +1

    Praise the Lord 🙏halleluya good morning brother 🙏🤲🙇🏻‍♀️📖🛐🌝💟👍🙌🏻💯🙌🏻🙌🏻🙌🏻📖😔😔Yes where is Iam in Jesus.. 😔🤲🙇🏻‍♀️📖📖📖🛐👍

  • @VivekYathirajula
    @VivekYathirajula Месяц назад +6

    🙏🙏🙏🙏🙏

  • @varaprasadp697
    @varaprasadp697 Месяц назад

    మా చెల్లి జాబ్ కోసం ప్రయర్ చేయండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kamillajyothi9951
    @kamillajyothi9951 Месяц назад +9

    Vandanalu Ayyagaru 🙏 Thank you Jesus 🙏🙏 Krishna and family from hyd

  • @karemsrikanth1043
    @karemsrikanth1043 Месяц назад

    Amen Glory to Jesus praise to Jesus Christ is almighty God you are a great servant of Jesus God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DurgaPrasad-pw7rn
    @DurgaPrasad-pw7rn Месяц назад

    మరొక రోజు ఇచ్చినందుకు యేసయ్యా నీకు వందనాలు 🙏🙏 గుడివాడ 🙏🙏 జయపాల్ అయ్యగారికి వందనాలు 🙏🙏 దుర్గా ప్రసాద్ 🙏

  • @RajkumaryadavMekala
    @RajkumaryadavMekala Месяц назад +1

    RAJ KUMAR ALLAGADDA ANDHRAPRADESH AYYAGARU 🙏🙏🙏🇮🇳🇮🇳

  • @VenuMadhava-k7w
    @VenuMadhava-k7w Месяц назад +1

    ✝️✝️✝️🙏🙏🙏🎉🌹

  • @KiranKiran-fe8cv
    @KiranKiran-fe8cv Месяц назад +1

    Ma ahnthmiya ayhgarki vandanllu praise the lord aully lluya amen H junction paster garu please prayer my family sir

  • @niranjanprasad3188
    @niranjanprasad3188 Месяц назад +2

    Hyderabad -Praise God 🙏🙏🙏 Good morning Brother 💐💐💐

  • @rakeshrocky-x8r
    @rakeshrocky-x8r Месяц назад +1

    Pastor Garu price the Lord my husband health children God bless protection and bad habits drugs smoking prayers

  • @narasanimahalaxmi8037
    @narasanimahalaxmi8037 Месяц назад +1

    హలేలుయ 🙏🏻🙏🏻దేవునికి సోత్రం 🙏🏻🙏🏻మా ఆత్మీయ తండ్రి గారికి వందనాలు 🙏🏻🙏🏻గుంటూరు

  • @sanjivarani4829
    @sanjivarani4829 Месяц назад +2

    amen 🙏హల్లెలూయ 🙏🙏🙏ప్రభువు నామములో అందరికి వందనాలు🙏🙏🙏gud morning ayyagaru 🙏🙏🙏వందనాలు అయ్యగారు🙏🙏🙏సంజీవ రాణి from వెస్ట్ విప్పరు

  • @AjayKumar-sk6un
    @AjayKumar-sk6un Месяц назад +1

    Praise the lord brother Deva sahyamucheyava thandre evrvru ye avasaratalo unnaro varenadareni jnapakamu chesukova thandre amen p ajay aurangabad 🙏🙏🙏🙏

  • @GummaAswini
    @GummaAswini Месяц назад

    Vandhanalu ayagaru maku santhanam kalagalani ma koraku ma kutumbam koraku prardhana cheyandi ayagaru ✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏

  • @spchinna2736
    @spchinna2736 Месяц назад +3

    PRAISE THE LORD AYYAGARU PETHURU FROM MY FAMILY KOTHURU 🛐🙏👏🌟✨💞🕊️🌹

  • @deepthimodugula1169
    @deepthimodugula1169 Месяц назад +1

    Please 🙏 pray for my family ayyagaru please 🙏

  • @SavithriV-q7z
    @SavithriV-q7z Месяц назад +1

    ⛪✝️✝️✝️🙏🙏🙏👩‍🚀

  • @aswini1889
    @aswini1889 Месяц назад +3

    Hallelujah Devuni ki sotram 🙌 vandanalu ayyagaru 🙏🙏aswini jangareddy gudem good morning ayyagaru

  • @ramcharanoruganti8154
    @ramcharanoruganti8154 Месяц назад +1

    Praise the lord 🙏🙏 pray for charan mbbs seat in Jesus name

  • @shekarjabba1810
    @shekarjabba1810 Месяц назад

    చెంత పాడోధూ మనమ నమైన దేవుడు మహిమ గాల వాడు ❤❤❤❤ నమేన వాలు ఆమెను చిపడి..

  • @kirankumarkolluri9572
    @kirankumarkolluri9572 Месяц назад +7

    Praise the Lord pastor garu from Kiran Ghantasala 💖🙏🏻🙏🏻

  • @petetirani8898
    @petetirani8898 Месяц назад +1

    PRAISE THE LORD AYYAGARU.P. RANI FROM VIZAG.

  • @josephrajumangam3128
    @josephrajumangam3128 Месяц назад

    Hallelujah 🙌 🙌 🙌 Devuniki stotramulu 🙏🙏🙏Yesayya parisuddha naamamuna Amen 👏👏👏Mana Rakshakudaina Yesu cristu prabhuvu Krupa gala naamamuna meeku naa hrudayapoorvaka vandanamulu Ayya 🙏🙏🙏Dayachesi naa kosam naa kutumbam kosam Maa Aatmeeya sareerika Maanasika Aarogyam kosam prardhinchandi please pray for my daughter's health job n marriage Meeku naa pratyeka hrudayapoorvaka krutajnatalu my dear Beloved preacher Brother Dr Jayapaul Ayya garu ❤❤❤Mangam Joseph Raju Chinnaya gudem Devarapalli Mandal East Godavari District Andhra Pradesh 💞 ❤️ 💙

  • @shantakodali929
    @shantakodali929 Месяц назад +5

    Thankyou Lord for today live🙏🙏🙏praise God🙏🙏praise the Lord paster garu🙏🙏shanta from Hyderabad. Pray for my family husband young children bright future prayerful life paster garu🙏🙏🙏

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi Месяц назад +2

    AMEN praise the lord ayyagaru and ma father ke mother ke good health kosam prayer cheyandi ayyagaru 🙇🏻‍♂️🧎‍♂️🙌🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sanamandanagalaxmi6549
    @sanamandanagalaxmi6549 Месяц назад +1

    Praise the lord aayagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝🤝🤝🌹

  • @chndu1370
    @chndu1370 Месяц назад +4

    జయపాల్ అయ్యగారకి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చందు కోమర్రు

  • @leelaanthony1035
    @leelaanthony1035 Месяц назад +6

    Vandanalu ayya garu praise god 🙏

  • @sateeshkandula4853
    @sateeshkandula4853 Месяц назад +6

    PRAISE THE LORD AYYAGARU SATEESH FROM JANGAREDDYGUDEM 🙏✝️🙏

  • @ramadevis6346
    @ramadevis6346 Месяц назад +2

    Praise the Lord brother from Kurnool

  • @nagakrishnaduppalapudi2657
    @nagakrishnaduppalapudi2657 Месяц назад +1

    PRAISE THE LORD AYYA GARU 🙏✝️🇮🇳

  • @battaKasulamma
    @battaKasulamma Месяц назад +1

    ప్రైజ్ లార్డ్ నాన్న గారు 🙏🙏🙏 నేను కువైట్ దేశంలో ఉన్నాను నా గురించి ప్రార్థన చేయండి plz😭😭😭😭 from పద్మ

  • @bhulakshmikondru7888
    @bhulakshmikondru7888 Месяц назад +3

    Prise the Lord ayyagaru 🙏🙏🙏 hallelulyya devuniki stotram 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🕯🕯🌷🌷🌷

  • @prasannabharathi6716
    @prasannabharathi6716 Месяц назад +1

    Praise the lord brother🙏🙏🙏😇🙌

  • @jayasreet1113
    @jayasreet1113 Месяц назад +1

    ✝️🎄⭐🕯️✝️🎄⭐🕯️హల్లెలూయ🙌🙌🙌 దేవునికి స్తోత్రం ✝️🛐🙌🙌🙌 వందనాలు పాస్టరు గారు 🙏🙏జయశ్రీ పుణె ✝️🛐🙌✝️🎄⭐🕯️✝️🎄⭐🕯️✝️🎄🕯️🎅🏻🎅🏻🎅🏻

  • @nicyadapaka4895
    @nicyadapaka4895 Месяц назад +4

    Praise the lord uncle🙏good morning Uncle🙏deva I dinamantha mammalini kapadu thandri 🙏deva ma pillalu Nicy Sashi Sanju Nishi deevinchi asirwadinchu prabuva 🙏deva me chittamulo ne KRUPA nichhi nadipinchu prabuva 🙏deva ninne nammukunnanu nannu ibadhala nundi vidipinchu inti papers vidipinchu taku sahyam cheyyu thandri 🙏vzm🙏

  • @mounika-kj9pb
    @mounika-kj9pb Месяц назад +12

    హల్లెలూయ దేవునికి స్తోత్రము జయపాల్ అయ్యగారికి వందనాలు గడిచిన దినమంతా నీయొక్క గాయపడ్డ హస్తాలు కింద మమ్మల్ని భద్రపరిచి కాపాడిన దేవా వందనాలు మరోక నూతన దినాన్ని ఇచ్చి మమ్మాల్ని సజీవులుగ ఉంచిన దేవా వందనాలు లైవ్ లో ఏకిభవిస్తూన్నా వారందరికి వందనాలు మౌనిక దుగ్గిరాల అయ్యగారు వందనాలు మా అమ్మాయి అమూల్య 10వతరగతి చదువుతూన్నాది అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmajateda3914
    @padmajateda3914 Месяц назад +4

    Amen amen amen ❤❤

  • @shobashoba9936
    @shobashoba9936 Месяц назад +7

    వందనాలు పాస్టరుగారు కర్నూలు నుండి శోభ దేవా నా బిడ్డలకు మోకాళ్ళ ప్రార్దన నేర్పించు తండ్రీ🙏🙏

  • @rajirajeswari5362
    @rajirajeswari5362 Месяц назад

    Praiselord pastorgaru manaprabuvaina yesayyaku suthuthulu sothatharamulu vandhanalu chellinchukuntunanu prabuva yesayya niparisuddharakthamulo namapapamuluanni kadigiveyudeva yesayya eroju vagdhanamu prathiokkari kutumbamulonu jeevithamulalonu palimpscheyaliani vedukuntunnanu deva yesayya prardhanayandhu vakyamuchadutayandhu nithyamu ninnusuthithinchi ganaparchunatlu mammulunu andharini deevinchudeva yesayya nenunakutumbamu ninnayaasraenhininnaynammukoni jeevisthunnamu yesayya nervuthappa maakuyevarulerudeva nenunakutumbamu yellapuduniyandhu bayabkthulu kaligivundunatlu deevinchi aasrivadhinchu deva please prayer 🙏🙏🙏🙏🙏🙏 for me and my family pastorgaru halleyluya amen amen amen amen amen amen Raji Kuwait

  • @k.vijjinaresh
    @k.vijjinaresh Месяц назад +1

    సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక 🙌🏻🙌🏻🙌🏻Amen Amen Amen 🙏🏻

  • @RamyaPrasad-mb8oc
    @RamyaPrasad-mb8oc Месяц назад +1

    Praise the lord jayapaul ayaa garu madi konaseema razole tatipaka Andi 🙏🙏❤️

  • @ArunaYarlagadda-r9p
    @ArunaYarlagadda-r9p Месяц назад +3

    వందనాలండి అయ్యగారు 🙏 మరియొక దినం మీ వాక్యాన్ని మేము తినడానికి మాకు ఇచ్చిన గొప్పది నాన్న పట్టి దేవునికి వందనాలు అండి 🙏

  • @annapurnammav5838
    @annapurnammav5838 Месяц назад +6

    హల్లెలూయా 🙌🙌🙌🙌🙌దేవునికి స్తోత్రం 🙏🙏🙏🙏వందనాలు అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹అన్నపూర్ణమ్మ వీ, నిజాంపేట్, హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @deepthimodugula1169
    @deepthimodugula1169 Месяц назад +3

    My mother దగ్గరకు వచ్చాను ayyagaru my mother house lo వర్క్చేయపనివారిని దయచేఇ తండ్రీ please 🙏

  • @vijayakumariaramandla110
    @vijayakumariaramandla110 Месяц назад +3

    హల్లెలూయ 🙌 దేవుని కి స్తోత్రం 🙏 ఆత్మీయ తండ్రి గారి కి నా హృదయపూర్వక వందనాలు 🙏🙏 యేసయ్య నాకు మరోక రోజు ఇచ్చి నందుకు వందనాలు 🙏🙏 సంవత్సరం అంతంలో ఉన్నా నాలుగు రోజులు నీ సన్నిధి లో ప్రార్థించే హృదయం దయచెసి నూనె సంవత్సరం లోకి వాగ్దానాలతో నన్ను నడిపించు తండ్రి ఆమేన్ 🙏 వందనాలు అయ్యగారు 🙏🙏 విజయ కుమారి బాపట్ల జిల్లా

  • @arleenvandanaxavier2545
    @arleenvandanaxavier2545 Месяц назад +1

    PRAISE THE LORD BROTHER THANK YOU FOR THIS BEAUTIFUL MESSAGE BROTHER 🙏 PLEASE PRAY FOR ME AND MY FAMILY AND GOD BLESS YOU AND YOUR FAMILY 🙏

  • @nagaveni8460
    @nagaveni8460 Месяц назад +4

    Vandhanalu ayyagaru 🙏
    Nagaveni from palakollu

  • @psrinu9706
    @psrinu9706 Месяц назад +1

    హల్లెలూయ మరొక రోజు ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు అయ్యగారికి ప్రైస్ ది లార్డ్ అయ్యగారు ఈ అరబి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ❤️❤️🙏🙏🙏🙏❤️❤️🙏🙏❤️❤️

  • @krishnakumari762
    @krishnakumari762 Месяц назад +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏

  • @Sujathaaravapalli-mt7ol
    @Sujathaaravapalli-mt7ol Месяц назад +4

    Vandanalu paster garu 🙏🏻 sujatha from vzg

  • @nagamani5635
    @nagamani5635 Месяц назад +3

    నాగమణి అవనిగడ్డ 🙏🙏హల్లెలూయ🙌🙌దేవుడికి స్తోత్రం🙏🙏 మరోరోజు వచ్చిన దేవుడికి కోట్లాది వందనాలు కోట్లాది స్తుతులు స్తోత్రాలు🙏🙏 జయపాల్ నాన్నగారికి వందనాలు అండి మా బాబుల మందిరానికి రావాలని ప్రార్థన చేయండి నాన్నగారు బిడ్డలు ఇద్దరు మారుమనస్సు పొందాలని ప్రార్థన చేయండి నాన్నగారు నేను రక్షణ పొందాలని ఆయన ఆత్మ ద్వారా నింప పడాలని మోకాలు ప్రార్థనలో ఎంతో ఎత్తుకు ఎదగాలని నా గురించి ప్రార్థన చేయండి నాని గారు వందనాలు అండి🙏🙏 అందరూ ప్రార్థన చేయండి వందనాలు అండి🙏🙏

  • @sakashankarrao6069
    @sakashankarrao6069 Месяц назад

    Praise the lord 🙏🙏🙏🙏 ayyagaru maa babulu suresh Satish koraku pradhana cheyamdy ayyagaru devuni lo adukutaku chandhuvulu koraku pradhana cheyamdy exams ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ayyagaru

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda Месяц назад

    యేసయ్యా నా గుండెల్లో నొప్పి తగ్గించండి నా వీపు నొప్పి తగ్గించండి నా వెన్నుముకు నొప్పి తగ్గించండి నాకు ఆరోగ్యం ఇవ్వండి ఈ రోజు ప్రయాణంలో తోడుగా ఉండండి యేసయ్యా మా తమ్ముడుకు మా నాన్నకు ఆరోగ్యం ఇవ్వండి యేసయ్యా మాకు కొంత కాలం జీవితం ఇవ్వండి యేసయ్యా ఆమెన్ జంగారెడ్డిగూడెం 🧚‍♂️🧚‍♂️🧚‍♂️

  • @Danduvijayalakshmivijayalakshm
    @Danduvijayalakshmivijayalakshm Месяц назад

    Prise Lord Jesus Christ 🙏🙏🙏🙏🙏🙏🙏 save me bless me world 🌎 people Lord Jesus Christ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @stalinm4891
    @stalinm4891 Месяц назад +3

    PRAISE the LORD🙏ayyagaru
    Thank you JESUS🙏AMEN
    Please PRAYER my Family🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kakimanojkumar5413
    @kakimanojkumar5413 Месяц назад

    అయ్యగారు వందనాలు మా కుటుంబం కొరకు మాకు మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయ్యండి అయ్యగారు వందనాలు

  • @RambabuBalla
    @RambabuBalla Месяц назад +1

    తణుకు 🙏🙏🙏🙏🙏

  • @amaniv6382
    @amaniv6382 Месяц назад +1

    2 కోరింధీ (6:2) ఇధిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ,, ఇధిగో ఇదే రక్షణ ధినము .🙏 amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏💒💗💒💗💒

  • @Nagalasxme
    @Nagalasxme Месяц назад +1

    🙏🙏🙏✝️

  • @KrishnaveniRambarikela-gg9oi
    @KrishnaveniRambarikela-gg9oi Месяц назад +1

    📖📖📖📖🛐👨‍👩‍👦‍👦🙏🙏🙏🙏

  • @manuhari6450
    @manuhari6450 Месяц назад

    Praise the lord ayyagaru vandanalu ayyagaru Na Peru Manasa Kadapa ayyagaru 🙏🙌🙏 na bhartha Harish ni Na talli krupavathamma ni na pillalni muggaru brundan Teja ni Papa joshwika ni chinna Babu Joy maharsh ni thandri nannu Manasa ma atta Venkata lakshumma ni thandri fhani ni adhvin ni thandri etuvanti bhayankaramaina jabbulu rakunda premadalanundi agayithyala nunchi sathruvula nunchi rakapokala yandu kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏 na kutumbanni asirvadinchumani deevinchamani mi rekkala chatuna bhadra parachi kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙌🙏🙌🙌🙌🙌 (na bhartha Harish naku madya inko sthree kani 3 va vyakthi kani rakunda cheyu prardana thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏 na kutumbanni asirvadinchumani deevinchamani mi rekkala chatuna bhadra parachi kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏🙌🙏🙏

  • @KavithaKinnera-i6v
    @KavithaKinnera-i6v Месяц назад

    Praise the Lord vandanalu ayyagaru deva nakumAruniki treatment manchiga success chesinanduku me goppa deevanalu gnanamu aayoushu aarogyam kanche kapudala echinanduku meku kotlakoladi kruthagnatha sthuthulu sthostralu dhanyavaadalu thandri nevu makumartheku nindu noorella aayushu aarogyamu kapudala goppa deevanalu gnanamu dayachisinanduku kotlakoladi kruthagnatha sthuthulu sthostralu dhanyavaadalu thandri nevu dayachisina sakala shubhalaku santhoshalaku smrudiki dhanyavaadalu thandri nevu na moranu aalakinchi naaku sahayam chesinanduku meku kotlakoladi kruthagnatha sthuthulu sthostralu dhanyavaadalu thandri aamen

  • @poppoppulapavan1899
    @poppoppulapavan1899 Месяц назад

    ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్యా నేను ఎంపీడీవో ఆఫీసులో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న నెల నెల జీతం పడేలా ప్రేయర్ చేయండి అయ్యగారు 🌷✝️⛪🙏🛐🛐🛐🛐🛐🛐

  • @nirmalakumari442
    @nirmalakumari442 Месяц назад +7

    Praise the Lord 🙏🙏🙏 ayyagaru nirmala kumari 🙏🙏🙏

  • @stenyen867
    @stenyen867 Месяц назад +2

    Praise the Lord ayyagaru shivaraj from melavai❤❤

  • @Md.rajab54
    @Md.rajab54 Месяц назад +1

    గోదావరిఖని వందనాలు బ్రదర్

    • @Md.rajab54
      @Md.rajab54 Месяц назад

      Md రజబ్ అలి

  • @parashuramkurangi4201
    @parashuramkurangi4201 Месяц назад +4

    Praise the Lord Pastor garu 🙏🙏🙏🙏

  • @Mkalyan234
    @Mkalyan234 Месяц назад

    Praise the lord pastor gaaru 🙏🙏🙏
    Please pray for me and my family members.
    Dayvunelo aydugutaku prayer chayande pastor gaaru 🙏🙏🙏
    Please pray for my health pastor gaaru 🙏🙏🙏

  • @annapurnammav5838
    @annapurnammav5838 Месяц назад +7

    మా కుమార్తెలు అమూల్య, ఆముక్త కుటుంబాలలో అందరి రక్షణ కొరకు ప్రార్ధన చెయ్యండి అయ్యగారు 🌹🌹🌹🙏🙏🙏😭😭😭అన్నపూర్ణమ్మ వీ, నిజాంపేట్, హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @vijayamothadikala567
    @vijayamothadikala567 Месяц назад +3

    Praise the lord good morning sir vijaya from Rajahmundry

  • @srinujampani846
    @srinujampani846 Месяц назад +8

    హల్లెలూయ ప్రైస్ ది లార్డ్ పరమ తండ్రి అయిన యేసయ్య నామానికి మహిమ కలుగును గాక ఆత్మీయ తండ్రిగారైన జయపాల్ గారికి మా నిండు హృదయపూర్వకమైన వందనాలు ప్రేమతో గుడ్ మార్నింగ్ శ్రీను గుంటూర్ 🙏🙏🙏

  • @thalamanchisurendrababu3215
    @thalamanchisurendrababu3215 Месяц назад

    మరొక ప్రశస్తమైన రోజు మాకిచ్చిన ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు క్రుతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు తండ్రి 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
    బ్రదర్ జయపాల్ గారికి వందనాలు 🙏 అయ్యా మీ వాక్యం నన్ను నా కుటుంబాన్ని బలమైన విశ్వాసము లోనికి నడిపిస్తుంది అయ్యా వందనాలు అయ్యా 🙏 తలమంచిసురేంద్రబాబు కోవెరపాళెం గ్రామం తోటపల్లి గూడూరు మండలం నెల్లూరు జిల్లా

  • @remallivijaykumar9046
    @remallivijaykumar9046 Месяц назад +3

    నా విమోచకుడగు దేవా నీకు స్తోత్రము గడిచిన దినం అంతా నీ రెక్కల నీడలో ఆశ్రయం ఇచ్చావు దేవా నీకు స్తోత్రము ఎంతో మంది ఈ దినం చూడని వాళ్ళు మరణించారు కానీ మాలో ఎ యోగ్యత లేని మమ్మును మరొక నూతన మైనా రోజు ఇచ్చినందుకు ప్రభువా స్తుతులు స్తోత్రాలు ఈ రోజు అంతా నీ బిడ్డలు అయినటువంటి వారికి నీ చిత్తము చొప్పున జరుగించుము ప్రభువా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @BenkailiBharathi
    @BenkailiBharathi Месяц назад

    Praise the lord Deva Naku grabhafalamu kosam prayer cheyyandi please please please please Naku government job kosam prayer cheyyandi please please please please please 😅😅😢😢😢😢😢

  • @Sheshu-i7u
    @Sheshu-i7u Месяц назад +4

    Prieses lard maa kutmbam karku pradan chaiynde Naa paru sheshu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sathibabu8112
    @sathibabu8112 Месяц назад +4

    Praise the loda ayyagaru pedada sivadurga hallelujah hallelujah hallelujah 😭😭😭😭😭😭😭😭 hallelujah hallelujah hallelujah hallelujah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pavanreddy3997
    @pavanreddy3997 Месяц назад +5

    Praise the lord sir 🙏🙏🙏
    Pavan from tenali 🙏🙏🙏

  • @k.vijjinaresh
    @k.vijjinaresh Месяц назад +3

    1థెస్సలొనికయులకు 5:11
    కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి.

  • @annapurnammav5838
    @annapurnammav5838 Месяц назад +7

    గాడ్ బ్లెస్స్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ మినిస్ట్రీ అయ్యగారు 🙏🙏🙏🌹🌹🌹అన్నపూర్ణమ్మ వీ, నిజాంపేట్, హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @morchabhavani4463
    @morchabhavani4463 Месяц назад +8

    Praise the lord ayyagaru from Vizag

  • @jayalaxmi4312
    @jayalaxmi4312 Месяц назад

    Praise the Lord ayyagaru na భర్త మారలని ప్రయేర్ cheyandi jaya chodavaram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏