నిద్రలో కూడా ఉహించి ఉండరు పొట్ట అనేది లేకుండా పోతుంది | Belly Fat | Kadapa Aarogya Aahara Kendram
HTML-код
- Опубликовано: 31 окт 2023
- నిద్రలో కూడా ఉహించి ఉండరు పొట్ట అనేది లేకుండా పోతుంది | Belly Fat | Kadapa Aarogya Aahara Kendram
#sumantvdoctors #sumantv #weightloss #bellyfat #yoga
DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity
Hi.. This channel is for a lot of things like Health Tips, Beauty Tips, Weight Loss Tips, Beauty Benefits, Home Remedies, Hair Care Tips, Natural Tips and to get Beautiful And Fair Skin, instant weight loss tips and diet plans, and much more. This Is Also How To Reduce So Many Health Problems, To Cure Your Homemade Things, U Like This Videos Subscribe Our RUclips Channel And Give Suggestions any Thing About Health.
Thank you...
Follow Us@
watch goo.gl/VpKzpn
Facebook : goo.gl/dLfdXU
Twitter : goo.gl/6c8WDw
Blogger : goo.gl/qVHCpB
Community : goo.gl/pcu7vN
Wordpress: goo.gl/gwpNcm
Pinterest : goo.gl/fvKQYx
Linkedin : goo.gl/xLnFNL
tumblr : goo.gl/44D7Rq
పొట్ట తగ్గడానికి వాము,బెల్లం ఎలా తీసుకోవాలో చెప్పండి అసలు విషయం వదలి ఏదోదో చెపుతున్నారు. ముఖ్యంగా పొట్ట తగ్గే విషయం చెప్పండి.ఇన్ని చెపుతున్నారు అసలు విషయం తెలుపండి
👌👍🌹
హెడ్లైన్ ఒకటి పెట్టి ఒకటి చూపిస్తున్నారు దీనివల్ల యూస్ పెరగవచ్చు ఏమో గాని తర్వాత ఎవరు ఏ వీడియో ఓపెన్
అంకుల్ ఆరోగ్యంగా ఉన్నారా యాంకర్ ... అంకుల్ కు బెల్లీ ఫ్యాట్ ఉంది చూడు😮😮
😂😂
❤😂🎉😢😮😅😊
సార్ పొట్ట తగ్గించడం లో వాము బెల్లం ఎలా ఉపయోగిస్తారో తెలియజేయండి..?
అన్నీ బాగానే చెపుతారు కానీ ఎలా తినాలి, ఎలా వాడు కోవాలి . జైహింద్ జై భారత్
మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతుంది.బరువు తగ్గడానికి చిట్కాలు ఎందుకండీ.ఇలాగే ముందుకు పొండి.
Excellent Enterprising Extraordinary Emerging Evolving Educational Healthy Endeavor ⚘️💐🤝🙏
పొట్ట తగ్గడం తప్ప అన్నీ చెప్పారు ఎందుకు heading అలా పెట్టుతారు
thankyou very much sir excellent performance sir 🙏🙏🙏🙏🙏
ఇంతకి వాము బెల్లం ఎలా వాడాలో చెప్పండి
సార్, చాలా మంచి పని చేస్తున్నారు జై కడప
Very informative video.
Very good message,anyone
Following 10:54
కనీసం phone number కూడా ఇవ్వలేదు
అసలు belly fat తగ్గేదెలా చెప్పలేదు
Good. GOD BLESS YOU
Very good job sir
Excellent program for a HEALTHY LIVING👌🙏 This message must go viral ..... this info must reach everyone👍
😊
God bless Raghu Ram Reddy garu. Great to know about him.
This is simply బిజినెస్ technique
Please establish one in Hyderabad
Knee gap ki medicine
Cheppandi.
Exlent 🎉
babu anchor, nee telivi chalabagundi. The effort of this Person is laudable, His efforts are good and others in other cities should join and extend this business. BUT BUT, nuvvu captions hash tags kasta connected ga pettu: పొట్ట తగ్గడానికి వాము, బెల్లం ఎలా తీసుకోవాలో చెప్పండి,,, This is important... Nee telivitetalu Very good.. Babu Anchor ok na amaa. Please
Sir thank you for your
Great thinking to help
Others. Very few people
Like you. Are able to send
By post. Please give your
Address. God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏
వాము బెల్లంతో పొట్ట తగ్గుతుంది అన్నారు వాటి పేర్లు రాలేదు ఏం చెప్తున్నారు? ఏం చేస్తున్నారు మీరు చెప్పేది బాగానే ఉంది కానీ టైటిల్ ఎలా పెట్టారు దాని గురించి కొంచమైనా ఉండాలి కదా
విదేశాలకు పంపడం మాత్రమే కాదు మా అడ్రస్ పెడితే కొరియర్లో పంపిస్తారు కదా అలాగే సెల్ నెంబర్ కూడా వేయండి
Very good anchoring and very good information .
బాగుంది వీడియో. మంతెన సత్యనారాయణ గారు ఎప్పటినుండో చెపుతున్నారు. అలాగే రామచంద్ర గారు కూడా.
Ragunatha.. Reddy. Garu.. Meeru.. Bangaluru. Lo.. Ealanti.. Sayva.. Handhichandi.. Dhyachesi... Handhinchagalara.. Reddygaru... Karanataka.. Govt.. Kooda.. Metho.. Vuntundhi.. Hani.. Na.. Habiprayam.. Thank. You.. Reddygaru... Thwaraga.. Swandhinchandi
respected sir.... please start in vijayawada also such type iof restaurant/
మీ తల్లి, తండ్రులు కి నా వైపు నుండి ధన్యవాదములు, చాలా మంచి ఆరోగ్యం ప్రజలుకు పంచుతున్నారు 🙏👌
మీ భాష చాలా బాగుంది రెడ్డిగారు🙏
Sir potta thaggadam yela cheppandi ani chepparu kani pottakosam cheppadamledhi
Sir mee branch Mumbai
Lo pettandi.
Sir please tell how to reduce belly fat. That
Is your heading.
Will you please narrate how to reduce belly fat especially Both sides?
Vamu bellam annaru Dani gurinchi cheppaneledhu cheppidhi okati chesedhi okati Ila ithe ela
టైటిల్ కి చెప్పిన దాని కి సంబంధం లేదు
Sir thank you very much
We salute you for your
Great thinking to help others. Kindly give your
Address please. God bless 🙏
🎉😢🎉😢🎉🎉😢🎉🎉🎉😢😢😢🎉🎉🎉🎉😢😮😢😢😢🎉😢🎉🎉😢😢😮😢😢😢🎉😢🎉😢😢🎉😢🎉😢😢😢😢🎉😢😢🎉😢🎉🎉😢😢😢🎉😢🎉😢😢😢😢😢😢🎉🎉😮😢😢🎉🎉🎉😢😢😢🎉😢😢🎉😢🎉🎉🎉🎉🎉😢
Sir fast tell me the important of weight less
Idi motivational ga Anni places lo ravalani devudini prardistunnanu.
మీరు దయతో మిగతా పట్టణాల్లో కూడా షాప్ లు పెట్టి మొదట తయారుచేసిన తినుబండారాలు అమ్మితే వాటిని తినిన తర్వాత మిల్లెట్స్ వాడుతారు అని నా అభిప్రాయం
కడపలో ఎక్కడ ఉంది మీ shop
టైటిల్ ఏమి పెట్టారో దాని గురించి చెప్పలేదు
Sir please send number 😢
Menu shall abound you. Is it a quiet day of quarantine?
The title is wrong just to attract more people to the video. But that's what usually they are foing. But the speaker had given lot of information without boring the viewer. Many things he mentioned are known.But his contribution is great in establishing the supply and educating the public. Please maintain the standard Sir, which is very important.
Some typo mistakes. For ex. foing should be read as doing and so on.
Om and belam alavadali sar
Ee vantalu ni adarsam ga thisukuni state motham stapinchali hotals peru marchi arogyakendralu ravali.
కల్లూరి రఘురాం రెడ్డి గారికి పొట్ట ఎందుకు తగ్గలేదు
ఈ షాపు కి రావాలంటే చాలా చాలా దూరం ప్రజలకు చిరుయుగా అని వివరాలు దయచేసి చెప్పగలరు.
Title matter ledu
Meeru address and how to order products.
Potta thagguthundi ante putta godugulla puttukochi,ela ela ela thagguthaaru ani prashnala varsham kuripisthaaru😅....he is advertising his shop
సార్.మేమురొజు.కషాయం త్రాగు ము.దానిలో. వముజీలకార.మేతులు.ధన్య లు.షోప్.దాచిన చేక.జాజికాయ. ఎలుక య.లవంగ మొగ్గ. భీరియనిఅకూలు.బేలం.కషాయం త్రాగు
Me shop ekkada cheppandi
నూనె బాగా మరిగే, తినుబండారాలు తయారు చేస్తున్నారు కదా, మరి లాభమేంటి
సర్ మీరు బిజినెస్ చేసుకొంటున్నారు అంతేగాని, హెడ్డింగ్ పెట్టిన విషయం మాత్రం, చెప్పడం లేదు,
M..
Not informed reg.weight reduce,pl inform any idea to maintain branch i n Bangalore It will help this area people and it is a noble work.thanks
పొట్ట తగ్గడానికి వాము, బెల్లం ఎలా తీసుకోవాలో చెప్పండి
వాము బెల్లం ఎలా వాడాలి. అది trade secret కాబోలు. ఆయన మొత్తం business గురించి మాత్రమే చెప్పాడు
How to make chaddi annamu in healthy style with milletts
Potta tagge content cheppaledu
Anta business promotion kosame andi, praja seva enduku chestaaru cheppandi, manani pichivaallani chestaaru anthe,
ఏమయ్యా సుత్తి ఆపి సూటిగా పొట్ట తగ్గడానికి రెమెడీ చెప్పలేరా ఎంత టైమ్ వేస్ట్ చేస్తున్నారో ఏమైనా ఆలోచిస్తున్నారా కొంచెమైనా జ్ఞానం ఉండాలి. దేనికైనా ఉపాయం కానీ సలహా కానీ చెప్పేటప్పుడు క్లుప్తంగా టైం వృధా కాకుండా చెప్పాలి, లేదా చెప్పవద్దు. sethupathi.
Will you put a branch in hyderabad
How to lose child obesity
Mundu aa reddy 85 kilolu vunnadu
Aayana cheppe aayana patinchaleda
Cheddy lane thappitae program cheyyada mee channel
Sir why can’t put your stall in Hyderabad.
Suman tv videos always no link to heading with subject
వాము బెల్లం ఎక్కడ
వ్యాపారాన్ని బాగా అభివృధ్ధి చేస్తున్నావ్
వాము బెల్లం ఎలా వడలో చెప్పండి సర్
పొట్ట తగ్గడానికి సూచనలు చూపండి
How to buy, if I am in Hyderabad
Asalu vishayam cheppakunda sutti yekkuva.. headlines vokati cheppedhi vokati. Andharu business mind ayyipoyaaru
Vamu bellam sangthit vadilesarusir
business purpose video anthe
Meruthylevega,,,,begensgurehe,,,begenaslameteng
You didn't explain about weight loss,why?
😢
రెడ్డిగారు మీ భాష వై.యస్. రాజశేఖరరెడ్డి గారి మాట లాగా ఉంది.
Ayurvedic Dr s you tube lo challa ayurvedic Dr cheeru mamulamurale manor,Dr,khadar Valle diet,Dr manethena stayanarayankone ides,ethara Aurvidec Dr vedios chuse malegha theenatamu alavathu chusukond
maadhi 60 samvathsarala kritham peru padda ayurvdha vaidhyasela poorvam raja vaidhyulu kuda aadhi kalam lo vachina kalisi poendhi nenu eppudu gyass badhithula kosam nammina variki mathrame esthunanu
కాంటాక్ట్ నెంబర్ పంపండి
కాంటాక్ట్ నంబర్ plz
Vamu bellam concept lekunda yedo panikirani matalu cheptunnaru
2:37
Head line enti meru chepe sodi enti bro
Sugar ఉన్న వారు ఎలా వాడాలో
Everything is good, but YOU didn't talk about the title, YOU talked about Unnecessary things. what is used.
Waste of time & video.
మీ ఫోన్ నెంబర్ కావాలి సార్ ఏమైనా కొరియర్ సర్వీస్ ఉన్నదా. ప్లీజ్
🤝👌ఆరోగ్యం కావాలిఅంటే ముందు 🐔🍗🐑🐐🐟🥚🥃జంతు పశు పక్షాదుల రక్త పు కూడు తినుట మానండి 🙏🏻🙏🏻అతి పౌరుషం కోపం తగ్గుతుంది 🥥🥚🍅🍉🥒🥦కూరగాయలు ఆకుకూరలు పప్పు దినుసులు. చిరు ధాన్యలు తినాలి. 😀
వాము బెల్లం తింటే పొట్ట తగ్గుతారని చెప్పారు. అసలు ఆ విషయమే మీరు చెప్పకుండా వేరే విషయాలు చెప్పారు. దయచేసి అసలు చెప్పగలరు
0000000
ఇంత చెత్త video ఎప్పుడూ చూడలేదు. Heading lo చెప్పిన విషయం video lo చెప్పలేదు. కేంద్రం address kani contact number kani ఇవ్వలేదు. బ్రాంచ్ ఏమైనా విజయవాడ హైదరాబాద్ లాంటి చోట్ల ఉన్నాయా తెలుపలేదు. ఈ video ఎందుకు పనికి వస్తుంది.
పొట్ట తగ్గడానికి వాము, బెల్లం ఎలా తీసుకోవాలో చెప్పండి
Yela
@@pachipalaumauma3180😊😊😊😊😊😊😊😊😊
¹ q
@@pachipalaumauma3180❤❤❤❤❤❤❤
😢
Mobile no of your organisation
మీరు బాగానే చెప్తున్నారు కానీ ఇంటర్వ్యూ చెప్పే అతను బాగా
😅
ఫోన్ నెంబర్ ఎవ్వరూ ఎందుకు వేస్తారు అండి
😢 Intaki mee potta taggaledu sir anni cepparu
Eppudu thinali
మీరు కనీసం ఫోన్ నెంబర్ అన్న పెట్టాలండి మీ ఇష్టం వచ్చినట్లు వీడియోలో కూడా చూస్తారు కదా అనుకోవద్దండి వీడియో తయారు చేసిన ఫోన్ నెంబర్ పెట్టండి మాకు సరుకులు కావాలని తెప్పించుకుంటాము
Original ga 100℅ Edi Naturopathy Treatment.... Follow this ur healthy life..
Note: Prevention is better than cure