క్రైస్తవ స్త్రీలు బొట్టు పెట్టుకోవచ్చా ?|Telugu Christian Messages | Pastor Joseph Edwards|
HTML-код
- Опубликовано: 9 фев 2025
- |Telugu Christian Messages|Telugu Christian Sermons|
JOIN WITH US FOR SUNDAY WORSHIP
Our Address:
JESUS PRAYER HOUSE FELLOWSHIP,
MERCY COLONY (NEAR QUARY MARKET),
KONTHAMURU,
RAJAMAHENDRAVARAM (RAJAHMUNDRY)
FOR ANY PRAYER REQUEST CALL US @9848178881 @9951978881
For more video’s:
Subscribe to Joseph Edwards RUclips Channel:
/ @k.josephedwards
Facebook Link: https:www.facebook.c...
#teluguchristianmessages #teluguchristiansermons #pastorjosephedwards
Best and perfect answer
నేను airhostess ట్రైనింగ్ అవుతున్నప్పుడు Air India International Airlines లో బొట్టు లిప్స్టిక్ తప్పని సరి అని చెప్పారు. నేను ప్రభువును అంగీకరంచి కొన్ని నెలలు మాత్రమే ఆయుయింది అప్పటికి. బాప్తిస్మము తీసుకోలేదు. ఈ లోగా airhostess గా సెలెక్ట్ అయ్యి santacruz బొంబాయి వెళ్ళాను.
దేశ విదేశాలకు వెళ్తాము గనుక హిందు దేశం నుండి వచ్చామని తెలిసేలా బొట్టు must అని మా ట్రైనింగ్ క్లాస్ లో చెప్పారు. chief Airhostess. అలా చెపుతూ ఇది మాన్ ఇతిహాసాల్లో చెప్పబడింది అని శివుడి మూడో కన్ను అని మనమధుని భాణమని అభివర్ణించ బడినదని. విదేశీయులు అడిగితే చెప్పమని చెప్పింది.
అప్పదివరకు బొట్టు ఫాషన్ కి పెట్టుకొనేదానను నే హిందు గా పుట్టాను గనుక.
ఎప్పుడైతే ఇదివిన్నానో యేసయ్యని ప్రార్థిస్తే ప్రకటన 13 మద్యం చూపారు.
ఈ బొట్టు విషయం లో నుదిటి మీద ముద్ర వేసుకోకుండా ఉండలేకపోతే రేపు 666 ముద్ర కు నిలబడవ గలవా అని అడిగారు నా యేసయ్య.
నన్ను బలవంతం చేసి ఒప్పించాలని. ఇది కేవలం ప్రొబేషన్ పీరియడ్ లొనే ఖచితంగా చూస్తారని తర్వాత పట్టించుకోరని నఛ్చాచెప్ప చూసారు. కానీ నా ప్రభువుతో ఒక్క క్షణం కూడా బొట్టు ని నా నుదుట మీదకు రానియ్యనని ఉద్యోగం resign చేసాను.
తర్వాత 7 నెలలు ఎన్నో అవమానాలు పొందాను. కానీ 7 నెల తర్వాత ugc లెక్చరర్ గా ఉద్యోగం వచ్చింది
హల్లెలూయా
Good clarity thank you poster
ఇప్పుడు ఉన్న current situation కి కరెక్ట్ answer..
chala clear ga matladaru
Chala baga cheparu brother manchi message
Super ga message chesaru annaya
Glory To Be God 🙏❤️, Good Message sir❤
Chaala adbuthangaa chepparu... 🙏🙏🙏
ఈ విషయం లో దేవుడు మిమ్మల్ని దీవించు గాక...
బావుంది అండి చాల బాగుంది.. మీ మన జీవితాల్లో ఎంత మందిని ఎన్ని రకాల మనుషుల్ని చుసుంటము..
క్రిస్తవులు, ముస్లిములు హిందూ ల ప్రసాదాలు తినరు ఎందుకంటే మన మతం వేరు తింటే తప్పు ఏమో అనే సందేశం..
హిందువులు పూజిస్తాము అపవిత్రం, పాపం చుట్టుకుంటుంది అని..
ఇవన్నీ ప్రతి మనిషిలోనూ వుండే సందేశాలు..
ఉదాహరణకి మీము ఆలివ్ నూనె వాడటం మీరు పామాయిలు నూనె వాడతారు మీ మీద మీము గొప్ప..
మేము బాసుమతి బియ్యం తింటాము.. మీరు రేషన్, సోనా బియ్యం తింటారు మీమొ గొప్ప..
మేము రెడ్డి, మీరు కాపులు..మేము చౌదిరి మీకన్నా మేము గొప్పవాళ్ళవు..
చిరంజీవి మంచివాడు కాదు.. బాలాకిష్ణ గొప్పవాడు అని.. మీకన్నా మా ప్రభాస్ గొప్పోడు..అని
ఆలా కూలి పనులు చేసుకునేవారు తో డబ్బు వున్నా వాళ్ళు వాళ్ళు తక్కువ వాళ్ళు అనే భావన..
అయితే లోకంలో అందరు కలిసే జీవిస్తాం..
ఒక క్రిస్తవుడికి సరుకులు కావలిసి వచ్చినప్పుడు అది హిందూ షాప్ ముస్లిం షాప్ చూడడు..అవసరాన్ని నిత్యావసరాని పనులకి ఆ భేదం ఉండదు అక్కడ అందరమూ సమానమే..
అంతమాత్రాని ఎందుకు గొప్ప ఏమిటి దీనివల్ల ప్రయోజనం..రోజు ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు చేతనైన సహాయం చేస్తారు..
రోడ్డు మీద ఒకరు పడిపోయినప్పుడు చుట్టూ వున్నాళ్ళు సహాయం సేస్తారు అక్కడ హిందువా, క్రిస్టియన్, ముస్లిమా..
పేదవాడి, డబ్బువున్నవాడ చూడరు అది..
మనిషి..
Super msg bro
Brother baga explain chesaru
God bless you and save you. Amen.
Ayya good correct ga explain chesaaru
Good explanation brother, u have given very clear explanation , praise God.
బాగా చెప్పారు. కానీ
ఒక స్త్రీ చీరె కట్టుకోవచ్చు... మంగళ సూత్రం వేసుకోవచ్చు.... మెట్టెలు పెట్టుకోవచ్చు.. .. బొట్టు కూడా పెట్టుకోవచ్చు.
ఒక స్త్రీ తను స్త్రీ అని మొదట గ్రహించాలి..తరవాత తన భర్త సర్వస్వం గా జీవించాలి. ...తనని తన తల్లి తండ్రులు చూసిన దానికంటే ఎక్కువ గా చూసే భర్త కి ఏది ఇష్టమో అది చెయ్యాలి. అది భర్త కి బానిస అవడం కాదు.
నిజానికి స్త్రీ యే పురుషుడికి సర్వస్వం. ఆమె లేక పోతే అతని జీవితం లో నిజమైన ఆనందం వుండదు.
Wonderful ❣️
Exlet bro
శాస్త్రిగారు
చాలకష్టపడ్డారు. క్రైస్తవవలవిషయంలో ఇలాంటివి" బధిరాంధశంఖారావముల్".
శాస్త్రి గారు ఎడారి దేశంలో ఎడారి జీవనం అంతే , ,వాళ్ళలో ఇంతకంటే ఎక్కువ ఆశించలేము
దైవ చిత్తానుసారమైన ప్రసంగం అంటే ఇలా ఉండాలి 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
Brother I'm hindu but ur words for other religions is very useful tq for ur response about Hinduism or any religion in India. Praise the lord.
Exlent answer
Excellent clarification - gnani
బొట్టు గురించి చక్కని వివరణ ఇచ్చినందుకు ధన్యవాదములు దేవుడు మిమ్మును దీవించును గాక
తనని కాపాడు కోలేవాడు . దీవీస్తాడా మీరే ఆయనని కొబ్బరినూని రాసి కాపాడు కోండి
Excellent, very well explained brother. There are few preachers who are encouraging church going women to apply BOTTU
Very good message brother
Bible వాక్యం ప్రకారం మీరు చెప్పాలని విజ్ఞప్తి.
బొట్టు గురించి మీకూ తెలియదు, మన పురాతన పుస్తకాల్లో బొట్టు పుట్టుక గురించి తెలిస్తే అది ఎంత అపవిత్ర మైందో తెలిస్తే మీరు బొట్టు గురించి మళ్ళీ మాట్లా దరు. దేవుడనబడే ఒకాయన భార్య దగ్గర మరో వైఫ్ ని దాచే పనిలో భాగంగా ఆమె రక్తాన్ని నొసటి పై అపాడు అదే బొట్టు. ఏమి తెలియకుండా వెలుగు దూత ప్రసంగాలు చేయకండి.ప్రజలను అన్య ఆచారల వైపు తోసేస్తున్న అక్షరానుశారులుగా మిగిలి పోతారు జాగ్రత్త. నీటి బాప్తిస్మపు రక్షణతో పాటు విశ్వాసులకు ఆత్మ బాప్తిస్మపు అభిషేకం లోనికి తెండి.అప్పుడు సమస్తము తెలుస్తుంది. గొర్రెలను దారి తప్పించకండి. పాల్ బలి అర్పించిన మాసం తినను అని చెప్పాడు. ఇది మీకూ అర్ధం కాలేదు. బాడ్.... క్రీస్తవ్యం దారి తప్పింది. చివరి దినాలు.జాగ్రత్త. అన్యాచారాలు పాటించేలాచాల కష్ట పడుతున్నారు. అన్యాచారాలను అభ్యశించకుడి.అనే వాక్యం సంగతేంటి?. ఖండిస్తే కానుకలు పోతాయని నేటి ప్రసంగీకుల భయం. సోదరులారా నల్ల గోడ మీద తెల్ల దయ్యాలను గుర్తు పట్టొచ్చు కానీ తెల్ల గోడ మీద తెల్లదయ్యాలను గుర్తు పట్టడం కష్టం. జాగ్రత్త.
Praise the lord anna 🙏
చాలా బాగా చెప్పారు బ్రదర్.
Praisethelord 😍❤️ Renuka salomi 🙏🙏🙏🔥🙌🔥👌👌
అసలైన క్రిస్టియన్ కి బొట్టు, గాజులు, పువ్వులు ఆభరణాలు, బట్టలు, ప్యాసన్, మీద ఆశా ఉండడు. ఇటువంటి డౌట్స్ అన్ని నమకార్థ క్రిస్టియన్స్ కు మాత్రమే వస్తాయి.
హిందూ ధర్మంలో ఉంటే అతని జన్మకు కారణం బ్రహ్మ దేవుడా అదే ఆ వ్యక్తి క్రైస్తవం పుచ్చుకుంటే ఏసుక్రీస్తు పుట్టించాడు
Yes, brother, behind botty village godess and evil spirits are there, god has revealed this secret, but some of our believers don't know that secret. May God open their eyes. We should prey for them
Mirenti cheppedi vere devudu unnadu antunnara, mari devudu unte mari manam e devunni enduku pujinchali akkada kuda devude unnadu antunnaru kada miru,,. ।।। manam okkade devudu ani nammi malli vere devudu unnadu ani antunnaru vere devudi sampradayam ani chepthunnaru konchem pichi bramalo nunchi bayatiki Randi
Praise the lord sir.
All GLORY to Our Gracious Saviour Lord Jesus Christ 🙏 Amen
Thank you so much for the explanation, Brother. Authentic and informative.
God bless you always Brother and family
Nijaalu yevvaru dhaasaleru brother
Jai Hind Jai Bharat Jai shree Ram
Praise the lord brother. Thank you
Yes sir .
Brother memu దేవుని బిడ్డలం అని చెప్పుకోవటానికి బొట్టు తీసేసి దేవుని అజ్ఞాలలో ఈ ఒక్కటి పాటించని వారు ఎక్కువ మంది ఉన్నారు .... బొట్టు ఒక్కటి పెట్టుకుని చాలా మంచి పనులు చేసే valu unnaru... బొట్టు పెట్టుకోకుండా దేవుని పిల్లలం అని చెప్పుకుంటూ చాలా చెడ్డ పనులు చేసే వారే ఎక్కువ గా ఉన్నారు .... మంచి చెప్పండి brother.... Physical appearance ela umdali ani kakumda దేవుని ఆజ్ఞలను ఏమిటీ.. వాటిని ఎలా అనుసరించాలి అని చెప్పండి sir please
Correct 💯
ABCD 😂లు తెలీక పోతే ఆల్జీబ్రా గురించి నీకేం తెలుస్తుంది.😅😅😅😅
ఈయన చెప్పేది 💯% కరెక్ట్...
ఇంటి సుట్టు తిరిగి గుమ్మం కాడికి వొచ్చినట్టే ఉన్నది యవ్వారం.
పెట్టుకోవొద్దు అని డైరెక్ట్ గా చెప్పకుండా, తిట్టను పోరా హవులే అన్నట్టుంది
😂vala consept adey kadha bro atu tirigi mana Indians medhe padi chastharu am chestham
Pettukovadhu ani direct ga cheppe kantey.. mana notithoney cheppela chesaaru..
Adhantha vinina taruvata pettukovachoo ledho prathi person ki clarity vache untundhi
Jeevaamugala devuni daggaraa seva chestunnaaru oka roju devuni nayapetamu yeduta lekka appaginchaali ayana gani akaramamu cheyuvarulara naa Yoda nudi poo ante enti paristhiti 100 percentage meru chepindi wrong message parishudatmaa meelo ledu dayachesi devudu chepindi matrame chepali
మీ ఆవిడ గారు జ్యువెలరీ పెట్టుకోవచ్చా ఇతరులు పెట్టకూడదా? పౌలు, పేతురు బోధించింది చదవ లేదా?
"ఎవడో పనికి మాలిన వాళ్ళు సృష్టించిన కధలు, శివ, పార్వతులు మాట్లాడుకుంటుంటే వీడు పక్కనే ఉండి విన్నట్టు?, ఇప్పుడు స్త్రీలు రంగు రంగుల బొట్టులు పెడుతూ ఉన్నారు, ప్రతి రంగు బొట్టు కి,ఓ కధ అల్లుతారు కూడా, అందం కోసం ఆడవారి శింగారంలో భాగంగా బొట్టు, మతాలతో సంబంధం ఏమిటి?, మీ బొంద."
Devuni sevakuni neevu thappuga matladakudadhu
Prabu meevaddaku vachhi cheppada bottu petukovaddani
Praise the Lord brother mari makup lipstic vesukovacha vakyam cheppetappudu kuda chala mandi ala vuntunnaru
Yes..
U can use bt u shud not use to attract other ppl seeing u
Wtevr we do shud bring glory to god
లిప్ స్టిక్ రాసుకోకూడదు, రంగు లు పూసుకునే ఒకే ఒక్క స్త్రీ యెజెబెలు, అది కుక్కలు కి ఆహారం అయింది.
@@jessielivingstonevlogs ...... రంగు లు పూసుకో కూడదు
Price the lord bottumater lo small kits some times strikes can use means function time lo
బైబిల్ లోనే బొట్టు పెట్టుకోవచ్చా పెట్టుకోవద్దు అని చెప్పి బైబిల్లోనే లేదు మీరు ఎలా చెప్తున్నారు అండి
బొట్టుకు మత పరమగు ఋజువులు ఉన్నాయి కదా. చదువుకొనక ముందు కాకరకాయ అనీ చక్కగా స్పష్టముగా పలికిన వారు, చదివి అబ్యాసనము చేశాక కీకరకాయ అంటున్న సామెతగా ఉంది. రక్షకుడగు క్రీస్తుయేసును గూర్చిన మాటల వలన విశ్వాసముతో విని, నమ్మి ఆచరణలో బైబిల్ చదవడం ప్రారంభించి సాతాను చేత ఈడ్వబడుచు అనేక అనుమానాలు రేకెత్తించు అంశములు వివాదాస్పద వ్యాఖ్యలు అవుసరము కాదుకదా.
భారతీయ సంస్కృతి కాదుగదా క్రైస్తవులు అనుసరించవలసినది. క్రీస్తుయేసు సంస్కృతి కావలసింది.
చిన్నప్పుడు ఇత్తు ముందా చెట్టు ముందా అను అంశమును డిబేట్ గా పాఠశాల విద్యలో నిర్వహించే వారుకదా. బైబిల్ చెప్పే వివాదం లేని సత్యమగు జవాబు చెట్టే ముందు అని నిజ క్రైస్తవులకు అర్థమగును అంశము. బొట్టు చరిత్ర హైందవ చరిత్ర కలిగిన ఆచారము అని తెలిసిన క్రైస్తవులు డిబేట్ లు చేయటం ఎంతవరకు జ్ఞానమనిపిస్తుంది విజ్ఞత అవుతుంది.
Curret
క్రైస్తవ స్త్రీ లు బొట్టు పెట్టుకోవచ్చా, పీరియడ్స్ సమయంలో బైబిల్ చడవచ్చ గుడికి వెళ్లవచ్చ, ఎ మిటీ ఈ సువార్త. బుద్ధిగా వాక్యము చప్పండిరా బాబు అంత్య కాలం లొ వున్నాము ఆత్మ లను రకించండ్. ఈ పాస్టర్ లు అందరూ స్త్రీ ల మీద పడుతున్నారు డబ్బులు ఎ క్కు అయి ఏమి చెప్పాలో అర్ధం కావటం ల్లేదమో.
Meeru THAPPU CHEPUTUNNARU
సర్... ఏ గ్రంధాలలో ఉంది..ఈ శివ పార్వతీ ల మధ్య జరిగిన సంభాషణ.
వాడికి బొంద తెలుసు
🙏🙏🙏🙏🙏🙏
సార్ మీరు చెప్పింది క్రైస్తవుల్ని బొట్టు పెట్టుకోవద్దు అని చెబుతున్నారు అది ఏ గ్రంథంలో ఉంది తర్వాత శివుడు ఐదు రకాల బోట్లులు పెట్టుకోమని ఏ పురాణంలో ఉందో చెప్పగలరా ఇట్లు మీ సోదరుడు
Chalaaaaaaa bagaaaaa cheppaaaru..... Sir
Praise Lord Brother..very useful message brother
పాస్టర్ గారు క్రైస్తవం మతమా మార్గమా మీరు మార్గం అని చెప్తే ఎలా హిందూ మతం నుండి వేరే మతం అని చెప్పారు వేరే మతం అంటే క్రైస్తవం అని అర్ధం కాదా అంటారా అయ్య గారు
Good Questioning
Nice message sir
గాడిద గుడు
స్త్రీకి 5 చోట్ల బొట్టు పెట్టుకోమని ఏ హిందూ గ్రంథంలో తమరు చదివారో తెలుపగలరు.
Good information sir. Praise the lord.
బోట్టును గురించిమీరుచెప్పిందిసత్యంకానప్పటికీ
ఔచిత్యం బాగుందికాబట్టి మీరు అభినందనీయులు. క్రైస్తవులకునావిఙప్తిఓక్కటె. అన్నీపోగోట్టుకోని క్రైస్తవురాలిగబతకటందేనికి. మీమీద మీకురోతకలగటంలేద? షడ్రసోపేతమైనవిందులాంటిది హైందవం. చప్పిడిచెత్తలాంటిదిక్రైస్తవం. ఇప్పటికైనా కళ్ళుతెరవండి.
సార్ మీరు క్రైస్తవ్యం మతం అని చెప్పారు.. తప్పు, మార్గం ఇది,. మళ్లీ శివ పార్వతులు ఉన్నారు అని బొట్టు గురించి లేని దేవుళ్ళు ఉన్నారు చరిత్ర అని చెప్పారు.. అది అభాద్దం అని యేసు క్రీస్తు సత్యం అని ఉన్నాము కదా.. మళ్లీ బొట్టు గురించి కథ అసత్యం ..
గోవిందరావుగారు
క్రైస్తవంఅంటె ఏదికానిది, ఏమిలేనదిఅనిఅర్ధం.
ఏమి చెప్పారు బొట్టు పెట్టుకోవాలని లేదా వద్దన్న నేరుగా చెప్పలేదే దేవుడు సూటిగా మాటాడుతాడు మబ్బిపెట్టి మాట్లాడాడు ఏదార్తత వుండాలి బ్రదర్
నా testimony చదవండి క్రింద
బాగా చెప్పారు సార్
Super. Sir . Fight for lovely god jesus.
It has scientific reason
Brother...Christians inti mungita muggulu pettachha??? Muggulu vesthe, Hindu sampradhaayam aacharinchinatta?? Dhayachesi vivarinchagalaru
లేవీయకాండము 18: 3
మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు; నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు; వారి కట్టడలను బట్టి నడవకూడదు.
Leviticus 18: 3
After the doings of the land of Egypt, wherein ye dwelt, shall ye not do: and after the doings of the land of Canaan, whither I bring you, shall ye not do: neither shall ye walk in their ordinances.
Nice
Chintu Anna vakyam super
హిందూ బొట్టు చిల్లంగి మద రాకాసి హృదయాలు మీకు తెలవదు బొట్టు వశీకరణ సాధన చేసి స్త్రీని కానీ పురుషుని కానీ వశీకర ఇస్తారు రెండు బొట్టు చిల్లంగి దేవతని అలంకరించుకుంటారు బొట్టు తిలకం మరణాన్ని అంతు చూస్తోంది దయ్యపు శక్తులు స్త్రీని వేశ్య గా తయారుచేస్తారు చాలా లోతైన మర్మాలు ఇంకా దాగున్నాయి హిందూ మాంత్రిక హృదయాలు ప్రతీదీ నాకు తెలుసు ఒక్క శ్రీ భర్త పురుషుడు చనిపోయినప్పుడు శ్రీ తాను వెధవ రాలు గా మారడం మరొక్క శుద్ర శక్తి ఆనందిస్తుంది దెయ్యపు నైతిక తిక్క హృదయాలు మీకు తెలియదు☝☝☝ బొట్టు అరాచకం దేవుళ్ల గురించి మీకు తెలియదు 😎🙊🙉🙈
Praise the Lord sir.. Very good message
Talk about real Christian.
Mari sareeki unna mulaalanunkuda vivarinchi saarees kattukovaddani cheppandi
బైబిల్ ను చూసి చదివి యేమి నేర్చు కోవాల ? మొట్ట మొదటి పనికి మాలిన చెత్త డైలాగు నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించుడీ ,అదికూడా పాపులుగా పాపిష్టి వాళ్ళుగా,బుర్ర లేని గొఱ్ఱెలుగా, కొండ గొఱ్ఱెలుగా,వావి వరుసలు లేకుండా తిరిగే వారుగా,తాగు బోతులుగా,తిరుగు బొతులుగా ,దోచుకునే వారిగా ఉండే వారు మాత్రమే పొరుగు వారి లెక్కగా భావించి ప్రేమించుడి అలాంటి గుణాలు మనస్తత్వము ఉండే వారిని,ఆ పనికి మాలిన పెంట బైబిల్ మతం లోకి గుడ్డిగా నమ్మి పోయిన వారిని నీ పొరుగు వారిగా భావించి ప్రేమించండి అని వాళ్ళ పాపుల రక్షకుడు పాపిష్టి దేవుడు చెప్పాడు, అలాగే వాళ్ళ సైకో బైబిల్ దేవుడునీ నమ్మని వాళ్ళని ఇతర దేవతలను కొలిచే వాళ్ళను విగ్రహా రాధికులను వాడి సృష్టి తప్పు అని చెప్పిన సైంటిస్ట్ లను చంపుడి ద్వేషించుడి అని నేర్చుకోవాలి పైన చెప్పిన మహోన్నత మయిన గుణాలు ఆలోచనలు ఉండే వారు అందరూ క్రైస్తవులు అని తెలుసు కోవాలి,
ముందుగా నువ్వు సరిచేసుకో నాయనా పాస్టర్ గారు
Meeru cheppina story ekkada unnadi
సోది చెప్తున్నారు.... యెషయా గ్రంథము లో స్త్రీ అలంకారం గురించి పూర్తిగా చెప్పారు, ఖండించారు.. ధరించకూడదు అని.
💯💯💯💯💯💯💯💒💒💒💒
bottu ki husband ki link yentidi🤔🤔wife bottu pettukunte husband yela safe ga vuntadu
Amenyes
praise the lord nenu bottu pedathanu kani naaku meeru cheppina brahma shiva veeri gurinchi naaku theliyadu vaari goorchi thelsi namminapude bottu prathanyatha thelusthundi lekapothe bottu iss nothing entho mandi ki thelugu devullu theliyadu amayakulinavar mogudu chanipothe bottu thiyyali adi oka main prossess anduke bottu gurichi andaram evariki nachindi varu chesukovachu inkoka mata botfu pettukune varu petuukoni varini vindulaku pilichinappudu munu pasupu bottu ane programm untundi apudu makoddandi memu pettukomu ani varini badapettalemu variki veeri padathathi thelisina prakkavari gugusalu ekkuvaga unayi sorry evarini badapa pettakunta naduchkunna vare yesayya bidalu
Evarina church ki veltunte malli vigrahaaradana evaru chestaru anna
Durga prakash praise the lord please prayer for my family 🙏🏼 🙏🏼🙏🏼
Great sir
దేహమేరా దేవాలయం జీవుడే సనాతన దైవం అని భగవద్గీత ఏ నాడో చెప్పింది
Miru rings edhuku pettaru sir
Siva పార్వతుల గురించి చెప్పావు కదా శివుడు ముందు puttada మీ క్రీస్తు ముందు puttada
Bottu vishyam gramdamlo Umda meeru seppinattu, leka janalaki mabhya petti Maya seyataniki meeru sese prayatnama
Can we use flowers, agarbatti to jesus?plz reply brother...at the time of jesus born they have given according to bible
Don’t follow as it’s traditional instead with love u can do
Brother eyebrows chepinchuko vochaa brother
Praise the lord anna Naku oka doubt kainu ki barya ekkada nundi vachindhi
ముసుగు వేసుకొని ఏడ్చే కన్నీటి ప్రార్థనలు,మోకాళ్ళ ప్రార్థనలు, యవ్వనస్తుల కూడికలు,నగ్న ప్రార్థనలు ( అంటే బట్టలు ఊడ తీసి చేసే) ప్రార్థనలు, రాత్రి కూడికలు, బొడ్డులో ఆయిల్ పోసి చేసే ప్రార్థనలు,లాంటి వాటిలో మునిగి పోకుండా ,బైబిల్ ల్లో చెప్పినట్టు గొఱ్ఱెలుగా,పాపులుగా,పాపిష్టి వాళ్ళుగా మిగిలి పోకుండా , కొంచెం జనరల్ నాలెడ్జ్ పెంచుకొని , లాజిక్ గా సైన్స్ పరంగా ఆలోచించడం మొదలు పెట్టండి ,లాజిక్ కి గానీ సైన్స్ కి గానీ మీరు గుడ్డిగా నమ్మే బైబిల్ నిలబడుతుందా ? మీరు గుడ్డిగా నమ్మే యేసు పుట్టిన దేశం లోనే యేసు గురించి ప్రకటిస్తే జైలు శిక్ష వేస్తారు అలాగే ఇంగ్లాండ్ ,ఫ్రాన్స్,అమెరికా లలో, చర్చ్ లు అమ్ముకు దొబ్బుతున్నారు, జీసేస్ ఈస్ ద బాస్టర్డ్ (అంటే లన్జా కొడుకు) అని పాటలు కూడా పాడుచున్నారు ఎందుకు ? మీరు యే దేవుడిని గుడ్డిగా నమ్మి ఫాలో అవ్వకుండా లాజిక్ గా ఆలోచించండి.
Shiva పార్వతి గురించి చెప్పింది మొత్తం అబద్దం. అసలు అలాంటిది లేనే లేదు.
Oka aadadhi dhevuni seva antu chinna gadhilo 4 mandhindhitho pradhana antntu naabartani vallo vesconi vebicharmchestu nannu naa bartanu vidakotti naa bartadhaggara lakshalu dhochukoni tintunnaru tallikooturlu dhevudu elanti batuku batkochu annada. Aameperu jyothi
Amen🙏🙏🙏
Anna Praise the lord, me vivarana chala bagundi,
Ante Hinduvulu edi cheste daniki vyathirekam cheyyatame Christianityna oho
Naturally my body bearing capacity is heat unnaturally my body bearing capacity is cold. Naturally my my food is rice wheat jovar unnaturally my food is pizza burger sandwich bread. Naturally my dress is some cloth cotton unnaturally my dress is suit coat safari or pant shirt or nacked because of less sunshine (western countries) or wool due to minus degree. Naturally my god is krisna rama and Shiva representatives of this area unnaturally my god is yehova allah or any representatives of other area. Naturally my religion is hindu and my my master is shankaracharyulu ramananujula unnaturally my religion is cristianity islam Buddhism or any, and my master is yesu mohd.praphet or any. Naturally i have enough books bhagavatgeetha puranas vedas panishads Mahabharata. Unnaturally i have enough books like bible khuran thora or somany. God is so mercy that he had given facilities to develop their god consciousness through any one religion. No need of new religion, new books, new god, accepting new religion is biggest foolishness in the view of god (para darma bhayavah) is dangerous. If he is real god he says come to me through any religion. Saying go through only my religion is biggest fault in ur life, even ur god dislikes it. Try to understand simple thing, thanks.
Edhi chadhive opika , artham cheskundham ane alochanana avariki ledhu bro ekkada complete ga brainwash lo unnaru ,andharu challa mandhi missionary youtubers ni follow avthu brainwash lo unnati mana baratha Desam ane mata eka undademo anipisthundhi
It is individual interest
Brother ,
Hindus and Christians antoo veru veru ga undaru .
Sakshathu Jesus Christ ye shiva swaroopam .
Supreme court clear ga cheppindi ,
Hindu anedi religion kadu ani, adi
jeevana darmam .
Kevalam Christianity and Muslim matrame religions avutayi .
Theda ni ardam chesukondi
Devudu pai veshaani choodaaru ani mari appudu bottu tho problem kuda ledhu devuni ki
Yes bro u r currect
దేవుడు బైబిల్ ప్రకరగా ఎమ్ చెప్పారు అధి చేపండ్డి.sir
బైబిల్ ప్రకారం మనకు రక్షకుడు యేసుక్రీస్తు గానీ లేడీస్ పెట్టుకునే బొట్టు కాదు brother అందుకే క్రైస్తవులు బొట్టు pettukokapoyina పర్వాలేదు okna brother
Ask God. Holy Spirit will teach you
S
Sir, please mentioned Which purana about bottu
అంటే మీరు చెప్తున్న స్టొరీ ప్రకారము అయిదు బొట్లు పెట్టుకున్న స్త్రీల భర్తలు అందరూ అమరులై జీవిస్తూ ఉన్నారు అన్నమాట