Maavi Chiguru Song - Seetha Mahalakshmi Movie Songs - ChandraMohan - Talluri Rameswari
HTML-код
- Опубликовано: 15 окт 2024
- Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Watch Maavi Chiguru Song From Seetha Mahalakshmi Movie, Starring Talluri Rameshwari, Chandra Mohan, Sridhar, Vankayala Satyanarayana, Tulasi among others. Directed By K.Viswanth and Produced by Murari - Naidu. Music Composed By KV Mahadevan.
Click Here To watch More Videos,
Seetha Mahalakshmi Full Movie: goo.gl/rJwpsd
Seetha Mahalakshmi Movie Songs: goo.gl/MsqzGI
Chandra Mohan Movies: goo.gl/gOjbjj
KV Mahadevan All Time Hits: goo.gl/QPJQsS
Brahmanandam All Time Comedy Scenes: goo.gl/LdhUue
Click here for more Latest Movie updates,
Subscribe to our RUclips Channel: goo.gl/mDS9IQ
Like us on / idreammedia
Access iDreamMedia App on your Mobile:
iPhone Users : tinyurl.com/lvu...
iPad Users: tinyurl.com/ls4...
Android Users: tinyurl.com/m78...
► For Your Movie Promotions And Promotional Interviews
Please Call @ +91 7093 162 162
(Or) Email Us @ Promotions@iDreamMedia.com
Click here for more Latest Movie updates,
►Subscribe to our RUclips Channel: / @idreammedia
►Like us on / idreammedia
K విశ్వనాధ్.. Great legendary director... సంగీతానికి, సాహిత్యనికి సమానంగా పెద్ద పీట వేశారు.... మన తెలుగు వాడు అవ్వటం... మన అదృష్టం... 🙏🙏🙏🙏
చంద్ర మోహన్ మంచి పాటలు కొట్టేశాడు...,
Manchi paata. K V Mahadevan and
K Vishwanath gari cinemalu sooper or sooper se upar stayi lo untayi.
K. విశ్వనాథ్ గారు, మురారి గారు సూపర్ సార్
విశ్వనాథ్ గారి సినిమాల్లో పాటలు ఎంతచక్కగా ఉంటాయో మనందరికి తెలిసినదే కదా... సీతామాలక్ష్మి లోని ఈ పాటలో కూడా మహదేవన్ గారి మధురమైన బాణి కృష్ణశాస్త్రి గారి సాహిత్యం మనసును ఆకట్టుకుంటుంది. మీరూ ఆనందించండి.
చిత్రం : సీతామాలక్ష్మి (1978)
సంగీతం : కే. వి. మహదేవన్
సాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం : బాలు, సుశీల
మావి చిగురు తినగానే కోవిల పలికేనా
మావి చిగురు తినగానే కోయిల పలికేనా
కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా
కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా
ఏమో ఏమనునో గాని ఆమని ఈ వని
మావి చిగురు తినగానే కోవిల పలికేనా
కోవిల పలికేనా
తెమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటలా
తెమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటలా
తారాటలా సయ్యాటలా
సయ్యాటలా తారాటలా
వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
బింకాలు బిడియాలు పొంకాలు పోడములు
ఏమో ఎవ్వరిదో గాని ఈ విరి గడసరి
మావి చిగురు తినగానే కోవిల పలికేనా
కోవిల పలికేనా
ఒకరి ఒళ్ళు ఊయ్యాలా వేరొకరి గుండె జంపాల
ఊయ్యాలా జంపాల జంపాల ఊయ్యాల
ఒకరి ఒళ్ళు ఊయ్యాలా వేరొకరి గుండె జంపాల
ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో
ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో
పలకరింతలో పులకరింతలో
పలకరింతలో పులకరింతలో
ఏమో ఏమగునో గాని ఈ కథ మన కథ
మావి చిగురు తినగానే కోవిల పలికేనా
కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా
ఏమో ఏమనునో గాని ఆమని ఈ వని
మావి చిగురు తినగానే కోయిల పలికేనా ఆఆఆ..
కోయిల పలికేనా
Thanks..
+AppaRao Venkata Vinjamuri , u r simply great sir.. u wrote complete lyrics in telugu
super
Narasimha Rao Perumalla
Tqqq
నాకు ఇష్టమైన songs... ఈ movei లో అన్ని super
Chandramohan garu...wow actor 😍😍
Old.is.gold
I love this song.tq viswanath garu
Super song🎶🎶 e song vintu na son nidra pothadu... Love this song 😍😍
👌✌️🙏
Chandra mohan Garu so handsome great song
Very very soooper Lirics&Songs
Kv mahadevan garu.....Balu garu great.. happy birthday to you Chandra mohan garu
Super song
కళా ఖండం ఈ పాట మరియు సినిమా..
మంచి లవ్ స్టొరీ
చాలా అద్భుతమైన పాట నాకు కూడా ఇష్టమైన వాటిలో ఒకటి
suparrrrrr
elanti paata 👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌💟💞💕💖💝💓💓💓💓💓💓💓💓👂👂👂👂👂👂👂🙏🙏🙏🙏😁😁😁😁😁
Memorable song
Melody super
That days won't come back
200 like... I love this song...
Super friends
Super song in Telugu language.
Good song.
super super ever green
Lovely song
Super song in my village
my village also...near....Kurabalakota...
2019 anyone
Super ❤️
👌🏾 super
👌🏿👌🏿👌🏿👌🏿👌🏿
( Chandhra mohan gaaru is great
hero)//#
Myfavsong
Ee cinema 1978 lo NZB Picture Palace Talkies lo Choosanu
Ramdas Pitla
Yergatla
❣️
IAM proud this movie scenes almost Anni ma village lone thesaranta
Village?
Dist ?
ఏ వూరు అండీ
Naaku istamina song
maruvalemu..elanti.patalu.
dadi.kishan.jagityala
Telugu tanam vuttipadela vmdi ea song
Avula Konda Hill
Seeta Malakshmi {1978} Telugu film Was Shot in This Avula Konda Hill
ruclips.net/video/-xbHOtyEdcE/видео.html
Chandramohan garu...wow actor 😍😍
Super song
Super song