Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
What a beautiful rendition Literally visualize bangaru kamakshi Shoolini sada sivuni rani So meditative🙏🙏🙏
Simply Superb ❤They grab the attention 👌 at the very beginning ❤
🌟Bangaru Kamakshi,Thanjavur🌟
అద్భుతం, Excellent
🎉🎉🎉🎉🎉🎉🎉
పల్లవికామాక్షి బంగారు కామాక్షినన్ను బ్రోవవేఅనుపల్లవితామసమేల రావేసామ గాన లోలే సుశీలే (కామాక్షి)చరణం 1కామ కాల ప్రియ భామినీ కామ్యకామదే కల్యాణీకామాక్షీ కంజ దళాయతాక్షీత్రి-కోణ వాసినీ కారుణ్య రూపిణి (కామాక్షి)చరణం 2పావనీ మృదు భాషిణీ భక్తపాలినీ భవ మోచనీహేమాంగీ హిమ గిరి పుత్రీమహేశ్వరీ హ్రీం-కార రూపిణీ (కామాక్షి)చరణం 3శ్యామ కృష్ణ పరిపాలినీ శుకశ్యామళే శివ శంకరీశూలినీ సదా-శివునికి రాణీవిశాలాక్ష తరుణీ శాశ్వత రూపిణీ (కామాక్షి)స్వర సాహిత్యనా మనవిని విను దేవీనీవే గతియని నమ్మినానుమాయమ్మా వేగమే కరుణ జూడవమ్మాబంగారు బొమ్మా (కామాక్షి)
Best rendition..,
Transliteration SchemekAmAkshi bangAru - rAga varalipallavikAmAkshi bangAru kAmAkshinannu brOvavEanupallavitAmasam(E)la rAvEsAma gAna lOlE suSIlE (kAmAkshi)caraNam 3SyAma kRshNa paripAlinI SukaSyAmaLE Siva SankarISUlinI sadA-Sivuniki rANI4viSAl(A)ksha taruNI SASvata rUpiNI (kAmAkshi)svara sAhityanA 5manavini vinu dEvInIvE gati(y)ani namminAnumA(y)ammA vEgamE karuNa jUD(ava)mmAbangAru bommA (kAmAkshi)
Nice
EXTRAORDINARY COMPOSITION IN PADAM STYLE RENDERED EXTRAORDINARILY LIKEWISE THE ANUPALLAVI IS UNBEATABLE
What a beautiful rendition
Literally visualize bangaru kamakshi
Shoolini sada sivuni rani
So meditative🙏🙏🙏
Simply Superb ❤They grab the attention 👌 at the very beginning ❤
🌟Bangaru Kamakshi,Thanjavur🌟
అద్భుతం, Excellent
🎉🎉🎉🎉🎉🎉🎉
పల్లవి
కామాక్షి బంగారు కామాక్షి
నన్ను బ్రోవవే
అనుపల్లవి
తామసమేల రావే
సామ గాన లోలే సుశీలే (కామాక్షి)
చరణం 1
కామ కాల ప్రియ భామినీ కామ్య
కామదే కల్యాణీ
కామాక్షీ కంజ దళాయతాక్షీ
త్రి-కోణ వాసినీ కారుణ్య రూపిణి (కామాక్షి)
చరణం 2
పావనీ మృదు భాషిణీ భక్త
పాలినీ భవ మోచనీ
హేమాంగీ హిమ గిరి పుత్రీ
మహేశ్వరీ హ్రీం-కార రూపిణీ (కామాక్షి)
చరణం 3
శ్యామ కృష్ణ పరిపాలినీ శుక
శ్యామళే శివ శంకరీ
శూలినీ సదా-శివునికి రాణీ
విశాలాక్ష తరుణీ శాశ్వత రూపిణీ (కామాక్షి)
స్వర సాహిత్య
నా మనవిని విను దేవీ
నీవే గతియని నమ్మినాను
మాయమ్మా వేగమే కరుణ జూడవమ్మా
బంగారు బొమ్మా (కామాక్షి)
Best rendition..,
Transliteration Scheme
kAmAkshi bangAru - rAga varali
pallavi
kAmAkshi bangAru kAmAkshi
nannu brOvavE
anupallavi
tAmasam(E)la rAvE
sAma gAna lOlE suSIlE (kAmAkshi)
caraNam 3
SyAma kRshNa paripAlinI Suka
SyAmaLE Siva SankarI
SUlinI sadA-Sivuniki rANI
4viSAl(A)ksha taruNI SASvata rUpiNI (kAmAkshi)
svara sAhitya
nA 5manavini vinu dEvI
nIvE gati(y)ani namminAnu
mA(y)ammA vEgamE karuNa jUD(ava)mmA
bangAru bommA (kAmAkshi)
Nice
EXTRAORDINARY COMPOSITION IN PADAM STYLE RENDERED EXTRAORDINARILY LIKEWISE THE ANUPALLAVI IS UNBEATABLE
🎉🎉🎉🎉🎉🎉🎉