He is The Father of Shanti's Son.? | Vijay Sai Reddy | Madan Mohan | Shobhan | Red Tv
HTML-код
- Опубликовано: 14 окт 2024
- He is The Father of Shanti's Son.? | Vijay Sai Reddy | Madan Mohan | Shobhan | Red Tv
Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
Subscribe To Our Channel To Get Latest News And Updates.
Follow us on Social Media:
►Red Tv Videos: • Producer Natti Kumar A...
►Red Tv Telugu: • Sr Journalist Daamu Ba...
Red Tv: / @redtvnews
Bharadwaja Talks : / @bharadwajatalks3546
#Shanti #vijaysaireddy #MadanMohan #redtv
కోర్టు ద్వారా తీసుకున్న విడాకులు మాత్రమే ఈ దేశం లో చెల్లుతుంది. అలా కాకపోతే ఎవడంటే వారు ఎక్కడంటే అక్కడ విడాకులు తీసుకుంటారు.
మీ మీడియా అందరికి డిఎన్ఏ టెస్ట్ చేయాలి
Media channels got a burning topic
Chanall lo cherevari ki dna test cheshake job ivvaali,
Yes
😅plll😊😊
ఈ సమాజం ఎక్కడకు పోతుందో అర్థం కాలేదు,ఈ రాజకీయ పార్టీలు, నాయకులు పరిస్థితి ఎలా వున్నా,సమాజాన్ని మంచి మార్గంలో నడిపించ వలసిన మీడియా కూడా ఇలా తయారు అవ్వడం చాలా దోర్బాగ్యం
భరద్వాజ గారు! మదన్మోహన్ రాసిన లేఖలో విజయ సాయి రెడ్డి పేరు ఉండండం తో అది లీక్ అయి టిడిపి వారు అన్నింటా ఆయన పై దాడి చేస్తున్నారు అని అదే వేరే సహోద్యోగి అయిన వేరే మామూలు వ్యక్తి అయిన పట్టించుకుని వుండేవారు కాదు అని సింపుల్ గా చెప్పేస్తున్నారు. మరి పవన్ కల్యాణ్ కేవలం సినిమాలు చేసుకుంటూ రాజకీయ ప్రత్యర్ధి లా మారకుంటే వైసిపి వారు వ్యక్తిగత దాడులు చేసి వుండేవారు కారు.అన్న విషయం చెప్పకుంటే ఎలా? చర్య కు ప్రతిచర్య అన్ని రంగాల్లో, మనుషుల మధ్య సహజమే.దేనికైనా సమయం రావాలి.
Calabagàcapparusir
పాత్రికేయులకు చిగ్గులేదు ఇది దేశారక్షణ కర్యమా
Mee అభిప్రాయం ప్రకారం అవినీతి చిన్న అంశం మీ లాంటి పెద్దవారు అవినీతి 🎉కి సపోర్ట్ చేయడం
Court ద్వారా తీసుకున్న vidalulu మాత్రమే చెల్లు బాటు avutayi, Hindu religious ప్రకారం, యే kulam అయినా...
ఏమండి దినే అతి విశ్లేష్ణ అంటారు... జరిగింది ఒకటి.. మీరు కావాలని ఇంకొకటి హైలెట్ చేస్తున్నార్రు
Topicni Divert Cheysthunnaru Mr.Bhardwaj Garu.
ఆమె ST కావడం వల్ల ఇంత అట్టహాసం
Bratha kuda st ne
ఆమె వేరు ఎస్ టి కాకున్నా వేరే కులం అయితే ఈ పచ్చ ఛానల్స్ ఇంత రచ్చ చేసే వారా..... ఇది ఒకలాంటివివక్ష.... ఇంకేమి సమస్యలు లేవ రాష్ట్రం లో... కుల మీడియా
Vijay Sai Reddy name unnandhuku antha ee rabhasa.
Sir Very costly Villa how she can got within Short period??
Pichi puvvu maatalu. Did she show proof of mutual divirce ? That is the crux. She did not. After marriage, adultery is not permitted by SC. With a married man, even divorced woman can't hav adultery.
Social media has to restrain itself to avoid becoming a party to bourgeois vulgar political power games. Defaming an individual relentlessly is unlawful and anticonstitutional. The abuse of power by past government can be condemned. The husband can seek legal redressal if required. The ruling party must focus on governance .
ఈ ఉత్తరం ఏదో తాలాక్ తలాక్ లాగ బాగుందిగా..., if this is okey for VsRddi, then why f#@k all the YCP bastards where after pavan kalyan for maarying 2 or 3?
మీ మీడియాలో పని చేసే వారందరికీ మీ పిల్లలు పుట్టారని మీకు డిఎన్ఏ టెస్ట్ ఒప్పుకుంటారా దీనికి ఓకే అయితే సమాజం మంచి కోసం మీరు పనిచేస్తున్నారు నమ్మొచ్చు
Yes
మీడియా వాళ్ళకి, వేరే ప్రజా సమస్యలు లేవా, ఈ ట్రైబ్స్ కి సంబంధించి సమస్య తప్ప
Bharadhwaja, nee vakreekarana enta daridram gaa undante... 1) Why do you always talk that she belongs to ST? That does not have any relevance here.. you just bring it in every video to play sympathy and victim card
2) You stooped to such a low level that you started defending Corruption
3) TDP media is targetting Vijay sai reddy because YCP media and VSR targeted Pawan Kalyan on similar moral grounds.
4) She quote the SC judgement in a wrongway.. infidelity is a big ground for Divorce and in this case leads to Cheating the husband.
Your mind is fully corrupted with hate towards upper caste and Hindu religion. You can follow or not follow whatever you want.., you do not have right to talk ill about whole caste or religion..
Correct ga chepparandi. Eeyana baga vakreekarinchi cheptunnaru. Also aame divorce teesukunna nani malla patha moguditho dancelu ela vestundi. Aame vidipoyi, ye veshalu vesina ok, kaanee ee natakalenti. Astulu sampadana proportionate ga undaa? Yem cheppadaluchu kunnadu yeeyana.
Chala Baga cheppinaru. Media variki neethi niyamam ledhu.
Vijaysaireddy appears to be innocent in this issue. Afterall, he is frustrated, when he did not involve in this episode. But, he should not have abused media. Madanmohan may be blackmailing vijaysaireddy to extort money.
ఏదో స్కాం లో i ఫోన్ పోయింది అన్నట్లుగానే, నేనసలు సంసారానికి పనికి రానని ఒక సర్టిఫికెట్ పుట్టిస్తే పోలా విజయ సాయి😂😂
Kalam nernaistundi
65 కి 35కి తేడాయేటి
Theyleedha?
Me channel chala goppadandhi...entateskunnaru..,super... Hands✋ off..
Asala e musalina..... Dash ki panipataleka... Vachi,. Ee sollu pettadu....
అయ్యో నీ కూతురో నీ భార్య ఇంకో భర్త వుంది కూడా ఇంకో ఒకరు తో పిల్లలు కంటే బాగుంటుంది అయ్యో. పెదయానవి ఏమి మాట్లాఫుతున్నారు మీరు
Sir if u say like this all ladies will do the same in india
AP people have accepted 3 wives.why are we breaking our heads about this relationship.what if it is there or not?
Endukamte vaalantha manushulaku puttaleedu kaabatti.
And what are you doing now? Are you not doing the same discussing on the same issue.
5 years service kuda Leni avida Kori rupayala villa yela purchase cheya gslugutundi....
Whether you're the sympatiser of vsr ?
He tells sodi chepaku rababu
Mother correct father expecting
prastutha prabhuthwam ela panichestundho media matladali
Yes y means she has married Subhash reddy also all kinds iff fraud she has done
Excellent analysis by Senior journalist Mr Bharadwaj!
Sir please know the facts and speak they are not yet divorced
వీళ్ళందరినీ మహిళా కమిషన్ ద్వారా కేసులు పెట్టించి నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద బొక్కలో వెయ్యాలి. ఇంత నిస్సిగ్గుగా sc,st మహిళ అని మాట్లాడుతున్నారు. ఒక ఆడదాని శీలం గురించి ఇంత బహిర్గతం చేస్తే, ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది. వెంటనే వీరందరి మీద కేసులు పెట్టీ లోపల వెయ్యాలి. ఈ విషయం లో సెన్సార్ ఎంచేస్తున్నది
They should learn to respect.
This journalist has no shame. Pure yscrp paid batch 😂
Good analysis
నువ్వు చాలా తెలివైన వాడివి ఆ లెటర్ చూసి తెలుగుదేశం సంబరం చేసుకుంది వైసీపీ మీద బురద జల్లుతున్నారు అన్నావు మరి డిఎన్ఏ సాయిరెడ్డి ఎంత వేదవో తెలిసి వాడి కంటే బ్రోకర్ లా మాట్లాడుతున్నావు.
DNA కి తప్పేముంది
Hello Sir 1.60 Cr Ekaddinundi Vachhai villa purchase cheyyadaniki meeru topicni Divert Cheysaru
Visleshana chestuna ayanaki basic knowledge vunda Leda marriage chatta prakaram chesukuni MAA acharala prakaram veedipoyam ante chellutunda legal ga
This is useful news for public ?
Media is too worist.try to telecast useful news
We are public, not belonged to any party. Red TV always
Showing partially by suppressing facts.
Swami varimedha pramanamchesaru v s reddi garu
మీరు కూడా జర్నలిస్టుగా సార్ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ పార్టీ వారు మీకు ఎంత ఇచ్చారు మీ వయసుకి ఈ మాటలు తగవు
Kamma adavaallu yenni nagalu ayinaa digesukovachhu. Ithara kulasthulu vesukuntene vaallaku noppi.
Arey babu akkada ea kulastuli Ani kadu intha small period lo anni nagalu kotlu Ela vachayanndi point
Amidime thapulinattu mataladatharu ammi palantho athani dagarakuvachindi dabbukosam eemata anaru
Matter important kulamenduku prastavana oka sangatanku kulaniki sambadam endira meejournlist musugulo okapartyki oka nayakudikii jenda agenda
Idi thappu kaanappudu legal pawan chesukunna marriage lu matram thappa
MI media lo Andaru
suddapusalena ?
Valla vvalla kathanalu cheptunaru andulo truth yenta anadi clarify avali meeru visleshana rudless ga vundi
Hallow meeru ikkada konni vishayalu skip chesthunnaru. Meeru vijayasai friend ayivundavachu meeru mataladakandi divorse ayi vunte meternity leevulo Madan Name enduku mention enduku chesindo adi cheppu Nuvvu neeku favour ayithe nuvvukuda vellu mimmalinikuda accept chesthundi
Aa Abbai ki Father "Bhardwaj" emo ani anumaanam.. Ithani ki DNA test chepinchaali..
FIRST HUSBAND Divorced. HE DOESNT HAVE RIGHT TO POINT HER LIFE.
U ANCHOR HAVE OTHER TOPIC THAN THIS USELESS ISSUE
Manchidhi kadhu adhi
Bharadwaj mind oka vedvala talk chestadu.
Babu, avuda govt officer naanna, ameku lekkaku minchina aastulu ela vachai, neeku ycp meeda unta jaali entire babu
Panilayaka
DNA lo thelusthadi kada
Emi cheppavu
Tdp ki mediaundatavetr ycp sawanta Sakshi undi anubandha tv9 99 ntv inka meelanti utubelu unnayani andhrulaku telusu
Aemayya pedda manishi Vijay Sai Reddy ni Mahanewes Vamsini vedava ante thappu adhe vamsi enni anna andharu padalani nee udheshama
Her husband has no right to demand her ex-wife Santhi about
Newborn boy once divorce is accepted as per their tribal tradition
Orai Bharadwaj vallu cheyadam tappu ledu veellu allari chestunnaraa you are talking nonsense Stop your Debate
Neeku gaddam undi kabatti Rushi va
Aa vijaya sai reddy yenni character assissnations chesadu, yentha mandini insult chesadu. Thana daka vaste neppesindaa. Miru wrong message istunnaru public ki.
This is all politically motivated.Bhartha ku Bharya seelam meedha anumanam vasthe Divorce cheyyali. Madan Mohan garu Civil court lo Divorce ki apply cheyyali. Ee nuisance yendhuku ? Bidda ku thandri yevaro nirdharana ayithe , thanu kadhani thelithe, ee Madan Mohan mallee Santhi garini yelukuntada ? Madan Mohan ultimate target Vijaya Sai Reddy? Or Divorce from Santhi?
Prayatnamenti, meeru ammaiki vakalta teesukunnara,
వాళ్ళు ఇద్దరూ కలిసి లేరు..ఆమె మరొకడితో బిడ్డని కన్నాది..ఆ మదన్మోహన్ అనేవాడికి విజయసాయి రెడ్డి మీద ఏదో కక్ష వుండివుంటాది..కావాలని మదన్మోహన్ అనేవాడు దేవాదాయ కమిషనర్ కి లెటర్ రాసి దానిని పచ్చ మీడియాకి లీక్ చేసాడు..ఇంకా ఏముంది..పచ్చ మీడియా కి పండుగే రచ్చ రచ్చ చేశారు..మాజీ భార్యమీద కక్ష తీర్చుకోవాలి అంటే ఎలా అని ఆలోచించి టీడీపీ గవర్నమెంట్ కి విరోధి ఆయిన విజయసాయిరెడ్డి పేరు తగిలిస్తే...ఆమె టీడీపీ గవర్నమెంట్ కు టార్గెట్ అవుతుంది ఈ ప్లాన్ ప్రకారం మాజీ భర్త ఆరోపణలు చేసాడు
Yem iendo manakenduku
ఎక్సలెంట్ ఎక్సప్లయినేషన్.
Useless analysis.
Ni vayase Sai reddy di neku dna test chepinchamante Amira rastam lo emi problems leva dinimida debate lu chinnapillalu chanipotunnaru super six chettapannulu pencharu current bills vasipotunnai vegetables rates perigai
Paid channel
you are very wrong sir
అంత కష్టపడి గవర్నమెంట్ జాబ్ రాలేదు లెండి. SC and మహిళ వల్ల వచ్చింది ..ఎందుకు మీరు support చేస్తున్నారు!! Divorce ఇంకా రాలేదుకదా!! అవన్నీ సరే, 50k salary ఉండే ఉద్యోగి కోట్లలో ఇల్లులు వుంటాయా!! Kg లలో బంగారం ఉంటాదా!!!
Thussu thupaaki
బాగానే గిట్టుబాటైనట్టుంది.ఏక పక్షంగా శీలం,పాతివ్రత్యం,వ్యక్తిత్వ హననం లాటి పడికట్టు పదాలు వాడుతూ,అనైతికత తప్పుకాదని తేల్చి చెప్పాడు.
😂😂
MP ni daily chaala mandi kalustharu. Antha maatramlo relation unnatla
ఇది ముమ్మాటికీ నిజం, ఇకనుండి ఏ మహిళా ఉద్యోగులు/ అధికారులు ప్రజాప్రతినిధులను కలవతానికి భయపడతారు.ఎందుకు వ్యక్తిగత జీవితాలు గురించి ఇంత చర్చ