S.Kota వద్ద నేను చూసిన సంబాల నగరి ఆశ్రమం | My Visit to Sambala Nagari Ashram At S.Kota

Поделиться
HTML-код
  • Опубликовано: 30 окт 2024

Комментарии • 482

  • @simhachalam1551
    @simhachalam1551 Год назад +87

    Sir,
    ఇంత వరకు మాకు తెలియని ఈ ఆశ్రమం గూర్చి తెలియజేశారు .
    విజయనగరం లో ఉన్నప్పటికీ మాకు ఈ అద్భుతమైన ప్లేస్ తెలియదు..
    మీ వలన తెలిసింది, ధన్యవాదాలు

    • @kakumanusunil6147
      @kakumanusunil6147 Год назад +2

      ఇలాంటి గుడి చీరాల లో కూడా ఉంది ప్రేమ్ గారు

    • @LaxmanMerupula
      @LaxmanMerupula Год назад +3

      ఇది గుడి కాదు అండి. ఇది ఒక ఆశ్రమం, క్షేత్రం. ఇక్కడ మహర్షి ధ్యానం నాన్నగారు తపస్వి వుంటారు. అతను నిత్య తపస్సులో వుండి ఈ లోక శ్రేయస్సుకోసం చింతన పడి తపస్సు శక్తిని దరబొస్తారు

    • @mellajagan5844
      @mellajagan5844 Год назад +1

      ​@@LaxmanMerupula 🙏🙏🙏🙏🙏

    • @siva-fy9ym
      @siva-fy9ym Год назад +1

      @@kakumanusunil6147 chirala lo ekkada bro

    • @yarlagaddasatyanarayana4072
      @yarlagaddasatyanarayana4072 Год назад +1

      Please give the details of Sambala at Himalayas,near Skota, Chirala

  • @sarathchandra3138
    @sarathchandra3138 Год назад +103

    గుడ్ జాబ్.మేము వీలైతే తప్పకుండా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము.దీనికి ఆ ఋషి అనుగ్రహం ఆశీర్వాదం ఉంటుందనే నా నమ్మకం.జై హింద్.

    • @ShyamsunderVV
      @ShyamsunderVV Год назад

      ruclips.net/video/M-LXDbVSDuc/видео.html

  • @dsailendrakumar5548
    @dsailendrakumar5548 Год назад +51

    మన రాష్ట్రము లోనే ఉన్న ఇలాంటి ముని శక్తి ఆశ్రమం ఉందని మాకు తెలియ పరిచ్చినందుకు ధన్యవాదములు sir 🙏🙏🙏🙏🙏

  • @dannayakrajendraprasad6098
    @dannayakrajendraprasad6098 Год назад +8

    మీరు సమాజానికి God gift me వలన anni రంగంలో అత్యంత అద్భుత విషయాలు తెలుస్తున్న వి BARATH sanathanamu విలువ లోకమునకు తెలిపారు దక్షిణా పthaము లో ganulanu నిలయము no words to say మూగ పోయే ❤❤💯👍👍👍❤️👌

  • @rajashekhar2212
    @rajashekhar2212 Год назад +36

    చాలా మంచి మ్యాటర్ తెలియజేశారు ధన్యవాదాలు సార్ 🙏

  • @chalapathiboggarapu7090
    @chalapathiboggarapu7090 Год назад +19

    Sir i went so many times there and he teached us yoga at time of talking he is very great personality honest one very rare person like muni. Every one should visit the place

  • @saiprasad2468
    @saiprasad2468 Год назад +16

    చాలా సంతోషం గా ఊంది సార్ మీ వీడియో లో శ్రీదేవి అక్క కనీపిచార ధన్యవాదములు

  • @sujatha3953
    @sujatha3953 Год назад +7

    నమస్కారం ప్రేమ్ గారు. నాకు ఆధ్యాత్మికత,ఆశ్రమాలు చాలా ఇష్టం. అందుకే మీ వీడియోస్ చూస్తాను. శ్రీదేవి గారు గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తుంటారు గొప్ప వాళ్ళు ఒకే చేరుకున్నట్లుగా వుంది.ఆశ్రమం గురించి చెప్పినందుకు ధన్యవాదాలు.

  • @satyanarayanachandrapati8158
    @satyanarayanachandrapati8158 Год назад +8

    Prem గారికి నమస్కారం . మీరు నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నీ చాలా బాగుంటాయి . ప్రస్తుతం మీరు చెబుతున్న గాయత్రి మాత, మాత కాదు వేద ప్రామాణికంగా ఒక ఛందస్సు . గాయత్రి అనే మాత ఒక కల్పన దయచేసి దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకుని , సనాతన ధర్మం పక్కదోవ పట్టకుండా చూడగలరాని ఆశిస్తున్నాను ఇట్లు మీ శ్రేయోభిలాషి .

    • @ShyamsunderVV
      @ShyamsunderVV Год назад +1

      చెప్పిన చోటుకు వెళ్లి experience పొందగలరు

    • @ShyamsunderVV
      @ShyamsunderVV Год назад

      ruclips.net/video/M-LXDbVSDuc/видео.html

  • @anitagopal8654
    @anitagopal8654 Год назад +4

    ప్రేమ్ గారు మీ వీడియో చూసి మేము 75 మెంబెర్స్ వెళ్ళాము మీరు చెప్పినట్లు గానే అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది
    చాలా చాలా బాగుంది ఆశ్రమం n అక్కడి వాతావరణం 👌👌👌👌👌🙏🙏🙏
    గాయత్రి మత విగ్రహం చూడడానికి రెండు కళ్ళు చాలవు

  • @ivssarma6984
    @ivssarma6984 Год назад +5

    తెలియని విషయాలు కొన్ని మీ ద్వారా మాకు తెలుస్తున్నాయి.సంతోషం.మీ ఈ కృషి సదా వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ భగవంతుని ప్రార్ధిస్తున్నాను.

  • @Angelcrystals
    @Angelcrystals Год назад +84

    సుమారు 23 సం. క్రితం 'ధ్యానం మాస్టారు ' గా పిలుచుకునే ఈ గురువు గారి ద్వారా నేను 'ధ్యాన విద్యను' అభ్యసించటం జరిగింది. మళ్ళీ సుమారు 7 సం. ల క్రితం ఈ గురువుగారి దర్శనం చేసుకొని, ఆయన నుండి శక్తిపాతం కూడా తీసుకోవటం జరిగింది.
    ఎందరో గురువులు... అందరికీ పాదాభి వందనాలు😇🙏🧘

    • @kishoretadikonda7001
      @kishoretadikonda7001 Год назад +5

      కానీ ఈయన హిందూ గ్రంధాలలో చెప్పేవి నమ్మడు...... మన యుగాలు ఎన్ని సంవత్సరాలో చెప్పాడు చూడండి.గతంలో వీడియోలో

    • @Angelcrystals
      @Angelcrystals Год назад +10

      @@kishoretadikonda7001 ఆయనలో ఉన్న మంచిని స్వీకరించండి... మిగిలినది కాలం నిర్ణయిస్తుంది... శుభం 🙏

    • @anitha5567
      @anitha5567 Год назад +2

      Yes our complete family did yoga class... Dhyanam mastaru ma intilo kuda ayana padam moparu

    • @nanjineyulu3487
      @nanjineyulu3487 11 месяцев назад +1

      ​@@anitha5567 మీరు తిరుపతిలో కలిసారా అండి.., ధ్యానం మాస్టారుని..!!??

    • @Angelcrystals
      @Angelcrystals 9 месяцев назад

      Vizianagaram lo kalisanu andi​@@nanjineyulu3487

  • @AmudalaDathamaharishi-xo1ti
    @AmudalaDathamaharishi-xo1ti Год назад +22

    Namaskar ji! స్వామి laxmananda ,సిద్ధ ఆశ్రమము పున్నపురెడ్డిపేట, గుర్లమండలము.
    .విజయనగరము జిల్లా
    గత 40 సంవత్సరాలు గా ధ్యానము లో ఉన్నారు...సిద్ధ యోగి..
    మేము వెళ్లి దీక్ష తీసుకోవడము జరిగింది....

  • @onimilakshmanrao6422
    @onimilakshmanrao6422 Год назад +10

    అర్య్యా, చాలా మంచి విషయాన్ని ఈ సమాజమునకు వివరించిరి. ధన్యవాదములు

  • @modernarchitects340
    @modernarchitects340 Год назад +6

    సార్ అద్భుతం తప్పకుండా దర్శించుకుటాను

  • @chintapallikrishna3418
    @chintapallikrishna3418 Год назад +8

    మీ ద్వారా సేవ జరుగుతుంది సంతోషం మీ జన్మ ధన్యం సార్

  • @venkatrao-mc8ye
    @venkatrao-mc8ye Год назад +19

    Pame garu నేను ఆయనను చూచి దర్శనము నాకు కలిగినది

  • @dhanalakshmi4690
    @dhanalakshmi4690 Год назад +43

    నేను వెళ్ళాను చాల ప్రశాoతంగా వుంటుంది
    భాగవంతుడు కూడ రుషి ని ఆరాదిస్తాడు
    కాబట్టి రుషులు గొప్పవారు మనం రుషులను
    ఆరదిoచాలి అనే వారి బోదన బావుంది

    • @kamesht1244
      @kamesht1244 Год назад +1

      S కొట లొ దిగి అక్కడ నుండి ఏవిదంగా వేల్లాలి ఇ ఆశ్రమనికి

    • @gandreddisatya8704
      @gandreddisatya8704 5 месяцев назад +1

      Eppudaina vellocha andi

  • @kotamaheshmirtipati7652
    @kotamaheshmirtipati7652 Год назад +43

    ఈ ఆశ్రమం కి నేను వెళ్ళాను.అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది . ఈ ఆశ్రమం మా village చాలా దగ్గరగా ఉంటుంది . ఈ ఆశ్రమం కాకుండా మా village దగ్గర మరొక ఆశ్రమం కూడా వుంది.

    • @mynamesss2188
      @mynamesss2188 Год назад +6

      నమస్తే sir, దయచేసి పూర్తి address పెట్టండి మేము వైజాగ్ లో ఉంటాము మేము దర్శనం చేసుకొని తరిస్తము. ధన్యవాదాలు 🙏🙏🙏

    • @kotamaheshmirtipati7652
      @kotamaheshmirtipati7652 Год назад +2

      మీరు s.kota నుంచి 5 km distance ఉంటుది . మీరు రాజిపేట Village వెళ్ళాలి

    • @kotamaheshmirtipati7652
      @kotamaheshmirtipati7652 Год назад +1

      మీరు s.kota నుంచి బొడ్డవరా village మధ్య ఉంటుది sir .meeru Google maps చూడండి

    • @KalluriSatyashri
      @KalluriSatyashri Год назад +1

      ​@@kotamaheshmirtipati7652 where are you from bro

    • @kotamaheshmirtipati7652
      @kotamaheshmirtipati7652 Год назад +1

      తాటిపూడి

  • @prasadworld125
    @prasadworld125 Год назад +103

    ప్రేమ్ గారు..నేను , నా తమ్ముడు సూర్యాపేటలో 15 సంవత్సరాల క్రితం ధ్యానం మాస్తారుగా పిలువబడే నాన్న(ముని) గారి వద్ద క్రియ యోగ నేర్చుకున్నాము. వారి వద్ద నేర్చుకున్నపుడు అనిర్వచనీయ ఆనంద స్థితి( నా కళ్ళు పూర్తిగా నా ప్రమేయం లేకుండానే పైకి తిరిగిపోయి అంతులేని ఆనందం కలిగింది. నేను ఎప్పటికీ మర్చి పోలేని గురువు ధ్యానం మాస్టారు( నాన్న గారు)

    • @gsn22
      @gsn22 Год назад +3

      S కోట లో ఉన్నది కూడా నీరు నేర్చుకున్న మాస్టర్ గారేనా

    • @pvkondalarao1644
      @pvkondalarao1644 Год назад +4

      This video has helped me a lot to visit the place as though I touched s kota many a times I am not awareof this asharam I will definitely visit the place.Than q so much sir to castso many knolowdgeble videos.

    • @prasadworld125
      @prasadworld125 Год назад +2

      ​@@gsn22 ఔనండి

    • @bhanumathimundla5577
      @bhanumathimundla5577 Год назад +1

      Kriya yoga ante anti sir

    • @lokeshnenavath9233
      @lokeshnenavath9233 Год назад +2

      ​@@bhanumathimundla5577 ధ్యానాల్లో కూడా రకాలు ఉంటాయి క్రియాయోగం అనేది ఒక ధ్యానం పేరు సులభతరమైనది ani chepthaaru

  • @lakshmijyothiganga2175
    @lakshmijyothiganga2175 Год назад +2

    Ee roju memu vellaamu andi chaala chala baavundhi ashramam... Thank you Prem garu🙏

  • @service2world
    @service2world Год назад +2

    తప్పక వెళ్ళండి. అద్బుతంగా వుంటుంది.👌👌👌

  • @TheKonala
    @TheKonala Год назад +6

    ನಮಸ್ತೆ ಪ್ರೇಮ್ ಜೀ
    ಶಂಬಾಲ ನಗರಿ ಆಶ್ರಮದ ಬಗ್ಗೆ
    ಹೇಳಿದ್ದೀರಿ
    ನಿಮಗೆ ಅನಂತ ವಂದನೆಗಳು 🙏🙏🙏

  • @madhusudhanvoorakkara3135
    @madhusudhanvoorakkara3135 Год назад +6

    ప్రేమ్ గారు నమస్కారము. ఈ ఎపిసోడ్ లో చెప్పిన సంబాల నగరి ఆశ్రమము గురించి, మౌనముగా వున్న మునీశ్వరుని తపో మహిమ గురించి మరియు మందిరములో వెలిసి వున్న శ్రీ గాయతరీదేవి గారి ఆ అద్భుతమైన విగ్రహాన్ని చూసి కనుల విందు కలిగింది. మీ ద్వారా ఆ ఆశ్రమం దర్శించి నంత భాగ్యము కలిగించిన మీకు దన్యవాదాలు. ముందు రాబోయే ఎపిసోడ్ కొరకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను.z🙏🙏🙏

    • @ssatyaseshasaigudimella
      @ssatyaseshasaigudimella Год назад

      FINEST DIVINE MOST VALUABLE INFORMATION SIR. MANY MORE THANKS HONOURABLE SIR

  • @kanchrlavasu5031
    @kanchrlavasu5031 Год назад +6

    Sir ఆల్రెడీ వెళ్లాను అక్కడ వాతావరణం గురువు గారు చాలా చక్కగా ఆహ్లాదంగా ఉంటాయి.

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Год назад +4

    ధన్యవాదములు అండీ 🙏

  • @sandyarani5905
    @sandyarani5905 Месяц назад

    Thanku sir ma Vuru S kota in eent varaku ee Aasramam kosam talidu , Maku anno manchi vishayalu chapparu mamu tappakunda valatam sir🙏🙏

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi8530 Год назад +2

    ధన్యవాదములు ప్రేమ్ గారు

  • @vamalavenkataramanamurthy717
    @vamalavenkataramanamurthy717 Год назад +9

    Yes Sir, its a very Devotional place to visit and with full of energies

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 Год назад +6

    మంచి విషయం వివరించారు ధన్యవాదాలు సర్

  • @nallacheruvuaditi4893
    @nallacheruvuaditi4893 Год назад +1

    Tq.prem garu.maku teliyani place ni chuupincharu.tq.

  • @krishnavamsipvk
    @krishnavamsipvk Год назад +3

    S sir. Ths place was very good. Atmosphere was also. I heard about ths 2 years back only. Thanks for sharing ths kind of video to people.

  • @ganeshguguloth2367
    @ganeshguguloth2367 Год назад +12

    Wow What a Information GURU GARU. Very very happy to hear it. జై హింద్ జై జై భారత్.

    • @ShyamsunderVV
      @ShyamsunderVV Год назад

      ruclips.net/video/M-LXDbVSDuc/видео.html

  • @nanjineyulu3487
    @nanjineyulu3487 11 месяцев назад +4

    ఆ మహానుభావుని పేరు.. మహర్షి ధ్యానం మాస్టారు..!!సరిగ్గా 13 సంవత్సరాల క్రితం... తిరుపతి స్విమ్స్ దగ్గర ఉండే ఒక ఆడిటోరియంలో ప్రతిరోజూ 4:30గంటలకు ప్రత్యక్షంగా క్రియా యోగము నూ నేర్చుకున్నాను... 🙏🙏🙏🙏💐💐💐

  • @achantaprasad6048
    @achantaprasad6048 Год назад +17

    శివోహం శివోహం ప్రేమ్ గారు ధన్యవాదాలు

  • @raghuramamurthy7308
    @raghuramamurthy7308 Год назад +6

    ధన్యవాదములు
    క్రొత్త, ముఖ్యమైన విషయాలు తెలియచేశారు.
    తప్పక దర్శించవలసిన ప్రదేశం.

    • @ShyamsunderVV
      @ShyamsunderVV Год назад

      ruclips.net/video/M-LXDbVSDuc/видео.html

    • @buddharajuramaraju3351
      @buddharajuramaraju3351 6 месяцев назад

      Prem garu ధన్యవాదాలు. మంచి information ఇస్తున్నారు.🎉🎉🎉🎉

  • @SujanaVinjamuri-do2do
    @SujanaVinjamuri-do2do 3 месяца назад +1

    Thank you for letting us know about this great place, Sir!!

  • @iamvijayprasad
    @iamvijayprasad 8 месяцев назад

    Yesterday I visited this Holy place. I am very happy to share this movement. Unfortunately I heard Guruji Tone. Thank you..

  • @radhakrishna5916
    @radhakrishna5916 Год назад +1

    Thanks to Sri Prem For.Good Information onthe Silent Sage
    And Sambala Nagari.

  • @haribabu1145
    @haribabu1145 Год назад +1

    Great job Sir i love you your voice and speach are so sweet and belivabul thank you Sir.

  • @bulususatyanarayanamurthy7741
    @bulususatyanarayanamurthy7741 Год назад +27

    నమస్తే ప్రేమ్ గారూ. నేను S.Kota లో 1983-93 లో 10 సంవత్సరాలు Telecom J.E.గా పని చేసాను. అపుడు ఈఆశ్రమము లేదు. తర్వాత వచ్చినట్లున్నది. మంచి information ఇచ్చినందుకు ధన్యవాదములు..🙏🙏🙏

  • @SivaRagolu-gq1ht
    @SivaRagolu-gq1ht 3 месяца назад

    sir మీ వీడియోస్ చాలా చూసాను ఇది one off tha best చేలా చాలా ధన్యవాదములు

  • @satyanaratanareddy8579
    @satyanaratanareddy8579 Год назад +4

    చాలా ధాన్యవాదములు

  • @lathav3937
    @lathav3937 3 месяца назад +1

    Machi vidayamu chepparu dhanya vadalu🙏🙏🙏

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 Год назад +1

    Dhanyavadalu Annaya garu chala manchi information

  • @syamalaraovadlamani5496
    @syamalaraovadlamani5496 3 месяца назад +1

    Prem garu chala rojula tarawata mee vedio choosanu.chala bagundi.Nenu Dubai undi appudappudu Hyderabad, Ahmedabad vastuntanu.

  • @vaddadirambabu9896
    @vaddadirambabu9896 3 месяца назад +1

    చాలా బాగా చెప్పారు మెము తప్పకుండా వెళ్తూ 🙏

  • @gopalakrishnareddy1201
    @gopalakrishnareddy1201 Год назад +1

    Good information 🙏
    Om Sri gurubyo namaha

  • @sandeepver3559
    @sandeepver3559 Год назад +14

    Sir,
    I've been there twice, sir, and it's a nice spot to visit. Everyone should go there once to have a sense of it for themselves.

    • @bhadshaa
      @bhadshaa Год назад +2

      Can you mention location or address sir

    • @srinivasarao9238
      @srinivasarao9238 Год назад +1

      ​@@bhadshaaవిశాఖ నుండి అరకు వెళ్లే రూట్ లో శృంగవరపుకోటలో దిగితే ఆటో లో వెళ్ళవచ్చు

    • @gsn22
      @gsn22 Год назад

      ​@@srinivasarao9238
      ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఆటో చార్జెస్...
      అలాగే ఒక రోజు కానీ కొన్ని రోజులు కానీ ఆ ఆశ్రమం లో ఉండవచ్చా

    • @antaralaya75
      @antaralaya75 Год назад

      Once send the location pls

  • @latav.l.p2542
    @latav.l.p2542 3 месяца назад +9

    నేను 15 years back వీరి దగ్గరే క్రియా యోగ నేర్చుకున్నాను విశాఖపట్నం లో.. ఇప్పటికీ చేస్తాను

    • @నిబద్ధబుద్దా
      @నిబద్ధబుద్దా 3 месяца назад

      ఏ క్లబ్ కి వెళ్ళినాడో?
      తపస్సు అంటే ధర్మం పాటించటం అంతే కానీ నవరంథ్రాలు మూసుకొని కొంగ జపం కాదు

  • @sitaravamma6
    @sitaravamma6 Год назад +1

    Prem garu manchivisayam chepparu maku asramam darsanam avvalani a ammavarini vedukuntunnanu 🙏🙏🙏🙏🌺🌹🌷💐

  • @chintapallikrishna3418
    @chintapallikrishna3418 Год назад +2

    ధ్యానం నాన్న గారి ఆశీర్వాదం మీకు దక్కింది అని నాకు చాలా ఆనందం గా ఉంది సార్

  • @shivashankarprasadpokala7347
    @shivashankarprasadpokala7347 Год назад +1

    Manchi vishayam chepparu prem garu,veelaithe darshinchukuntamu

  • @rishwanthrishwanth4677
    @rishwanthrishwanth4677 Год назад +6

    Nice information sir you are great sir

  • @srij3374
    @srij3374 Год назад +1

    Superga cheparu danyavadalu

  • @Suryudu968
    @Suryudu968 Год назад +2

    నేను వెళుతూ ఉంటాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది.

    • @kamesht1244
      @kamesht1244 Год назад

      ఓక సారి అక్కడికి వేళ్ళె మార్గం చేప్పండి ఏప్పుడు వేళ్ళలి అనేది కుడా
      S కొట నుండి ఏలా వేళ్ళాలి అనేది

  • @santhoshkumarkilari6803
    @santhoshkumarkilari6803 Год назад

    Thank you prem garu.mee video chusina taruvatha,nenu e asramani visit chesanu.nenu life lo epudu face cheyanatuvanti experience ni feel ayanu.thank you very much.evarikaina chance unte tapakunda visit cheyandi

  • @TeluguIndian729
    @TeluguIndian729 Год назад +5

    Good Info Sir.. Thank you sir🙏🙏🙏🙏

  • @sunderraj8709
    @sunderraj8709 Год назад +1

    Sir Thank you very much for showing sambalapuram Ashram, By seeing Ashram I felt that I was in the Ashram & having Darshan of Guruji, As soon as early I want to go personally to go to the Ashram.

  • @chengalvaraobodepu7163
    @chengalvaraobodepu7163 Год назад +2

    Excellent now for our young people, thanks to your great effort for us

  • @sivajimunnaluri6125
    @sivajimunnaluri6125 Год назад +1

    Thanks Mr Prem for giving such an valuable information to all of us.

  • @kummarinagesh5447
    @kummarinagesh5447 Год назад +5

    PREM ANNA YOUR GREAT JOB 👍 🙏 👌

  • @rsreedharsree7032
    @rsreedharsree7032 Год назад +2

    Excellent message sir, Jai Hind

  • @akhilesh1296
    @akhilesh1296 2 месяца назад

    నేను ఇక్కడికి వెళ్ళాను,చాలా బాగుంది ఆశ్రమం.

  • @chandrasekharreddy7142
    @chandrasekharreddy7142 6 месяцев назад

    చాలా బాగచేప్పారు

  • @ravip857
    @ravip857 Год назад +4

    మా ఊరు s కోట ఈ స్వామి ని స్తానికులు దేవుడు నాన్న అంటారు

  • @svvnacharyulukorlam888
    @svvnacharyulukorlam888 Год назад +5

    జయ శ్రీమన్నారాయణ!

  • @SriDevi-zw6qt
    @SriDevi-zw6qt Год назад +6

    Prem garu heartful congratulations sir 💐

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 Год назад +2

    Mr.PREM JI GARU 🙏 GOOD NEWS TO THANKS FOR UR GREAT WORK DONE Mr.PREM JI GARU 🙏 I TRY TO GO S KOTA

  • @sankararaogedela2625
    @sankararaogedela2625 Год назад

    Genuine person sir meeru.
    I know

  • @chnpvchandrashekhar7369
    @chnpvchandrashekhar7369 Год назад +1

    Thank you so much for giving the information

  • @gaddamaruna3676
    @gaddamaruna3676 Год назад +1

    Chala bhagundi thaks

  • @sudhakar454
    @sudhakar454 7 месяцев назад

    Super prem garu me hard work to educate us we are blessed
    Thank you andi 🙏

  • @nsuryanarayana4267
    @nsuryanarayana4267 3 месяца назад

    ఇంతవరకు ప్రక్కనే ఉన్న మాకుఈ విషయం తెలియ పరిచినందుకు ప్రేమ గారికి ధన్యవాదాలు.

  • @prasadchinna4800
    @prasadchinna4800 Год назад +9

    ఓం నమః శివాయ ❤

  • @iscprasad1976
    @iscprasad1976 Год назад +1

    very nice information pream garu 🙏🙏🙏🙏

  • @suryajami5370
    @suryajami5370 Год назад +6

    సార్ నీను మీ అభిమాని మాది యస్ కోట దగ్గర లో వున్న విలేజ్ నేను గాయత్రీ ఆలయానికి వెళ్ళాము

    • @kamesht1244
      @kamesht1244 Год назад

      అడ్రస్ చేప్పగలరు
      S కొట నుండి ఏలా వేళ్ళాలి అనేది

  • @cherukuribabu3559
    @cherukuribabu3559 Год назад +8

    ఋషుల అనుగ్రహం పొందటానికి క్యూకట్టి వాళ్ళ ఏకాంతాన్ని భగ్నం చేయవద్దు. వారు మన దేశ సంపద. మనo వారి రుణం చిర్చాలి అంటే మనం వారు నేర్పిన బాట ననుసరింఛాలి . మనంకుడా వున్నతస్థితికి ఎదగాలి. మనం ప్రయత్నం ఏమీ చేయకుండా - వారి శక్తిని ఆశీర్వాదంగా పొందాలనుకోవటo అత్యాశ. వారు నేర్పిన బాట ననుసరించి ప్రయత్నం చేసున్నవారికి అభినందనలు.

  • @s.srikarramsai7874
    @s.srikarramsai7874 Год назад

    Sir memu veltamu sir regularly thank u very much explain chestunaduku

  • @sriguru2230
    @sriguru2230 Год назад +5

    సత్యం, ధర్మం, అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే సిద్ధాశ్రమాన్ని దర్శించే
    భాగ్యం దక్కుతుంది. ఎప్పటికీ అదృశ్య రూపంలో ఉండే ఈ మాయ ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులభమైన పనికాదు. మానవ శరీంలో ఉండే సుశుమ్న నాడీ తెరుచుకున్నవారికి మాత్రమే సిద్ధాశ్రమంలోకి ప్రవేశం లభిస్తుంది. ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యం.

    • @ShyamsunderVV
      @ShyamsunderVV Год назад +1

      ఇక్కడకు అందరూ ఆహ్వానితులే ......
      అవకాశం ఉంటె ఒకసారి వచ్చి అనుభూతి చెందగలరు. అక్కడ No hundi. Or no payment of anything required. వట్టి చేతులతో రండి. దైవ శక్తి తో వెళ్ళండి

  • @someshgunda5111
    @someshgunda5111 9 месяцев назад

    Avadutachintana Gurudevadatta Sri Dhyanam Nanna garu

  • @gopalraov434
    @gopalraov434 Год назад +6

    Namaste .❤🎉🎉.Guru gi pada la ku Vandanam ..Be in silence and Meditate ,be the Dinna ma of Spruchality ." Budha *""Inner silence .. Namaskar

  • @BB-sx9cd
    @BB-sx9cd Год назад +1

    ప్రేమ్ గారు చసలా మంచి విష యం చెప్పారు,

  • @nareshvarmakucherlapati
    @nareshvarmakucherlapati 2 месяца назад

    Prem Garu, thanks for talking about this place andi.
    We/ are the initial land owners of this place. But as usual no one cares … appreciate your efforts sir and who ever introduced abt this place to you

  • @shakuntalag3069
    @shakuntalag3069 Год назад +9

    మౌన స్వామి గారు వెస్ట్ గోదావరి దగ్గరలో ఒకరు ఉన్నారు..ఆయన రమణ మహర్షి శిష్యులు కూడా.. వీలయితే వెళ్లగలరు.. అద్భుతంగా ఉంటుంది

  • @ndnadh9122
    @ndnadh9122 Год назад +2

    జలగానికి తెలిస్తే అంతే..... గోవిందా....

  • @MandrakarNaresh-eu6hj
    @MandrakarNaresh-eu6hj 8 дней назад

    Very very good

  • @srimaan1464
    @srimaan1464 3 месяца назад

    adbutam 🙏

  • @syammotamarri9303
    @syammotamarri9303 Год назад

    We are staying in Visakhapatnam since1980, but we don't know about Asramam. Tq for good information.

  • @ShyamsunderVV
    @ShyamsunderVV Год назад +3

    చాలా మంచి Subject, మరియు అందరూ తప్పకుండా దర్సించ తగ్గ Place గురుంచి తెలియజేశారు Prem Garu ధన్యవాదాలు.

  • @suryanarayanamurthy5658
    @suryanarayanamurthy5658 Год назад +4

    జై హింద్ 🙏🙏🙏

  • @r.v.ramanarao4825
    @r.v.ramanarao4825 Год назад +5

    We reside at Vizag, we will go and have visit soon

  • @gowrishankar8349
    @gowrishankar8349 Год назад +2

    Sir, Big thank for sharing such wonderful information. Pls explore more such information. Which is very useful to our society. Once again thanks. 🙏

  • @shanmukhavanam4672
    @shanmukhavanam4672 Год назад

    i will try to see, soon... thank sir

  • @santhoshgottapu9492
    @santhoshgottapu9492 Год назад +1

    Nenu kuda vellanu sir. Chala bagundi.

  • @vittalsharmakanupuri6551
    @vittalsharmakanupuri6551 Год назад

    Dhanyosmi jaigurudev

  • @kunchamnagaramakrishna9487
    @kunchamnagaramakrishna9487 Год назад +1

    🤝🤝thanks 🎉

  • @gowthamgem9699
    @gowthamgem9699 Год назад +15

    ధర్మబద్దమైనదైతెనే కోరిక నెరవేరుతుంది.

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 8 месяцев назад

    Supar sar chla chkkaga vislashnachsaru

  • @kondaveetistalin
    @kondaveetistalin Год назад

    Tq premi for ur valuable information