కాశీ విశిష్టత Varanasi(Kasi) Experience | Sri Vaddiparti Padmakar with Ravi Sastry

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 13

  • @challasatyam
    @challasatyam 5 месяцев назад +9

    గురువు గారికి నమస్కారములు. మేము కాశీ క్షేత్రంలో మణికర్ణిక ఘాట్ దగ్గర శ్రీ శివలింగ ప్రతిష్ట చేసాము. మీ వంటి వారి ప్రవచనం వినడం మా అదృష్టం.

  • @mylavarabhotlavbksatyanara9859
    @mylavarabhotlavbksatyanara9859 5 месяцев назад +4

    మీ గాత్రం అమోఘం గురువుగారు. మీ పాండిత్యం, మంత్రసాధన ఎన్నో జన్మల సుకృతం. అవధానం అనేది అందరికి సాధ్యం కాదు. కేవలం వ్యాస అంశ ఉన్నవారికి మాత్రమే సాధ్యం.. 🙏🙏🙏

  • @penumecchanageswari1615
    @penumecchanageswari1615 5 месяцев назад +2

    గురువు గారికి పాదాభివందనములు 🙏🙏🙏

  • @mnagajagadeeswarareddy6875
    @mnagajagadeeswarareddy6875 4 месяца назад

    Jai gurudeva

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 5 месяцев назад +1

    Guru Dampathulaku maa Tharupuna Sahashara Koti koti Padhabhi Vandhanamulu Guru Deva maa Tharupuna Sathakoti Kruthajnathalu

  • @AmudalaDathamaharishi-xo1ti
    @AmudalaDathamaharishi-xo1ti 5 месяцев назад

    గురూజీ పరమాద్భుతం.. ఎన్ని జన్మల సుకృత ఫలము. మీ యొక్క ప్రవచనం మిమ్మల్ని ఆనంద డోలిక ఆడిస్తుంది... నీతో కలిసి తీర్థ యాత్రలో పాల్గొనాలని కోరిక... జై పద్మాకరా... జై మహాశివ కాశీ నివాస.. జైశ్రీరామ్...,

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 4 месяца назад

    🙏🙏🙏

  • @swathisanjay2859
    @swathisanjay2859 5 месяцев назад

    Om sri gurubyonamaha

  • @Shamla-y1z
    @Shamla-y1z 5 месяцев назад

    Kasi ghats meeda dattatreyuni mandiram unnadata ekkada unnado cheppandi please

  • @akulashivajimuchintala951
    @akulashivajimuchintala951 5 месяцев назад +1

    One like is not enough for this video.

  • @satyasekharc7231
    @satyasekharc7231 5 месяцев назад +1

    Vairagyam meede vairagyam puttalante Kashi choodali !

  • @muniprasad7412
    @muniprasad7412 5 месяцев назад

    Jai gurudeva

  • @AhimsaParamooDharmaha
    @AhimsaParamooDharmaha 5 месяцев назад

    🙏