అందుకే తిరువూరు ర్యాలీని విరమించుకుంటున్నా | MLA Kolikapudi Srinivas Video Message On Tiruvuru Rally

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2024

Комментарии • 68

  • @srinivasgummalla4420
    @srinivasgummalla4420 Месяц назад +25

    మనమే ప్రభుత్వం, మనం ఎవరి మెప్పు కోసం ధర్నా అంటున్నామో ఆలోచించు స్వామి.... విప్లవ భావాలు పక్కన పెట్టి, ఒక నాయకుడిగా ఎదగండి శ్రీనివాస్ గారు.

  • @naraharicharlu
    @naraharicharlu Месяц назад +11

    U r first time mla.have patience.u are good man .u should think twice before u talk with reporters.ur services required to poor people

  • @cksomanchi9474
    @cksomanchi9474 Месяц назад +19

    మీరు మంచి వారుఅండి. మీ గురించిన న్యూస్ వినడానికి ఇబ్బందిగావుంది.

    • @RamuSiva-o7i
      @RamuSiva-o7i Месяц назад

      Abboooo vediki guda fans unnara..maa karmara babu
      .

    • @karthikgonuguntla
      @karthikgonuguntla Месяц назад

      నేటి రాజకీయాలా దుస్థితి... ఎవ్వరిని మంచి నాయకుడు అని చెప్పలేం... రేపు ఎలా ఉంటాడో తెలియదు కదా... 🙏

  • @neworissatptvzm1057
    @neworissatptvzm1057 Месяц назад +15

    మీకు చాలా జ్ఞానం వుంది సార్ కానీ వివేచన లేదు.

  • @SankarPasupureddy-dc9cj
    @SankarPasupureddy-dc9cj Месяц назад +2

    If you are interested , please establish Anti curreption society ,and fight against curreption.

  • @raajubodagala4671
    @raajubodagala4671 Месяц назад +1

    Sir: I believe it is a 'trap' on you.I respect your intellectual analysis.I wish you will come out of this mess.

  • @TrinadharaoSeeramreddy
    @TrinadharaoSeeramreddy Месяц назад

    Super

  • @sudheeridupuganti7054
    @sudheeridupuganti7054 Месяц назад +1

    Jai tdp

  • @ravikumarvasireddy7946
    @ravikumarvasireddy7946 Месяц назад

    Very very discipline d MLA Srinivasarao garu.

  • @dasaradhd4910
    @dasaradhd4910 Месяц назад +7

    ఒక విద్యావంతుడిగా, ఒక మంచివాడిగా, వైసీపీ తో గట్టిగా పోరాడిన నాయకుడిగా , ఈ కొలికపూడిని గౌరవించి, ఎంతో పోటీ వున్నా, చంద్రబాబు టికెట్ ఇచ్చి, ఎమ్మెల్యే ను చేస్తే, ఎందుకు ఈయన వివాదాలు కొని తెచ్చుకుంటున్నాడు ? నాకు తెలిసి, ఇవి కంటిన్యూ అయితే, ఈ కొలికపూడి కి ఇదే ఆఖరిసారి , 2029 లో ఈయనకు టికెట్ ఉండదు. అప్పుడు హాయిగా హైదరాబాద్ వెళ్ళిపోయి, మళ్ళీ కోచింగ్ క్లాసెస్ చెప్పుకోవచ్చు.

    • @DayanandaKumar832
      @DayanandaKumar832 Месяц назад

      టికెట్ కోసం ఎవరు పోటీ పడ్డారు? కొలికిపూడీ కాబట్టి గెలిచాడు.. అగ్ర కులాల కుట్ర ఇది

  • @narendravemulapalli7350
    @narendravemulapalli7350 Месяц назад +1

    🙏🙏🙏

  • @middemsrinu1673
    @middemsrinu1673 Месяц назад +4

    ఏమైంది నీకు ఎందుకు నీకు ఆ గర్వం... తగ్గించుకో మంచి పనులు చేయి... పేరు గుర్తుంటుంది... కోని రోజులు.....

  • @ankithapoojar7542
    @ankithapoojar7542 Месяц назад +1

    Hatsup srinivasarao your a great leader but you didn't tolerate I knew your charector sincerely request you don't leave t d p and also politics you must be in politics with c b n

  • @MOONVLOGS568
    @MOONVLOGS568 Месяц назад +4

    ANNA KI EDHO CHEYYALANE THAPANA, KAANI EEE RAAJAKEEYA CHADHARANGAAANIKI SARIPODU.

  • @CristianoRonaldo-lq9eo
    @CristianoRonaldo-lq9eo Месяц назад

    Bhga ekinatlu undi adistanam voice lo base tagindi sir lo

  • @sudheeridupuganti7054
    @sudheeridupuganti7054 Месяц назад +1

    Rip Ycp

  • @ElisharaoGarikapudi-u3i
    @ElisharaoGarikapudi-u3i Месяц назад

    క్రమశిక్షణ.... తొక్కా. నీలాంటి భకరా గాళ్ళు CBN గారి లిస్ట్ లో చాలా మంది ఉన్నారు సారూ

  • @Rao516
    @Rao516 Месяц назад +3

    Srinivas garu individuals kanna party important..meru manchi nayakudu ,kani nayakudu ki patience chela avasaram..

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 Месяц назад +3

    నువ్వు ఉన్నత విద్యావంతుడయినా శ్రీనివాసరావు పెద్ద తప్పు చేశావు

  • @sreeramgt5120
    @sreeramgt5120 Месяц назад

    సంయమనం తో ఉండండి సార్. మీ నుండి ఇలాంటి ప్రవర్తన ఉహించలేదు.

  • @rathnasagar8988
    @rathnasagar8988 Месяц назад +1

    sir e rajakeyamlo melanti varu imadatam kastam sir

  • @pradeepkumar-hd1vr
    @pradeepkumar-hd1vr Месяц назад +1

    Green towel ekkada MLA garu😂😂 Valle peekesaraa leka nve teesesavaa😂😂😂

  • @Ram19809
    @Ram19809 Месяц назад

    పెత్తం దారుల చేతిలో కీలుబొమ్మ కానందుకు ఇదంతా

  • @GODFATHER-gf9vm
    @GODFATHER-gf9vm Месяц назад +2

    EVM effect chivarki veedu kuda MLA aindu

    • @sankararao9437
      @sankararao9437 Месяц назад +1

      EVM effect కాదు ఇది జన ప్రభంజనం అప్పుడు మీరు చేసింది evm ఎఫెక్ట్.

  • @sambachandamekumogudunane7021
    @sambachandamekumogudunane7021 Месяц назад +1

    Ragenama cheyalasidde

  • @Vinayraju00
    @Vinayraju00 Месяц назад +1

    Chamba ki alavatey , SC/ST ni vadukoni vadileyadam.

  • @tigermahi1325
    @tigermahi1325 Месяц назад +1

    ఇలాంటి దుందుడుకు పోకడలు పనికిరావు శ్రీనివాస్ గారు

  • @radhakrishnaboppana7614
    @radhakrishnaboppana7614 Месяц назад

    Meru. Andarapardays. Ne. Bagupadale. Ane. Chaypayvaru. Bagu Chaysay. Avakasam. A. Daymudu. Echaru. Meku. Male. Modateke. Vacharu.
    Caduvu. Vechakshana. To. Andarapardays. Ne. Mundu ku. Tesuku. Vaylandie.
    Antay Kane. Madaya. Rajakeyam. Many kovale. Sir

  • @krishnavenisaladi4991
    @krishnavenisaladi4991 Месяц назад

    కొలికపూడి గారు మీ లాంటి మేధావి కూడా ఇలాంటి పొరపాట్లు చేస్తే ఎలాగండి మీ వీడియోలు చాలా ఇష్టం గా చూస్తాను కానీ నీరు ఎందుకు ఇలా తొందరపాటు పనులు చేస్తున్నారు ఒకరితో చెప్పించుకో కూడదండీ

  • @Nagayalankanagaraju
    @Nagayalankanagaraju Месяц назад

    కొలికిపూడి సెక్స్ రాకెట్ కుటమి ఆగడలు 😂😂😂

  • @mallikarjunaraonanduru6557
    @mallikarjunaraonanduru6557 Месяц назад

    ముక్కుసూటి మనిషి

  • @srinivaspatrudupilla5025
    @srinivaspatrudupilla5025 Месяц назад +1

    Vedi lanti mukku mokam teleni candidates oka 100 mandi......
    Evm dayaaa,, modi dayaaa valla gelichonollu....

  • @intelligentman7195
    @intelligentman7195 Месяц назад

    Nuvvu Tiruvur mla ayyundi save Tiruvur endi.?

  • @graviton4717
    @graviton4717 Месяц назад +1

    Kasta over aindi chusuko koliki pudi...

  • @AathuGanaathu-n5p
    @AathuGanaathu-n5p Месяц назад +3

    Goppa pani chesinav le

  • @SankarPasupureddy-dc9cj
    @SankarPasupureddy-dc9cj Месяц назад

    Nivvu extralu chestunnavu ,CBN gari ki local cadre important ,meeru kadu

  • @NaguRajit
    @NaguRajit Месяц назад

    Tiruvuru loo TDP nu bhoosthapithum cheyalani kolikipudi try chesthunnaaru

  • @vravikishorvravikishor7267
    @vravikishorvravikishor7267 Месяц назад

    T d p lo nee atalu sagav

    • @DayanandaKumar832
      @DayanandaKumar832 Месяц назад

      అగ్ర వర్ణాలు సాగనీయవు

    • @ravikumarvasireddy7946
      @ravikumarvasireddy7946 Месяц назад

      Aayanemi aatalu aadatledu. Tiruvuru abivruddiki krishi chestunnaru.

  • @velurisrinu2161
    @velurisrinu2161 Месяц назад

    Sannasi ga niku enddukura rajakiyamu

  • @mallikarjunarao1830
    @mallikarjunarao1830 Месяц назад

    Veedi thalaki 2 kotlu.

  • @SanthoshGedela
    @SanthoshGedela Месяц назад

    Naku me Kante noti dula nenu undhi unnatuu matladutha andhuke ma family lo evvadi ki daggara lenu meru alla ne unte Sanka naki potharu avsrama