తోడు/డా. శ్రీమతి కొఠారి వాణి చలపతి రావు గారు/TELUGU AUDIO STORIES/TELUGU AUDIO NOVELS

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 38

  • @venkatasatishchinni2651
    @venkatasatishchinni2651 2 года назад +1

    Nice story అండి ఇంక మిరు చదివే విదాన0 కూడా చాలా బాగుంటది నాకు వాణి గారి కథలు ఆ0ట్ చాలా ఇష్టం ఇ0త. మా0చి కదను మాకు వినిపి0చిన 0దుకు మీకు రాసిన వాణి గారి TQ

  • @vijayalakshmimantravadi5894
    @vijayalakshmimantravadi5894 2 месяца назад

    కథ బాగుంది.

  • @madhaviambadasu6945
    @madhaviambadasu6945 7 месяцев назад

    Chala bagundi katha. Vaalliddari sneham unnatamaindi. Artham chesukodaniki manasu undali.

  • @durgadeviuppaluri8412
    @durgadeviuppaluri8412 2 года назад +5

    పెద్ద వాళ్ళని వదిలించుకునేందుకు కోడళ్ళు కొడుకులు పన్నెఉపాయాలు లేకి గుణాలు చక్కగా చెప్పారు ఎంత మందిలో వున్నా ఒంటరి తనం వయసు మళ్ళిన వారికి శాపమే కదవినిపించినవిధానం రమనీయం కదకమనీయము

    • @kathavani5613
      @kathavani5613 2 года назад +1

      కథ కమనీయం అని అన్నందుకు ధన్యవాదాలండీ దుర్గా దేవి గారూ 🙏

  • @pushpakotikalapudi4140
    @pushpakotikalapudi4140 2 года назад +1

    Pedda vallaki kaavalsindi aapyaayata . Valla sneham ento
    Pavitramgaa untundi. Valla ni
    Tappu pattakudadu. Story chala bagundi.

    • @kathavani5613
      @kathavani5613 2 года назад

      కథ ఆంతర్యాన్ని అర్ధం చేసుకొని చక్కటి విశ్లేషణ చేసినందుకు కంగ్రాట్స్ మరియు థాంక్స్ మేడమ్ 🙏

  • @padmaperi223
    @padmaperi223 2 года назад +3

    ఆ వయసువారికి కావలసినది వారి మనసుని అర్ధంచేసుకొనే స్నేహగుణం ఉన్నవారు.

  • @vanipabbaraju2451
    @vanipabbaraju2451 2 года назад +1

    Ķatha Chala bagundì èddaru samakaleena vayasu kasta sukalu Pancho kovatam aa snehamu lo enta dairy Amu Kani aada Moga snehamu ane Sariki apardamu enthalpy age vachina samajaniki bayapadalsinede vastavaniki daggaraga exelent story Vani

    • @kathavani5613
      @kathavani5613 2 года назад

      పెద్దవయసులో తోడుకోసం ఒక ఆడ , ఒక మగ పొరుగింటివాళ్ళుగనుక కలిసి మాట్లాడుకుంటే లోకం మాట అటుంచి వాళ్ళ పిల్లలుకూడా అపార్థంచేసుకుంటారన్నది వాస్తవానికి దెగ్గరగా ఉన్న కథగా అనిపించినందుకు థాంక్యూ వాణీ ..❤️

  • @kathavani5613
    @kathavani5613 2 года назад

    నా కథ తోడును మీరు అద్భుత స్వరవిన్యాసంతో చాలా భావావేశంతో కథలో లీనమై వినిపించారు పద్మావతిగారూ .. ఈ కథను వనితలోచదివిన డా . పద్మావతిగారు హిందీ లోకి అనువదిస్తానని అడిగి తీసుకొని ఆ హిందీ వర్షన్ ను వారే కాదంబినీ పత్రికకు పంపారు .. ఆ విషయాన్ని కూడా మీ శ్రోతలకు చెప్పినందుకు ధన్యవాదాలండీ ..!అప్పుడు
    పాఠకాదరణ పొందిన ఈ తోడు కథ ను ఇప్పడు మీరు మీ ఛానల్ లో వినిపించటం నాకు మంచి ఫీల్ ని ఇచ్చింది .. థాంక్స్ అండీ ...🙏👍

  • @swarnalathapeesapati2975
    @swarnalathapeesapati2975 2 года назад +1

    Kadha chala bagundi vani garu
    Lakshmi garu baga chadivaaru

    • @kathavani5613
      @kathavani5613 2 года назад

      థాంక్యూ స్వర్ణలత గారూ 🙏

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 2 года назад

    Good story full meaning at old age friendhip require. But otherwise no life. Very best voice good tone. Way of reading like a cinema real good vedio.. Thanks Laxmi garu

    • @kathavani5613
      @kathavani5613 2 года назад

      Good story అన్నందుకు thanks సుగుణాకర్ గారూ ..🙏

  • @sasikalamoorthy4212
    @sasikalamoorthy4212 2 года назад

    Amma Lskshmib,chakkaati swaram and chakkati kathslu choose cheese theeru chaala baagunfu thalli

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 года назад

      ధన్యవాదాలు మేడం 🙏మీ అభిమానానికి

  • @Indian-wx8yw
    @Indian-wx8yw 2 года назад +2

    అనాయాస మరణం భగవంతుడు ప్రసాదించే వరం. వృద్ధాప్యం లో కావలసింది గుప్పెడు ఆదరణ. వృద్ధులను గౌరవం తో చూడాలి. వారి అనుభవం ముందు మనమేంత. మంచి కధ. ధన్యవాదాలు. మీ శ్రావ్యమైన కంఠం రోజూ వినాలనిపిస్తుంది

    • @kathavani5613
      @kathavani5613 2 года назад

      మంచి కథ అన్నందుకు ధన్యవాదాలండీ 🙏

  • @bogireddyrevathi8709
    @bogireddyrevathi8709 Год назад

    Chala bagundi katha

  • @tsrvenkat
    @tsrvenkat 2 года назад +1

    ఇద్దరు మనుషులు మధ్య సంబంధం ఎంత పవిత్రంగా ఉండగలదో కథలో నిరూపించారు.కథచదివిన వారి స్వరం కథకు బాగా తోడు అయింది.

    • @kathavani5613
      @kathavani5613 2 года назад

      థాంక్స్ అండీ 🙏

  • @sasikalamoorthy4212
    @sasikalamoorthy4212 2 года назад

    You always need THODU IN LIFE

  • @kalyanivenkat1876
    @kalyanivenkat1876 2 года назад +1

    Good story

    • @kathavani5613
      @kathavani5613 2 года назад

      థాంక్స్ అండీ 🙏

  • @mahalakshmipagadala3022
    @mahalakshmipagadala3022 2 года назад +1

    Laxmigaru katha chala bavundandi
    Nenukuda milane kathalu chadavalani asa paduthunanu naku salaha ivvandi please

    • @kathavani5613
      @kathavani5613 2 года назад

      కథ బాగుంది అన్నందుకు 🙏

    • @mahalakshmipagadala3022
      @mahalakshmipagadala3022 2 года назад +1

      @@kathavani5613 avunu madam katha chala sahajamaga undi very nice mam

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 года назад

      యూట్యూబ్ లో వీడియోలు ఎలా చేయాలో ఎలా అప్లోడ్ చేయాలో బోలెడన్ని ట్యుటోరియల్స్ ఉంటాయి చూడండి

  • @kalyanivenkat1876
    @kalyanivenkat1876 2 года назад +1

    🙏🙏🙏🙏

  • @sasikalamoorthy4212
    @sasikalamoorthy4212 2 года назад

    Lokulu kaakulu..
    Let it be any age ppl..
    They talk badly.

  • @skgowada2107
    @skgowada2107 Год назад

    Bagundi story