ఏంటి సార్ సగమే చెప్పారు. ఒక సినిమా చూస్తున్నట్టే ఉంది. సార్ మీ స్క్రీన్ ప్లే, అప్పట్లో రవితేజ, బ్రాహ్మజీ, సిందూరం అనుకుంటా.... డైరెక్టర్????? క్రిష్ట న వంశీ....బలే ఉంది సార్.....మీ విశ్లేషణ ఒక నవల చదివి నట్టు ఒక సినిమా చూసినట్టు... క్యూరియా సిటీ next ఏం జరుగుతుంది. అన్నట్టు. సెల్యూట్ సార్. మీరు తప్పుడు మార్గం లో వెళ్లారో.... రైట్ మార్గం లో వెళ్ళారో..... ఈ జన రేషన్ కి తెలియదు కానీ మీ సేఫ్ నెస్ అనేది ఇంట్రెస్ట్ గా ఉంది ఇంకా పూర్తి గా విశ్లేషణ చెయ్యండి సార్. నేను మీ యూ ట్యూబ్ అభి మానిని మాత్రమే.....
బాలాజీ గారు - మీరు ఒక ఇంటర్వ్యూ లో Koyyuru ఎన్ కౌంటర్ లో నక్సల్ అగ్ర నాయకులని పోలీసులు కొరియర్ ఫామిలీ ని ట్రాప్ చేయడం ద్వారా చంపేశారు అని బ్రీఫ్ గా చెప్పారు. దాని గురించి వివరముగా ఒక వీడియో చేయాలనీ మనవి. ఎర్రంరెడ్డి సంతోషన్న, నరేషన్న మొదలైన వారిని ఎన్ కౌంటర్ చేసిన వివరాలు యూట్యూబ్ లో పెద్దగా లేవు. మీరు ఒక డిటైల్డ్ వీడియో చేయాలనీ మనవి.
Salute dhamu ji
నేతాజీ కి భారతరత్న ఇవ్వాలి

Enti sir champaneki vaste evvaru ayina nannu champakandi ani pradeyapadutaru meru enti nannu eppudu champestaru ani adugutunte maku navvu vastunnadi.
Sir meru nannu eppudu champestaru annappudu police lanu adigaru kada police lu ninnu manchi gadiyalu chusi champestamu lendi ani cheppinte bagundunu.

0