Bed Time Songs | Telugu Night Beautiful Songs | Sleeping Time Songs Jukebox | Old Telugu Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • Sleeping Time Songs Jukebox, Old Telugu Songs And Old Telugu Melody Songs Are Always A Treat To Our Ears And Eyes. Especially, Full Moon Songs Will Gratify Our Heart And Soul. NTR and ANR’s Telugu Old Melody Songs Nonstop Video Song is Here. #SleepingTimeSongs #TeluguNightBeautifulSongs #OldTeluguSongs
    Dhanamera Annitiki Moolam Song - • Dhanamera Annitiki Moo...
    చంద్ర మోహన్ ఆరాటం ఆపలేకపొతున్న రామేశ్వరి.. - • చంద్ర మోహన్ ఆరాటం ఆపలే...
    వలచిన వాడి తలపులకు విరహంతో వేగిపోతున్న కాంచన. -
    • వలచిన వాడి తలపులకు విర...
    ఈ మౌనవేళ నేను అల లాగ చెలరేగిపోతానంటున్న ఏ.ఎన్.ఆర్. -
    • ఈ మౌనవేళ నేను అల లాగ చ...
    శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారి తొలి చూపులకి ఎలా చిక్కుకున్నాడో తెలుసా - • శ్రీనివాసుడు పద్మావతి ...
    ఈ పల్లకీ ఉత్సవం చూస్తే మనందరి జన్మలూ ధన్యమైనట్టే. -
    • ఈ పల్లకీ ఉత్సవం చూస్తే...
    కళాకారుడి కత్తికి పదునెక్కువంట ఈ సుత్తి గోలేంటో చూసేద్దాం -
    • కళాకారుడి కత్తికి పదున...
    ఏఎన్ఆర్ బుజ్జగిస్తున్న ఈ బుడ్డోడెవరో సరిగా చూడండి. -
    • ఏఎన్ఆర్ బుజ్జగిస్తున్న...
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 620

  • @ballushankarlingam701
    @ballushankarlingam701 6 месяцев назад +14

    మనను మనసును మరిపించే ఈ గీతాలు వ్రాసినవారు,సంగీతం సమకూర్చిన వారు,పాడిన వారికి శిరసు వంచి నమస్కరించి....

  • @ssrmurthy2225
    @ssrmurthy2225 3 месяца назад +2

    Excellent, marvelous and melodious old superhit songs with topmost heroes and heroines sung by first-class singers.

  • @Krishnamurthy-vb9qb
    @Krishnamurthy-vb9qb 3 года назад +98

    ఆనాటి పాటలు వింటే హాయిగా
    నిద్ర పడుతుంది నేటి పాటలు
    వింటే పట్టిన నిద్ర చెడిపోతుంది

  • @umabitr8157
    @umabitr8157 3 года назад +13

    Old is gold superb songs I can't give correct coment but night time🌙 sleep ing 🎵songs.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Год назад +86

    సాయంత్రం భోజనానంతరం ఆరుభైట మంచం మీద పడుకొని ఈ పాటలు వింటువుంటే. ఎంతటి కష్టమైనా ఇట్టే. మరచిపోవచ్చు ఇలా ఎంతోమంది అనుభవిస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలుపండి మిత్రులారా

    • @chkeerthi9721
      @chkeerthi9721 Год назад +6

      Nenu. Milage

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Год назад +2

      @@chkeerthi9721 ఎంత బాగా. సెలవిచ్చారు. మీరు. మంచి సుఖ. ప్రియులు అనుకుంట కనుకనే చక్కగా. చెప్పారు. నిజమా. మేడం గారు రిప్లే ఇవ్వుండి

    • @shankarviz
      @shankarviz Год назад +1

      నేను అంతే. ఘంటసాల గారు అంటే అంతే. అమృతం

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Год назад

      @@shankarviz ధన్యవాదాలు లండీ మీకు

    • @prasadareddy6118
      @prasadareddy6118 10 месяцев назад +1

      I don't have a chance to enjoy like you, as most of city lives are tiedup in concrete jungle, may not have that type of environment. Really lost so many years due to false egoistoic artificial lives
      Of course I had a chance to enjoy that life which I had enjoyed in my village to some extent with Radio Cylon. Thankyou
      .

  • @Thammimenivenkatanaidu
    @Thammimenivenkatanaidu Год назад +12

    అలనాటి సినిమాలు చూసిన వారందరూ ధన్యులు. ఆరోజుల్లో సినిమా అంటే ఎంతో అపురూపంగా చూసేవాళ్ళం ఒకసినిమా చూసొస్తే మళ్ళీసినిమాకు వెళ్ళేవరకు ఆపాటలు పాడుకునే వాళ్ళుం ఆసినిమా గురించి మాట్లాడుకునేవాళ్ళం అప్పట్లో టెంటుసినిమాల్లో సినిమా ఎంతో అపురూపంగా ఉండేది.పావలా నేల టిక్కట్టు సింగిల్ ప్రొజెక్టర్ రీలు రీలుకు సినిమాఆపేసేవారు. ఆసమయంలో చిరుతిళ్ళు గోళీ సోడాలు. చెనక్కాయలు.అమ్మేవాల్ల అరుపులతో అదోరకమైన వాతావరణం.. ఇప్పటికీ నాకుఆరోజులు తీపి గుర్తులు.ఏదేమైనా అప్పటి రోజులే చాలామంచి రోజలు .ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో...ఇట్లు. టి వి. నాయుడు .

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 года назад +13

    అద్భుతమైన రసవత్తరమైన వినసొంపైన
    పాట., అంజలీదేవి నాగేశ్వర రావు భక్తి భావన లో మయ మరచినటుల అభినయం
    బాగుంది

  • @sastryrama8603
    @sastryrama8603 Месяц назад +2

    Very nice video and beautiful songs

  • @murthymantha288
    @murthymantha288 2 года назад +34

    ఇలాంటి పాటలు ఎంతకాలమైనా గుర్తుండి పోతాయి. మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలు ఇవి

  • @evramana
    @evramana 2 месяца назад +2

    80s90s సాంగ్స్ వింటూ ఎన్నో రోజులు నిద్రపో యాను టేప్ రికార్డు ఆఫ్ చేసుకునేది

  • @vemular1
    @vemular1 2 года назад +5

    so melodious songs sung by great voices!! I beleive you do not have to understand the language to enjoy the melody in these songs, do you think the present younger generation & furure generation, let's say 20/30 years after and beyond(eternal) they would enjoy the sweetness if not they would be unlucky.

  • @rajee183
    @rajee183 3 года назад +15

    My favourite evergreen one starts at 9.57.....savitri gari abhinayam....Anr gari....entrance last lo.....Dongaramudu (1956)....adbutam ayena.....song......jikki gari ganam.......
    ఓ వాడు నీకన్న చల్లని వాడు......చందమామ ఓహో చందమామా.......❤️

  • @rajeswararaomandava
    @rajeswararaomandava Год назад +7

    Wonderful, excellent, melody songs ever remembered and unforgettable.

  • @gopalakrishnaraoseela6598
    @gopalakrishnaraoseela6598 2 года назад +19

    Very good selection of songs. Most melodious songs sung by singers with enchanting voice. Penned by great poets.

  • @sareddy752
    @sareddy752 3 года назад +7

    All these songs are my Father favourite songs.
    Melodious songs thanks for uploading.

  • @mudapakavaralakshmi2356
    @mudapakavaralakshmi2356 3 года назад +38

    మంచి పాటలని ఏరి కూర్చి అందించినందుకు ధన్యవాదములు

  • @satyanarayanas4864
    @satyanarayanas4864 3 года назад +2

    Ghantasala is our gift.

  • @siripurapusrinivasaraorao2861
    @siripurapusrinivasaraorao2861 3 года назад +14

    చాలా చాలా ఆపాత మధుర మైన పాటలను అందించి నందుకు ధన్యవాదములు

  • @ejmanohar8257
    @ejmanohar8257 3 года назад +58

    ఇంత మంచి పాటలు ఈనాడు ఎక్కడ చూడలేము ఆ రచనలు ఆ సంగీతం ఆలాపనలు నటులు ఆ నటన కలిగించిన మధుర అనుభూతులు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా వున్నాయి.

  • @sudarshanamterala
    @sudarshanamterala Год назад +4

    Old songs are meaningful and it is very near our rotine life

  • @hanestconfidence3420
    @hanestconfidence3420 3 года назад +11

    ఊహలు గుస గుసలాడే... సూపర్ సాంగ్

  • @donaldtrump7665
    @donaldtrump7665 Год назад +12

    ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ రొమాంటిక్ ఫేలోనే ఆడవారు అయినా మగవారు అయినా 🤗🤗🤗👍👍👍

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Год назад +1

      ట్రంఫు నీకు. తెలుగు వచ్చా

  • @godaysan
    @godaysan 3 года назад +12

    Super nice collection good job up 👍

  • @subramanyamm7788
    @subramanyamm7788 3 года назад +10

    మనసుకు హాయి నిచ్చే మధుర గీతాలు. బాగా వినాలనిపిస్తుంది.

  • @ganjidhanraj1357
    @ganjidhanraj1357 3 года назад +5

    Very nice songs good morning

  • @kumarakshintala1410
    @kumarakshintala1410 28 дней назад +1

    Chaala మంచి పాటలు వినిపించారు.

  • @swaruparanikadalipl.upload8927
    @swaruparanikadalipl.upload8927 2 года назад +4

    వింటుంటే హాయి హాయి

  • @rajasekhar9082
    @rajasekhar9082 2 года назад +5

    NTR n Savitri maa janma danyamu.

  • @jayalaxmimorri6726
    @jayalaxmimorri6726 Год назад +5

    పాత పాటలు వింటూ ఉంటే మనసు చాలా ప సాంతం గా ఉంటుంది

  • @jayalaxmimorri6726
    @jayalaxmimorri6726 Год назад +8

    ఇంత మంచి సంగీతం అందించిన వారికి ధన్యవాదాలు

  • @iconbhaigaming1629
    @iconbhaigaming1629 3 года назад +6

    Good songs

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 5 месяцев назад +1

    సూపర్ సాంగ్స్ టెలికాస్ట్ తో జుక్ బాక్స్.

  • @ramkrishnann6321
    @ramkrishnann6321 2 года назад +8

    మనస్సుకు మత్తు ఇచ్చే పాటలు పాత పాటలు కమ్మగా నిద్ర పడటాధి ఓల్డ్ ఇస్ గోల్డ్ 🙇

  • @SGDERS
    @SGDERS 3 года назад +5

    Anni gold songs

  • @rameshbabu-fu8zr
    @rameshbabu-fu8zr 3 года назад +21

    హృదయ పూర్వక ధన్యవాదములు సార్

    • @suremusics4292
      @suremusics4292 3 года назад +2

      ruclips.net/video/eiuoGGUuaCA/видео.html

  • @sathyanarayanasunkoju6054
    @sathyanarayanasunkoju6054 3 года назад +15

    మంచి పాటలు ధన్య వాదములు

  • @saipratap9920
    @saipratap9920 2 года назад +9

    ఓ మధురానుభూతిని పంచింది.

  • @udayabhaskar50
    @udayabhaskar50 2 года назад +8

    ఈపాత మధురమైన పాటలు వింటుంటే మనసు గతంలోకి దూసుకుపోతుంది. మీకు ధన్యవాదములు.

  • @raavivenkat9346
    @raavivenkat9346 2 года назад +18

    అద్భుతమైన పాటలను అందించారు, ధన్యవాదాలు

  • @tumuluriravikrishna6560
    @tumuluriravikrishna6560 3 года назад +10

    Golden movies 👍🏻👍🏻

  • @nageswarraopothireddy7705
    @nageswarraopothireddy7705 3 года назад +7

    పాత పాటలకై ప్రత్యేకంగా నెట్ రేడియో మీరు ప్రారంభిస్తే ఎంతో బాగుంటుంది..వినడానికి!
    గమనించగలరు మా వంటి సీనియర్ సిటిజన్స్ కోసం🙏

    • @venumatcha7957
      @venumatcha7957 3 года назад

      Super songs pratemataki ardamvuntundi old is gold

  • @shamitasivani3621
    @shamitasivani3621 3 года назад +11

    Thanks for this collection old songs for happy sleep

  • @suryasamar8520
    @suryasamar8520 2 года назад +3

    అలసి సొలసిన మనసులకు మందు రాసినట్టు మంచి మధుర గీతాలందించినందుకు ధన్యవాదాలు మిత్రమా

  • @padmakuthumbaka2255
    @padmakuthumbaka2255 3 года назад +7

    Nice

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 5 месяцев назад +2

    అ పాటలు అ సినిమాలు అ నటులు మనకు ఈ జన్మ కి నే తీ నో రు కొట్టు కొన్న మరి రావు. గుపుతుల కాలం స్వర్ణ యు గ o. అని ఎలా అనారో అప్పుడు అ సినిమాలు మనకు అప్పుడు జనరేషన్ కి స్వర్ణయు గ o.

  • @chetrasivenkateswarlu278
    @chetrasivenkateswarlu278 2 года назад +5

    Old songs is always Golden songs. Manasu Prasanthamuga Untundi.

  • @shaiklalahammed6733
    @shaiklalahammed6733 3 года назад +5

    Sweet songs thanq

  • @thirupaluyadav2395
    @thirupaluyadav2395 3 года назад +9

    Old is gold very beatiful melody songs

  • @rrkakula9982
    @rrkakula9982 2 года назад +13

    EVERGREEN CLASSICAL SONGS WITH TRADITIONAL VIEWS FOREVER 👌 FOREVER

  • @gsiti
    @gsiti 2 года назад +4

    Wow,speechless

  • @padmamurthy521
    @padmamurthy521 3 года назад +7

    I love telugu old songs

    • @suremusics4292
      @suremusics4292 3 года назад

      ruclips.net/video/eiuoGGUuaCA/видео.html

  • @umabitr8157
    @umabitr8157 3 года назад +10

    Correct combination to this song. Anr, savithri.

  • @ramachandrareddy8379
    @ramachandrareddy8379 2 года назад +1

    Old is gold

  • @VenkataRamana-wx8cy
    @VenkataRamana-wx8cy 3 года назад +8

    నిజంగా ఆపాత మధురం.హాయిగా నిద్ర పోవచ్చు.

  • @tallachinnaswamy7103
    @tallachinnaswamy7103 3 года назад +3

    మనస్సును పులకింపచేసేమదురమైన పాత పాటలు

  • @sirajuddeenmohammed6576
    @sirajuddeenmohammed6576 Год назад +1

    Old songs are golden and melody songs

  • @aswathnarayana3020
    @aswathnarayana3020 3 года назад +13

    Melodious and nice collection of old hit songs in one video. Hats to you sir and few more hit and melodious songs in one more video.

  • @msrajasekhar7563
    @msrajasekhar7563 Год назад +1

    It touches. heart

  • @baddepuriupendar7219
    @baddepuriupendar7219 2 года назад +8

    అన్ని తరాలకు కావాల్సిన భావం పాటల్లో ఉంది అన్ని తరాలకు ఉపయోగపడుతుంది

  • @rameshreddy1676
    @rameshreddy1676 3 года назад +4

    👌👌👌👌👌👌👌సూపర్బ్ ♥️♥️♥️♥️♥️

  • @govardanagovardana4457
    @govardanagovardana4457 3 года назад +2

    Lovely songs ❤️❤️💘💝❤️❤️ super hit songs .... Very very nice bro

  • @bhaskarrao6009
    @bhaskarrao6009 3 года назад +13

    These old telugu melody songs remove stress and fatigue and cools mind and soul as well.

  • @gsrspiritual
    @gsrspiritual 2 года назад +2

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Dharmadvajam
    @Dharmadvajam 3 года назад +6

    Super wonderful song☺

  • @VaralakshmiN-s1m
    @VaralakshmiN-s1m 4 месяца назад

    Very much interested songs in those days every song is hit and the wonderful lyrics tributes to those skilled technicians who made our ears feast full thanku Om Shanti

  • @saradat2091
    @saradat2091 2 года назад +5

    మధుర మైన పాటలు

  • @rameshjohn9836
    @rameshjohn9836 3 года назад +21

    Thanks a lot pl keep it regularly

  • @sambasivaraom4877
    @sambasivaraom4877 2 года назад +7

    Excellent songs

  • @rajamohan74
    @rajamohan74 2 года назад +1

    Sangeetam lo sampurna anandanni anubavinchina taram maade

  • @swaruparanikadalipl.upload8927
    @swaruparanikadalipl.upload8927 2 года назад +2

    Very good songs. Old is gold

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 3 года назад +24

    ఈ ఆలోచన హర్షణీయం. మంచి పాటలు వింటున్నప్పుడు హాయిగా వుండి, మనసు తేలికై ఆరోగ్యకరమైన నిద్రకు దోహదపడుతుంది.

    • @mvkkishore6497
      @mvkkishore6497 3 года назад

      3rkl

    • @Sasi838
      @Sasi838 3 года назад

      Chandrika garu chaalaa chakkagaa chepparu.

    • @purnachandrarao7176
      @purnachandrarao7176 3 года назад

      NAAKU GUDA MEELANTI
      ANUBHUTHI KALUGUTUNDI
      MADAM 👌😇👌💐🌺🏵️🥀.

    • @bhakthisagartelugu2021
      @bhakthisagartelugu2021 3 года назад

      ruclips.net/video/cK12xGUQVik/видео.html

  • @manojpolice7553
    @manojpolice7553 3 года назад +3

    I never heard uch beautiful songs

  • @pyatapadma2017
    @pyatapadma2017 2 года назад +2

    Super. Super 👌👌👌👌🙏🙏🙏🙏

  • @vardhanapusandhyarani7925
    @vardhanapusandhyarani7925 3 года назад +4

    Thanq veary much for nice collection

  • @prakashrao478
    @prakashrao478 3 года назад +5

    Good collection
    Many many Thanks

  • @krishnamoorthynaidumedasan7034
    @krishnamoorthynaidumedasan7034 Год назад +1

    Excelant🎉

  • @SonySony-cj1bj
    @SonySony-cj1bj 3 года назад +53

    నేను ఈ పాత పాటలు అంటే చాలా ఇష్టపడతాను పాడతనుకూడ

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 года назад +14

    ఈ పాటలో మళ్ళీ తిరిగి రానివి ఈ సన్నివేశాలు తిరిగి రానివి మరపురానివి మరచిపోలేని

  • @Ammulu06-w9s
    @Ammulu06-w9s 3 года назад +8

    Old is gold always

  • @yvspchowdary6055
    @yvspchowdary6055 3 года назад +9

    All times super melodies keep deep sleeping

  • @vaddemanurangaswamy7659
    @vaddemanurangaswamy7659 3 года назад +9

    Beutiful music

  • @manoranjanid9960
    @manoranjanid9960 3 года назад +19

    మంచి పాటలు సూపర్

    • @sumangurueducation2701
      @sumangurueducation2701 2 года назад

      హ్5 ఎన్జిటగిన్h5 ఎంhనెటీమ్ట్ గ్5 టీ4 ట్ 4 జిత్గ్ టీటీజ్G G గ 55 గెజిట్ 5 గ4 వై4 వై5గ. గ4వీజీ4

  • @gamingteam9828
    @gamingteam9828 3 года назад +7

    Thanks for sharing ❤️ lovely song s

  • @kgunasekhargunasekhar8435
    @kgunasekhargunasekhar8435 3 года назад +5

    Evarigoppathanam varithi.Andam tho panemti.Nice songs.

  • @hemalathathaticherla
    @hemalathathaticherla 12 дней назад

    wonderful donv

  • @plvpraju2874
    @plvpraju2874 3 года назад +3

    I like 👍 ♥ old songs

  • @klokanadham6853
    @klokanadham6853 Год назад

    Very nice ,sweet and attractive songd.somgs

  • @sagarstudio4873
    @sagarstudio4873 3 года назад +12

    పాత పాటలకు రాగం ప్రాణం చాలా బాగుంది

  • @aliveluganji3203
    @aliveluganji3203 3 года назад +3

    Soothing songs

  • @bsb4902
    @bsb4902 3 года назад +6

    Thank you very much for nice collection

  • @pallebrahmaiah6361
    @pallebrahmaiah6361 3 года назад +4

    Excellent collection sir

  • @venkateshamreguri4521
    @venkateshamreguri4521 2 года назад

    CHALA manchi patalu..Patha patalu, OLD GOLD SONGS.. CHALA Mandi istapade patalu..Istapadataru ANDHARU..

  • @pariseramanjaneyulukshatri5019
    @pariseramanjaneyulukshatri5019 2 года назад +5

    మంచి మెలోడీ పాటలు....💕💕💕

  • @harikc872
    @harikc872 Год назад +1

    this is invaluable ...................after 100yrs also this will be that smooth on ears..............

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 года назад +3

    Ee ya I’ve manakika Cheri sagam🍁🍁💥💥

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 8 месяцев назад +7

    2024ల విన్న వారున్నారా

  • @venkatramaihkondragunta5445
    @venkatramaihkondragunta5445 2 года назад +3

    Wonder full songs alive as long as Telugu cinema alive

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 года назад +2

    Na hridayamulo nidurinche cheli☘️☘️

  • @saimohankrishna7918
    @saimohankrishna7918 3 года назад +1

    Superra

  • @g.naveenkumarg.naveenkumar5428
    @g.naveenkumarg.naveenkumar5428 3 года назад +2

    Wowwwwwwwwww😴😴😴😘😘😘