ఎగ్ బిర్యానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • ఎగ్ బిర్యానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది#food #recipe #🥰😋
    రెండు గ్లాసుల బాస్మతి రైస్,
    మూడు గుడ్లు,
    బిర్యానీ మసాలాలు,
    వన్ టీ స్పూన్ జీలకర్ర,
    పచ్చిమిర్చి,
    ఆనియన్స్,
    టమాటాలు,
    రెండు స్పూన్ల కారం,
    వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి,
    వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి,
    ఆఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా,
    కొత్తిమీర,
    పుదీనా,
    కరివేపాకు,
    Social
    Cooking
    Shorts

Комментарии •