Sir ఈ వీడియో కూడా మరో భగవత్ గీతలాంటిదే. అందరూ తప్పకుండా కొంచెంకూడా వదలకుండా వినాల్సిన వీడియో. ఎంతోమంది మహానుభావుల గురించి, ఎంతోమంది మార్పు తెచ్చుకోవలసిన వారి గురించి, భగవత్గీత గొప్పదనం గురించి, చిన్న పెద్ద అందరూ తప్పకుండా అప్పుడప్పుడు, టైం వున్నప్పుడంతా వింటే వారి జీవితమే ఒక ఆణిముత్యం అవుతుంది.
వివేకానంద స్వామి మరో జన్మను తీసుకొని వచ్చారు గంపా నాగేశ్వరరావుగారి రూపంలో. ఇంతవరకూ యువతను ఒక దగ్గర చేరుస్తూ వారికి ఇచ్చిన స్ఫూర్తి మరెవరూ ఇవ్వలేదు, ఇవ్వలేరుఅని.
గురూజిగారికి నమస్కారములతో, జయ్ గురుదేవ అన్నారు. ఇక ముందు మీ ప్రసంగాలలో దీనికి అర్ధం చెబితే ప్రతి ఒక్కరూ దానిని అనుకరిస్తారు కదా. అలాగే మూడుసార్లు వారితో పలికిస్తే మంచిది కదా. శిష్యులను ఉద్ధరించడమే గురువు లక్ష్యం. చీకట్లో మ్రగ్గక అందరూ వెలుగులోకి వస్తారు కదా. విన్నదానికి మాత్రమే ఈ comment.

గురుజిగారి ఫోన్ నంబర్ .మరియు అడ్రస్ కావాలి తెలుపగలరు
Gurruji mee tharkam chaala bavuntadhi. Mana samkruthini kapade mee speech spurthi dhayakam
గురూజీ కి పాదాభివందనాలు ,,,🙏🙏🙏 ప్రసంగం అద్భుతం 👌👌👌
గురువు గారు మీకు ధన్యవాదాలు మీరు చెప్పినట్టు సత్యం ,సత్యనారాయణ రాజు గారికి కూడా భారతరత్న ఇవ్వాలి. జై గురుదేవ్ జై జై గురుదేవ్
Super gurujii gaaru
వివేకానంద స్వామి మరో జన్మను తీసుకొని వచ్చారు గంపా నాగేశ్వరరావుగారి రూపంలో. ఇంతవరకూ యువతను ఒక దగ్గర చేరుస్తూ వారికి ఇచ్చిన స్ఫూర్తి మరెవరూ ఇవ్వలేదు, ఇవ్వలేరుఅని.
Thank you sir calabagachepparu
Thanks To all
ఇలాంటి speech విన్నందుకు నేను చాలా అదృష్ట వంతుడిని.
🙏🙏🙏👌👌👌
Jai Jagan Guruji.... గురూజీ కి వందనాలు...
Thank you.... impact team....
Wonderful message guruji
Superb Excelent speech Jagan jagadh Guruji... Jagadhguru Devo Bawah 💐💐💐👌👌👌
Ji guruji garu excellent sppeech
Mr Gampa ji... & Impact all group of Warriors tnq all..💐💐💐👌👌👌👍
ధన్యవాదాలు గురూజీ
Well done sir
Great words for next generation people
Tq you gurujii
wonderful message sir
I love india
గురూజిగారికి నమస్కారములతో, జయ్ గురుదేవ అన్నారు. ఇక ముందు మీ ప్రసంగాలలో దీనికి అర్ధం చెబితే ప్రతి ఒక్కరూ దానిని అనుకరిస్తారు కదా. అలాగే మూడుసార్లు వారితో పలికిస్తే మంచిది కదా. శిష్యులను ఉద్ధరించడమే గురువు లక్ష్యం. చీకట్లో మ్రగ్గక అందరూ వెలుగులోకి వస్తారు కదా. విన్నదానికి మాత్రమే ఈ comment.
Jaganguruvugarekijajjaì?gurudevonamaha
Super speech guruiji.
I am follow this book
Namasthe gampa nageshwar Rao
Thanq guruji
ఆనందంగా జీవించాలి అంటే,డబ్బుండాలి.దానిగురించి ఆలోచించండి.చేతకానివాళ్ళు ఇది చాలు అని సరిపెట్టుకోండి,దాన్నే ఆనందం అనుకుని బతతికేయండి.
Super sir
గురుదేవులకు పాదాభివందనాలు
Nenu Australia 🇦🇺 numchi videos chustau
Super Guruji... Wonderful words to society
nice speach sir
guruji namaste
Guriji vandanam
గురువు గారు మిమ్మల్ని కలవాలంటే ఎలా
Gampa sir
I request you involve manthana satyanarayana Raju garu in impact if possible
Super spech guruji
🙏🙏🙏 nice video
Jay Gurudev Jay Jay yoga,,👌👌👌🙏🙏🙏🙏🙏💐💐💐
Super speech guruji
మీరు చెప్పిన అమిత్ గారికి 7 మోక్ష పురాలు ముఖ్యంగా కాశీ క్షేత్రం గురించి ఎవరూ చెప్పకపోవడం దురదృష్టము
Swami neeku shatakoti padhabi wandhanalu
🙏🙏👌👌
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
M
👁️👃👂🙏
ప్రసంగాలు చేయడం ఏముంది 100 సార్లు ప్రాక్టీస్ చేసి ఒకసారి చెప్పొచ్చు ప్రసంగాలు, ఒక్కరు మారిన చాలు అని మీరనుకుంటారు, వందలో ఒకడు మారితే ఎలా????
🙏🙏👌
babu jagan motivational speech bagundi kani nivvu ok saduvu la and adavalla laga bottu anti
Dabbuki anadniki sambadam ledu
Super 🙏