Trueview 4G Linkage Duallens Camera Full Installation& Review

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • ఇది ఒక Truview బ్రాండ్ లో సోలార్ కెమెరా ఈ కెమెరా ఒకే కెమెరా ఇందులో రెండు వ్యూస్ అయితే ఇవ్వడం జరిగింది.ఈ కెమెరా మీరు సొంతంగా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవచ్చు దీంట్లో ఉండే ఫ్యూచర్స్ ఏమిటి అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లనేషన్ చేశాను. మేము సీసీ కెమెరాలు చాలా బ్రాండ్స్ అయితే చేస్తూ ఉంటాము.ఈ కెమెరాలు మన దగ్గర అయితే హోల్సేల్ ధరలకైతే దొరుకును ఈ ట్రూ వ్యూ బ్రాండ్ లో ఫోర్ జి సోలార్ కెమెరా టు డ్యూయల్ నేమ్స్ కెమెరా ఈ కెమెరాస్ అన్ని హోల్సేల్ ప్రైస్ అయితే మన దగ్గర దొరుకుతున్నవి. అలాగే మనం సి పి ప్లేస్ కంపెనీకి కూడా ఆతరధులు authorized డీలరు మన దగ్గర అన్ని మోడల్స్ కెమెరాలు ఫోర్ జి కెమెరాలు వైఫై కెమెరాలు అన్ని కెమెరాలు అయితే మన దగ్గర హోల్సేల్ ప్రైస్ కైతే దొరుకుతుంది సేల్స్ తో పాటుగా సర్వీస్ అయితే మన దగ్గర అవైలబుల్.
    Tara Computer Bazar.Jagtial 9000099556, 9912464656.
    #tech in telugu tara
    #techintelugutara #tara #tara computer bazar #tech updates #latest laptops #latest cc camers #cccamera simcard #best security camera #best home security camera #best home security cameras #security camera #home security #best cctv camera for office #home security cameras #wireless security camera #best security cameras #security cameras,truview #solar truview #truivew solar camera #linkage camera #truview 4g linkage camera #truview solar 4g linkage camera #best solar camera
    #good solar camera
    #best outdoor camera
    #best 4g camera
    #good solar camera
    #truview cameras

Комментарии • 67

  • @varamchaitu1454
    @varamchaitu1454 Месяц назад

    How much distance it will cover

  • @mulampakagovinda8025
    @mulampakagovinda8025 18 дней назад

    అన్న కెమెరాలో ఎంత జీబీ మెమరీ కార్డు వెయ్యాలి

  • @sraja3791
    @sraja3791 20 дней назад

    ఈ కెమెరా కంటిన్యూగా ఎలా రికార్డు అవుతుంది

  • @sureshbabu-qk6me
    @sureshbabu-qk6me 2 месяца назад

    దీని స్టాండ్ మీరు సప్లై చేస్తారా? దాని cost ఎంత?

  • @sdmunna1453
    @sdmunna1453 2 месяца назад

    Can we connect with Lan for live view??

  • @MAHEYOUTUBECHANNEL
    @MAHEYOUTUBECHANNEL 2 месяца назад

    Wifi network work required?

  • @niranjanvepuri3558
    @niranjanvepuri3558 13 дней назад

    Price bro

  • @sureshreddy685
    @sureshreddy685 Месяц назад +1

    అన్న ఎంత పడతాది మాకు ఒకటి కావాలి మాది అనంతపురం జిల్లా పామిడి చాలా
    మండలం

    • @Techintelugutara
      @Techintelugutara  24 дня назад

      @@sureshreddy685 9000099556 మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ నెంబర్కు whatsapp లో మెసేజ్ పెట్టండి

    • @Techintelugutara
      @Techintelugutara  24 дня назад

      @@sureshreddy685 అలాగే కంటిన్యూ గా బ్యాటరీ లైట్ ఆన్ చేసి ఉంటే బ్యాటరీ లైఫ్ బ్యాక్అప్ తగ్గుతాయి అది కూడా మీరు చెక్ చేసుకోవాలి కంటిన్యూగా ఆన్ ఉంటే మీకే ఇబ్బంది అవుతుంది

    • @vvNaik
      @vvNaik 19 дней назад

      8000/-

    • @Techintelugutara
      @Techintelugutara  19 дней назад

      @@sureshreddy685 7500

    • @PalthyaNareshofficial
      @PalthyaNareshofficial 14 дней назад

      అన్న ఇ కెమెరా కావాలి అడ్రస్ ప్లీజ్

  • @jakkanisathish1522
    @jakkanisathish1522 Месяц назад

    అడ్రెస్స్ ఎక్కడ అన్న

  • @NishanthMudhiraj07
    @NishanthMudhiraj07 17 дней назад

    QR code lekunte
    Serial number tho cheyocha bayya option unda ala

  • @mahi8in
    @mahi8in Месяц назад

    Camera dormant wake up ani vasthudhi enti problem..

  • @prashanthyadavyadav8900
    @prashanthyadavyadav8900 26 дней назад

    Bro continues led light settings ela cheyali ee camera lo at night time

    • @Techintelugutara
      @Techintelugutara  26 дней назад

      On cheyavachu but battery ack up thagguddi

    • @niranjanvepuri3558
      @niranjanvepuri3558 13 дней назад

      తుఫాన్ లు పడినపుడు సోలార్ ఛార్జింగ్ కాదు కదా పవర్ కనెక్షన్ చేయొచ్చా

    • @Techintelugutara
      @Techintelugutara  13 дней назад

      @@niranjanvepuri3558 3 days minimum vasthundi లేదంటే టైప్ c చార్జర్ యూస్ చేస్తూ ఛార్జ్ చేయవచ్చు

    • @niranjanvepuri3558
      @niranjanvepuri3558 13 дней назад

      @@Techintelugutara price

    • @Techintelugutara
      @Techintelugutara  13 дней назад

      @@niranjanvepuri3558 7500

  • @p.suresh4232
    @p.suresh4232 Месяц назад +1

    1, sim మన మొబైల్ లోనిది వెయ్యాల మీరే ఇస్తారా ?
    2.Warranty ఏమైనా ఉంటుందా ?
    3. సర్వీస్ ఫ్రీ నా ఛార్జ్ సపరేట ?

    • @Techintelugutara
      @Techintelugutara  Месяц назад +1

      @@p.suresh4232 separate sim use cheyali and 1 year warranty

    • @jogijanakiram7083
      @jogijanakiram7083 23 дня назад

      Cost

    • @Techintelugutara
      @Techintelugutara  23 дня назад +1

      @@p.suresh4232 mobile sim mi name mida saparate purchase chasukovali.1 year warranty untundi.

  • @ranganathsk4541
    @ranganathsk4541 Месяц назад

    How much cost

  • @ameerbasha21957
    @ameerbasha21957 Месяц назад

    Divis of line problem

  • @NishanthMudhiraj07
    @NishanthMudhiraj07 17 дней назад

    Daily entha GB data recharge cheyali bro

  • @chirajeeevip9846
    @chirajeeevip9846 27 дней назад

    ధర ఎంత

  • @ravindranekkanti9792
    @ravindranekkanti9792 23 дня назад

    Camera dromant wake up

  • @sriramrupavath
    @sriramrupavath 5 дней назад

    Me Nebar send annna

  • @guptha900
    @guptha900 Месяц назад

    I want

  • @JalluriVenkatesh-si3xc
    @JalluriVenkatesh-si3xc 9 дней назад

    Hai anna ఫోన్ నొమ్బెర్ ప్లీజ్

  • @SaiTirumalareddy
    @SaiTirumalareddy Месяц назад

    Kavali

  • @pebbetibalaiahbalaiahp2531
    @pebbetibalaiahbalaiahp2531 Месяц назад

    Pon nobar chepu

  • @PandurangMore-vu2pu
    @PandurangMore-vu2pu Месяц назад

    Hindi bat karo aana

  • @rameshghantasala4854
    @rameshghantasala4854 2 месяца назад +3

    Battery below 50% ki vasthe continuous record avvadhu waste of money

    • @Techintelugutara
      @Techintelugutara  2 месяца назад

      @@rameshghantasala4854 mi daggara unna. Camera check cheyandi bro ala em undadu.

    • @munnikairangala3216
      @munnikairangala3216 2 месяца назад +1

      Trueview okka fraud company

    • @munnikairangala3216
      @munnikairangala3216 2 месяца назад

      Trueview okka fraud company

    • @ramireddyramamohanreddy4911
      @ramireddyramamohanreddy4911 2 месяца назад

      Ok tq bro మీరు మాకు చాలా help చేశారు చెప్పి మంచి పని చేశారు

    • @DrBHeart
      @DrBHeart Месяц назад

      Reason kuda pettandi enduku ala annaro plz​@@munnikairangala3216

  • @krishna_is_great
    @krishna_is_great 22 дня назад

    Disliked your video, price not told.

    • @Techintelugutara
      @Techintelugutara  22 дня назад

      @@krishna_is_great మీకు ఇంట్రెస్ట్ ఉంటే నంబర్ ఇచ్చాను కదా ఆ నంబర్ కి whatsapp చేయండి.

    • @Techintelugutara
      @Techintelugutara  22 дня назад

      @@krishna_is_great ఆన్లైన్లో ప్రైస్ చూడండి ఆ ప్రైస్ కన్నా తక్కువ ఉంటుంది

  • @VinodKumar-r3r8r
    @VinodKumar-r3r8r 9 дней назад

    Number send me bro

  • @kalvasandhya7563
    @kalvasandhya7563 3 месяца назад

    Bro number send cheyadi bro

  • @Desifarm-d4d
    @Desifarm-d4d 11 дней назад

    Price anna