27:41 "రెండు కళ్ళల్లో ఒక కన్ను తెలుగు భాష మరొక కన్ను సనాతనధర్మమ్"🔱జైతెలుగు.వందేభారతమాతరమ్🕉🇮🇳 28:41 సంస్కృతం అన్ని భాషలకు మూలం 10:53 స్వదేశాభిమానం, స్వభాషాభిమానం,స్వవేషాభిమానం🕉🇮🇳
గురువుగారు, చిన్నప్పటి నుండే తెలుగు, హిందీ, ఆంగ్ల భాష మీద ఆసక్తి కనబరచి భాషా జ్ఞానం, వ్యాకరణం అర్థం చేసుకున్నవాళ్ళు ఇతర భాషలలో ఉన్న స్తోత్రాన్ని కూడా అర్థం చేసుకో గలుగుతారని నా అభిప్రాయం.. అయినప్పటికీ మీరు చెప్పిన ఒక విషయం వాస్తవమే.. తెలుగు వాళ్ళకి తెలుగు భాష మీద కంటే పరాయి భాషల పైన మమకారం ఎక్కువవేనండి..
మీ తెలుగు భాషాభిమానానికి ధన్యవాదములు 🙏 తెలుగులో హనుమాన్ చాలీసా ఉంటే బాగుంటుంది అన్నారు. మాగురుదేవులు విఠలానంద సరస్వతి మహారాజ్ వారి ఆశీర్వాదంతో తెలుగు హనుమాన్ చాలీసా వ్రాయడం జరిగింది. త్వరలో రికార్డింగ్ చేసి HAPPY పీఠం ఛానెల్ లో ప్రసారం చేయగలను 🙏జయ శ్రీ రామ్ . జయ శ్రీ భీమ్ 🙏
16:06
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం
భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం
భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు
సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి
నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ
నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై
రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్
నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే
నా మొరాలించితే నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాన్వయా దేవ
నిన్నెంచ నేనెంతవాడన్
దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్
దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై
స్వామి కార్యార్థమై యేగి
శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి
సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి
వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి
కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్
లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్
యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి
యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్జేసి
సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్ గూడి
యాసేతువున్ దాటి వానరుల్మూకలై పెన్మూకలై
యాదైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి
బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు
సంజీవినిన్దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా
కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని
వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ
నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి,
సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,
యంతన్నయోధ్యాపురిన్జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న
నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా
నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్ల్బాయునే భయములున్
దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో
వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర
నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్
వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్
తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ
నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల
కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్
పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్
నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టి ఘాతంబులన్
బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని
రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి
రారోరి నాముద్దు నరసింహ యన్చున్ దయాదృష్టి
వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా
నమస్తే సదా బ్రహ్మచారీ
నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమః
చాలా ఓపికతో పూర్తి దండకం అందించి నందుకు ధన్యవాదములు
Anna e lirics maku send cheyra please
Good 👍 thanks
గురువుగారు మీరొక అద్భుతం. ఏపీ వారు అదృష్టవంతులు.
27:41 "రెండు కళ్ళల్లో ఒక కన్ను తెలుగు భాష మరొక కన్ను సనాతనధర్మమ్"🔱జైతెలుగు.వందేభారతమాతరమ్🕉🇮🇳
28:41 సంస్కృతం అన్ని భాషలకు మూలం
10:53 స్వదేశాభిమానం, స్వభాషాభిమానం,స్వవేషాభిమానం🕉🇮🇳
గురువు గారికి నమస్కారములు .
జై వీర హనుమాన్ .
జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
3
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజేవాయుపుత్రం భజేవాలగాత్రం భజేహం పవిత్రం భజేసూర్యమిత్రం భజేరుద్రరూపం భజే బ్రహ్మతేజం com
బటంచున్ ప్రభాతంబు సాయంత్రం మున్నీ నామ సంకీర్తనల్చేసి నీరూపు వర్ణించి నీమీదనే దండకం బొక్కటిస్ చేయ న్నింనూహించి నీమూర్తిని గాంచి నీసుందరంబెంచి దాస దాసుండనై రామభక్తుండనై నిన్నునే గొల్చెదస్ నీకటాక్షంబునన్ జూపితేవేడుకల్ జేసితే నామొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయ దేవ నిన్నెంచ నేనెంత వాడన్ దయాసాలివై జూచితే దాతవై బ్రోచితే దగ్గరంబిల్చితేతొల్లి సుగ్రీవునకు స్మంత్రిపై స్వామికార్యంబునందుండి శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి సర్వేశు పూజించి యద్భాను జుం బంటుగావించి
యవ్వాలినిన్ జంపి కాకుత్సతిలకుండవై దయదృష్టి వీక్షించికిష్కంధ కేతెంచి శ్రీ రామ కార్యార్దమమై లంకకేతెంచియుస్m యా లంఖిణిన్ జంపియుస్ లంకయుస్ గాల్చియుస్ భూమిజన్జూచి యానందముప్పొంగ యా ఉంగరంబిచ్చి యారత్నమున్ దెచ్చి శ్రీరామ కున్నిచ్చి సంతోషునీస్ చేసి సుగ్రీవుడుస్ అంగదున్ జాంబవంతాది నీలాదులంగూడి యాసేతువున్ దాటి వానర ల్మూకలై పెన్మూకలై దైత్యులంద్రుచగా రావణుండంత కాలాగ్ని యుగ్రుండుడై కోరి బ్రహ్మాండమైనట్టి యాశక్తియుస్ వేసి యాలక్ష్మణున్ మూర్ఛనొందింపగా నప్పుడేబోయి సంజీవియుందెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభ కర్ణాది వీరాళితో పోరాడి చెండాడి శ్రీరామబాణాగ్ని వారందరిన్ రావణుస్ జంపగా నంత లోకంబు లానందమైయుండ నవ్వేళలస్ నవ్విభీషణు న్వేడుకన్ దోడుకన్వచ్చి
పట్టాభిషే కంబు జేయించి సీతామహాదేవినికిస్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి నయోధ్యకుస్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించినస్ రామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను నీనామ సంకీర్తనల్జెసితే పాపము ల్బాయునే భయములునీరునే భాగ్యముల్గువే సకల సామ్రాజ్యము ల్పకల సంపతులుస్ గల్గునే వానరాకారయో భక్తమందార యోపుణ్యసంచార యోవీర యోశూర నీవే సమస్తంబు నీవే ఫలమ్ముగా వెలసి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్తిరమ్ముగా వజ్ర దేహంబునుం దాల్చి శ్రీరామ శ్రీరామ యంచున్ మనః పూతమై యోప్పుడున్ తప్పకన్ తలతు నాజిహ్వయందుండి m
నీదీర్ఘదేహంబు త్రైలోక్య సంచారివై రామనామాంకిత ధ్యా నివై బ్రహ్మవై బ్రహ్మతేజంబునస్ రౌద్ర నీజ్వాలకల్లోల హావీర హనుమంత ఓంకార హ్రీంకార శబ్దంబులం భూతప్రేత పిశాచ శాకినీ ఢాకిని గాలిదయ్యంబులన్ నీదువాలంబునన్ జుట్టి నేలంబడంగొట్టి నీముష్టి ఘాతంబులం బాహుదండంబులం రోమఖండంములం ద్రుంచి కాలాగ్నిరుద్రుండవై బ్రహ్మప్రభాభా సతంబైన నీదివ్యతేజంబునుం జూచిరారా నాముద్దు నరసింహయంచున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్రా నమస్తే నమస్తే
నమో నమ:
నా బాల్యం నుండి భక్తి టీవీలో వింటూ పెరిగాను కాని ఇదే ఆంజనేయ దండకం అని తెలిదు.....ఈ రోజు నాకు మి వల్ల అర్ధం అయింది
ధన్యవాధాలు గురువు గారూ....🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ గురుబ్యో నమః
ఆంజనేయ దండకం బాగా చెప్పారు
త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్ యత్న మాస్థాయ దుఃఖ క్షయ కరోభవ🙏🙏🙏🙏🙏
JAI SRIRAM JAI SRIRAM
JAI SRIRAM JAI SRIRAM
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ రామ్ జై జై శ్రీ రామ్
Jai hanuman jai sri ram🙏
జై శ్రీ రాం జై హనుమాన్ 🙏🏿🙏🏿
Om Namah Sivayya 🙏
Guruvu Gariki Namaskaram 🙏
Jai Sree Ram 🙏
శ్రీ గురుభ్యోనమః గురువుగారు ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః
Anjaneyunni manaspurthi ga korukunte Edina istadu aa swami
Jai Sri Ram 🙏 Jai Hanuman 🙏 ❤️ ✨️
శ్రీ గురుభ్యోనమః 🙏🏻
జై వీర హనుమాన్ 🙏🏻
Jai shree Ram Lalitha ongole
Thandri mi padalaku sathakoti vandanalu 🙏🙏🙏🙏🙏
జై శ్రీ రామ్...జై హనుమాన్...🕉️🙏
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
గురువుగారు, చిన్నప్పటి నుండే తెలుగు, హిందీ, ఆంగ్ల భాష మీద ఆసక్తి కనబరచి భాషా జ్ఞానం, వ్యాకరణం అర్థం చేసుకున్నవాళ్ళు ఇతర భాషలలో ఉన్న స్తోత్రాన్ని కూడా అర్థం చేసుకో గలుగుతారని నా అభిప్రాయం.. అయినప్పటికీ మీరు చెప్పిన ఒక విషయం వాస్తవమే.. తెలుగు వాళ్ళకి తెలుగు భాష మీద కంటే పరాయి భాషల పైన మమకారం ఎక్కువవేనండి..
ఓం నమశ్శివాయ :
ఓం నమో నారాయణ
జై శ్రీరామ్ 🙏జై హనుమాన్ 💐
If only we have Rama Bhakti like Lord Hanumaan we would be immortal. Please remove our Ego Lord sreeRama
Jai Siyaram.🌺🙏
శ్రీరామ్ జైరామ్ జైజై రామ్
Jai Sri Ram Jai Hanuman
జై హనుమాన్ 🚩🙏🏻
Aygiri namdini nandita mohini........ammari slokam ardam kooda cheppagalaru 🙏🙏🙏
22:32 🙏🏼🙏🏼 జై హనుమాన్
Jai hanuman
Jai shree Ram
ఓం నమః శివాయ 🔱🔱🔱
Jai Hanuma
మీ తెలుగు భాషాభిమానానికి ధన్యవాదములు 🙏 తెలుగులో హనుమాన్ చాలీసా ఉంటే బాగుంటుంది అన్నారు. మాగురుదేవులు విఠలానంద సరస్వతి మహారాజ్ వారి ఆశీర్వాదంతో తెలుగు హనుమాన్ చాలీసా వ్రాయడం జరిగింది. త్వరలో రికార్డింగ్ చేసి HAPPY పీఠం ఛానెల్ లో ప్రసారం చేయగలను 🙏జయ శ్రీ రామ్ . జయ శ్రీ భీమ్ 🙏
Jay sri raam
Namaskaram guruvugaru! Sarididdhina Hanuman dandakam online lo upload chesthe link description lo add cheyandi guruvugaru.
Sri hanuman
Sri hanjaneya. ❤❤❤
జై హనమాన్ 🙏🏼
Jaisriram
Jay hanuman
ఓం నమఃశివాయ
🌺🌺🌺🙏🏾🙏🏾🙏🏾
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Om
❤❤
Can you please upload corrected dandakam here ?
9:10
9:55
16:27
😊
E rachayita peru gurthupettukondi... Anjaneya swamy dhandakam rachayita google lo update cheyandi... Google lo ekkada ledu
🎉🎉🎉🎉🎉
2:34
@8:30 మార్కండేయుడు చిరంజీవా? కాదా? అలాగే ధ్రువుడు?
W
Vyas maharshi kuda chiranjeevi kadha
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
Jai shree Ram 🙏🙏🙏🙏🙏
Jaihunuman
❤❤❤❤❤
❤❤❤❤❤❤
🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏