లైనింగ్ బ్లౌజ్ ఇలా కుట్టి చూడండి ఫిట్టింగ్ ఎలాఉంటుందో మీకే తెలుస్తుంది Lining blouse stitching tips

Поделиться
HTML-код
  • Опубликовано: 12 ноя 2024

Комментарии • 41

  • @uppathalaprashanth8319
    @uppathalaprashanth8319 2 месяца назад +2

    Super akka chala baga chepthunnara god bless you🙏

  • @LakshmiKinche
    @LakshmiKinche 2 месяца назад +1

    Akka bot nack cutting

  • @thamas8945
    @thamas8945 3 месяца назад +1

    👌

  • @leelapriyamaruprolu491
    @leelapriyamaruprolu491 3 месяца назад +1

    Akka blouse nadumu size 30 suit under bust size same pettavaccha?

    • @Maatailors
      @Maatailors  3 месяца назад

      పెట్టొచ్చు సిస్టర్

    • @Maatailors
      @Maatailors  3 месяца назад

      Extra loose కోసం 2 inch add చేసుకోవాలి సిస్టర్,,( nadumu loose కి, chest loose కి, hip loose కి )

    • @leelapriyamaruprolu491
      @leelapriyamaruprolu491 3 месяца назад +1

      @@Maatailors thank you so much akka

  • @rajaninanjareddy3739
    @rajaninanjareddy3739 3 месяца назад +1

    Back partlo dhat pettena tharuvatha hemming cheste,next eppudyna loose cheyalisete elagande?? Venuka veppadam kadu kada ? Vere rakamlo kuda video pettande madam ? Meeru cheppe tips super ande 🎉🎉

    • @Maatailors
      @Maatailors  3 месяца назад +1

      సైడ్ జాయింట్లు దగ్గర విప్పుకుంటే సరిపోతుంది సిస్టర్

    • @jyothsnann4056
      @jyothsnann4056 3 месяца назад +1

      Back belt vesaka dots pettukunte alter cheskovachu.. bhujalu jaripothunnayi anipisthey.. koncham extra kuttu vesukoni

    • @Maatailors
      @Maatailors  3 месяца назад

      అలా కూడా stitch చేసుకోవచ్చు సిస్టర్

  • @ammulujyothi6058
    @ammulujyothi6058 3 месяца назад +1

    Blouse tape tho neck measure chasenapudu thirigi measurement ala chahiye

    • @Maatailors
      @Maatailors  3 месяца назад

      వీడియో చేస్తాను సిస్టర్

    • @ammulujyothi6058
      @ammulujyothi6058 3 месяца назад +1

      @@Maatailors thank you sister

  • @arunmanikanta1448
    @arunmanikanta1448 3 месяца назад

    Hi brother mee method chala bagundi,kani naku side joins front part ekkuva vasthundi 4th dot kudi the kastamorku vachadu please reply ivvara

    • @navyafashions
      @navyafashions 3 месяца назад

      Brother కాదు మేడమ్ అండి

    • @Maatailors
      @Maatailors  3 месяца назад

      ruclips.net/video/HsYQDCVmgE0/видео.htmlsi=wITiLiX-eF4MPTi7

    • @rajaninanjareddy3739
      @rajaninanjareddy3739 3 месяца назад

      😊​@@navyafashions

  • @ammulujyothi6058
    @ammulujyothi6058 3 месяца назад +1

    Hai sister 👋

  • @mamathasirikonda5881
    @mamathasirikonda5881 3 месяца назад +1

    Hiii sister back pot neck boutton vochi front boatneck &hands off hands blouse cutting &stiching chupinchandi sister plz

  • @Purushotham-qh9wt
    @Purushotham-qh9wt 3 месяца назад +2

    మేడమ్ కట్ చేసి కుట్టేటప్పుడు బ్యాక్కంటే ప్రంట్ ఎక్కువ అవుతుంది. ఫ్రంట్ క్రాస్ కదా అందుకే సాగుతుందా?

    • @Maatailors
      @Maatailors  3 месяца назад

      అవును సిస్టర్

    • @Purushotham-qh9wt
      @Purushotham-qh9wt 3 месяца назад +1

      @@Maatailors అయ్యో నీను సిస్టర్ ని కాదు. బ్రదర్స్ నీ

    • @Maatailors
      @Maatailors  3 месяца назад +1

      Sorry అన్న

    • @guddetikrishnaveni2945
      @guddetikrishnaveni2945 3 месяца назад +1

      Solution cheppandi sister​@@Maatailors

    • @Maatailors
      @Maatailors  3 месяца назад

      సైడ్ జాయింట్లు వేసేటప్పుడు front ఎక్కువ వస్తుందా brother

  • @edhalaharithavenkat4410
    @edhalaharithavenkat4410 3 месяца назад +1

    Akka front neck, back neck V shape neck blouse cutting cupichandi please please

  • @dhanalakshmikoruprolu5903
    @dhanalakshmikoruprolu5903 3 месяца назад +1

    Madam dres necs kuda pettandi madam neck models meru ite baga explain chestaru

  • @varshinijahnavi4922
    @varshinijahnavi4922 3 месяца назад +5

    అక్క మీరు చెప్పిన విధంగా బ్లౌజ్ లు కుడుతున్నాను.కొంత మంది బ్యాక్ నెక్ ,హాండ్స్ అంత బాగుంటుంది కానీ ముందు షెప్ కుదరటం లేదు అని అంటున్నారు అక్క.ఫినిషింగ్ బాగుంటుంది కానీ షేప్ కుదరటం లేదు అక్క.నేను మీరు చెప్పిన విధంగానే కట్ చేస్తున్నాను.నా బ్లౌజ్ కుట్టుకుంటే బాగానే వచ్చింది.కొంత మంది బాగుంటుంది అంటున్నారు,కొంత మంది షేప్ కుదరటం లేదు అని అంటున్నారు.చేయాలి అక్క.నాకు సొల్యూషన్ చెప్పు అక్క.నీ వీడియోస్ చూసి నేను నేర్చుకున్నాను అక్క.ప్లీజ్....

    • @Maatailors
      @Maatailors  3 месяца назад

      Front షేప్ కుదరడం లేదు అంటే,,,, ఫ్రంట్ చెస్ట్ జారినట్లు వుంటుందా,,, లేక అదిమెసినట్టు వుంటుందా

    • @Maatailors
      @Maatailors  3 месяца назад

      Front part పొడవు ఎక్కువైతే షేప్ జారినట్టు వుంటుంది సిస్టర్

    • @varshinijahnavi4922
      @varshinijahnavi4922 3 месяца назад

      జారినట్టు ఉంటుంది అని అంటున్నారు అక్క.నాకు ఈ ఒక్కటే ప్రాబ్లం అక్క.నేను నేర్చుకున్న దగ్గర నాకు వాళ్ళు బ్లౌజ్ కటింగ్ సరిగ్గా నేరిపించలేదు.మీ వీడియోస్ చూసి బ్లౌజ్ లు,డ్రెస్ లు లాంగ్ ఫ్రాక్స్ నేర్చుకున్నాను.మీ చాలా థాంక్స్ అక్క. చెస్ట్ జారి నట్టు ఉంటుంది అని కొంత మంది అంటున్నారు.

    • @Maatailors
      @Maatailors  3 месяца назад

      అదిమేసినట్టు వుంటే main dot వెడల్పు, front part పొడవు పెంచుకోవాలి

    • @varshinijahnavi4922
      @varshinijahnavi4922 3 месяца назад

      @@Maatailors అక్క అప్పుడు 5 ఇంచులు కాకుండా 4,లేదా 4 1/2 ఇంచులు పెడితే సారి పోతుందా.