Gadwal BRS MLA Bandla Krishna Mohan Reddy to Join Congress | కాంగ్రెస్‌లోకి గద్వాల భారాస ఎమ్మెల్యే

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • గద్వాల భారాస MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖరారైంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14శాసనసభ స్థానాలుండగా... భారాస తరఫున అలంపూర్ నుంచి విజయుడు, గద్వాల నుంచి కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారనే ఊహగానాలు వచ్చాయి. ఐతే భారాసలోనే కొనసాగుతానని ఆయన గతంలో ప్రకటించారు. తర్వాత కార్యకర్తలు, అభిమానులతో చర్చించి వారి సూచన మేరకు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. కృష్ణమోహన్ రెడ్డి చేరికను వ్యతిరేకిస్తున్న గద్వాల మాజీ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్, కాంగ్రెస్ నేత సరిత.... గతంలో గాంధీభవన్ లో నిరసనకు దిగారు. భారాస నుంచి గద్వాల జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఎన్నికైన సరిత..ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించారు. సిట్టింగ్ కే కేసీఆర్ సీటు ఇవ్వడం వల్ల.. ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా కృష్ణమోహన్ రెడ్డికి గట్టిపోటీ ఇచ్చారు
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 1

  • @JeevanBellam
    @JeevanBellam 3 месяца назад

    Siggulenodu mla revantreddy guda Reddy feeling ekkuva.prajalu meenurnayam tappu antunte siggulekepaye