Baby 2 Full Movie | Pulsar bike Ramana,SonyReddy,Kumar swamy | Latest Telugu Romantic Emotional Film

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 1 тыс.

  • @ramanarelacreations3935
    @ramanarelacreations3935  Год назад +446

    ఫస్ట్ టైం *స్టోరీ, డైలాగ్స్,యాక్టర్ గా* *BABY2* తో మీ ముందుకు వచ్చాను. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి, మీరు చూసినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
    Lyrical song; ruclips.net/video/5LunJI_mfWg/видео.html

  • @HemaRam.pothineni
    @HemaRam.pothineni Год назад +71

    చాలా బాగా చెప్పారు చాలా బాగా మూవీ చేశారు రమణ గారు నిజంగా ప్రేమించే వాళ్లు కూడా అవమానాలు ఎదురవుతున్నాయి వాళ్ళు చెయ్యి లేని తప్పు కూడా అవమానించు అది మూవీ లో బాగా చేసి చూపించారు❤❤❤

  • @Mitrasevasangham
    @Mitrasevasangham Год назад +58

    నిజమైన కళాకారుడు అనిపించుకున్నాడు మా రమణ.... కేవలం పాటలే కాకుండా ఒక రచయితగా, యాక్టర్గా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను...
    డైలాగ్స్ చాలా బాగున్నాయి... డైరక్షన్ కుమార్ స్వామీ గారు బాగా చేశారు... సోది లేకుండా సూటిగా విషయం చెప్పారు...
    అందరూ బాగా కష్టపడి ఎంతో ఇష్టం తో చేస్తే ఫలితం ఇలాగే సూపర్ గా ఉంటుంది..
    మా రమణ అన్ని రంగాలలో రానించాలని కోరుకుంటూ... మీ అన్నయ్య
    రామకృష్ణ ( మిత్ర సేవా సంఘం )
    Dream Kart Entertainment RUclips Channel

  • @kottapalliharikrishna6208
    @kottapalliharikrishna6208 Год назад +26

    చాలా చాలా బాగా పాడుతారు అని తెలుసు గాని ఇంత మంచి రైటర్ మీలో ఉన్నారని తెలీదు.. యాక్టింగ్ కూడా అద్భుతంగా చేసారు.. మంచి మెసేజ్ ఇచ్చారు.. ఇలాంటి మంచి కథలతో మాకు వినోదం కలిగించాలని కోరుకుంటున్నాను.. నిజమైన స్నేహం కోసం కధ రాసి.. షార్ట్ ఫిలిం తీస్తారని కోరుకుంటున్నాను.. Tq sir 👌👌👌👌👌👍👍👍👍👍👍👍

  • @Manojthudimella
    @Manojthudimella Год назад +76

    ఊహించని విధంగా తీశారు రమణ అన్న 🎆🎊🎉నువ్వా కదా అన్నట్టుగా ఉన్నది అన్న... కంగ్రాట్స్ 🎉🎊

    • @sandhyavedhanvlogs
      @sandhyavedhanvlogs Год назад

      S congratulations 🎊

    • @sureshmutha8250
      @sureshmutha8250 Год назад +1

      అన్నా ఇది నా Life లో కూడా ఇలానే జరిగింది. ఈ వీడియో చూసాకా నా బాదా చెపుతున్నా... plz ఆమాయల్లు మీ ఎంజాయ్ కోసం మాలాంటి వాలాతో అడుకోవదు. ఇది గుర్తు పెట్టుకోండి .మీరు enjoy అనుకోని మాయా మాటలూ చెప్పిన వాలతో వీలుతునరు.వాలూ అదే అనుకోని .మీలాంటి అమ్మాయిలని చాపేస్తునారు.plz జాగ్రత... ఇట్లు మీ సురేష్. M

  • @gonthinasivaji3194
    @gonthinasivaji3194 Год назад +74

    Editing - Screenplay - Direction ఎక్సలెంట్ బ్రో ❤... రమణ అన్న యాక్టింగ్ సూపర్, Song మాత్రం వేరే లెవెల్ బ్రో....

  • @rajubuttala2347
    @rajubuttala2347 Год назад +10

    రమణ అన్న బేబీ 2మూవీ బాగా తీసావ్ నీ యాక్టింగ్ సూపర్ మరి ముక్యంగా సాంగ్ సూపర్ గా తీశారు. ఇలాంటి మూవీస్ మరిన్ని తీసి మరింత ఎత్తుకు ఎదగాలి అని మనుసుపూర్తిగా కోరుకుంటున్నాను 🌹🌹🌹నీ అభిమాని బుత్తల అప్పలరాజు (రావడ గ్రామం )🌹🌹🌹

  • @mrcool2276
    @mrcool2276 Год назад +45

    Congratulation 1M 🎉 Anna Garu thank you So much BaBy 2

  • @ksrwritings
    @ksrwritings Год назад +5

    Ramana Anna good movie
    Nenu special thanks cheppali Ante
    Kumar swamy gaaru 👉 screenplay. Direction chala chala bagundi story kuda yela tesukovalo Ela start AYYINDI Alane ending iccharu really good movie bro indhulo song raasinaa maa jaanu mamaki chala chala thanks mama story oka yettu anukunte daniki tagga song rasav chudu chala happy jaanu
    Ee movie ni mundhuku tesuku vellina vallaki backside nundi support chesina Preethi artist ki okkariki alage all actors ki chala chala thanks 🙏🙏🙏
    I'm waiting part 2
    ❤❤❤❤ U Ramana Anna ❤❤❤❤

  • @Eswar-s8e
    @Eswar-s8e Год назад +5

    తమ్ముడు నువ్వు సూపర్... మంచి భవిష్యత్తు ఉన్నాది నీకూ సినీ పరిశ్రమలో.... చాలా బాగ యాక్టింగ్ చేసావ్.... నీ కళను చూసి నీకూ మంచి మంచి అవకాశాలు సినిమా లో రావాలని నా ప్రార్ధన

  • @KiranKrishnarao-oe6mv
    @KiranKrishnarao-oe6mv Год назад +14

    Super bro నిజంగా బ్రో అమ్మాయిల్ని నమ్మకూడదు

  • @Svrtailaruligepalle
    @Svrtailaruligepalle Год назад +12

    సూపర్ అన్న ఇల్లాంటి మూవీళ్ళు మరెఎనో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 🎉🎉🎉🎉❤❤❤😍😍👌🏻👌🏻🎁💯💯💯

  • @bujjimultitalentarts5440
    @bujjimultitalentarts5440 Год назад +11

    నాకు మాటలు రావడం లేదు. ఇంత మంచి సందేశం యూత్ ఈ రోజు తెలుసుకోవాలి. ఓ Rx100, బేబీ, ఇప్పుడు బేబీ 2 ఎక్సలెంట్ తమ్ముడు. ఇది చుసిన తరువాత నా వెంట్రుకలు నిక్కపొడిచాయి ఇదే ఒక పెద్ద సినిమా లా చూపించారు. నేనే కాదు చూసే ప్రతి వాడికి అలాగే ఉంటుంది. రమణ గాయుకుడే కాదు మంచి యాక్టర్ అని నిరూపించావు.నా హోమ్ థియేటర్ లో వేసుకొని చూసాను బాక్గ్రౌండ్ మ్యూజిక్ సౌండ్ సాంగ్ చాలా బాగుంది🙏.అల్ ది బెస్ట్ తమ్ముడు👍 -నీ బుజంగారావు (బుజ్జి అన్నయ్య) రాజాం.

  • @ADURRSANAND
    @ADURRSANAND Год назад +3

    Super Ramana chala bagundi song

  • @ravikumar-wr1ll
    @ravikumar-wr1ll Год назад +6

    Extraordinary performance Ramana bro..future lo inka pedda actor avuthav ....bro.. 16:00 edpinchesav 💔 goosebumps performance

  • @Inocentbharath1999
    @Inocentbharath1999 Год назад +1

    చాలా బాగుంది వీడియో అన్నయ్య ..ఇది ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది,ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన massage.. Love you Ramana అన్నయ్య..ఇలాంటి మరెన్నో షార్ట్ ఫిల్మ్స్ తియ్యాలని కోరుతూ...
    నీ తమ్ముడు
    భరత్ కుమార్

  • @gowri_sadhashiva_all_in_one
    @gowri_sadhashiva_all_in_one Год назад +8

    చాలా బాగుంది మూవీ కి ఏమాత్రం తగ్గలేదు మీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది రమణా సార్

  • @kishorekumarbaviri7008
    @kishorekumarbaviri7008 Год назад +5

    కొత్తగా ట్రై చేశావు అన్నయ్య సినిమా సూపర్ గా ఉంది నువ్వు ఇంకా మంచి సినిమాలు చెయ్యాలి అని కోరుకుంటున్నాను సినిమా చాలా భాగుంది అన్న కీప్ ఇట్ అప్

  • @hima692
    @hima692 Год назад +3

    Super Hit అవుతుంది బ్రదర్

  • @muraliraju6938
    @muraliraju6938 Год назад +2

    Chala bagundi, manchi message, music inka bagundi movie baga vachindi congratulations.

  • @PoliRajuyadav143
    @PoliRajuyadav143 Год назад +17

    Waiting bro

  • @madhavachandaka8032
    @madhavachandaka8032 Год назад

    Super super super
    Super ga vannadhi baby 2 anna

  • @alluarjunfans9874
    @alluarjunfans9874 Год назад +9

    Nice Ramana anna congratulations for 1 million subscribers 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @pappalagowrinaidu5659
    @pappalagowrinaidu5659 Год назад +3

    రమణ అన్న చాలా బాగా తీశారు లోకానికి ఎక్సలెంట్ మెసేజ్ ఇచ్చారు ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను

  • @puvvalaram1945
    @puvvalaram1945 Год назад +6

    అన్న ఊహించలేదు మూవీ ఇంత బాగా తీస్తావని మూవీ లో ప్రతి పాయింట్ చాలా బాగా చెప్పావు అన్న.....నువ్వు సూపర్ అన్న.... 👍

  • @Sekhar647
    @Sekhar647 Год назад +6

    పర్వాలేదు బాగా ట్రై చేశారు బయ్యా 🎥all the best next మంచి స్టోరీతో వస్తున్నారు మా నెల్లూరు కూరోలు

  • @shaikthahera7654
    @shaikthahera7654 Год назад +11

    రమణ అన్న నీ పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అన్న...చాలా బాగా తీశారు

  • @chandumech7531
    @chandumech7531 Год назад +6

    గుడ్ మెస్సేజ్ ఇచ్చావు అన్న... ఈ రోజులలో నిజాయితీ గా ప్రేమించే అబ్బాయిలను అమ్మాయి లు ఇలా మోసం చేస్తూనే వున్నారు కంగ్రాట్స్ రమణ అన్న 👍.. మా సపోర్ట్ ఎప్పుడు మీకుంటుంది.

  • @smileswithsravz9173
    @smileswithsravz9173 Год назад +18

    Congratulations to the team very nicely done 👏 love the music , kudos to music director 👏

  • @vaishuentertainment6756
    @vaishuentertainment6756 Год назад +4

    కంగ్రాట్స్ బ్రదర్ 👍 చాలా బాగా కధ రాసావు స్క్రీన్ ప్లే డైరెక్షన్ టోటల్లి సూపర్ సూపర్ 🌹 గుడ్ లక్ టూ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ 👍

  • @PoliRajuyadav143
    @PoliRajuyadav143 Год назад +11

    Congratulations ❤

  • @bangaram578
    @bangaram578 Год назад +1

    Super ga thesaru ramana bro acting ithe iragotteseru direction and song kuda chala bagundhi bro last ending qutesion nice bro...exlent bro..ramana anna meeru inka paistai ki vellai bro

  • @BramhachariBramhachari-yf5gm
    @BramhachariBramhachari-yf5gm Год назад +4

    Congratulations Ramana Anna. 🎉❤ . Come will soon big star hero 🎉❤. God bless you Anna

  • @pammirantnaraju5852
    @pammirantnaraju5852 Год назад +1

    Super bro

  • @heroprashanth8450
    @heroprashanth8450 Год назад +5

    రమణ బ్రో హీరో అయిపోతావ్ ఈ సాంగ్ తో 👍all the best సూపర్ 👌

  • @krpboys1078
    @krpboys1078 Год назад +1

    Annaya super ga vundi baby 2 kante baby short film ani pedithe bagundunu super block buster ❤

  • @s.nagakavyasri5494
    @s.nagakavyasri5494 Год назад +6

    ending dilouge was very heart touching nd its truth really 😢 nd song was next level

  • @chiruchiranjeevichiranjeev161
    @chiruchiranjeevichiranjeev161 Год назад +1

    Super mind blowing bro iam in rassia good massage

  • @guravanavishnumurthy5196
    @guravanavishnumurthy5196 Год назад +4

    రమణ గారితో పాటు ప్రశాంత్ action... timing ....బాగుంది

  • @anushanaidu9235
    @anushanaidu9235 9 месяцев назад +1

    Good message to our society Bro

  • @manaswaramTV1980
    @manaswaramTV1980 Год назад +5

    Very nice tammudu... good concept ❤

  • @SudarshanYaddala
    @SudarshanYaddala 7 месяцев назад

    Ossam movie excellent message for all youth and old peoples messageful story

  • @vasanthmudidapu5038
    @vasanthmudidapu5038 Год назад +3

    super👍 ramana bro acting super👍💥 brooo.. 🙏🥰💗💗

  • @satyakisaraschandra4814
    @satyakisaraschandra4814 Год назад +2

    Singing, dancing, acting. All rouder nuvvu great ramana inka goppa position ki vella lani korukuntunna all the very best🎉🎉🎉🎉🎉

  • @nalandatelugucomputetiveac4685
    @nalandatelugucomputetiveac4685 Год назад +3

    చాలా బాగా తీశారు తమ్ముడు

  • @DurgaprasadAnala
    @DurgaprasadAnala Год назад +1

    Super bro movie fantastic acting bro fantastic direction kumar swamy garu

  • @villagerbunnyofficial9697
    @villagerbunnyofficial9697 Год назад +3

    Waiting

  • @relarerelavenkatesh123
    @relarerelavenkatesh123 Год назад

    Super bro god bless u star

  • @arudraeswar887
    @arudraeswar887 Год назад +3

    Congratulations 🎉Ramana Garu you are accting very awesome ❤️❤️ like to baby2

  • @johnkurakula
    @johnkurakula Год назад +1

    Super Emotional club with romantic film Bro..Super Acting Hero Ramana annayya....❤🎉😊

  • @harihariprasad.basetti5518
    @harihariprasad.basetti5518 Год назад

    👌👌👌👌 అన్న మంచి మెసేజ్ ఇచ్చారు సమాజానికి నువ్వు ఇలాగే అంచలంచెలుగా మరి కొంచెం ఎదగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను ఇట్లు మీ అభిమాని హరిప్రసాద్

  • @sriram5156
    @sriram5156 Год назад +5

    బ్రో నీలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న అన్నదాత ఒక మంచి లవ్ స్టోరీ కదా ఉంది నీకు ఇంట్రెస్ట్ ఉంటే యువర్ కాంటాక్ట్ బ్రో

    • @dineshgoud2907
      @dineshgoud2907 11 месяцев назад

      Naku intrest bro vundha chance

  • @bharathidevi5650
    @bharathidevi5650 Год назад +2

    Good message to youth.very well done.Good performance nice keep it up.All the best

  • @ramakrlshna1257
    @ramakrlshna1257 Год назад +3

    Congratulations 🎉🎉🎉 bro very very good content ❤❤❤❤🥳🥳🥳🥳🥳💐💐💐💐💐

  • @prasanthsativada1406
    @prasanthsativada1406 Год назад +1

    Vere level annaa 😢

  • @rajuappala5466
    @rajuappala5466 Год назад +6

    Congratulations ramana bro 💐💐ప్రస్తుతం జరుగుతున్న పరిణామాన్ని కళ్ళకు గంతలు కట్టినట్టులు గా చూపించారు,,,, all the best bro🙏💯😇

  • @laxmanatentu996
    @laxmanatentu996 Год назад +1

    👍good message super ramana brother పల్సర్ బైక్ కన్నా
    Speed యిచ్చావు 👌👌👌

  • @gyan_with_granny
    @gyan_with_granny Год назад +3

    Super Speech Ramana Garu 💐 All The best 💯🙏👍👏

  • @rajeshbs5065
    @rajeshbs5065 Год назад +1

    Super

  • @ganeshreddy8477
    @ganeshreddy8477 Год назад +2

    Congratulations bro super move 🥳👍👍👍

  • @sammaiahturram
    @sammaiahturram Год назад +3

    Verry nice ramana bro👌💗

  • @harikrishna5244
    @harikrishna5244 Год назад +2

    Song super anna movie kuda super ekka movie thiyyavalisindhi bro

  • @karthiks2079
    @karthiks2079 Год назад +3

    Nice short movie ❤

  • @Harika-lf1dj
    @Harika-lf1dj Год назад +1

    Super Anna chala bagundi from rithik master fans ....

  • @moviepark9268
    @moviepark9268 Год назад +3

    Vzm vallu antha mandhi unaru.....✨

  • @mantireddivenkataramana8929
    @mantireddivenkataramana8929 Год назад

    Chala bagundi super super anduke ammailani nammakudadu ... Ammaila kosam manchi message iccharu chala baga undi bro...

  • @s.nagakavyasri5494
    @s.nagakavyasri5494 Год назад +3

    super acting ramana garu and fantastic direction kumar swamy garu😊😊😊

  • @venkateshguntimidivs928
    @venkateshguntimidivs928 Год назад +1

    Manchi msg unna movie theesinandhuku thank u so much Team - Baby 2💯

  • @laxmansaigedela1381
    @laxmansaigedela1381 Год назад +4

    ప్రతి ఒక్కరూ addict అయ్యారు అన్న సూపర్❤

  • @mamathamamatha3608
    @mamathamamatha3608 Год назад +1

    మూవీ చాలా బాగుంది. సూపర్ అన్న,👌నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా💐

  • @burlepydinaidu3786
    @burlepydinaidu3786 Год назад +4

    🎉 congratulations bro all the best

  • @anilkumarlokurthi1675
    @anilkumarlokurthi1675 Год назад +2

    Congratulations bro🎉🎉heart touching episode

  • @Sagaraudioandvideos
    @Sagaraudioandvideos Год назад +3

    సూపర్ బ్రో మూవీ చూసి నాకు బాధ అనిపించింది బ్రో బేబీ 2సూపర్ 😭😭

  • @Nandeeshkumar9891
    @Nandeeshkumar9891 Год назад +1

    Chala Bhaga chysaru Ramana anna all the best anna 🎉🎉

  • @akkunaidu4423
    @akkunaidu4423 Год назад +3

    రమణ అల్ థి బెస్ట్. వైజాగ్ మాది 💐💐💐

  • @saisree4281
    @saisree4281 Год назад

    Nijamga chala bagundii brother.

  • @snaidu4824
    @snaidu4824 Год назад +3

    You are Really great brother...
    You are a Good singer and Writer and Actor brother.....
    You Have a great future brother...
    God bless you and very all the best brother

  • @venkatraosai7281
    @venkatraosai7281 Год назад +1

    First Class mee acting all the best and you have bright future

  • @manaswaramTV1980
    @manaswaramTV1980 Год назад +4

    Congratulations 🎉 తమ్ము.. you have reached 1Million subscribers 🎉

  • @shyamchari7845
    @shyamchari7845 Год назад +2

    Super super Ramana anna congratulations 👌👌😀😀

  • @Geetha_11
    @Geetha_11 Год назад +3

    Congratulations for 1 million subscribers anna🎉🎉🎉
    Super story anna❤❤❤
    Mee prathi dialogue super anna 👌👌👌
    Last message 👌👌👌🥺
    Movies lo try cheyyandi anna meeku best opportunitys ravali anna 🙏
    but all girls ala undaru anna 😢

  • @vaikuntamkrusnha5580
    @vaikuntamkrusnha5580 Год назад

    Super... Annaya

  • @yedurusrinuvas1638
    @yedurusrinuvas1638 Год назад +4

    Congratulations anna 1M subscribers Baby 2 super anna ni acting excellent...and heroine Soni Reddy acting nice anna..❤❤❤

  • @duragaprashdvandana9700
    @duragaprashdvandana9700 Год назад

    Super chala baga theesaru

  • @ab_creations_ab_top1
    @ab_creations_ab_top1 Год назад +4

    Waiting ❤❤❤

  • @Godavariabbaeiraviteja255
    @Godavariabbaeiraviteja255 Год назад +1

    Congratulations ramamna anyya garru catining mtram veryy level asalllu netti samajaniki manchi canting avtundi avalli maralli amyye leyy kadddu abyellu kudda maralli pranth anyya Garru Meru kudda chala baga chesaru me filem kantyy anyya filem lo super Andi Anna ellna ananu Ani amm anukokandi handikepr ga chesinvv chudu neku selyuet super Anna merru me tem andru kstapdru kabtii enthaa sueces vochindi congratulations hero garu God bless you ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Papa-j9g9c
    @Papa-j9g9c Год назад +3

    ❤❤❤

  • @gujjalasivaganesh4661
    @gujjalasivaganesh4661 Год назад +1

    Your the really hero material ..ramana anna

  • @relarerelalaxman5017
    @relarerelalaxman5017 Год назад +4

    Ramana kadhu ragada❤❤❤❤

  • @swarupa6267
    @swarupa6267 Год назад

    Wow really so great gud messge everything gud ramana garu🎉🎉

  • @Govindgadidesi1989
    @Govindgadidesi1989 Год назад

    సూపర్ బ్రో చాలా బాగుంది.ఇలాంటి మరిన్ని కాన్సెప్ట్ తో మా ముందుకు మల్లి,మల్లి వస్తావని కోరుతున్నాం,మరియు మన శ్రీకాకుళం యాసబాష తో

  • @psankar8442
    @psankar8442 Год назад +1

    Good 👌

  • @Araku2569
    @Araku2569 Год назад +2

    Baby 2 సుపర్ అన్న 👌👌👌🔥🔥🔥

  • @AravindBoggula
    @AravindBoggula Год назад +1

    Super ga undhi bro👌👌💔💗. 2nd part kuda untia bagaundhi bro 👌👌👌👌 .....

  • @Lokeshsaragadamonline
    @Lokeshsaragadamonline 3 месяца назад

    Bro I don’t expect this Film bro Chala baga chesaru bro ❤👍

  • @annikanageswararaoyoutubec1095

    సూపర్ రమణగారు అల్ ది బెస్ట్ స్టోరీ సూపర్ నెక్స్ట్ లేవిల్ మీరు ఇంక్క పెద్ద చినిమాలు తీయాలని కోరుకుంటున్నాను..... అంత బాగా రాసారు స్టోరీ.. కాంగసలేషన్స్ రమణగారు 💐💐💐💐💐..... నా ప్రాసనల్ గా కూడా ఇలానే సేమ్... స్టోరీ జరిగింది నా స్టోరీ అనుకుంటున్నాను నేను..... ఎందుకు అంటే నాకు ఒక్క అమ్మాయి పరిచయం అయినా నప్పుడు ఇలానే ఆలోచించాను....జరిగింది....👌👌👌🙏🙏🙏🙏🙏🙏...... ఫ్రొమ్ : నాగేశ్వరరావు అన్నిక D. N పాలెం గ్రామం రంపచోడవరం పోస్ట్..... అల్లూరిషితరామరాజు జిల్లా......

  • @JhansiSai-gi9bj
    @JhansiSai-gi9bj Год назад

    Super ramana sir 🎉🎉 congratulations 🎊 full success kavali korikutunanu

  • @VanajaprasadVanajaprasad
    @VanajaprasadVanajaprasad Год назад +1

    Super guru I'm nallimarla kothapatha Prasad

  • @RakshaRaj-f3o
    @RakshaRaj-f3o 11 месяцев назад

    Annaya super

  • @mrpanda2222
    @mrpanda2222 Год назад +1

    Super.. kevvu ... keka.... Vuhinchani twist lu...prathi scene climax la vundhi....
    Rey nuv pakkaki rara ppudu cheppu yela vundhi movie .. ante adi maremo raaam