How to Get Om Namah Sivaya Mantra siddhi easily? | ఓం నమః శివాయ మంత్ర సిద్ధి | Siddhaguru

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024

Комментарии • 95

  • @mahalakshmi-xe8ih
    @mahalakshmi-xe8ih 3 года назад +21

    స్వామి మీరు ఓం నమః శివాయ మంత్రాన్ని మాచేత పలికించి ఎన్నో రహస్యాలు అద్భుతమైన మీ ఆత్మానుభూతి అనుభవాలు చెబుతూ మాకు ఎంతో మనోశక్తినీ జ్ఞాననిధిని ప్రసాదించారు స్వామి. మీరు ప్రసాదిస్తూ ఉన్న సాధనా సంపత్తితో నిరంతరం సాధన చేసే శక్తి నీ ప్రసాదించమని వేడుకుంటూ మీకు హృదయపూర్వక పాదాభివందనాలు స్వామి 🙏🙏🙏🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

  • @chvenkataswararao704
    @chvenkataswararao704 2 года назад +10

    ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః

  • @saiusha4686
    @saiusha4686 3 года назад +23

    గురుదేవా మీ యొక్క 26 వ ఆత్మసాక్షాత్కార సుదినాన ఆ పరమశివుని యొక్క అనుగ్రహమును శీగ్రముగా పొందుటకు 🕉️ నమః శివాయ మంత్ర సాధనా రహస్యమును తెలిపి మాకు వరముగా ప్రసాదించారు గురుదేవా మీ యొక్క దివ్య పాదపద్మములకు ప్రేమపూర్వక అనంత కోటి ప్రణామమలు❤️🌷🌹🥀🌿🐚🙏

  • @ganeshoraganti5847
    @ganeshoraganti5847 3 года назад +30

    శివుడే దేవాది దేవుడు అది దేవుడు

  • @uvuhsma
    @uvuhsma 3 года назад +34

    స్వామి అంటేనే ప్రేమ...ప్రేమ అంటేనే స్వామి...
    ప్రేమ లేకుండా స్వామి లేరు...స్వామి లేకుండా ప్రేమ లేదు...
    కష్టాలలో, కన్నీళ్లలో నీవెంట నేనున్నాను అని ఆనందాన్ని పంచె స్వామికి...
    గురు ఆజ్ఞలు పాటించకపోయినా,తారుమారు చేసినా చిరునవ్వుతో మన్నించి అనుగ్రహాన్ని ప్రసాదించే స్వామికి...
    ముళ్లబాటని కూడా పూలపాన్పుగా మార్చి తోడుగా ఉండి నడిపించే స్వామికి...
    ఆనంతకోటి జన్మల ప్రేమని ఒకే జన్మలో అందించే స్వామికి...
    శిష్యులకి ప్రతిక్షణం తానే...ఓ దీవెన...ఓ హితుడు...ఓ స్నేహితుడు...ఓ ప్రియుడు...ఓ ఆనందం...ఓ బలం... ఓ భావోద్వేగం...ఓ గుండె...ఓ ప్రాణం...ఓ ప్రపంచం...ఓ జీవితం... అయిన స్వామికి...ప్రేమతో
    ఆత్మసాక్షాత్కార మహోత్సవ శుభాకాంక్షలు...
    ఇలాంటి మహోత్సవాలు ఎన్నో,ఎన్నెన్నో,ఇంకెన్నో,మరెన్నో జరుపుకోవాలని...కోరుకుంటూ...స్వామి వారికి మరోసారి ప్రేమతో,దివ్యప్రేమతో ఆత్మసాక్షాత్కార మహోత్సవ శుభాకాంక్షలు...💘💘💘💘💘

    • @mahalakshmi-xe8ih
      @mahalakshmi-xe8ih 3 года назад +4

      దివ్య ప్రేమ మహా సాగారాన్ని ఎంతో అద్భుతంగా అపురూపమైన భావాలతో కూడిన మీ వర్ణన మా హృదయాలు ఆనందంతో మమ్మల్ని మంత్ర ముగ్ధులను చేసాయి . దివ్య ప్రేమ స్వరూపాయ స్వామి మీకు దివ్య ప్రేమతో కుసుమాంజలి🙏🌹🌹🌺🌹🌺🌹

  • @mahalakshmi-xe8ih
    @mahalakshmi-xe8ih 3 года назад +13

    దివ్య ప్రేమ స్వరూపమైన గురు దేవా ఈ రోజు మహా సుదినం మాకు ఎంతో పరమానందము స్వామి మీరు ఈరోజు ఆత్మసాక్షాత్కారము పొందిన మహా సుదినం మీకు హృదయపూర్వక దివ్య ప్రేమ కుసుమాంజలి అనంత కోటి ప్రణామాలు 🙏🙏🙏🌹🌹🌹🌹🌺🌹

  • @jaipalkurapati6433
    @jaipalkurapati6433 3 года назад +26

    గురుదేవా! మీ యొక్క 26వ ఆత్మసాక్షాత్కార శుభ దినాన, మీరు, మా అందరికీ "ఓం నమః శివాయ"మంత్రాన్ని,మాకు ప్రాసాదించడం మహాభాగ్యం. మీ దివ్య చరణాలకు ప్రేమ పూర్వక అనంత కోటి సాష్టాంగ నమస్కారములు. 🙏❤🌹🙏❤🌹🙏❤🌹🙏❤🌹

  • @bharathidusagama7569
    @bharathidusagama7569 Год назад +5

    గురువు గారు మా జన్మ ధన్యం అయ్యింది మీ దయ వలన ❤

  • @belidepadmavathi85
    @belidepadmavathi85 2 года назад +7

    కారణ జన్మలు స్వామి మీరు శిష్యులను తరింప చేయడానికె మీరు మాకు సాయి మహరాజ్ ప్రసాదించిన అపురూపమైన వరం👣👣🙏🌹❤️🙏🌹❤️🙏🌹❤️

  • @hemashiva7196
    @hemashiva7196 3 года назад +5

    గురుదేవా! ప్రతి ఒక్కరు జీవితంలో సాధించవలసిన అత్యుత్తమమైన లక్ష్యమును తెలియజేసి, ఆ‌ లక్ష్యానికి సంబంధించిన ఎన్నో నిగూఢ తత్త్వరహస్యాలను వివరిస్తు, మా అందరిపై దివ్యప్రేమను కురిపిస్తు, మా జీవితంలో వెలుగును నింపే అనంత దివ్యప్రేమస్వరూప రమణానంద గురుదేవా! మీకు ఆత్మసాక్షాత్కార మహోత్సవ శుభాకాంక్షలు. 🙏🏻🌹❤️🌷🙏🏻

  • @rvramana1157
    @rvramana1157 2 года назад +3

    గురుదేవా ఈ మంత్రం ప్రభావం వలన అపర ధనవంతులం కూడా అవుతామా స్వామి 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @chvenkataswararao704
    @chvenkataswararao704 2 года назад +4

    ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః

  • @shivapsychoshivapsycho5931
    @shivapsychoshivapsycho5931 3 года назад +13

    ఓం నమః శివాయ 🙏🕉

  • @ganeshoraganti5847
    @ganeshoraganti5847 3 года назад +8

    ఓం నమః శివాయ

  • @ByraDv3
    @ByraDv3 3 года назад +9

    🙏ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🙏

  • @arbdigitaltechnology369
    @arbdigitaltechnology369 3 года назад +10

    ఓం నమఃశివాయ 🌹🌹🌹❤❤❤💞💞💞

  • @sinagamlavanya5241
    @sinagamlavanya5241 3 года назад +1

    Swami asala miru guruvuga dhorkuthaaru,ilantvi anni jeevitham lo vintaam ane ankoledhu ❤️❤️edhi kooda katinamga kakunda anni maaku ankoolamga chepthaaru ❤️❤️modern kaliyugaanki modern guruvu miru 🙏evvaru miku saati raaru

  • @saishiva2132
    @saishiva2132 3 года назад +3

    Omm Namashivaya manthra siddi pondhina mathama,maharusi maaku maha mahimanivathamina omm Namashivaya moksha mantharini maaku varamuga prasadinchaaru. mee runamu thirchu kolemu swamy meeku shathakoti premapurvaka namasumanjalulu🌹🌹🌹🙏

  • @maridhuleelaprasad3949
    @maridhuleelaprasad3949 3 года назад +5

    OM RUDRAAYA SIDHAGURU DEVAAYA NAMO NAMAHA

  • @whitedevil4328
    @whitedevil4328 3 года назад +2

    Om gurubionamaha pahimaam pahimaam rakshamam rakshamam sharanu sharanu thandri

  • @sunandak2048
    @sunandak2048 3 года назад +3

    Anantamaina atmasakthkara mahostavalu jaragali swami 🙏🙏🙏💛💛👣👣👣🙏🙏🙏paramatma guruvai unnadu,alanti paramtma nu darshinchina mahatapswi ,gururamananandhulu,,sarvam thanai,shishyla yogakshemalanu chusthu pasibiddavale lalinchi palisthu,sadhanalo niguda rahsyalu teluputhu mundhuku nadipisthunna parabramhadeva meku marokasari atmasakthkara shubakankshlu ,gurudeva, 🙏👣🙏👣👣👣🙏🙏🙏

  • @vbraju8150
    @vbraju8150 Год назад +1

    Om sri siddhaguru namah,om Sai Ram,om namahssivaya 🙏🙏🙏🙏🙏

  • @srisai7429
    @srisai7429 3 года назад +1

    Atmasaakshtara podina siddha guru sri ramananda maharshi ki abhinanadanalu🌹🌹🌹🌹.

  • @prasadm9181
    @prasadm9181 Год назад

    Grate sswamy Thank you entho ananda vundi

  • @kimmojimohan443
    @kimmojimohan443 2 месяца назад

    ❤💥 ఓం నమః శివాయ 🙏 శివాయ నమః ఓం 💥🙏

  • @umasaraswathi1389
    @umasaraswathi1389 3 года назад +4

    Speech Excellent Swamy 👌👌👌

  • @prasadm9181
    @prasadm9181 Год назад

    Guruvu garu goppa secrate chepparu swamy🙏🙏🙏🙏🙏

  • @bagis3343
    @bagis3343 3 года назад +2

    Jai sri sri siddhaguru ramanananda maharshi vareki vandhanamulu guru devalukujai gnana sampannulaku hrudhayapuravaka kruthagnathalu Guru Maharaj ki Jai guru sarwabhavmunikijai guru samratki jai 🙏🙏🙏🙏🍎🍎🍎🍎🍎🌹🌹🌹🌹🌹

  • @vimalavimala6046
    @vimalavimala6046 3 года назад +1

    Padhabi vandhanalu gurudevae
    Sai baba naku kalalo kanipinchi om namashivaya mantram chepadu E mantram ni manasuku bhadhesinapudu bagajapinchu Annadu

  • @sudhagundala1638
    @sudhagundala1638 Год назад +2

    ఓం నమశివాయ

  • @ShankarJagila-vl4bx
    @ShankarJagila-vl4bx Год назад

    గురుదేవులు కు నమస్కారము లు🙏🏼🙏🏼🙏🏼

  • @bhathularaju8792
    @bhathularaju8792 2 года назад +1

    Shiva is Suprime

  • @trendvirals4535
    @trendvirals4535 3 года назад +5

    Om namah shivya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anandpavithra2221
    @anandpavithra2221 3 года назад +2

    Shathakoti.pranamalu.gurudeva.mee.premaku

  • @MallesworaaRao.Parasavedi
    @MallesworaaRao.Parasavedi 3 года назад +1

    🙏🙏🙏🙏 rahasya Vidya visheshalu.... 💐💐💐💐

  • @munirajadikari9741
    @munirajadikari9741 Год назад

    Great Pravachanam a

  • @gouripatnaik979
    @gouripatnaik979 3 года назад +3

    Jai Sri Ramanananda Swamy Gurudeva 🙏🙏🙏🙏🙏

  • @chinthaguntamallikarjunred2066
    @chinthaguntamallikarjunred2066 Год назад +1

    Om namaha shivaya Om namaha shivaya Om namaha shivaya Om Sri Gayatri mathraya namaha Om Sri mata pita guru deavataya namaha Om Sri sadhashva samarabam Shankaracharya madhiyamam haswamadhchariya pariyantham vandhaguru paramparam Aum Bhur Bhuvah Svaha Tat Savitur Vareniyam Bhargo Deavasya Dhimahi Dhiyo Yo Nah Prachodayat Aum Tryambakam Yajaamahe Sugandhim Pushtivardhanam Urvaarukamiva Bandhanaan Mrityormuksheeya Maamritaat Om Sri shivaya guravea namashivaya thanks gurugaru thanks namashivaya shivoham shivoham shivoham

  • @karetineelakanta4344
    @karetineelakanta4344 Год назад

    Excellent Swamiji 🙏🌹🙏

  • @gouripatnaik979
    @gouripatnaik979 3 года назад +4

    Jai Sri Parama Gurudeva🙏🙏🙏🙏🙏

  • @DhanaLakshmiMaddipati-vw8jg
    @DhanaLakshmiMaddipati-vw8jg 2 месяца назад

    Namaskaram swamy garu

  • @muthoju.kishanchary2712
    @muthoju.kishanchary2712 Год назад +1

    ఓం

  • @kandukurivedha7348
    @kandukurivedha7348 2 года назад

    Swamy me Daya valana Naku 💎18 days mouna dhyana thapodeekshalo dhyanamlo💎 .Naku 🌹om namhasivaya mantram🌹 vinipinchindi gurudeva.Me pada padmamulaku shatasahasrakoti hrudaya purvaka premabhi vandanamulu.🙏🙏🙏🙏🙏🌹💯💎🙏🙏🙏

  • @reddyswathi7217
    @reddyswathi7217 3 года назад +3

    Om namah shivaya

  • @pawankumar-ov4pt
    @pawankumar-ov4pt 3 года назад +1

    Jai guru ramanananda maharshi

  • @bram5747
    @bram5747 3 года назад +1

    TQ Swamiji

  • @Manasa3880
    @Manasa3880 3 года назад +3

    Sairam

  • @trendvirals4535
    @trendvirals4535 3 года назад +5

    🌹🌹🌹🌹om namah shivya 🌹🌹🌹🌹🌹

  • @preethamb8964
    @preethamb8964 3 года назад +1

    Jai guru ramanananda Maharishi.

  • @syamalathammiri7025
    @syamalathammiri7025 Год назад

    Om NamahShivaya ❤

  • @sgopal8928
    @sgopal8928 2 года назад

    E rahasyam telipina meeku naapranamalu

  • @pichikajaikishore669
    @pichikajaikishore669 Год назад

    Om namah shivaya 🙏 🙏 🙏 🙏

  • @muralidharreddy6253
    @muralidharreddy6253 8 месяцев назад

    స్వామీ! కొందరి ఇండ్లలో కొన్ని దేవతారాధనలు ఉంటవి. జంతుబలి చేయాలి. పూర్వీకుల నుండి వస్తున్నవి. అవి అలాగే కొనసాగించాలా. జీవహింస కదా స్వామీ. 🙏

  • @pavankumar4504
    @pavankumar4504 2 года назад +1

    Namashiva namashiva on namashiva

  • @MLakshmidevi-l2c
    @MLakshmidevi-l2c 4 месяца назад

    Masasiva ratri abisekam

  • @sadhalakshmisriramoju982
    @sadhalakshmisriramoju982 2 года назад

    best wishes god paramathma krishna

  • @RaviKumar-kf1tt
    @RaviKumar-kf1tt 3 года назад +1

    Jai guru deva

  • @KumarIcon-ye7ow
    @KumarIcon-ye7ow 28 дней назад

    Omnamasivi

  • @saisiddharth5863
    @saisiddharth5863 3 года назад

    Jai gurudeva

  • @billakurthisatyaswarup2927
    @billakurthisatyaswarup2927 3 года назад +3

    🙏🙏🙏

  • @ShivaBharath-to4mx
    @ShivaBharath-to4mx Год назад

    Omnamhashivaya.krishna

  • @saijyothi5913
    @saijyothi5913 2 года назад

    Om dadaguru

  • @balaaditya2359
    @balaaditya2359 Месяц назад

    ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రం అవ్వదు..
    పంచాక్షరి మంత్రం .. నమః శివాయ.. మంత్రం యిలాగే చదవాలి..
    ఓం కలిపితే నియమాలు మారిపోతాయి.. చాలా నియమ నిష్ఠలతో మంత్రం పాటించాలి..
    నమః శివాయ అని పటించాలి

  • @maturisrinidhi9144
    @maturisrinidhi9144 Год назад

    ఇష్ట దైవం మంత్రం చేయవచ్చా గురువు గారు

  • @triveni5910
    @triveni5910 3 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🌺

  • @RamaDevi-hu4rf
    @RamaDevi-hu4rf Год назад

    Ok some 🎉

  • @manohararao9409
    @manohararao9409 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @munirajadikari9741
    @munirajadikari9741 Год назад

    GRE

  • @SubhradraAnasuri
    @SubhradraAnasuri 9 месяцев назад

    🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️

  • @puligantirani3378
    @puligantirani3378 3 года назад

    P. Sadananadam. 1moth. Ago. Omnamhsivaya. Nivenakudikku. Ninenaminanu

  • @SubhradraAnasuri
    @SubhradraAnasuri 9 месяцев назад

    🕉️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🕉️

  • @మహాదేవుడు
    @మహాదేవుడు 4 месяца назад

    బంగారం దానం చేస్తే ఇంద్ర లోకంలో ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉంటుంది

  • @Pushpa-jo5gp
    @Pushpa-jo5gp 5 месяцев назад

    Swamy naku chala times nidra lo kuda om nama shivaya ane vastundhi , bathroom lo kuda manasulo ade namam vastundhi ,nene apestunta naku theliyakundane vachestadi namam ala

    • @Siddhaguru
      @Siddhaguru  5 месяцев назад

      miku mantrasiddhi kaligindi. dannini stop cheyakandi. continue cheyandi

  • @bhulakshmibhuli5693
    @bhulakshmibhuli5693 3 года назад

    Na bhakti na prema miku guru dakshina ga istunanau sorry guruji na degara dabbulu Levi Naku pani ledu Naku vidye ledu

  • @GanapathiSriramavalasa-pi1vt
    @GanapathiSriramavalasa-pi1vt Год назад

    Om namah shivaya mantra mudiyala gan real gana gujari Hindi

  • @chandureddy4398
    @chandureddy4398 Год назад

    రమణయ్య ఎలా వున్నారు 😂

  • @SujathaBathini-qv8oj
    @SujathaBathini-qv8oj 4 месяца назад

    S

  • @minarjinayak4951
    @minarjinayak4951 5 месяцев назад

    💯🎉✍️📚🎄🇮🇳🙏💐💞💒

  • @NaveenChimata-g1t
    @NaveenChimata-g1t Год назад

    Adress akkada

    • @Siddhaguru
      @Siddhaguru  Год назад

      ramaneswaram, bhuvanagiri, telangana. call 1800 1022 393

  • @krishnaa9500
    @krishnaa9500 Год назад +2

    ఓం నమః శివాయ

  • @shivapsycho6659
    @shivapsycho6659 3 года назад +10

    ఓం నమః శివాయ 🙏🕉

  • @krishnat4511
    @krishnat4511 3 года назад +4

    Jai guru ramananadha 🙏🙏🙏🙏🙏

  • @prasadguda4218
    @prasadguda4218 3 года назад

    Jai guru Ramananda maharshi,,,,

  • @pavankumar4504
    @pavankumar4504 2 года назад +2

    Om namashiva

  • @raghavareddy7700
    @raghavareddy7700 2 года назад

    Om namaha sivaya

  • @jainaredla1031
    @jainaredla1031 Год назад

    🙏🙏

  • @krishnat4511
    @krishnat4511 3 года назад +2

    Jai guru ramananadha 🙏🙏🙏🙏🙏

  • @Veera564
    @Veera564 Год назад

    🙏🙏🙏