LIVE: డీఎస్సీ అభ్యర్థుల సమర శంఖం Teenmarmallanna I Shanarthi Telangana e-paper

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 69

  • @nanilkumar7631
    @nanilkumar7631 3 месяца назад +1

    ఖచ్చితంగా వాయిదా కావాలి

  • @anithabandi947
    @anithabandi947 3 месяца назад +3

    Post pone cheyyali . మల్లన్న కనీసం మాట్లాడడం లేదు sir

    • @AbhishekSabbani
      @AbhishekSabbani 3 месяца назад

      మాట్లాడాడు..మాట్లాడ వద్దు కూడా

  • @fukrey6539
    @fukrey6539 3 месяца назад +1

    మళ్లన ఈరోజు సీఎం మీటింగ్ లో వుండే కదా మా అంశం గురించి మాట్లాడాటానికి ఎం రోగం అసలు లోపల ఎం జరుగుతుందో కొంచం క్లారిటీ ఇవ్వండి

  • @chinnammakopuri929
    @chinnammakopuri929 3 месяца назад +1

    What happened T,Mallanna. Garu,Why are. You not opening your mouth,keeping silence will not solve the problem,pls speakout,🎉❤🎉

  • @naveenathota2458
    @naveenathota2458 3 месяца назад

    Sir meerina support cheyandi

  • @PowerPower-st7lf
    @PowerPower-st7lf 3 месяца назад +2

    10 ఏండ్లనుంచి సధువుతుంనోళ్లు ఉన్నారు వాళ్ళను చూపెట్టలేదు కేసీఆర్ ఉన్నప్పుడు గిసొంటి వీడియో చేయాల్సింది.......రాజకీయాలు చెయ్యద్దు పాపం ఆగం చేయకండి...మల్ల DSC ఉంటది అని సీఎం రేవంత్ సార్ చెప్పిండు...

    • @inuddinmohammad9865
      @inuddinmohammad9865 3 месяца назад

      @@PowerPower-st7lf your corect వాయిదా కావాలి అని నిజంగా చదువుకున్నాడు ఎవడ అడగట్లేదు టిఆర్ఎస్ ని రాజకీయ నిరుద్యోగులు అంటున్నారు తెలంగాణలో చదువుకున్న వాళ్ళు బాగా కష్టపడి చదవండి డీఎస్సీలో మంచి ప్రయోజనం పొందండి

  • @mokallaaruna2505
    @mokallaaruna2505 3 месяца назад

    Where is Mallanna

  • @venugajarla6896
    @venugajarla6896 3 месяца назад

    Postpone Dsc

  • @Karthikeya.N-io5gz
    @Karthikeya.N-io5gz 3 месяца назад

    Postponed kavalsinde sir please please please

  • @Karthikeya.N-io5gz
    @Karthikeya.N-io5gz 3 месяца назад

    Postpone dsc please please

  • @g.sureshg.chanti5065
    @g.sureshg.chanti5065 3 месяца назад

    Ikkada postpone kavaddane vallu andaru groups candidates vallakusambandam ledhu.... Dsc abyarthulu anadaru postpone korukuntunnaru....... Poll lo kooda vadfu anevaru exam rayani varu, groups candidates.. Andarm korukuntunnamu vayida veyalani.....

  • @saidubabugona2872
    @saidubabugona2872 3 месяца назад +1

    Poramboku cm

  • @madasuswapna714
    @madasuswapna714 3 месяца назад

    Post pone dsc

  • @venkatbharathi177
    @venkatbharathi177 3 месяца назад

    3months dsc postpone cheyali

  • @venkatbharathi177
    @venkatbharathi177 3 месяца назад

    Compulsory dsc postpone kaavaali

  • @venkateshgoud4634
    @venkateshgoud4634 3 месяца назад

    Post pone dsc . Ee mental pressure tattukolekapotunnam

  • @mdmahamood1729
    @mdmahamood1729 3 месяца назад

    తిని ఏం పని చేసినారు

  • @madhukotramadhu6576
    @madhukotramadhu6576 3 месяца назад

    Antha sen ledu poi caduko nana raod meda Anduku time west

  • @vaddepallymohan9341
    @vaddepallymohan9341 3 месяца назад +2

    Post pone cheyodhu.... already we are ready to write DSC bcoz postulu penchakunda post pone cheyodhu avasaram ledu....

  • @Nnagaraju79899
    @Nnagaraju79899 3 месяца назад +2

    పోస్టుపోన్ చేయకుంటే కాంగ్రెస్ ఖతం

  • @venkatbharathi177
    @venkatbharathi177 3 месяца назад

    Every day dsc postpone kosam prati channelo choostunnam

    • @rajumadikonda1576
      @rajumadikonda1576 3 месяца назад

      చదవకుండ ఇవెన నువ్వు వెసె వెషాలు.

    • @g.sureshg.chanti5065
      @g.sureshg.chanti5065 3 месяца назад

      Ha andaru dsc abyrthulanu munchutunnaru.....

  • @AbhishekSabbani
    @AbhishekSabbani 3 месяца назад +2

    అన్న కేసీఆర్ వదలట్లేదు కదా 😂

  • @sudheekgamer2527
    @sudheekgamer2527 3 месяца назад +1

    పోస్ట్ ఫోన్ అవసరం లేదు

  • @rP-wv4cg
    @rP-wv4cg 3 месяца назад

    Mallana yeda pannadu

  • @balusangepu5935
    @balusangepu5935 3 месяца назад

    Pls post phone.

  • @sudheekgamer2527
    @sudheekgamer2527 3 месяца назад +1

    ఏజ్ బార్ అయిన వారి సంగతి ఏమిటి మరి వాళ్ళు.. అవసరం లేదా

    • @swathituniki1823
      @swathituniki1823 3 месяца назад

      Ee bacha gallaki mana lanti
      Seniors badha arthamaithaledhu

  • @VidyaUdyogaSamacharam
    @VidyaUdyogaSamacharam 3 месяца назад

    Miru mi dramalu

  • @m.ramakrishnareddyreddy8444
    @m.ramakrishnareddyreddy8444 3 месяца назад

    Please Post pone

  • @Nnagaraju79899
    @Nnagaraju79899 3 месяца назад

    పోస్టుపోన్ చెయ్యాలి,కాంగ్రెస్ కి పొయ్యే కాలం వచ్చింది

  • @sudheekgamer2527
    @sudheekgamer2527 3 месяца назад +1

    కొత్త వారు మీ స్వార్థం కోసమే నా.. పాత వారు ఏజ్ బార్ అయిన వారి కోసం ఆలోచన చెయ్యవధా..

  • @VijayKumar-zi8gf
    @VijayKumar-zi8gf 3 месяца назад

    Plssss postpone DSC atleast 45days time ivvandi sir......5 years నుండి chdhivinnodu రివైస్ చేస్తాడు..open job kottukunttadu..ippudu time iste vallu reservation lo try చేసుకుంటారు plssss.....

  • @PeeraiahKadpal
    @PeeraiahKadpal 3 месяца назад

    Post pond dsc 3month

  • @VijayKumar-zi8gf
    @VijayKumar-zi8gf 3 месяца назад

    Plssss postpone DSC atleast 45days 😢😢😢😢...

  • @sreejamanasa2167
    @sreejamanasa2167 3 месяца назад

    Pls postpone dsc for 2 months

  • @inuddinmohammad9865
    @inuddinmohammad9865 3 месяца назад +7

    డీఎస్సీ ఎందుకు పోస్ట్ ఫోన్ చేయాలి సమాధానం చెప్పగలరు ? సంవత్సరాల కింద వేసిన నోటిఫికేషన్ ని ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తి చేస్తుంటే దానికి ఓర్వలేక వాయిదా వేయను వాయిదా వేస్తే కొత్తగా నోటిఫికేషన్ లో పోస్టులు పెంచుతాయా ఎందుకు వాయిదా వేయాలి వాయిదా వేయకుండా మళ్లీ కొత్త నోటిఫికేషన్ వస్తది అని ప్రభుత్వ మంత్రులు చెబుతున్నారు అయినప్పటికిని కూడా ఇంకా వాయిదా వేయాలని మూర్ఖుల లక్షణమే ఈ నోటికి మిషన్ అయిపోగానే కొత్త నోటిఫికేషన్ వస్తదని నేను అనుకుంటున్నాను

    • @srinivassandeveni5558
      @srinivassandeveni5558 3 месяца назад

      Ni thalakaya

    • @alampallysateesh5058
      @alampallysateesh5058 3 месяца назад

      ఇప్పుడు ఉన్నది వదిలేసి ఎప్పుడో జరుగుతాదో లేదో అనేదానికోసం ఎదురుచూడాలా?

    • @ramuvaranasi360
      @ramuvaranasi360 3 месяца назад +2

      Orey falth nenu letest ga tet pass ayanu,epudu july19 exam ,atla rayale,cheppu,

    • @Ramkrishna-qh1ts
      @Ramkrishna-qh1ts 3 месяца назад

      Nee district lo baaga postpone lu unnattu unnai ..vere valkaki sangibavam anna ivvu

    • @b.vikasgoud807
      @b.vikasgoud807 3 месяца назад +1

      Exactly bro..

  • @kanna_dppyarlagadda3992
    @kanna_dppyarlagadda3992 3 месяца назад

    Postpone dsc 2 months

  • @suresh3219
    @suresh3219 3 месяца назад

    కాంగ్రెస్ పార్టీ down 👎👎👎👎👎

  • @sudheekgamer2527
    @sudheekgamer2527 3 месяца назад +1

    నేను 7 ఇయర్స్ నుండి చదువుతున్న నాకు పోస్ట్ పోన్ అవసరం.లేదు .. కొత్త పొరగాళ్ళు ఓవర్ చేస్తున్నారు

  • @nmahesh710
    @nmahesh710 3 месяца назад +2

    సుదర్శన్ అన్నా గారు DSC వాయిదా వేయవలసిన అవసరం లేదు. చాలా కాలం నుండి మేము చదువుతున్నాం. ఎగ్జామ్స్ మంచిగా ప్రిపేర్ అయి రాసిన వారికీ జాబ్ వస్తది. ప్రిపేర్ కాని వారు ఉంటే నెక్స్ట్ dsc కి ప్రిపేర్ అవ్వమనండి. Dsc ఇప్పుడు వాయిదా వేస్తే మేము రోడ్ల పైకి వస్తాం

  • @University-oj5ks
    @University-oj5ks 3 месяца назад

    Postpone DSC

  • @venugajarla6896
    @venugajarla6896 3 месяца назад

    Postpone Dsc