ఇలాంటి వంట ఎప్పుడైన ట్రై చేసారా? - Tribal cultural food | Araku tribal people

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024
  • ఇలాంటి వంట ఎప్పుడైన ట్రై చేసారా? - Tribal cultural food | Araku tribal people
    #tribalfood #wildgreens #villagefood #wildfood #villagecooking #arakutribalculture #araku
    Follow me on Facebook : / raams006
    Follow me on Instagram : / arakutribalculture_off...
    Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
    ------------Thank you so much--------------
    Tribal food
    Village cooking
    Wild greens
    Village food
    Wild food
    Village cultural food
    Araku tribal culture
    Araku
    Tribal food,Wild greens,Village food,Wild food,Village cultural food,Araku tribal culture,Araku tribes,Araku valley,Manyam,Tribes,Indian tribes,Tribal culture,Tribal dishes,Village cooking,Tribal cooking,Tribal food habits,Organic food,#araku,Tribal cultural food,వంట

Комментарии • 621

  • @jmadhukumar388
    @jmadhukumar388 2 года назад +160

    గుమ్మడికాయ ఆకులతో కూర చేస్తారని అనుకోలేదు.మీ ప్రతి వీడియోలో ఏదో ఒక విశేషం ఉంటుంది.రాము అన్న ,రాజు అన్న మాకు తెలియని ఎన్నెన్నో విషయాలను మీరు చెప్పడం చాలా ఆనందంగా ఉంది.ఇలాంటి వీడియోలు చాలా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.జై భీమ్😘

    • @bathulaanjali9005
      @bathulaanjali9005 2 года назад +3

      Bengali vallu akkuva ga thintaru

    • @chintuchintuchintuchintu8096
      @chintuchintuchintuchintu8096 2 года назад

      @@bathulaanjali9005 waiting for your video S bro

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  2 года назад +3

      Thank you..! Madhukumar Garu

    • @SR.Videos4232
      @SR.Videos4232 2 года назад

      Vande vidhanam adhi kadhu bro miru yedhi chooste adhe nammestara ala vudakapedithe saripotunda taste avasaram ledha?
      Gummadi chigurula curry ni rendu paddatulalo vandutaru
      1)Oil lo Frei chesi
      2)Pappu lo vesi vandutaru
      🙏🙏🙏

    • @harshindraj7053
      @harshindraj7053 2 года назад

      @@SR.Videos4232
      అరకు ట్రైబల్ లో విధానం గురించి ఎక్సప్లోర్ చేస్తున్నారు.. అరకులో గిరిజనులు ఈ విదంగానే వండుకుంటారు, ముఖ్యంగా టెస్ట్ ఉండక్కర్లేదా అన్నావుగా ఎందుకు టేస్ట్ ఉండదు ట్రై చేసి చూడు పచ్చిమిర్చి వేయడం మర్చిపోకు తిన్నాక చెప్పు టెస్ట్ గురించి

  • @CultureVsWild
    @CultureVsWild 2 года назад +112

    డిగ్రి లు ఉంటేనే మనుషులకు వాల్యూ వుంది అనుకోవడం మూర్ఖత్వం... ప్రతిభ వుంటే ప్రతి ఒక్కరూ ధన వంతులె... @CultureVS wild

    • @proudtobeanindian3496
      @proudtobeanindian3496 2 года назад

      Prathibha ku thagina gurthimpu, aadharana dhorikithene dhanavanthulu avutharu.

  • @bhavanidevi7835
    @bhavanidevi7835 2 года назад +12

    చాలా బాగా చెప్తున్నావ్ రాము ట్రైబల్ వాళ్ళ గురించి నాకు తెలియని విషయాలను మీ ద్వారా తెలుసుకుంటున్నాను వెరీ గుడ్ మా గాడ్ బ్లెస్స్ యు

  • @sunny.p787
    @sunny.p787 2 года назад +51

    మీరు చేసే ప్రతి వీడియో చూడడానికి చాలా ఆందంగా మరియు ఆనందంగా ఉంటుంది రెండు రోజులకీ ఒక వీడియో చైయడనికి ప్రయత్నించండి రామ్ బ్రో😍😍🙏🙏

  • @Neelu7143
    @Neelu7143 2 года назад +9

    నేనైతే ఎప్పుడు ఇలాంటి కూర తినలేను, ఇంకా ఇలా వంట చేసేటప్పుడు చూడనులేదు. ట్రైబల్స్ ఎలాంటి ఆహారం తింటారు అని మీ ఛానల్ లో చూస్తున్న.చాలా కొత్త కొత్త జీవన విధానాలు చూస్తున్న.
    సూపర్బ్ బ్రదర్స్..... 👌👌👌

  • @anilkumar-vy5cp
    @anilkumar-vy5cp 2 года назад +3

    మేము మొదటి సారి చూస్తున్నాను ఇలా గుమ్మడి ఆకులతో కూడా కూర చేసుకోవచ్చు అని.....చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు......బాగుంది.....all the best bright future friends.....

  • @purna.2.O
    @purna.2.O 2 года назад +7

    నమస్తే బ్రదర్స్ 🙏
    లేత గుమ్మడి ఆకులు లేత కాయ
    పువ్వులు కలిపి కూర వండి
    చక్కగా చూపించారు.
    మీరు ఈ కూర చేసి తింటుంటే
    నాకు నోరు ఊరుతోంది.
    మా పెరటిలో గుమ్మడి పాదు ఉంది
    రేపు నేను కూడా ఈ కూర చేసి
    నేను తిని మా ఇంటిలో వారికి కూడా
    రుచిచూపిస్తాను. మాకు తెలియని
    రకరకాల వంటలను చేసి చూపిస్తున్నారు. 👌👌👌👌👌
    ధన్యవాదములు బ్రదర్స్ 🙏

  • @golloriapparao3614
    @golloriapparao3614 2 года назад +6

    అన్న నాకు మన గిరిజన ప్రాంతాల్లో దొరికే ఆకు కూరలలో గుమ్మడికాయల ఆకు కూర అంటే నాకు చాలా ఇష్టం ఈ సీజన్ లో మనకు బాగా దొరుకుతుంది.... సూపర్.... ఇలాంటివి మరెన్నో వీడియోలు చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను లక్ష్మణ్ ఫ్రెండ్ నీ......

  • @TestUser1-j4y
    @TestUser1-j4y 11 месяцев назад +1

    Your food is very natural..with out much oil and masalas ..very healthy too. THANK YOU FOR SHARING!

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 2 года назад +3

    వీడియో చాల బావుంది అన్న.. నేను కూడా గుమ్మడి ఆకూ కూరా తిన్నాను.. మాన గిరిజనులకు అందుబాటులో ఉండే ప్రతి ఆకుకూరలను పరిచయయం చేస్తున్నందుకు నాకు చాల సంతోషంగా ఉంది...

  • @perugupeddamma
    @perugupeddamma 2 года назад +3

    నాన్న ఈసారి మాత్రం నేను తప్పకుండా ఈ ఆకులు సేకరించి ఈ పూలనే ఈ చిన్నపాటి కాయని సేకరించి కచ్చితంగా నేను చేసి తిని మీకు మళ్ళి చెప్తాను అన్న ఎందుకంటే చాలా బాగుంటది మీరు తినే వంటలంటే చాలా అద్భుతం మీరు ఎంతో యాక్టివ్ గా ఉండడా ఉంటారు అంటే మీరు ఇలాంటి వంటకాలని తినబట్టే అని నేను అనుకుంటున్నాను మీరు చాలా ఉల్లాసంగా మాలాగా మీకు ఎటువంటి నిప్పులు ఉన్నవి లేని అన్ని ఏమి రావు మీకు మీరు తినే ఆహారం వల్లే మీకు శ్రీరామరక్ష

  • @Rajjanni37
    @Rajjanni37 2 года назад +6

    తమ్ముళ్లు మీ వంటకాలు చాలా బాగున్నాయి చాలా natural గా ఉంటున్నాయి కూడా

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 2 года назад +5

    గుమ్మడి ఆకుతో ఆ లేత గుమ్మడిపిందే కలిపి కూర చేస్తే చాలా టేస్టీగా ఉంటాది. మేము ఇప్పటి వరకు ఇష్టంగా తింటాము.

  • @ChangubhalaVlogs
    @ChangubhalaVlogs 2 года назад +2

    Chaala healthy food.. Masala ledu, oil chaala takkuva, nd em extra things levu super... Chaala mandiki ipudu awareness vasthundi andaru ilage tinaali..e aaku tintarani telidu nenu try chestha bro.. Ty 😊

  • @neerajabonta7764
    @neerajabonta7764 2 года назад +3

    ఇలా గుమ్మడి ఆకుల కూర వుంటుందని ఇప్పుడే తెలిసింది బ్రదర్స్.

  • @anjushabeena4213
    @anjushabeena4213 2 года назад +7

    Heee new recipe 🤤🤤 నాకు నోరఊరిపోతోంది , నేను try చేస్తా, super undhi చూడడానికి

  • @kotapatisaraswathi7678
    @kotapatisaraswathi7678 2 года назад +29

    Ram ur voice and way of explanation is good 👍👍👍

  • @RaviKumar-mv3hx
    @RaviKumar-mv3hx 2 года назад +1

    Super bro. గుమ్మడి ఆకులతో కూర ఇదే మొదటిసారి చూడడం

  • @sathishkumar-qk3on
    @sathishkumar-qk3on 2 года назад +3

    మంచి వీడియో తమ్ముడు, గుమ్మడి ఆకు కూర తయారి విధానం బాగా అనిపించింది, గుమ్మడి పూల బజ్జీలు కూడా వేయవచ్చు

  • @nv_thalia
    @nv_thalia 2 года назад +1

    Really lov ur videos kothaga untaayi 👍

  • @sirishab8347
    @sirishab8347 2 года назад +9

    Meeru pette prati video, ads tho saha chusthuntanu brothers...Raju ur energy levels n hardworking nature is awesome...keep it all of u...entha edigina ilane kalisi undandi, adhe meeku balam avuthundi...all the best brothers...India ochinapudu kachitamga mimalni kalavadaniki ostanu...

  • @rajaschannel3649
    @rajaschannel3649 7 месяцев назад

    గుమ్మడి కొనలతో కూర చాలా బాగుంటుంది...

  • @sobhadevi181
    @sobhadevi181 Год назад

    గుమ్మడి ఆకులతో కూర చాల బాగుంది.👌👌👌👌👌

  • @tdesai3763
    @tdesai3763 2 года назад +2

    గొప్పగా ఉంది.భవిష్యత్తులో ఇలాంటి విడియోలు చూడండి.

  • @vshailaja2358
    @vshailaja2358 Год назад +1

    మన కోసం మనం బతకాలి గొప్ప ల కోసం ఎచ్చుల కోసం కుక్కల్లా పొట్లాడుతూ బతికే బతుకు కు దూరంగా స్వచ్ఛంగా వుండే మిమ్మలిని చూస్తుంటే ముచ్చటే స్తుంది.
    చదువు,ఉద్యోగం పెళ్లి మోసాలు
    కక్కుర్తి జీవి తాలు సిటీ లో.
    మానవ సంభంధాలు అన్నీ అన్నీ వ్యాపార సంబంధాలే.మీ ఊరిలో ఒక్కరోజు బతికినా చాలు అనిపిస్తుంది.❤❤

  • @bhavanidevi7835
    @bhavanidevi7835 2 года назад +1

    ట్రైబల్స్ గురించి తెలియని విషయాలన్నీ నీ ద్వారా తెలుసుకుంటున్నాం రాము మీ ఆచార వ్యవహారాలు చాలా విషయాలు తెలుస్తున్నాయి వెరీ గుడ్ మా గాడ్ బ్లెస్స్ యు

  • @somelinagendra116
    @somelinagendra116 2 года назад +2

    ఈ గుమ్మడి కాయ కూర మన గిరిజన ప్రాంతంలోని ప్రతి వరి కోత పండగకి ఈ కూర అనేది వండుతారు చాలా టేస్టీ గా ఉంటుంది. సూపర్ బ్రో

  • @MahiArtsVlogs
    @MahiArtsVlogs 2 года назад +6

    మాకు ఎంతో ఇష్టమైన కూర bro... చాలా బాగా చేసారు... చూస్తుంటే నోట్లో నీరు ఊరుతుంది... 😋😋😋😋

  • @joshi5272
    @joshi5272 2 года назад

    Realga idhi chala manchi vantakam gummadikayalo enno oushadha gunalu untayi tq inthamanchi vanta chesi chupincharu nd all the best frnds for ur golden future

  • @surlanookaraju5626
    @surlanookaraju5626 2 года назад

    super ga untundhi kura.naku ayite.chala estam..

  • @kavyaallam9665
    @kavyaallam9665 2 года назад +9

    హాయ్ అన్న మీ వీడియోస్ లో అలవాట్లు ,ఆచరాలు చాలా బగుంటున్నాయి
    నే నైతే మరో ప్రపంచంలో ఉన్నటు ఫీల్ అవుతుంట సూపర్

  • @kalavathipyata9799
    @kalavathipyata9799 2 года назад +2

    Hi ram garu naa name sravani Nice video ram garu mee explanation bagundhi prathi video lo mee explanation baguntadhi ram garu and raju garu dharyam kuda super asslu mee time spirit bagundhi andharu baga support chestharu great job all the best ram garu

  • @AVE780
    @AVE780 Год назад +5

    Today Ram looking cute in black 😊😊😊

  • @Manu-yp1br
    @Manu-yp1br Год назад +1

    Really hardworkking

  • @sujinamala3813
    @sujinamala3813 2 года назад

    anaya mi location chala bagundi mi cooking kuda chala special ga vuntudi anaya

  • @mounikanisturam6914
    @mounikanisturam6914 2 года назад

    nenu kuda first time chudatam gummadikaya aakulatho curry cheyadam. nice

  • @komaragayathri6662
    @komaragayathri6662 2 года назад +1

    Nice video brother
    Good recipe maku chupincharu
    Tq brother

  • @chenchaiahchenchaiah3324
    @chenchaiahchenchaiah3324 2 года назад

    అన్నా మీకు పెళ్లయిందా మీరు చాలా చాలా మంచివారు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు

  • @arjuniravikumar9594
    @arjuniravikumar9594 2 года назад

    Hi రామ్ బ్రో రాజు బ్రో మీ వీడియోస్ చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం ఇలా గుమ్మడిపువ్వు తో కూర తయారు చేస్తారు అని మా అమ్మ చాలా సార్లు చెప్పింది వల్ల చిన్న తనం లో తినేవారంట ఇప్పుడు మీ వల్ల దాన్ని ఇలా వండుతారో చూడడం జరిగింది ధన్యవాదాలు

  • @dhramaraju7789
    @dhramaraju7789 2 года назад +3

    వీడియో చాలా బాగుంది 👌👍🙏

  • @regamneelima2457
    @regamneelima2457 2 года назад +2

    Favorite recepie to me😋 rainy season vasthe chaluu

  • @anilkumar-vy5cp
    @anilkumar-vy5cp 2 года назад +1

    మీరు మంచిగా వంట చెరకు ఉపయోగించి వంట వడ్డటం ఇంకా చాలా hileght.....

  • @ajanakidevi9999
    @ajanakidevi9999 2 года назад +1

    Chala natural ga undi curry bro.greenish ga undi.mee culture ante Naku chala istam bro.

  • @pulgurtasekhar4166
    @pulgurtasekhar4166 2 года назад

    మీ వీడియో నాకు చాలా నచ్చింది. గుమ్మడి ఆకులు, పువ్వుల కూర చాలా సార్లు రుచి చూశాను. కానీ ఆకులు, పూలు, గుమ్మడి కాయల కలయిక రుచి చూడలేదు. ఈ కలయిక నేను ఈసారి ప్రయత్నిస్తాను.

  • @bhargavikalluru8414
    @bhargavikalluru8414 2 года назад +1

    Meru cheysey recepies maku okkati Kuda telidu super, kid is so cute, keep rocking

  • @vanaaakshaya6543
    @vanaaakshaya6543 Год назад

    గుమ్మడికాయ అకులుతో కూర కూడా చేయచ్చు అని ఇప్పుడే చేస్తున్న
    గుమ్మడికాయ వడియాలు పెడతారు విన్న పువ్వు తో కూడా పప్పు కూడు వండ్డు తరు విన్న
    కానీ ఫస్ట్ టైం
    గుమ్మడికాయ ఆకులు పువ్వులు కూర చూశా
    ఇలాగే కొత్త కొత్త వంటలు కొత్త కొత్త సంప్రదాయాలు అరకు ప్రపంచం చూపించాలని కోరుకుంటున్నాము మీరు మీ పిల్లలు అందరు బాగుండాలని కోరుకుంటున్నాము all tha best keep your head work , brothers

  • @dearsivapriya
    @dearsivapriya 2 года назад

    మీ వీడియోలు భలే కొత్తగా ఉంటాయి

  • @Jagadeesh-ip2tm
    @Jagadeesh-ip2tm 3 месяца назад

    Hi Ramu, I love you very much and I like your commentary about forest products and your services to the people.

  • @padmasri6102
    @padmasri6102 2 года назад

    Chaala manchidi choopistunnaru bro.thankyou so much.

  • @mythilischannel9962
    @mythilischannel9962 2 года назад

    గుమ్మడికాయ కూర ,ఆకుతో పాటు చెయ్యడం ఇదే మొదటిసారి.ఏమైనా మీరు కొండ ప్రాంతంలో వుండటం నిజంగా మీ అదృష్టం

  • @durgareddy8489
    @durgareddy8489 2 года назад +5

    ఈ కూర మేము కూడా తింటాం. చాలా బావుంటుంది, మంచి రుచి గా ఉంటుంది. వీడియో సూపర్ గా. ఇలాంటి మరిన్ని కోసం వెయిట్ చేస్తూ ఉంటాను.all the best to ARAKU TRIBEL CULTURE team 🌻

  • @livelovelaugh1649
    @livelovelaugh1649 2 года назад +3

    Looks healthy .. I will definitely try making it

  • @indhugomangi3734
    @indhugomangi3734 Год назад

    Woww chala istam naku chala taste ga untadi try cheyandi fds

  • @SG-bg5mn
    @SG-bg5mn 2 года назад +1

    గిరిజన వంటలు చూసి నేను చాలా నేర్చుకున్నాను చాలా రకాలు వండుతున్నాను

  • @dsvines8468
    @dsvines8468 2 года назад

    Naku telusu ee vantakam....aarogyaniki chala manchidi....Taste kuda superuntadi

  • @Phomec1an_
    @Phomec1an_ 2 года назад +2

    Pumpkin leaves curry superb ga untundi 😛
    W Bengal lo and north east lo tintaru, nonveg laga untundi👌

  • @nareshwinners7265
    @nareshwinners7265 2 года назад +4

    గుమడి పూవులని తెలంగాణలో బతుకమ్మ పండుగలో ప్రత్యేకంగా ఉంచుతారు

  • @mathewsgandi7530
    @mathewsgandi7530 Год назад

    Super andi chala baagunnae mee videos, currys super

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 2 года назад +2

    Super vuntadi ee curry Madi paderu ye brother bosthari pikkalu vesthe inkka super vuntadi 🤤🤤

  • @davalagowrinaidu8290
    @davalagowrinaidu8290 2 года назад

    Very nice recipe నా నోరు వూరుతుంది సూపర్ బ్రో

  • @chamundeswariboggula968
    @chamundeswariboggula968 2 года назад

    Super brothers gummadi aakula Kura first time

  • @vijayayejjala888
    @vijayayejjala888 2 года назад

    Nenu tinnanu Gomangi oorulo chala baguntundhi. Vitamins untayi

  • @krishnanveni4898
    @krishnanveni4898 Год назад

    Super super.elate video s chala chyali

  • @sainasahara8960
    @sainasahara8960 2 года назад +1

    సూపర్ బ్రదర్ నాకు చాలా ఇష్టం గుమ్మడికుల కూర 😋😋😋😋👌

  • @Middlemadhavi-jk3ks
    @Middlemadhavi-jk3ks 7 месяцев назад

    మేము తిన్నాము నాకు ఎంతో ఇష్టం ఈ గుమ్మడి కూర ఇంట్లో గుమ్మడికాయ వేసి వండితే చాలా ఇష్టం నేను చాలా ఇష్టంగా తింటాను మా అమ్మ ఇలానే వండి పెట్టేది అన్నయ్య

  • @imvennela003
    @imvennela003 2 года назад

    Superb vundi guys me vantakam mem eppudu tinaledhu kani but we will try andi...

  • @jayasripadaga9750
    @jayasripadaga9750 2 года назад +1

    first time vintunna gummadi leaves tho curry chestaru ani chala interesting ga undhi superb...

  • @yellapuvvssatyanarayana9836
    @yellapuvvssatyanarayana9836 2 года назад

    ఈ వంట నేను 1ఇయర్ బ్యాక్ చూసాను పేస్ బుక్లో కర్ణాటక వాళ్ళు చేసారు, కానీ మీకు చాలా థాంక్స్ దేనికి అంటే తెలుగు లో అర్ధం అయినట్టు కర్ణాటక అర్ధం కాదు కదా 🙏.

  • @rameshkumar-qr9ss
    @rameshkumar-qr9ss 2 года назад +1

    gummadi puvulato bajji tinnau sodara kurakuda tinnanu super ga untade

  • @anilgeethasagara
    @anilgeethasagara 2 года назад +2

    హాయ్ ఫ్రెండ్స్ మీ వీడియోస్ కంటే ఆ వీడియో Thumbnails అదిరిపోయాయి😀👌🏻👌🏻👌🏻 i like it thumbnails wonderful 👌🏻👍🏻

  • @nivetha2009
    @nivetha2009 2 года назад +3

    Video superb Dr.Ram Garu

  • @Middlemadhavi-jk3ks
    @Middlemadhavi-jk3ks 7 месяцев назад

    అంబలి తో నేను తిన్నాను అన్నయ్య చాలా బాగుంటుంది

  • @gayathri1107
    @gayathri1107 2 года назад

    Gummadi aaku kura gurnchi ma amma garu chepparu valla chinnapudu vandevarani., mee video dwara chusanu.

  • @Pavan-bvn2
    @Pavan-bvn2 Год назад +1

    బాగుంది

  • @nerellasubrahmanyam2530
    @nerellasubrahmanyam2530 2 года назад

    Meeru chakkaga prakruti vadilo haiyega enjoy chestunnaru

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 2 года назад

    Mee life style bhale gammathhuga, interesting ga vundhi. Nice👌👌

  • @vijayakumari6398
    @vijayakumari6398 Год назад

    i know about pumpkin flowers can eat , but first time watching tht leaf 🍀 can also eat 😮wow, great 👍

  • @jettisudhakar8124
    @jettisudhakar8124 2 года назад +4

    Brother Your voice and way of explanation awesome
    Respect occurred in every word

  • @infnityboy2735
    @infnityboy2735 2 года назад

    Chala baguntundi nenu okasari tinnanu

  • @Sunicraftsrangoli
    @Sunicraftsrangoli Год назад +2

    Hi anna....I was worked their in past 8 months back,really u people are caring and giving respect to employees,actually I love nature so I love to watch this type of videos,and akkada vallu naku meru cook chesina e curry vandi pettaru,I really miss them.

  • @muralikrishna-nn2pv
    @muralikrishna-nn2pv 2 года назад

    Tammudu Mee vantalu chala healtyga untahi

  • @j.devrajraodevraj7333
    @j.devrajraodevraj7333 2 года назад

    Life long meru elage happy ga undali

  • @rudrakshividyarani318
    @rudrakshividyarani318 2 года назад

    Kotha vedio baagundi bro ,nen eppudu Ila chuudale . Nice vedio ,plz do more interesting vedios like this . Super

  • @pravallikabukke8617
    @pravallikabukke8617 2 месяца назад

    Hi.ramu.garu..raju..meru.chese.videos..adbutham..nijamandi..meeru.andaru..bagundali..ganesh..lakshman.chinnaribava..garu..ganesh..walla..ammagaru..mee.familys..andaru.bagundali

  • @santhigowthu8134
    @santhigowthu8134 2 года назад +1

    memu thintam brother chala tasty ga untundhi

  • @kavi289
    @kavi289 Год назад

    అన్నా ఇప్పటి వరకు గుమ్మడి ఆకులతో కూర చేస్తారు అని నేను విననుకుడలేదు మీరు తింటుంటే నాకు తినాలి అనిపిస్తుంది 😍🥰🤣😂😍🥰😍👍👍👍

  • @usha8304
    @usha8304 Год назад

    Gummadikaya Kura tinnanu ma ammama valla intlo but akulu epudu tinaledu May be adi kuda helathy emo happy to see that..ambali kuda chala healthy

  • @sowmyakopperla6713
    @sowmyakopperla6713 Год назад

    Thank you for introducing new recipe

  • @sibanisahu4478
    @sibanisahu4478 2 года назад

    Chala baguntadi maa Amma gariki chala estom ee carry antee

  • @prakashbandanadam5611
    @prakashbandanadam5611 2 года назад

    Varity ga undhi gummadi leavs curry
    Super, love you❤

  • @kotipksara2365
    @kotipksara2365 2 года назад

    Really manchi recipe

  • @sreequeen8255
    @sreequeen8255 2 года назад +2

    Superbbb ram. Hi raju n ganesh nice video guys👍👌👌

  • @Gold.Mahila
    @Gold.Mahila 2 года назад

    First time chustunna bro chala bagundi

  • @BorderlessFishing
    @BorderlessFishing 2 года назад +3

    I’ve seen and tasted curry cooked by Bagladeshis using Pumpkin leaves and Fish, which tasted amazing. Gummadi aakunu chepala koora lo veste, aa taste verey level lo untaadi tammudlu !

  • @hamidamd9405
    @hamidamd9405 2 года назад

    తీనలేదో బ్రో ఎప్పుడు కాని కూర చూస్తుంటే తినాలని ఉంది yummy

  • @ac-jn7hg
    @ac-jn7hg Год назад

    Nice narration, nice kura

  • @SantoshJumma
    @SantoshJumma 2 года назад +5

    అన్ని వంటకాలు గణేష్ వాళ్ళ ఇంట్లోనే చేస్తున్నారు పాపం
    😭 మి ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా

    • @gangagana2975
      @gangagana2975 2 года назад

      Miku endhuku Andi adhi valla istam kada

  • @tribaltv3081
    @tribaltv3081 2 года назад

    నోరూరించే వంటకకం గుమ్మడి అకు కూర

  • @pradeepgogulamanda2003
    @pradeepgogulamanda2003 2 года назад

    Video bagundi.okasari Hukumpeta mandalam Matam gp shivalayam and machamma lanu chupinchandi.friends.

  • @gunluruumauma4475
    @gunluruumauma4475 Год назад +3

    💯%healthy food brothers wish you good luck for future videos