Nagababu About Pawan Kalyan Varahi | Nagababu Exclusive Interview | Roshan |

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024
  • Watch► Nagababu About Pawan Kalyan Varahi | Nagababu Exclusive Interview | Roshan | #sumantvtelugu
    #pawankalyan #varahi #sumantvtelugu
    Follow us: / sumantvdigitalnews

Комментарии • 22

  • @Bhajarangdhal
    @Bhajarangdhal Год назад +2

    అందరికీ వారాహి అమ్మ ఆశీర్వాదం ఉండు గాక

  • @Bhajarangdhal
    @Bhajarangdhal Год назад +4

    వారాహి పేరు కాదు వాహనం కాదు...వారాహి ఒక పవర్,సైన్యా అధ్యక్షురాలు తాంత్రిక దేవత...నేను ఒక వారాహి ఉపాసన చేసే వ్యక్తిని... తెలిసి కాని తెలియక కాని దూషణ చెయ్యకండి శిక్ష చాలా కఠినమైనది గా ఉంటుంది అమ్మ నుండి.... వంశ వంశాలు ఇష్టమైన వాళ్ళు దూరం కావడం జరుగుతుంది...

  • @creativeteinpeaks7573
    @creativeteinpeaks7573 Год назад +3

    Nagababu 2nd button pettukoledhu 😂😂😂

  • @abhinaysali
    @abhinaysali Год назад

    Next deputy CM Naga Babu

  • @sivakondapalli6084
    @sivakondapalli6084 Год назад

    జై వారాహి

  • @reallygoodfood9481
    @reallygoodfood9481 Год назад

    SRI ANJANEYA SWAMY KI JAI 🙏🙏🙏, JAI BAJRANGABALI 🚩 🙏 ❤🚩🧡

  • @lingareddyravula7802
    @lingareddyravula7802 Год назад +1

    అసలు ఎవరు మాట్లాడటం లేదు మీరె అంతా ప్రచారం చేసుకుంటున్నారు అని ప్రజలు అనుకుంటున్నారు!

    • @shivahoney356
      @shivahoney356 Год назад

      నిద్ర పోతున్నావేంట్రా నీకు నీ మంత్రులు కి mla లకి నిద్ర లేదు వారహి పేరు చెప్తే

  • @gandreddisekhar1100
    @gandreddisekhar1100 Год назад +1

    Jai janasena🙏👍

  • @thirupathithirupathi2974
    @thirupathithirupathi2974 Год назад +1

    Uncle uko

  • @ravirajupadmaraju4730
    @ravirajupadmaraju4730 Год назад +4

    MUNICIPALITY.TRUCK..ADI

  • @sudhakarreddy7220
    @sudhakarreddy7220 Год назад +2

    Dattata tandri icchina kirayi to konnademo

  • @Kp-rf4fj
    @Kp-rf4fj Год назад +1

    Enti nakkakam sir, party ki oka siddhantham ledhu bokka ledhu..enni parties tho potthu antaaaru

  • @lawdale
    @lawdale Год назад +1

    Orange taravatha devudni nammadam manesadu 😂

  • @penchiletimapuram5416
    @penchiletimapuram5416 Год назад +2

    Antaledu kalalukanakandi no CM
    One and only CM jagan 2024

  • @faizahamedshaik6842
    @faizahamedshaik6842 Год назад

    manaki unnadi takkuva overthinking yekkuva ex:- nuvvu ne Pawan ne janacena

  • @srinivasvangala3783
    @srinivasvangala3783 Год назад +1

    Janam gundello Rail parigethadam enti ra Jaffa

  • @yfrancisvictor6242
    @yfrancisvictor6242 Год назад

    ఒరే బాబు, అది యాత్ర కోసం ప్రత్యేకంగా మీరు తయారు చేసుకున్న ఒక సాధారణ వాహనం. దానికి మీరు వారాహి అనే పేరు పెట్టుకున్నారు. దానికి ఎవరికైనా అభ్యంతరం ఎందుకుంటుంది? అయితే దాని రంగు విషయంలో వివాదం స్రృష్టించాలనే దురుద్దేశంతో మీరు ఆ బండికి నిషిద్ధ కలర్ అయిన మిలిటరీ రంగును 99.99% పోలివుండి టెక్నికల్ గా వేరే పేరు వున్న రంగును వేయించారు. వేరే ఏ రంగు వేయించినా అభ్యంతరపడే వాళ్ళు ఎవరూ వుండరు కద. కానీ 99.99% నిషేధిత మిలిటరీ రంగును పోలిన రంగును ఆబండికి వేసి దమ్ముంటే మా బండిని ఆపండి అని మీ ప్రత్యర్థులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. బండి రంగు విషయంలో ఇంకా ఇంకా రచ్చ జరిగి దాన్ని రాజకీయంగా క్యాష్ చేసుకోవాలనే దరిద్రపు తాపత్రయం మీలో కనబడుతూ వుంది.
    మిలిటరీ రంగుకు ప్రత్యేక గౌరవం వుంది, దాన్ని ఇతరులు వాడకూడదు అని ఆరంగుకు గౌరవం ఇవ్వకుండా దాన్ని పోలిన రంగును మీ బండికి వేసి దాని మూమెంట్ కు అభ్యంతరం ఏర్పడితే దాన్ని భూతద్దంలో చూపి మీకు భయపడుతున్నారు అని ఫాల్తూ ప్రచారం చేసుకోవాలని మీ దురుద్దేశం.
    బండికి వేసిన రంగును, దానికి పెట్టిన పేరును చూసి ఎవరు ఎందుకు భయపడతారు?
    పార్టీ నాయకుడుగా వున్న వ్యక్తి యొక్క నిజాయితీ, నిబద్దత, మాట మీద నిలకడ, స్థిరత్వం, ప్రజలమీద నాయకునికి - నాయకుని మీద ప్రజలకు పరస్పర నమ్మకం, విశ్వాసం, అన్నింటికన్నా ముఖ్యంగా వ్యక్తిగత క్యారెక్టర్ వుండాలి. తిను అధికారంలోకి వస్తే ప్రజలకు ఏవిధమైన మేలు చేస్తాడో తెలిపే అజెండా, మ్యానిఫెస్టో ప్రజలకు ఇవ్వాలి. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న చెడు ఏమిటో, తాను అధికారంలోకి వస్తే దాన్ని ఎలా సరిదిద్దుతాడో ప్రజలకు నమ్మకం కలిగేలా వివరించగలగాలి. మరి ముఖ్యంగా ప్రత్యర్థి గురించి అసూయను కలిగి వుండక విధానపరమైన వ్యతిరేకతను మాత్రమే చూపాలి తన నోటిని, ప్రవర్తనను స్వాధీనంలో వుంచుకోవాలి. అలాగ చేయకుండా బండి రంగును, దాని పేరును, దానికి చేసే పూజలను మాత్రమే నమ్ముకుంటే ఎలా! మీరు నమ్మాల్సింది - నమ్మించాల్సింది రాష్ట్ర ప్రజలందరినీ కదా! ప్రజలంటే కేవలం మీ సినిమాల అభిమానులు, ఒక సామాజిక వర్గానికి చెందిన మరికొందరు మాత్రమే కాదు కదా!

  • @katarimanjula5374
    @katarimanjula5374 Год назад

    Veellu Balija's paruvu thesesaru
    Vellu Muslims laga enni pendlilu chesukovachu antaru