#LIVE

Поделиться
HTML-код
  • Опубликовано: 7 июл 2024
  • #LIVE #1464 (09 JUL 2024) అనుదిన ధ్యానం | ఫలించాలి! | DrJayapaul
    If you are really blessed by this video.
    Like, Comment, Share, be blessed & Do SUBSCRIBE - goo.gl/MDP77s
    Dr N Jayapaul is a motivational speaker and a prominent evangelical Christian figure.
    If you want to receive regular updates WHATSAPP your name & place to 95 0000 1111
    🔴If you want to be a partaker of this ministry 🔴
    † Offerings can be sent to: †
    🔴Google Pay 🔴Phone Pay
    No : +91 9500001111
    Name : N Jayapaul
    🔴ICICI - Bank Details.🔴
    Account Name : Jayapaul Foundations
    A/c no - 021205006901.
    IFS code - ICIC0000212.
    Branch - Santhome, Chennai
    Ph - 8939393939
    Other RUclips channels of us
    drjayapaulsocialmedias.in/
    🌎 Our Web Site : jayapaul.org
    🔴 Follow us
    👍 Facebook Page ( Dr Jayapaul ) : / drjayapaul
    👍 Facebook ( Jayapaul Foundations ) : / jayapaulfoundation
    📸 Follow us on Instagram : / drjayapaul
    🐦 Follow us on Twitter : / drjayapaul
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    May God Bless You
    Dr Jayapaul

Комментарии • 566

  • @shobashoba9936
    @shobashoba9936 12 дней назад +14

    వందనాలు పాస్టరుగారు నాబిడ్డలు నా భర్త మారుమనస్సు పొంది రక్షించబడాలని అందరూ ప్రార్ధన చేయండి🙏🙏

    • @KuKw-or1ig
      @KuKw-or1ig 12 дней назад

      Vandanalu shoba sister 👏👏👏

  • @RamaDevi-tu7wn
    @RamaDevi-tu7wn 13 дней назад +40

    మరోక రోజు ఇచ్చిన దేవాధిదేవునికి ,యేసు మహారాజు కి వేలాధి స్తుతులు కోట్లాది స్తోత్రములు ప్రభువా ✝️🛐🙏యేసయ్య వాక్యం అనుదినము మాకు భోదిస్తున్న జయపాల్ అయ్యగారికి వందనములు 🙏🙏🙏ఈ అనుదినధ్యానం వాక్యం వీక్షిస్తున్న నీ బిడ్డలందరిని దీవించుము తండ్రి ✝️🛐🙏

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 12 дней назад +9

    సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక amen 🙌🙌🙌

  • @user-jk8rp8mg5t
    @user-jk8rp8mg5t 12 дней назад +10

    ఆత్మీయ వర్షాలతో నింపండి యేసయ్య ఆత్మీయ తండ్రిని బలపరచండి యేసయ్యా ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక వందనాలు సుధారాణి గంటి పాడు కుటుంబమంతా రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 12 дней назад +7

    యోహాను 15:8
    మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమ పరచబడును; ఇందువలన మీరు నా శిష్యులగుదురు.

  • @annapurnammav5838
    @annapurnammav5838 12 дней назад +13

    మా కుమార్తెలు అమూల్య, ఆముక్త కుటుంబాలలో అందరి రక్షణ కొరకు ప్రార్ధన చెయ్యండి అయ్యగారు 🌹🌹🌹🙏🙏🙏😭😭😭అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @remallivijaykumar9046
    @remallivijaykumar9046 12 дней назад +14

    ఆత్మీయ తండ్రి గారి కి నా నిండు కృతజ్ఞతలు ఉదయాన్నే దేవుని మాటలు ద్వారా మమ్మును తృప్తి పరుస్తున్నారు వందనాలు అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @djyothi7696
    @djyothi7696 12 дней назад +4

    Maranatha ayyagaru🙏🏻🙏🏻 Jyothi from hanuman junction

  • @RamaDevi-tu7wn
    @RamaDevi-tu7wn 12 дней назад +8

    యేసయ్య నీలో ఫలించే బాగ్యం మాకు దయ చెయ్యండి తండ్రి ఆమెన్ హల్లెలూయా ✝️🛐🙏

  • @nirmalakumari442
    @nirmalakumari442 12 дней назад +6

    Yes Lord 🙏🙏🙏 praise the Lord ayyagaru nirmala kumari 🙏🙏🙏

  • @annapurnammav5838
    @annapurnammav5838 12 дней назад +7

    వందనాలు అయ్యగారు 🙏🏻ఈరోజు నా పుట్టినరోజు నా కొరకు ప్రార్ధన చెయ్యండి 🙏🏻🌹అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @vidhyarani846
    @vidhyarani846 12 дней назад +5

    AATHMIYA THANDRI GARIKI HRUDAYA POORVAKA VANDANALU 🙏🙏🙏🎉Vidya rani ONGOLE

  • @RamaDevi-tu7wn
    @RamaDevi-tu7wn 13 дней назад +8

    హల్లెలూయ దేవునికి స్తోత్రములు✝️🛐🙏 మా ఆత్మీయ తండ్రి జయపాల్ అయ్యగారికి హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏రమాదేవి రాజమండ్రి

  • @amaniv6382
    @amaniv6382 12 дней назад +1

    గలతీ ( 5:22 ) -- ఆయితే ఆత్మ ఫలమేమనగా ------
    ప్రేమ
    సంతోషము
    సమాదానము
    ధీర్ఘశాంతము
    దయాళుత్వము
    మంచితనము
    విశ్వాసము
    సాత్వికము
    ఆశానిగ్రహము .🙏amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏🙏💗💒💗💒💗💒

  • @minnikudelli682
    @minnikudelli682 12 дней назад +2

    వందనములు అయ్యగారు అమ్మగారు🙏🙏 నా పేరు విజయలక్ష్మి నా భర్త వ్యభిచారము లోకాశలనుండి విడుదల పొందునట్లు ప్రార్థన చేయండి అయ్యగారు అమ్మగారు🙏🙏

  • @sirisiri6329
    @sirisiri6329 13 дней назад +9

    మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏

  • @narasanimahalaxmi8037
    @narasanimahalaxmi8037 12 дней назад +5

    హలేలుయ 🙏🏻🙏🏻దేవునికి సోత్రం 🙏🏻🙏🏻వందనాలు అయ్యగారు 🙏🏻🙏🏻గుంటూరు

  • @annapurnammav5838
    @annapurnammav5838 12 дней назад +4

    గాడ్ బ్లెస్స్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ మినిస్ట్రీ అయ్యగారు 🙏🙏🙏🌹🌹🌹అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @kakimanojkumar5413
    @kakimanojkumar5413 12 дней назад +5

    అయ్యగారు వందనాలు నా బిడ్డ మనోజ్ ప్రభు కుమార్ ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నాం బిడ్డ కొరకు ప్రార్ధించండి

  • @srinujampani846
    @srinujampani846 12 дней назад +6

    హల్లెలూయ ప్రైస్ ది లార్డ్ ఆత్మీయ తండ్రిగారైన జయపాల్ గారికి మా నిండు హృదయపూర్వకమైన వందనాలు ప్రేమతో గుడ్ మార్నింగ్ 🌹🌹🙏🙏🙏

  • @user-it7ee2yg6d
    @user-it7ee2yg6d 12 дней назад +8

    మా ఆత్మీయ తండ్రి గారికి నా నిండు మనసుతో నా హృదయపూర్వక వందనాలు.
    ఎ. జయచంద్ర.నంద్యాల. టౌన్.

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda 12 дней назад +2

    యేసయ్య ప్రభువా తండ్రి నా కుమారులు abhisektht billyreenubabu ratnapriya లను మీ పాదములుకు మీ హస్తములుకు అప్పచెపుచున్నాను కాపాడిండి పిల్లలు హైదరాబాద్ లో ఉన్నారు పిల్లలు మీద మీ కృపా మీ దయ మీ రక్షణ లో పెంచండి పిల్లలు హైదరాబాద్ లో కార్ బైక్ డ్రైవింగ్ టైం లో తోడుగా ఉండండి యేసయ్య పిల్లలు రాకపోకుల యెందు తోడుగా ఉండండి యేసయ్య ఆమెన్ జంగారెడ్డిగూడెం 👏👏👏 జాన్ మోషే

  • @sujathatadepalli2888
    @sujathatadepalli2888 12 дней назад +5

    దేవ నా కుటుంబంను కాచి కాపాడుతున్నందుకు మీకు వందన మరనాతలు తండ్రి ఆమెన్ ఆమెన్.

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 13 дней назад +6

    Lord God Today Dt: 09-07-2024 May the Promise be fulfilled with all our lives AMEN ✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏

  • @SanthiVsanthi-gq8hz
    @SanthiVsanthi-gq8hz 12 дней назад +3

    Praise the Lord Ayyagaru 🙏🙏 santha kumari Kuwait

  • @sirisiri6329
    @sirisiri6329 13 дней назад +6

    ప్రతిదినం విలువైన వాక్యాలు తో ఆత్మీయంగా మమ్ములను బల పరుస్తున్న మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏

  • @mariakuvvarapu6887
    @mariakuvvarapu6887 12 дней назад +2

    దేవునికి స్తోత్రం నా పేరు ప్రభాకర్ రావు మా విజయవాడ నేను అవనిగడ్డలో జాబ్ చేస్తున్నాను నాకు విజయవాడ డెకరేషన్ మీద ట్రాన్స్ఫర్ అవుటకు ప్రార్థించండి మీ ప్రార్ధన కోసం మేము ఎంతో ఆశపడుతున్న దేవుడు మా బ్రతుకులు ఎన్నో మేలు చేశాడు మరొకసారి ఆత్మీయ తండ్రిగారికి వందనాలు

  • @blessysharon6736
    @blessysharon6736 12 дней назад +2

    Praise the lord Ayyagaru 🙏🏻🙏🏻🙏🏻.

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda 12 дней назад

    యేసయ్య నా గుండుల్లో నొప్పి తగ్గించండి నా పొట్టలో కాన్సర్ కణాలు తగ్గించండి నాకు అర్యోగం ఇవ్వండి మా తమ్ముడు కు అర్యోగం ఇవ్వండి మా నాన్నకు అర్యోగం ఇవ్వండి మాకు కొంత కాలం జీవితం ఇవ్వండి యేసయ్య ఆమెన్ జంగారెడ్డిగూడెం 👏👏👏

  • @nagamani5635
    @nagamani5635 12 дней назад +4

    Praise the lord nanna garu🙏
    నేను మెలకువగా ఉండి మోకాలు ప్రార్థన చేయాలని నా కొరకు ప్రార్థన చేయండి నాన్నగారు వందనాలు నాన్న గారు🙏

  • @bhulakshmikondru7888
    @bhulakshmikondru7888 12 дней назад +1

    Prise the Lord ayyagaru devuniki stotram 🙏🙏🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @annamribkarani7678
    @annamribkarani7678 12 дней назад +1

    వందనాలుదేవా ఆమేన్ ఆమేన్ ఆమేన్ అనువాడ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🌹🌹🌹🌹🌹🌹🏰🏠

  • @manuhari6450
    @manuhari6450 12 дней назад +1

    Praise the lord ayyagaru vandanalu ayyagaru Na Peru Manasa Kadapa ayyagaru na bhartha Harish ni Na talli krupavathamma ni na pillalni muggaru brundan Teja ni Papa joshwika ni chinna Babu Joy maharsh ni thandri nannu Manasa ma atta Venkata lakshumma ni thandri etuvanti bhayankaramaina jabbulu rakunda premadalanundi agayithyala nunchi sathruvula nunchi rakapokala yandu kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏 na kutumbanni asirvadinchumani deevinchamani mi rekkala chatuna bhadra parachi kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏

  • @babjibabji4645
    @babjibabji4645 12 дней назад +1

    Praise the Lord ayyagaru babji jyothi and sirisha anitha Vijayawada 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @premakumari4865
    @premakumari4865 12 дней назад +1

    మా ఆత్మీయ తండ్రీ గారికి నా నిండు హృదయ పూర్వక వందనములు ప్రేమ కుమారి జువ్వలపాలెం 🙏💐❤️🌹

  • @sonytinku9136
    @sonytinku9136 12 дней назад +1

    దేవుని కిమహిమకలుగునుగాక ఆమెన్ ఆమెన్❤❤❤❤❤❤❤❤

  • @ballipatideena2711
    @ballipatideena2711 12 дней назад +1

    కుమార్ హైదరాబాద్ లోనుడీల్ వ్యాపారంరక్షణకలగలి ప్రార్థన చేయండి అయ్యగారు వందనాలు 🌹🥺👏

  • @arunadevi1174
    @arunadevi1174 12 дней назад +1

    Praise the Lord Ayyagaru and Ammagaru 🙏🏻🙏🏻🙏🏻

  • @varakakamala8761
    @varakakamala8761 12 дней назад +1

    Praise the lord ayya garu v grace Kamala from palvancha నీలో నిలచి ఫలించే కృప మా అందరికీ దయ చేయుము తండ్రి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mandasneha-tk3xn
    @mandasneha-tk3xn 12 дней назад +1

    Prasie the Lord పాస్టర్ గారు వందనాలు పాస్టర్ గారు 🙏🙏🙏🙏

  • @RavanaDeepala
    @RavanaDeepala 12 дней назад

    ❤❤❤❤ హల్లెలూయ దేవునికి స్తోత్రం ఆయనకే మహిమ కలుగును గాక❤❤❤

  • @remallivijaykumar9046
    @remallivijaykumar9046 12 дней назад +14

    పరిశుద్ధుడవైనా దేవా నీకు స్తోత్రము గడిచిన దినం అంతా నీ రెక్కల నీడలో ఆశ్రయం ఇచ్చావు దేవా నీ ప్రేమ తొ మరొక నూతన దినం ఇచ్చి నందు కు దేవా స్తోత్రం ఈ రోజు అంతా నీ చిత్తము మాలొ నెరవేరచము దేవా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bharathiyadla3677
    @bharathiyadla3677 12 дней назад +1

    Praise the lord Ayyagaru 🙏 prathi dhinamunu srestamaina vakyamulatho mammulanu athmiyamuga bhalaparasthunnandhuku vandhanamulu Ayyagaru 🙏🙏🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺

  • @vimalasankuru6920
    @vimalasankuru6920 12 дней назад

    మా ఆత్మీయ తండ్రి గారికి మా నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు అయ్యగారు విమల ప్రం హైద్రాబాద్ మా బాబు మధు మారు మనసు రక్షణ కోరకు మ్యారేజ్ కోరకు ప్రార్దన చేయగలరు ప్లీజ్ దయచేసి మీరు ప్రేయర్ చేయగలరు 🙏🙏

  • @lurdhumary9715
    @lurdhumary9715 12 дней назад +1

    Praise the lord my spiritual father 🙏🏻🙏🏻🙏🏻

  • @klavanya7818
    @klavanya7818 12 дней назад +1

    వందనాలు అయ్యగారు 🙏🕊️🕊️✝️🙏🙏లావణ్య from విజయనగరం 🙏🕊️💫

  • @johnpraveen8589
    @johnpraveen8589 12 дней назад +1

    AMEN AMEN AMEN DEVA VANDANALU TANDRI 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @bsanthoshamma9181
    @bsanthoshamma9181 12 дней назад +1

    Vandanaalu ayyagaarandi🙏🙏🙏🙏🙏🙏🙏

  • @amaniv6382
    @amaniv6382 12 дней назад +1

    వందనాలు మా ఆత్మీయ తండ్రి గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏 ఆమని ఎర్రుపాలెం ఖమ్మం జిల్లా 💗💒💗💒💗💒

  • @swathibommireddi3684
    @swathibommireddi3684 12 дней назад +1

    Praise the lord 🤲 please pray for my family numbers and all people's 🙏 ayyagaru devuni krupaa andariki todai undunu gaka amen 🙏 ayyagaru devuni krupaa andariki todai undunu gaka amen 🙏🛐🛐🛐🛐🛐

  • @user-bh9vh1gy1i
    @user-bh9vh1gy1i 12 дней назад +1

    అవునుతండ్ర యేస య్య వందనాలువిజయ 🙏🙏👏

  • @amaniv6382
    @amaniv6382 12 дней назад +1

    యోహాను (15:7) నా యంధు మీరును మీ యంధు నా మాటలును నిలిచియుండిన యెడల మీ కేధి యిష్టమో ఆడుగుడి ,, ఆది మీకు ఆనుగ్రహింపబడును .🙏amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏💒💗💒💗💒

  • @babjibabji4645
    @babjibabji4645 12 дней назад +1

    Ayyagaru please prayer cheyandi MA ammai sirisha kosam 🙏🏻🙏🏻🙏🏻

  • @srigowrilanka106
    @srigowrilanka106 12 дней назад +1

    Vadhanalu అయ్యేగారు 🙏సంజయ్ సందేశ్ స్పందన సంయుక్త జ్యోతి ఫ్రమ్ కాకినాడ 🙏

  • @sanamandanagalaxmi6549
    @sanamandanagalaxmi6549 12 дней назад +1

    Praise the lord aayagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

  • @amaniv6382
    @amaniv6382 12 дней назад +1

    యోహాను (15:8) మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ,, ఇందువలన మీరు నా శిష్యులగుధురు .🙏amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏💒💗💒💗💒

  • @himabindu5576
    @himabindu5576 12 дней назад +1

    Vandhanalu Nanagaru Vijaywada Hima Bindu 🙏🏻

  • @ramyabuddala5659
    @ramyabuddala5659 12 дней назад +2

    Praise the Lord🙏🙏 వందనాలు అయ్యగరండి 🙏🙏🙏

  • @premajoshuvareddy7176
    @premajoshuvareddy7176 12 дней назад +1

    Praise the Lord ayyagaru 🙏 🙏 🙏

  • @devikurada1933
    @devikurada1933 12 дней назад +1

    Vandanalu ayyagaru Devi garividi

  • @venkateswararaorayapudi1212
    @venkateswararaorayapudi1212 12 дней назад +1

    Praise the Lord Ayyagaru 🙏

  • @KalpanaNaidu620
    @KalpanaNaidu620 12 дней назад +1

    హల్లెలూయ..దేవునికి స్తోత్రం 💙
    వందనాలు పాస్టర్ గారు 🙏
    కల్పన ఫ్రమ్ నిడదవోలు

  • @pastorpagoluelisha5248
    @pastorpagoluelisha5248 12 дней назад +1

    Praise the lord 🙏🙏🙏 AYYA GARU

  • @user-lg5yn2rm1l
    @user-lg5yn2rm1l 12 дней назад +3

    ✝️🛐🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙅‍♀️🙅‍♀️🙅‍♀️🙏🙏🙏🙏🙏♥♥♥♥♥🙌🙌🙌🤲🤲🤲అయగరువదనలు లక్ష్మి దేవి దుబాయ్ ప్రార్థన అమేన్అమేన్అమేన్🛐🙏

  • @balat6893
    @balat6893 12 дней назад +1

    Vandanalu Ayyagaru Bala Guntur 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sunilbangaru3306
    @sunilbangaru3306 12 дней назад +1

    Praise the lord అయ్యా garu🙏🙏🙏🙏

  • @nicyadapaka4895
    @nicyadapaka4895 12 дней назад +1

    Thandri me chittamulo nadipinchu thandri 🙏ne krupanichhi nadipinchu prabuva 🙏vzm

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda 12 дней назад +1

    మా ఆత్మీయ తండ్రిగారికి వందనములు 👏👏👏 జాన్ మోషే జంగారెడ్డిగూడెం

  • @sandhya6048
    @sandhya6048 12 дней назад +1

    Praise the Lord ayyagaru🙇‍♀️

  • @sureshduddu4951
    @sureshduddu4951 12 дней назад +1

    Vaddnalu ayygaru 🙏🙏🙏 neelaveni 🙏🙏🙏 Hanuman jection ayygaru 🙏🙏🙏

  • @RamalakshmiTelagareddy-bj3rn
    @RamalakshmiTelagareddy-bj3rn 12 дней назад +1

    Praise the lord ayyagaru 🙏🙏🙏🙏 T Ramalakshmi Ganapavaram

  • @perikalapramela8565
    @perikalapramela8565 12 дней назад +1

    Praise the Lord Ayyagaru🙏🙏🙏❤good morning🙏🙏🙏👩 vizaga🙏🙏🙏 praise the God🙏🙏🙏

  • @kamillajyothi9951
    @kamillajyothi9951 13 дней назад +2

    Vandanalu Ayyagaru 🙏Thank you Jesus' 🙏🙏Krishna and family from hyd

  • @sakashankarrao6069
    @sakashankarrao6069 12 дней назад +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏 ayyagaru maa babulu suresh Satish koraku pradhana cheyamdy ayyagaru 🙏🙏🙏🙏 ayyagaru devuni lo adukutaku chandhuvulu koraku pradhana cheyamdy ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sanjivarani4829
    @sanjivarani4829 12 дней назад +1

    హల్లెలూయ దేవునికి స్తోత్రము🙏🙏🙏 వందనాలు అయ్యగారు🙏🙏🙏 సంజీవరాణి from వెస్ట్ విప్పరు🙏🙏

  • @dasaresyambabudasaresyambabu
    @dasaresyambabudasaresyambabu 12 дней назад +1

    అయ్యగారికి నా వందనాలు

  • @anushayarram46
    @anushayarram46 12 дней назад +1

    Praise the lord అయ్య గారు

  • @user-xr1iw9sp2w
    @user-xr1iw9sp2w 12 дней назад +1

    Vandanalu ayyagaru bagunnara jyotsna from yerrabalem plz pray for my family relatives and friends rakshana pondalani

  • @jayannabathini860
    @jayannabathini860 12 дней назад +1

    PRAISE THE LORD 👏 Ayya Garuda vandhanalu Tirupati

  • @kattapadma3586
    @kattapadma3586 12 дней назад +1

    వంద నా లుఅయ్య గా రూ పద్మ విజయవాడ నా కూతురు అల్లులరాక్ష ణకొరకుప్రా ర్థనచెయ్యండి అయ్యగా రు 🙏🙏

  • @swarnaramesh876
    @swarnaramesh876 12 дней назад +1

    Praise The Lord Nanna Garu 🙏🙏🙏🙏

  • @nagamanibojja4169
    @nagamanibojja4169 12 дней назад +1

    Praise the lord Jesus please pray for my family mambers andaru bhagundali andulo Manamu undali ❤Ameen ❤Ameen ❤Ameen ❤❤hallelujah ❤❤❤❤❤❤❤❤❤

  • @PoolaSreedevi
    @PoolaSreedevi 12 дней назад +1

    Praise the lord 🙏 Vandanalu Sir 🙏 Andariki na Vandanalu 🙏 Goodmorning 💐 Sreedevi ANANTAPUR ✝️🛐🩸🙏

  • @nagaveni8460
    @nagaveni8460 12 дней назад +3

    Vandhanalu ayyagaru 🙏
    Nagaveni from palakollu

  • @sateeshkandula4853
    @sateeshkandula4853 13 дней назад +3

    PRAISE THE LORD AYYAGARU SATEESH FROM JANGAREDDYGUDEM 🙏✝️🙏

  • @Ahalyaskitchen
    @Ahalyaskitchen 12 дней назад +1

    Praise the lord ayyagaru 🙏

  • @glorimani9877
    @glorimani9877 12 дней назад +1

    Vandanalu ayya🙏🙏🙏ma pedda abbayi koraku prayer cheyandi ayya aradhanaki aalayaniki vachelaguna thana manasu marulaguna🙏🙏🙏🙏🙏🙏🙏

  • @annapurnammav5838
    @annapurnammav5838 12 дней назад +2

    హల్లెలూయా 🙌🙌🙌🙌🙌దేవునికి స్తోత్రం 🙏🙏🙏🙏వందనాలు అయ్యగారు 🙏🏻అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🌹🌹🌹🌹

    • @PoolaSreedevi
      @PoolaSreedevi 12 дней назад

      Happy Birthday to you Sis.Annapurnamma garu🌹💐🎂

  • @mychristismylord-imliving
    @mychristismylord-imliving 12 дней назад +1

    Praise the lord everyone in the name of Jesus 🙏🙏🙏

  • @user-jn1ho5ty3d
    @user-jn1ho5ty3d 12 дней назад +1

    Praise the Lord vandanalu ayyagaru.

  • @sureshmanda3895
    @sureshmanda3895 12 дней назад +1

    వందనాలు అయ్యగారు...🙏🙏🙏
    సురేష్ మందా పేదకొత్తపల్లి...🙏🙏🙏

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 12 дней назад +1

    Praise the lord ayyagaru 🙏🏻

  • @vijayakumariaramandla110
    @vijayakumariaramandla110 13 дней назад +4

    హల్లెలూయ 🙌 దేవుని కి స్తోత్రం వందనాలు అయ్యగారు 🙏🙏 చిన్న కుమార్తె ఆషా జ్యోతి కోసం ప్రార్థన చేయండి అయ్యగారు అనారోగ్యం వలన చాలా బాధ పడుతుంది అయ్యా జాబు లో ప్రాబ్లం సెలవు ఇవ్వటం లేదు ఇద్దరు ఆడపిల్లలు ఓమిష యేజ్ఞ అయ్యా స్కూల్ కి పంపించాలి ఆరోగ్యం బాగా లేదు ఆ కుటుంబం లో సమాధానం సంపూర్ణ ఆరోగ్యం యేసయ్య దయచేయ్యాలి అని ప్రేయర్ చేయండి అయ్యగారు విజయ కుమారి బాపట్ల జిల్లా

    • @Jagadeesh4081
      @Jagadeesh4081 12 дней назад

      మీరు దర్యగ వుండండి

    • @Jagadeesh4081
      @Jagadeesh4081 12 дней назад

      Praise the lord 🙏😁😁 pastor garu

  • @dr.srikanthrodda
    @dr.srikanthrodda 12 дней назад +1

    గుడ్ మార్నింగ్ అయ్యగారు, వందనాలు. శ్రీకాంత్ ఇల్లంతకుంట.
    🙏నేను త్వరగా కోలుకోవాలని దయచేసి నా ఆరోగ్యం కోసం ప్రార్థించండి

  • @Khari-tj5ye
    @Khari-tj5ye 12 дней назад +1

    Praise the lord 👏👏👏 shalom 🙏 ayagaru

  • @saiprathap8899
    @saiprathap8899 12 дней назад +1

    తిరుపతి సాయి ప్రతాప్ chirts is the lord's 🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💓💓💓💓🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆమెన్

  • @kishorekumarbairla1012
    @kishorekumarbairla1012 12 дней назад +1

    Amen Amen Amen🙏
    Thank you Lord🙏 Thank you Ayya Garu🙏

  • @boyaravi2142
    @boyaravi2142 12 дней назад +3

    ప్రైస్ థా లార్డ్ అయ్యగారు🙏🙏🙏✝️✝️ టూ అల్🙏🙏🙏✝️✝️✝️ నాకు అంగవైకల్యం టూ pakshavayu చాలా భాధగా ఉంది ప్లేస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️ ఫ్రమ్ నంద్యాల జిల్లా 🙏🙏🙏✝️✝️

  • @prameelal1821
    @prameelal1821 12 дней назад +1

    Praise tha lord ayyagaru

  • @BabuanthonyTurka-fn7mk
    @BabuanthonyTurka-fn7mk 12 дней назад +1

    God bless you good morning 🏠🏡🏘🏠🏡🏘🏠🏡🏘⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪