నాకు ఇద్దరు మొగుళ్ళు మొదటి భర్తతో ఒక పాపా - Adalat With Advocate Ramya

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 47

  • @bharathig9201
    @bharathig9201 7 месяцев назад +22

    Ramya gaaru స్త్రీలకు ఒక rolemodel.తెలివి గా నిక్కచ్చిగా నిజాయితీ తో మాట్లాడుతారు.చాలాత్వరగా విషయం అర్థం చేసుకుంటారు iam a big follower of your videos madam.meeru current political topics మీద legal opinion is the inka బాగుంటుంది .

  • @SubhashiniRamesh-hs1od
    @SubhashiniRamesh-hs1od 5 месяцев назад +6

    Lawyer Ramya gari fans okka LIKE kottandi ❤❤❤❤

  • @pavanpriya7298
    @pavanpriya7298 6 месяцев назад +5

    ఫోన్ సంభాషణలో కన్నా లైవ్లో ఉంటేనే ప్రోగ్రాం హిట్ అవుతుంది అని నా అభిప్రాయం..

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 7 месяцев назад +9

    Ramya madam garu Mee voice naku chala nachindi 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 5 месяцев назад +1

    Advocate Smt. Ramya garu really you are a great Lady, Nice Judgenmet. 😮

  • @manjularajapuram9660
    @manjularajapuram9660 7 месяцев назад +4

    Ramya mam me kosam program chusthanu mam ❤🙏

  • @Suhana-uv1eg
    @Suhana-uv1eg 7 месяцев назад +7

    నమస్తే మేడమ్ నేను మిమ్మల్ని కలవాలని అనుకుంటూ ఉన్నాను మేడం దయచేసి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను చాలా నిస్సహాయంగా ఉన్నాను మేడం దయచేసి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను 😔🙏

  • @harshavardhini6264
    @harshavardhini6264 7 месяцев назад +18

    రమ్య మేడం లాగా ఉండాలి ఆడపిల్లంటే ఎప్పుడు సువర్పుగా తెలివితేటలు హుషారుగా వాయిస్ లో ఒక నిజాయితీ ధైర్యం

  • @budagalaprathap583
    @budagalaprathap583 7 месяцев назад +2

    Ramyamedam super

  • @VenkataLakshmi-r1k
    @VenkataLakshmi-r1k 7 месяцев назад +15

    రమ్య మేడం మీతోని ఒక్కసారన్నా మాట్లాడాలని ఉంది

    • @Lavanyanagabhatla
      @Lavanyanagabhatla 7 месяцев назад +1

      Aa screen meeda vacha number ki phone chasi 1000 phone pay chasta vallay phone chastaru

  • @PratapkumarMatta
    @PratapkumarMatta 2 месяца назад

    బాధ్యతలు తీసుకోలేని ఇలాంటి వెధవలు పెళ్లి ఎందుకు చేసుకుంటారో తెలియదు. వదిలించుముందామని పెద్దలు అనుకుంటే పిల్లల పరిస్తితి ఇలాగే ఉంటుంది. ఏది ఏమైనా ఒక ఆడపిల్లకి ఇలాంటి కష్టం రాకూడదు.

  • @ankithakondareddy2064
    @ankithakondareddy2064 7 месяцев назад +3

    I am big fan of ramya madam, how the women should survive in the society ,ramya madam is the example

  • @sriindusri6596
    @sriindusri6596 7 месяцев назад +63

    బాధితులు మాట్లాడే ఫోన్ సంభాషణలు చాలావరకు ఒకే గొంతు తో ఒక్కరే మాట్లాడుతున్నట్లు ఉన్నాయి..నిజంగా మీరు చేసే. వీడియోస్ నిజమా..లేక సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయి అని జాగ్రత్తలు పాటించమని ఇలాంటి వీడియోస్ ఆర్టిస్ట్ లను పెట్టీ తీసున్నారా...

    • @Ammulu3
      @Ammulu3 7 месяцев назад +6

      నేను డబ్బులు కోసం చేస్తున్నారు అంతేగాని అక్కడ ఇలాంటివి ఏమీ ప్రతి ఒక్క ఎపిసోడ్లో ఒక ఎపిసోడ్ కాకుండా వేరే ఎపిసోడ్లో అదే వాయిస్ అదే మాటలు ఉన్నాయి మనం పిచ్చి వల్ల మళ్ళీ డబ్బులు కోసం వీళ్ళు మళ్ళీ ఎవరన్నా ఏదైనా తప్పు చేసి మీరు ఇలాంటి పనులు చేశారు అంటారు అంత మోసం డబ్బే కావాలి ప్రతి ఒక్కరికి అంతేగాని ఎదుటివాడు తప్పుచేసి వేలెత్తి చూపిస్తారు ఈ ఛానల్ వాళ్ళు అంతేగాని అక్కడ అమ్మాయి ప్రాబ్లం అయితే కొంచెం పెట్టమను లేకపోతే ఏంది ఒకే గొంతు ఒకే గొంతు

    • @monanethi503
      @monanethi503 7 месяцев назад +8

      సేఫ్టీ కోసం.. కాల్స్ కి వాయిస్ చేంజ్ చేస్తారు... మొదట్లో మేము కూడా మీలాగే ఈ ప్రోగ్రామ్ నీ అనుమానించాము... కానీ అన్ని జెన్యూన్ కేసులే... బోథ్ సైడ్స్ కౌన్సెలింగ్.. అండ్ బాధితులకు సపోర్టు సిస్టమ్ సామాజిక సేవలో ఇదీ ఒక భాగం..
      ఫ్యామిలీ కోర్టు లాయర్స్ కి, తమ టైమ్ చాలా వాల్యూబుల్..
      ఇలా ఛానల్ వాళ్ళ req మేరకు సంబంధిత ఎక్సపర్ట్స్ ఫ్రీగా అడ్వైస్ ఇవ్వరు... ఏదైనా ఇష్యూస్ ఉంటే పోలీస్ స్టేషన్ కి తప్ప... పబ్లిక్ కి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు.. ఇలాంటీ కమిట్మెంట్ ఇచ్చే ప్లాట్ ఫామ్స్ అవసరం

    • @itsmyworld624
      @itsmyworld624 6 месяцев назад +5

      Genuine calls ...fake kaadu

    • @bannruvijayvijay2095
      @bannruvijayvijay2095 4 месяца назад

      😮

    • @rapakasanthi6073
      @rapakasanthi6073 Месяц назад

      ఒరిజినల్ వాయిస్ అయితే బాధితు లు ఇంకా బాదింపబడతారు అని వాయిస్ ఒకరిదే ఇస్తున్నారు అనిపిస్తుంది

  • @nagendram7864
    @nagendram7864 6 месяцев назад

    Ramya madem meeku chala opika chepinadhanta opikaga vintaru

  • @komiridurga
    @komiridurga 7 месяцев назад +4

    రమ్య మేడం ఆ అమ్మాయి చాలా వీక్ గా ఉన్నట్టుంది బయట కూడా మీరు సహాయం చేస్తే బాగుంటుందనిపిస్తుంది మేడం మేడం

  • @PratapkumarMatta
    @PratapkumarMatta 2 месяца назад

    రమ్య సిస్టర్ గారు చాలా చక్కగా నవ్వుతారు.

  • @PratapkumarMatta
    @PratapkumarMatta 2 месяца назад

    ఒక సంఘ సంస్కర్తలాగా బిల్డప్ ఇచ్చి పచ్చి మోసగాడిలాగా మారి నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక ఆడ కూతురి జీవితాన్ని నాశనం చేయడం ఎంత దారుణం?

  • @Josientrainment2021
    @Josientrainment2021 3 месяца назад

    A ammayi Roja ki anyayum jarigindhi madam...
    Support cheyandi ..
    Chela week ga vundhi...

  • @Archanabai9049
    @Archanabai9049 7 месяцев назад +2

    Madam I really like u

  • @umamaheshwarigrandi2043
    @umamaheshwarigrandi2043 7 месяцев назад +2

    Medam mimmalni. Cchooste chala muchhatavestundi ilike you madam❤

  • @KanakaDurga-ow5wz
    @KanakaDurga-ow5wz 6 месяцев назад +1

    నిజాయితీ గల వ్యక్తి ధైర్యంగా రమ్య లాగ. మాట్లాడగలరు Hats off to you Ramya garu

  • @birojuvenkatraju7323
    @birojuvenkatraju7323 7 месяцев назад +3

    Respected madam 🎉

  • @malasatyamma7929
    @malasatyamma7929 7 месяцев назад +1

    Ramya madamgaru me navu me mansulagane undi madam meeru elage aayuraagyamtho manchiga undaalani bagavanthuni prardisthunnanu

  • @bandijyothi7900
    @bandijyothi7900 6 месяцев назад

    The doubt raised by anchor, l also got. Her spontaneity comes with grip on subject ( Law).

  • @gulflife5271
    @gulflife5271 5 месяцев назад

    Mam nen ramya mam tho okka sari matladali mam pls 😢😢😢😢

  • @PragnamSrinivasarao
    @PragnamSrinivasarao 5 месяцев назад

    మా గుడివాడ అమ్మాయిలు అట్లనే ఉంటారు అండి మా గుడివాడ చాపలు తిన్నావా అట్లనే సర్ఫ్ గా ఉంటారు

  • @harshithaharshi8727
    @harshithaharshi8727 6 месяцев назад

    Ramya ma'am I'm Big fan of you my name hashi

  • @vijaydurga2016
    @vijaydurga2016 6 месяцев назад +2

    Madam garu nenu me follower andi😊

  • @Lakshmireddy-w4b
    @Lakshmireddy-w4b 6 месяцев назад +1

    Madam nenu. Me. Abhimani. Naa Peru. Lakshmi.

  • @TELUGUHORRORSTORIES
    @TELUGUHORRORSTORIES 7 месяцев назад

    Geethu you tuber voice adi

  • @DeviMandapati-w2k
    @DeviMandapati-w2k 7 месяцев назад

    ఈవిడ చెప్పిందే చెబుతుంది

  • @pabbathilalitha9460
    @pabbathilalitha9460 7 месяцев назад

    Ramaya madam I Love you.

  • @kalavathi-bv4rz
    @kalavathi-bv4rz 7 месяцев назад +2

    Neu ramyali nannu coosukuntanu kooturu unte ramyagarila penchedani ❤u ma

  • @sowmyadokka9564
    @sowmyadokka9564 7 месяцев назад +2

    Avi fake ithe antha spatanious ga questions ki answer cheyaleru ntha scripted ina adhi telsukondi

  • @Employii
    @Employii 23 дня назад

    Anchor full bajana party😂

  • @brahmasai9848
    @brahmasai9848 5 месяцев назад

    Ilanti manchi ammayilu kuda unnara vadu pichhodu vadulukunnavadu

  • @thatijanardhan3933
    @thatijanardhan3933 6 месяцев назад

    l

  • @NarayanYeligapu
    @NarayanYeligapu 7 месяцев назад

    Aada ayyina, maga ayyina tappu chesanavariki shikshak vunte konta varaku samajamu bhagutadi

  • @syamsundarrao3662
    @syamsundarrao3662 7 месяцев назад

    Anni namme Bakaralu pedda Puli Nootilo paddaru

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 4 месяца назад

    BAD LUCK