సినిమా థియేటర్ల మూసివేతపై సుదర్శన్ ఓనర్... ! | movie theatres closed by some issues |
HTML-код
- Опубликовано: 15 май 2024
- సినిమా థియేటర్ల మూసివేతపై సుదర్శన్ ఓనర్ ఏమన్నారంటే... ! | movie theatres closed by some issues | #Tolivelugu
#tolivelugu #movietheatres #theatresclosed #tolivelugulivenews
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
For More News Updates, Visit : www.rtvlive.com
Follow the Tolivelugu Official channel on WhatsApp: whatsapp.com/channel/0029VabX...
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguvideos
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
► Follow us on Whats App : whatsapp.com/channel/0029Va9i...
#Telugunews #tolivelugu #telangananews #telugulatestnews #tolivelugu
సినిమా థియేటర్ లు ముసివేయాడనికి main reason సినిమా టికెట్ ధరలు చాలా ఎక్కువ గా ఉన్నాయి.............
Tickets vishyam kadhu movies lo dhammu Sarina content ledu anduke evaru potaleru theatres ki
Bahubali appudu Tickets price chudakunda vellaru
100 200 500 600 1000 ee range lo Tickets black konaru
@@AdarshMeru22Ani bahubali range lo movies undav bro
1000% correct
Muvierulez web site valla moosestunnaru..
రేట్లు పెంచి దోపిడీ చేస్తున్నారు
టికెట్ రేట్లు..:20/-50/-70/100/-ఉండాలి.. స్నాక్స్ టీ కాఫీ..20/-below ఉండాలి, గవర్నమెంట్ కుడా power సబ్సిడీ ఇవ్వాలి, థియేటర్ వారు సోలార్ power use చేయాలి
సినిమా ticket rate 30,80,120.. చేయండి..snacks రేట్ తగ్గించండి..అందరి హీరోలది ఒకటే రేట్ పెట్టండి..బాత్రూమ్ నీట్ గా పెట్టండి..కామన్ మాన్ ఒపీనియన్..ఇప్పుడు అందరూ time కి వాల్యూ ఇస్తున్నారు
నాకు చాలా సంతోషం థియేటర్లు మూత పడాలి సినిమాలు కనుమరుగు అవ్వాలి చెత్త ఇండస్ట్రీ ఇప్పుడు టాలెంట్ లేదు లవడ లేదు డబ్బుంటే చాల బ్యాగ్రౌండ్ ఉంటే చాల ఇప్పుడు మొడ్డ గుడువుండి
👍👍👍
కానీ చాలామందికి బతుకు తెరువు పోతుంది థియేటర్ క్లీన్ చేసుకోవడానికి టికెట్లు కి ఇచ్చే వాడికి థియేటర్లో క్యాంటీన్ చిన్న పెట్టుకునే వాడికి చెత్త సినిమాలు పోవాలి అది జరగదు ఈటీవీలో మాత్రం జబర్దస్త్ నుండి చెత్త ప్రోగ్రాం లేదా
@@rmhuvg-0-_9-_0-_21__-_ బ్రతుకు తెరువు పోతే ఇంకొటి చూసుకుంటారు...సినిమాలో యాక్ట్ చేయాలని ఎదగాలని జీవితాలు నాశనమైన వాలు ఎందరో సినిమా కార్మికుల కన్నా అడ్డా కూలీలు సుఖంగా బ్రతుకుతున్నారు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు టాలెంట్ లేదు డబ్బు ఉన్న వాడికే అవకాశాలు వారసత్వం ఉంటే హీరో కులం ప్రాంతం బంధుత్వం ఉంటే హీరో ఇది చీటింగ్ 90% 24 క్రాఫ్ట్స్ తోఎదిగారు. ఇప్పుడు కథలు అయిపోయినవి టేక్నాలజీ పెరిగింది 30 ఇయర్స్ బ్యాక్ అంటే పుష్ప రంగస్తలం లాగా కథలు దొరుకుతాయి......కళామతల్లి 90 సంవత్సరాల ముసల్ది అయింది మహా అంటే ఇంకో 10 యెండ్లు బ్రతుకుతాది లైట్ తిస్కో బయ్యా
@@rmhuvg-0-_9-_0-_21__-_ నేను ఒకప్పుడు 120 సినిమాలు థియేటర్లలోనే చూసేవాని ఇప్పుడు 0 ఎందుకంటే సినిమా పోస్టార్ ఎక్కడన్న కనిపిస్తే మనకున్న అందం లేదు మనకున్న తెలివి లేదు మనకున్న టాలెంట్ లేదు తు విని సినిమా మనమెందుకు చూడాలి వాడేమన్న మన చుట్టం ఆ మన ప్రేండా మన ప్రాంతం ఆ మనకులం ఆ ఈ దొమ్మర వాళ్ళ సినిమాలు నేనెందుకు చూడాలి అనే ఇగో.
Absolutely correct..Ipdu vache movies anni action packed movies they are lacking naturality these usually filled with over fights unnecessary actions and drama…old movies are always best.
సంతోషం సినిమా వల్ల హీరోలకు లాభం ప్రేక్షకులకు పైసల్ బొక్క దయచేసి theatres band చేసి ఫంక్షన్ హల్ పెట్టుకొని బటకండ్
Herolu Benz Car lo thirguthaadu... cinema ticket thiskunevademo bus lo bike lo thirgutharu
Bro santosham tarvaata full stop pettaali emo.
పాప్ కార్న్ ప్యాకెట్లు , కూల్ డ్రింక్ 50₹ అమ్మండి.
తెలుగు సినిమా చరిత్రలో కలిసిపొవడానికి కారణాలు,,,
- 4 కుటుంబాల కను సైగల్లో వుండటం,
- కొత్తవారికి అవకాశం లేకపోవడం,,
- బడ్జెట్ మొత్తం హీరో, డైరక్టర్ తినేయడం,,
- తెలుగు కవులకు ఆదరణ లేకపోవడం,,,
- Black money conversion కి అడ్డా అవడం,,,
Kotha valla cinima 😂 s no collocations
తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ ఛాన్స్ లు ఇవ్వడం లేదు, విలన్స్, సైడ్ రోల్స్, చివరికి కూడా పిల్లలు రోల్స్ కూడా నార్త్ నుండి తెస్తున్నారు ఆ అరువు మొహాలు చూసి విసుగొస్తుంది. మలయాళం చూడండి అందరూ వాళ్లే ఉంటారు బడ్జెట్ తక్కువ క్వాలిటీ ఎక్కువ.
Ippati starlu kuda okappati new comers,,,,paina ninchi digiraledu,😂@@ajedits224
Ticket rates cool drink rates parking fee etc are main reason
Rtc cross roads is an emotion during college bunks 😢❤
కోట్లకు కోట్ల ఖర్చు తప్ప కథలో ధమ్ముఉండదు అంతా బజార్ల వేషాలు వేసుకోవాలి టికెట్ల రేట్ ఎక్కువ
Popcorn 10000/- only
Sudarshan one of our favorite theater in our childhood... those days nice content movies though small budget... whereas these days only big budget graphics than content, also ott must be other impact
సుదర్శన్ 70 MM థియేటర్ కనిపించకపోవడం చాలా బాధ కలిగిస్తుంది సర్. దేవి ఇంకా ఉంది అనేది ఊరటనిచ్చే విషయం. గతంలో దేవి, సుదర్శన్, సంధ్య థియేటర్లలో సినిమాలు చూసినవారికి మల్టిఫ్లెక్స్ లు ఎప్పటికీ సంతృప్తిని ఇవ్వవు.
Ticket cost 50% thagginchi choodandi response.
తినుబండారాలు రేట్లు పెంచండి
Cinema rates 75 % thagginchi 80s 90s lo vachina cinema lu rerelease cheyandi
Good idea
power bill evadu kadathadu 75% taggiste and rents, salaries etc
Good idea
Budget kuda thakuva vunte avuthundhi bro ala
Bro patha shakeela movies veyyandi
It's very sad to see the downfall of Big screens due to invasion of Internet, mobile phones/OTT.
సినిమా లో కథ బలం లేకపోవడం
అధిక ticket rates
Food items high rates
OTT
Irregular maintenance
Ticket price tagistey andaru vastaru.. price 250 to 450 price untundhi
అడ్డం గా దోసెస్తున్నారు థియేటర్ లో food and tickets
I love single screen
Popcorn రేట్లు ఓ 2000 చేయండి. 😂😂 toomuch rates.
Ticket rate 10 years back 40 RS now 400 heros dosukuni tinthunnaru pedaprajala sommunu
మీ వీడియో పూర్తిగా చూడకుండా నేను నా అభిప్రాయాలు వ్రాస్తున్నాను. జనం రాకపోవడానికి ముఖ్య కారణం ఎప్పుడైనా ఎక్కడైనా కావలసిన సినిమాలు చూసుకునే వీలు వచ్చిన తర్వాత జనం ఇంకా వస్తారని ఆశలు పెట్టుకోవడం సరియేనా? సినిమా నిర్మాతలు కట్టుబాట్లతో లేకుండా OTT లో కూడా రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఇది పూర్తిగా సినిమా రంగ సమస్య. మనమెవ్వరూ పట్టించుకోవలసిన అవసరం లేదు.
It’s sad to see that many theaters, even the multiplex’s , are not keeping the air conditioning on for the whole movie. They turn it off after the movie starts and only turn it on again for a short time before the break and the end. This makes it hard for people to enjoy the movie. Because of this, fewer people are going to the cinema. Theater management need to think about their customers and make sure they are comfortable.
My.faveret. cinima.hall
Popcorn, cool drinks samosa rates are high
Theatres neat ga unte ne vastaru evaraina. E single screens entha neat ga untayo andariki telusu not even washrooms are clean. Inka enduku vastaru ma lanti vallu?
2000 ఇయర్ మొదలుకొని కథ బలం లేని సినిమా లు జోక్స్ వేసిన నవ్వు రాణి సినిమాలు వస్తున్నావి కాబట్టి ప్రేక్షకులు వె ల్లి జేబు కాళీ చేసుకో లేరు ఈ కారణం వల్ల తీయటర్ లు మూతపడుతూ ఉన్న వి
చాలా సంతోషం సినిమాలు మూత పడాలి వాటివల్ల ఎవరికి ఉపయోగం 😢😮😮 😮
Asalu nee valla avari upayogam...konchem alochichava please.
Great analysis theater ower
Maa oorulo 12 theatres undevi edo oka cinemaki velle vallu evening night shows aithe full avuthadhi theatres cinema bagoledhu ani thelisina kuda theatre ki velli chusevallu konni cinemalu rendu mudu sarlu chusevallu ippudu 5 theatres matrame unnai cinema bavunna theatre ki velladamledhu edo theatre experience kosam theatre lo chustunnaru cinema baledu ani chinna talk vachina theatre vaipu assalu vellaru daniki karanam cine industry kadhu theatre rates nd food rates chinna chinna towns lone 150rs ki tickets ammuthunnaru emanna thinalante 100rs paina avuthundhi online lo book cheste 30rs extra emanna pedda cinema release aithe 200rs ledha 250rs ki ammuthunnaru inka theatre vaipu evaru veltharu ott lo chusukundam le ani manestaru
Inka ekkaduvunnavu bro , oka famili cinema ku vellalante 3000 minimum avuthundhi hyderabad lo tickets rates tomuch 100 rs vundalsindhi 340 to 400 per ticket
Well said about content & food 😊😊🎉
Very Good Decision.. Due to high Price So many middle class people are not coming to theatres.. Heros are taking high Remuneration, all this affecting in ticket prices.. So people are not coming to theatres. All Golden Days Gone..................
Good sir.జెన్యూన్ గా మాట్లాడుతున్నారు.
Good interview 👏🏻👏🏻👍👍👍👍
Multiplex sankanaakinchai
pan india movies pan india heros kadha chiru Bala nag venky pawan mahesh ok appudu vere rajamouli mahima anthe no comedy over expectations no directors
Hindi people are watching Telugu films and Telugu people are watching Malayalam films 😳😳😳
ఇప్పుడు వాళ్ళు కూడా మన మూవీస్ క్రింజ్ అని చూడ్డం మానేస్తున్నారు.
Good
Cinema charges are more and food charges are more please decrease then it will run smoothly
😢😢
Ekkuva mandi reels chustunnaru movie chudatam ledu
Ticket rates are main reason
Cinema ni chudatam west time west old movies intloo chudatam best
Perfect
Mana ancestors kuda alane think chesunte nuvvu chudalanukune old movies ala vachevi. Kocham vadandi.
@@redsun7128ఓల్డ్ మూవీస్ లో కథ ఉంటుంది. అందులో నటులు ఉంటుంది. ఎందుకంటే పాత తెలుగు మూవీ మేకర్స్ కి సినిమా అంటే కళ, కానీ ఇప్పుడు మూవీలో హీరో ఉంటాడు, వాడి చుట్టూ మిగతా వాళ్ళు భజన చేస్తారు. ఇప్పుడు సినిమా అంటే బిజినెస్.
ఈ థియేటర్స్ మూత పడడానికి main reason దిల్ రాజు అల్లు అరవింద్ and ss రాజమౌళి వీళ్ళ సినిమాలకి రేట్స్ పెంచి మొత్తానికి బొక్క పడ్డది ✅
Oka family cinema ki velite minimum 1500 expenses bare cheyyali anduke ott ki importance istunnaru
2,3, years films lanu teeyatom maneste,andaru baaguntaru, main ga producers cinimalu teeyatom maneste herolaku telustundi.
TiketeReteThagginchndi
సినిమా హీరోలు, నిర్మాతలు, పంపిణీదారులు, సినిమా హాలు లీజుదారులు ఇలా..అందరూ పరిశ్రమలో పెద్దలే..అందుకే వాళ్ళనే చూడమనండి. దీనికి సామాన్యప్రజలకి ఏం సంబంధం లేదు. మీరే తీసుకుని, మీరే చూసుకొండి. ప్రజలకి సినిమాని ఇంటి budjet లో నుండి ఎప్పుడో తీసేశారు.
Multiplex లో అయితే మరీ దారుణం. కొనేవరకు సావదెంగుతారు. Any order sir, any order sir...అని సావగొడతారు. ఆడు అమ్మే సమొసా, popcorn, cool drink తో బయట మటన్ బిర్యాని తినవచ్చు. Pvr, inox లో అమ్మే popcorn, D mart లో ₹20. ఈ నా multiplex నా కొడుకుకు 150, 200, 500 ఇలా రేట్లు పెడుతున్నారు. ఇంక ప్రజలు దియేటర్లకి ఎందుకు వస్తారు.
Cinima emi nityavasaram kadu kada jananiki perigina karchulato naddi virugutunte inka entertainment meedaki manasendukupotundi oka vela kavalanna chetilo phone undi edo OTT subscription teesukoni chusukuntaru alochinchalsindi cinifield vare kotlaki kotlu karchupettesi avi poyayani feelavadamlo ardhamledu
Sir, nijama?
correct only Rajamouli movies appudu theatres open cheyandi remaining time close cheyandi
Antha ticket price petti evadu velthadu theatre kii
Audience are not interested in watching small movies in theatres, bcoz obivously the will be released in OTT platforms.
Raj గారు కరెక్ట్ గా చెప్పారు.
Anni business lu moota padataniki karanam INTERNET.
One of the Reason
I think he isa wellknoledged exibiter good thinking
Theatre lo parking fee, snacks, cool drinks and water etc are too expensive. First' regulate ita price.
Ticket rates over ga unte itlane untai
No content in many movies/ irrelevant stories are the main reasons for not bringing audiences to the cinema halls.
Snacks, parking rates too much so that
Movie Tickets Mrp Rs 100 aithe Theatre ki vastaru
I already said when see started again ott is there to enjoy. Better make it function hall don't waste your money.
Chala bada karam....
First ticket cost low cheyandi
అన్ని భాషా చిత్రాలు ఆంధ్ర ప్రదేశ్ లో ఆడాలి. Electricity charges, entertainment tax తగ్గింపు, లోకల్ టాక్స్ లో తగ్గింపు యిచ్చి theatres run అయ్యేటట్లు చూడాలి, మూత పడేటట్లు చూడరాదు, ఐపీఎల్ మరియు అటువంటి తరహా ఆటలు కూడా సింగిల్ స్క్రీన్ thestres లో వేసుకొనేటట్లుగా పెర్మిషన్ లు యివ్వాలి.
అప్పుడు బెట్టుంగులు ఎక్కువ అయ్యాయి, అనిల్ యాదవ్ లాంటివాళ్లకు ఉపయోగమ్
Roju theater ki velli ipl Chusthava enti nuvvu 😂😂😂😂😂😂😂😂
సినిమాలు కి జనాలు రాలేదు అనికాదు...
సరైన సినిమాలు రిలీజ్ అయితే
హౌస్ ఫుల్ అవుతాయి!!!
Movies ki velatledu antey career meeda focus pedutunnaremo manchidey ga
Tickets rates rs 50 pettandi andaru anni cinimalu chustaru.lekunte hit movies matrame oka sari chustaru.
Single screen lo ticket rates, snacks rates konchem ok. Multiplex lo maatram ticket rates too much and snacks rates cheppakaarledu...
Oka samosa almost 60-70 rupees!!!
Enti idi loot tappa.
Deeni badulu single screen theatres better anipistundi.
Nowadays OTT platforms chaala vachaayi. Web series, premiere movies enno OTT lo release cheyadam valla entertainment options perigaayi. So adi kooda oka reason audience theatres ki raakapovadaaniki.
Economy save for people
Kompa deesi AP lo kadu kada. Ammayya we are safe.
Cinema halls moosi veyadaaniki... cricket and elections kottha gaa vachhaayaa?
Addagolugaa... tickets rates and snacks rates penchadamu valana yevaroo cinema theaters ku velladamu ledhu.
Ayinaa cinema theaters owners ku yemi nashtamu ledhu.
Because... theaters land and property values hundreds of crores ku perigindhi kadhaa?
Sudharshan 35mm is not AC(Air conditioning) theatre its AC(Air cooled) theater
Purthiga musukuni poye days daggara lone vunnayi
పీడ పోతది
Sudarshan has many memories
1979 lo nenu ma Company jawa byke... Sudarshan70mm nunchi lopala sudarshan35mm dwara bhayataku vachchenu... Enduknte ma Co vallu byke ichchi site kellamannaru. Site begampet, fatheNagar,erragadda pipeline work ki nenu, naa College to... Vadiki driving raadu
మేడమ్, మీరు వారిని ఇంటర్వ్యూ చేయడం ఎందుకు? వారు టిక్కెట్ ధరలు మరియు స్నాక్స్ ధరలను ఎప్పుడూ తగ్గించరు. ఈ సమస్య చాలా సంవత్సరాలుగా వ్యక్తమవుతోంది, కానీ జరగడం లేదు. వాటిని మూసివేయడానికి వదిలివేయండి. వెన్నెల సినిమా మేడమ్, మీరు వారిని ఇంటర్వ్యూ చేయడం ఎందుకు? వారు టిక్కెట్ ధరలు మరియు స్నాక్స్ ధరలను ఎప్పుడూ తగ్గించరు. ఈ సమస్య చాలా సంవత్సరాలుగా వ్యక్తమవుతోంది, కానీ జరగడం లేదు. వాటిని మూసివేయడానికి వదిలివేయండి. వెన్నెల సినిమా, నేటి సినిమాల కంటే 1000% బెటర్.
చాల సంతోషమైన వార్త
Verevallu badhanu chusi santoshinche varini mari amanalo.
I want to prefer multi starer in low budget
50 rupess టికెట్, 20 rupees కూల్ డ్రింక్స్ సమోసా popcorn ఇలాంటి వాణ్ణి అదుపులోకి వస్తాయి nanna
It's better decision Theaters closed, Technology improved We have OTT platforms
Your understanding of technology is pedestrian.
COOLDRINK 1,POPCORN 400 MUTAPADALI PRODUCERS KI BUDDI VASTUNDI OKA FAMILY MOVIE KI VELTE 10 YEARS BACK 400/- NOW 2000/- CHALA TOMUCH GA INCREASE CHESARU
Tickets ki 300 evadu chusthadu... budget movie ani cheppin100 kotlu heroki echi migutha 100 production meeda peduthe adi 100 kotla movie kaani 200 cr budget movie kaadu
Changes cinima halls to colleges, schools, hostels, hospitals & restaurants. The above businesses are doing very well & public service also. Common public can get education& health for reasonable price. People remember ur name for ever.
Schools hospitals business institutions ani antaaru aithe?
How can telugu family members sit and watch high level vulgarity & vulgar language used by Telugu heroes/heroines/villains.
Parking fees
In future all theatres may close except multiplex,direct release in OTT
It is just a fad.
Convert to function halls
Okappudu dramalu undevi, tharvatha cinemalu, ippudu…
Oka Ticket rate200,300 pedithe evaru vastharu oka middle class family ki idhi chala ekkuva barinchaleru koddiga ticket rares thaggisthe vastaru
Ilaa theatres shutdown avdhii anni Ys jagan garu! Rates increase vadhu annaru ! Finally ys Jagan mata true idhii
Ticket rates
Bhj 0:11
Tickets rate taggisthe vastharu
Government tax thagginchali.
Theatre ki rakapovadaniki reason ticket rates kadu.....100 lo 99 chetta cinemalu theeyadam
Tickets 10 years back 40 RS vunte now 300 chesaaru heros dosukuni tinthunnaru
First ticket price తగ్గించండి..
రాజు గారు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు చెప్పుతున్నట్టు ఉన్నది ,
ayana perenti
RAJ ok