Revanth Reddy MASS Reaction to KCR Press Meet Comments | Loksabha Elections | Congress | Mango News

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024
  • Revanth Reddy MASS Reaction to KCR Press Meet Comments. Revanth Reddy is angry with KCR in Tukkuguda Sabha. Telangana Elections To Be Held On May 13th, 2024. For All Political and Latest News Updates Subscribe to #MangoNews #RevanthReddy #KCR #congress #Janajathara #TelanganaPolitics
    Click Here To Watch:
    Telangana Political News & Updates: bit.ly/3vZ2Nzs
    Breaking News & Latest Updates: bit.ly/3ssVml2
    AP Political News & Updates : bit.ly/3Ac97WM
    Political News & Latest Updates: bit.ly/45t1dWi
    Mango News App Links:
    Google Play: bit.ly/2R4cbgN
    App Store: apple.co/2xEYFJu
    For all top and best news stories happening all around you
    SUBSCRIBE: bit.ly/2Tse2eQ
    For all the news and latest updates, like us @ / mangonews
    Follow us on Instagram: / mangonewsoffl
    Follow us on Twitter: / mango_news
    Join Us On Telegram: t.me/mangonewsofficial
    Visit us @ themangonews.com

Комментарии • 20

  • @reply7335
    @reply7335 8 месяцев назад +3

    రేవంత్ ప్రజలను సర్వనాశనం చేస్తున్నావు, వ్య వసాయనికి నీళ్ళు, త్రాగడానికి నీళ్ళు ప్రజలకు ముందు ఇవ్వు, తర్వాత MP ఓట్లు అడుగు, రేవంత్ నివ్వు ఈ టైంలో ప్రజల దగ్గరకు వెళితే రైతులు బగ్గు మంటారు, ప్రజలను ఆకర్షించడం నీకు రావడం లేదు రేవంత్, వ్యవసాయనికి నీళ్ళు, త్రాగడానికి నీళ్ళు ఇచ్చి ఉంటే కాంగ్రెస్ MP సీట్లు బ్రహ్మాండంగా గెలిచేది, ఇప్పుడు ఉన్న పొజిషన్ లో రెండు, మూడు సీట్లు గెలవడం కూడా కష్టంగా ఉంది. రేవంత్ నీవు చేసిన హామీలు బాహుబలి లాంటి హామీలు ఆ హామీలు నెరవేర్చకపోతే ప్రజలు ఓట్లు వేయరు గాక వేయరు. రెండు లక్షల రుణమాఫి డిసెంబర్ 9 కే చేస్తా నంటివి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలకు రైతుబందు రాలేదు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు MR రేవంత్ జి, నీకు ఓటు వేసి ప్రజలు మోసపోయారు, నీ అబ్బద్ధపు హామీలు ప్రజలు నమ్మి నీకు ఓటు వేశారు, గానీ ప్రజలను నీవు మోషం చేశావు, జీవితంలో ఇక ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వెయ్యరు ఆ విధంగా ప్రజలను తయారు చేసినావు MR రేవంత్.

  • @reply7335
    @reply7335 8 месяцев назад +2

    100 years vidvamsam KCR చేయలేదు, తెలంగాణను కెసిఆర్ డెవలప్ చేసిండు, తెలంగాణ ప్రజలను సొంత బిడ్డల్ల అక్కున్న చేర్చుకున్న మహను బహుడు మన కెసిఆర్ గారు, మూడు నెలలో నువేమి చేసిన్నావో నీ కేమైన అర్థం అవుతుంద MR రేవంత్ జి, తెలంగాణను సర్వనాశనం చేసిన్నావు, త్రాగటానికి, వ్య వసాయనికి నీళ్ళు లేవు, ఒక రోజులో కరెంట్ చాలా సార్లు పోతుంది, 30 లక్షల యకరాల పొలాలు ఎండి పోయినాయి, రైతు బంధు కూడా ఎవరికీ రాలేదు, మూడు నెలల పరిపాలన 30 సవంత్సరాల వెనక్కు తెలంగాణను తీసుకెళ్ళింది, ఇంకా 5 సవంత్సరలు ఎలితే తెలంగాణ సర్వనాశనం అవుతాది, ప్రజలు వేరే రాష్ట్రాలకు కూలి పనులకు వెళ్లాల్సి వస్తది, మూడు నెలల్లోనే రైతులను సర్వనాశనం చేసినావు నువ్వా KCR కు చెప్పేది, కెసిఆర్ నడుస్తాడ అతని కాలు కింద మట్టి తొక్క బడుతది ఆ మట్టికి ఉన్న అంశ కూడా నీకు లేదు రేవంత్, నువు ఒక PAINTERVI అది గుర్తు పెట్టుకో ప్రజలను పాలించడం నీ వల్ల కాదు ఆ జ్ఞానం నీకు లేదు MR రేవంత్ అది గుర్తు పెట్టు కొని మాట్లాడడం నేర్చుకో, కుక్క తోక ఎప్పుడు ఒంకరే, నీ బుద్ధులు, నీ ఆలోచనలు ఎప్పుడు ఒంకరే MR రేవంత్, ప్రజలను చాలా బాధపేడుతున్నారు, అదే ప్రజలు నిన్ను పాతాళానికి తొక్కుతారు MP ELECTIONLO నీ బ్రతుకు ఈగ ఆదో గతే ,నిలో చాలా అహంకారం ఉంది ప్రజలు అంత గమనిస్తున్నారు నీకు మాత్రం ఇగ జీవితంలో ఓట్లు వేయరు గుర్తు పెట్టుకో MR రేవంత్.

  • @Maharaj7541
    @Maharaj7541 8 месяцев назад +6

    అసలైన సర్వనాశనం నువ్వు చేస్తున్నావ్

  • @BymBgiri
    @BymBgiri 8 месяцев назад +2

    వాతలు పెట్టుకున్నట్లు బుద్ది వచ్చింది జనాలకు ముందే చెప్పారు కదా కేసీఆర్

  • @sulochanayadav6109
    @sulochanayadav6109 8 месяцев назад +2

    🤚🤚✋✋👌💐💐

  • @neredisachin7951
    @neredisachin7951 8 месяцев назад +2

    🙏🌹🙏

  • @SanjeevReddy-t1i
    @SanjeevReddy-t1i 8 месяцев назад +2

  • @lavudyaraju7920
    @lavudyaraju7920 8 месяцев назад

    Great leader

  • @VenuBandi-qj5mb
    @VenuBandi-qj5mb 8 месяцев назад

    Jai Congress

  • @nagireddymandli
    @nagireddymandli 8 месяцев назад +2

    జగన్ ఏమన్న ఆంటీ గా మాట్లాడితే నీవు cm gaa వుండవు బ్రదర్ అయితే నీవు అంటే నాకు ప్రేమ మా స్టేట్ లో మాకు కమ్మ ఎగినేస్ట్ అన్న

  • @SrinivasBoda-u7b
    @SrinivasBoda-u7b 8 месяцев назад

    Sir 10years valle

  • @bandadeepak848
    @bandadeepak848 8 месяцев назад

    ujwala gas connection all know about this

  • @SrinivasBoda-u7b
    @SrinivasBoda-u7b 8 месяцев назад

    Adikaram la unaruga

  • @neredisachin7951
    @neredisachin7951 8 месяцев назад

    🙏🌹🙏🌺👍🌺👈

  • @sakrunayak6804
    @sakrunayak6804 8 месяцев назад

    55 samastralu mii congress prabhuthavam eaa kada palinchi di kcr chasina anthaa niluu 10 samasralalo miru appudu ndkuku chayalaruu

  • @GarigantiSravan
    @GarigantiSravan 8 месяцев назад

    Gsravannkt

  • @reply7335
    @reply7335 8 месяцев назад +7

    రేవంత్ ప్రజలను సర్వనాశనం చేస్తున్నావు, వ్య వసాయనికి నీళ్ళు, త్రాగడానికి నీళ్ళు ప్రజలకు ముందు ఇవ్వు, తర్వాత MP ఓట్లు అడుగు, రేవంత్ నివ్వు ఈ టైంలో ప్రజల దగ్గరకు వెళితే రైతులు బగ్గు మంటారు, ప్రజలను ఆకర్షించడం నీకు రావడం లేదు రేవంత్, వ్యవసాయనికి నీళ్ళు, త్రాగడానికి నీళ్ళు ఇచ్చి ఉంటే కాంగ్రెస్ MP సీట్లు బ్రహ్మాండంగా గెలిచేది, ఇప్పుడు ఉన్న పొజిషన్ లో రెండు, మూడు సీట్లు గెలవడం కూడా కష్టంగా ఉంది. రేవంత్ నీవు చేసిన హామీలు బాహుబలి లాంటి హామీలు ఆ హామీలు నెరవేర్చకపోతే ప్రజలు ఓట్లు వేయరు గాక వేయరు. రెండు లక్షల రుణమాఫి డిసెంబర్ 9 కే చేస్తా నంటివి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలకు రైతుబందు రాలేదు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు MR రేవంత్ జి, నీకు ఓటు వేసి ప్రజలు మోసపోయారు, నీ అబ్బద్ధపు హామీలు ప్రజలు నమ్మి నీకు ఓటు వేశారు, గానీ ప్రజలను నీవు మోషం చేశావు, జీవితంలో ఇక ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వెయ్యరు ఆ విధంగా ప్రజలను తయారు చేసినావు MR రేవంత్.

  • @reply7335
    @reply7335 8 месяцев назад +6

    100 years vidvamsam KCR చేయలేదు, తెలంగాణను కెసిఆర్ డెవలప్ చేసిండు, తెలంగాణ ప్రజలను సొంత బిడ్డల్ల అక్కున్న చేర్చుకున్న మహను బహుడు మన కెసిఆర్ గారు, మూడు నెలలో నువేమి చేసిన్నావో నీ కేమైన అర్థం అవుతుంద MR రేవంత్ జి, తెలంగాణను సర్వనాశనం చేసిన్నావు, త్రాగటానికి, వ్య వసాయనికి నీళ్ళు లేవు, ఒక రోజులో కరెంట్ చాలా సార్లు పోతుంది, 30 లక్షల యకరాల పొలాలు ఎండి పోయినాయి, రైతు బంధు కూడా ఎవరికీ రాలేదు, మూడు నెలల పరిపాలన 30 సవంత్సరాల వెనక్కు తెలంగాణను తీసుకెళ్ళింది, ఇంకా 5 సవంత్సరలు ఎలితే తెలంగాణ సర్వనాశనం అవుతాది, ప్రజలు వేరే రాష్ట్రాలకు కూలి పనులకు వెళ్లాల్సి వస్తది, మూడు నెలల్లోనే రైతులను సర్వనాశనం చేసినావు నువ్వా KCR కు చెప్పేది, కెసిఆర్ నడుస్తాడ అతని కాలు కింద మట్టి తొక్క బడుతది ఆ మట్టికి ఉన్న అంశ కూడా నీకు లేదు రేవంత్, నువు ఒక PAINTERVI అది గుర్తు పెట్టుకో ప్రజలను పాలించడం నీ వల్ల కాదు ఆ జ్ఞానం నీకు లేదు MR రేవంత్ అది గుర్తు పెట్టు కొని మాట్లాడడం నేర్చుకో, కుక్క తోక ఎప్పుడు ఒంకరే, నీ బుద్ధులు, నీ ఆలోచనలు ఎప్పుడు ఒంకరే MR రేవంత్, ప్రజలను చాలా బాధపేడుతున్నారు, అదే ప్రజలు నిన్ను పాతాళానికి తొక్కుతారు MP ELECTIONLO నీ బ్రతుకు ఈగ ఆదో గతే ,నిలో చాలా అహంకారం ఉంది ప్రజలు అంత గమనిస్తున్నారు నీకు మాత్రం ఇగ జీవితంలో ఓట్లు వేయరు గుర్తు పెట్టుకో MR రేవంత్.

    • @BymBgiri
      @BymBgiri 8 месяцев назад

      💯%పక్క