పల్లవి : నా జీవితం నీలో సాగనిమయ్య - నీ సేవకై వాడుకో యేసయ్యా (2) నీ ఆత్మ నాపై కుమ్మరించయ - అత్మ శక్తితో అభిషేకించయా (2) చరణం : బందువులు స్నేహితులు వెలివేయగా - నా తోడు నీవై ఉండి నడిపించినావు తోటివారు అపహసించి నిందించువేళలో - నా కన్నీటి ప్రార్ధనను ఆలకించి అంగీకరించినావు యుద్ధము యెహోవాదే ఊరకనేయుండుమని (2) వాగ్దానమిచ్చి నన్ను దైర్యపరచినావు (2) పల్లవి : కష్టాల కడలిలో నేనుండగా ఆపదలలో చిక్కుకొని బ్రతుకుచుండగ ఎటు తోచని స్థితిలో ఎదురుచూడగా సహయకులే లేక అలమటించగా మనుషుల సహాయమునకై నేను వేచి చూడగా (2) నీవే నా సహయమై దైర్యపరచినావు(2)
Super🎉❤
Price the loard❤
Glory to his name
Supar 👍
Amen
పల్లవి : నా జీవితం నీలో సాగనిమయ్య - నీ సేవకై
వాడుకో యేసయ్యా (2)
నీ ఆత్మ నాపై కుమ్మరించయ - అత్మ శక్తితో
అభిషేకించయా (2)
చరణం : బందువులు స్నేహితులు వెలివేయగా -
నా తోడు నీవై ఉండి నడిపించినావు
తోటివారు అపహసించి నిందించువేళలో -
నా కన్నీటి ప్రార్ధనను ఆలకించి
అంగీకరించినావు
యుద్ధము యెహోవాదే
ఊరకనేయుండుమని (2)
వాగ్దానమిచ్చి నన్ను దైర్యపరచినావు (2)
పల్లవి : కష్టాల కడలిలో నేనుండగా
ఆపదలలో చిక్కుకొని బ్రతుకుచుండగ
ఎటు తోచని స్థితిలో ఎదురుచూడగా
సహయకులే లేక అలమటించగా
మనుషుల సహాయమునకై నేను
వేచి చూడగా (2)
నీవే నా సహయమై దైర్యపరచినావు(2)
Thank you soo much
Praise the lord
Praise the lord
Glory to god ❤
Na jeevitham gurinchi rasaru ammagaru thankyou 😢
@@DheboraVadisela Glory to God 🙌🏻