చిరంజీవిపై గరికపాటి దురాగ్రహం,సుమతి శతకం మరచిన పండితుడు Garikapati wrong comments on Chiranjeevi

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024
  • #garikapati #chiranjeevi #telakapalliravi

Комментарии • 297

  • @dasarikumar9988
    @dasarikumar9988 2 года назад +18

    ఏది ఏమైనా...అంతా మనమంచికే అని...అన్నట్టు...ఈ విషయంలో చిరంజీవి గారి వ్యక్ట్విత్వం మరో మెట్టు పెరిగింది....thanks to garikapaati.

  • @sivakumarnori8267
    @sivakumarnori8267 2 года назад +5

    గరికపాటి కీ గర్వం ఎక్కువ ఆయన చెప్పిందే వేదం అనే భావనలో ఉంటాడు,

  • @nrisevafoundation
    @nrisevafoundation 2 года назад +69

    గరికపాటి గారు వారి గురించి ఎక్కువగా ఊహించు కుంటున్నారు.

    • @brahmanaiduyakkati9731
      @brahmanaiduyakkati9731 2 года назад +5

      అవును. ఇప్పుడు అర్థం అయింది. గరికపాటి గాడు అంత గొప్పవాడు కాదు అని.

    • @commonmanvoice5608
      @commonmanvoice5608 Год назад

      ABN open heart lo oka video choosaanu....very sad to see and lost respect

  • @suryanarayana6386
    @suryanarayana6386 2 года назад +23

    దీన్ని బట్టి ఏమి అర్థం అవుతోంది... అందరూ గ్రహించాలి. అహంకారం ......కానీ చిరంజీవి గారు శిఖరం

  • @sureshpogiri4364
    @sureshpogiri4364 Год назад +1

    Baga chepparu sir

  • @ramsiddhardha3080
    @ramsiddhardha3080 2 года назад +4

    గురువు గారికి మంచి పాండిత్యం ఉంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఫోటో సెషన్ వలన డిస్టర్బ్ అయ్యారు. కానీ సందర్భం అలాంటిది. అది అన్నివర్గాల వాళ్ల ఆత్మీయ కలయిక. డిస్టర్బెన్స్ ఉండకుాడదనుకోవటం ఆయన పొరపాటు. ఆ సముాహంలో తాను మాట్లాడటానికి, మిగతావారు వినటానికి వచ్చారనుకొని పొరబడ్డారు. చిరంజీవి గారు పరిస్ధితిని సంయమనంతో చక్కదిద్దారు. అక్కడితో కధ ముగిసింది. విషయం ఆరోజే ముగిసింది.
    ఇప్పుడు మళ్లీ క్షమాపణలు చెప్పాల్సిన సందర్భం లేదు. చిరంజీవి గారు నొచ్చుకుంటే తప్పనిసరిగా క్షమాపణ కోరవచ్చు. కానీ చిరంజీవి గారు హుందాగా ప్రవర్తించి విషయాని సర్దుబాటు చేశారు. అంతా ముగిసాక, నాగబాబు దీనిని అనవసర రాధ్దాంతం చేసి, ఫాన్స్ ను రెచ్చగొట్టారు. చిరంజీవి గారు ఫాన్స్ ని సంయమనం పాటించమని చెబితే బాగుండేది. ఇప్పుడు విషయాన్ని తిరగతోడి, మెగా అభిమానులను శాంతింప చేయటానికి క్షమాపణను కోరుతున్న ట్టు అనిపిస్తోంది. ఇది సముచితము కాదేమో అనిపిస్తోంది.

  • @bharathabagyavidatha4508
    @bharathabagyavidatha4508 2 года назад +2

    తెలకపల్లి గారూ...మీరు కూడా................. ఎంచేస్తాం...చిరంజీవి గారూ......అందరిని కొని పడేసారు.....

  • @traonidamanuri8345
    @traonidamanuri8345 2 года назад +2

    బహుళ శాస్త్రములు పరికించవచ్చు. బహుళ శబ్ద చయం పలకవచ్చు సహన మొక్కటే అబ్బ చాల కస్టంబు. విశ్వదభిరామ వినురవేమ

  • @pvlakshmipvlakshmi3157
    @pvlakshmipvlakshmi3157 2 года назад +3

    అలై బలై కార్యక్రమ ఉద్దేశ్యాన్ని కి కళంకళం తెచ్చిన గరికపాటి. గరికపాటి వారి అదృష్ట మేం టంటే చిరంజీవి స్థానంలో బాలకృష్ణ కాని మోహన్ బాబు లేకపోవడమే

    • @rajendraprasad8582
      @rajendraprasad8582 2 года назад +1

      వాళ్ళు వచ్చిఉంటే గరికపాటి వెళ్లి ఉండేవారు కాదు.

  • @seshasai6849
    @seshasai6849 2 года назад +2

    బాగా చెప్పారు

  • @nsshiva46
    @nsshiva46 2 года назад +1

    chinna vishayaanni adbuthamga penta penta chesesaru ....Suuuuuuper baabai

  • @jaisri3144
    @jaisri3144 Год назад +1

    Chiru ni alaaa matladina garikapati ahankaari.. Pogaru ekavayindi..

  • @allaazgerbashapinjari9226
    @allaazgerbashapinjari9226 2 года назад +1

    అక్కడ జరిగింది ఏదో జరిగింది కానీ దాని గురించి మీడియా మాత్రం ఎవరివెరారిని పిలిపించి ఇటువంటి ఇంటర్వ్ అతిగా చేయడం ఏమీ బాలేదు,

  • @venkatanageswararaotetta4938
    @venkatanageswararaotetta4938 2 года назад

    ఉద్దేశ పూర్వకంగా ఏమి అనలేదు.
    రాజకీయం చేయడం మంచిది కాదు.

  • @rameshbabumeda7001
    @rameshbabumeda7001 2 года назад +8

    Very good analysis Ravi garu

  • @dailogkottu279
    @dailogkottu279 2 года назад +2

    Megastar is pure hearted ..ee kirikparty sollu party ..patinchadu

  • @subbarao1668
    @subbarao1668 2 года назад +2

    పాముల నీతి కబురులు వీడు ప్రతి దానిలో వేలు పెట్టిస్తాడు అతి తెలివిగాడు

  • @gandiappalanaidu8690
    @gandiappalanaidu8690 Год назад +3

    రవిగారు మీకు నమస్కారము, మీరు చాలా బాగా చెప్పారు, గరికపాటి గారికి మీరు చెప్పినట్లు అదోరకమైన అహంభావము, వారే ఈ భారత దేశంలో ఘనాపాటి అని, ఎదుట వారిని చాలా తేలికగా మాట్లాడుతారు.

  • @mem9193
    @mem9193 2 года назад +8

    garikapati n chiru both r happy : not big issue... to make this much noise.

  • @kethavathlalsingh1871
    @kethavathlalsingh1871 2 года назад +1

    Chiru is Gentleman

  • @sivanaralasetty4900
    @sivanaralasetty4900 2 года назад +3

    గరికి పాటిది తప్పు

  • @ksreddy115
    @ksreddy115 2 года назад

    తెలగపిండి మాటలు ఇలాగే వుంటాయి.

  • @Raju-gc8th
    @Raju-gc8th 2 года назад

    గరిక పాటి నరహంతక మోదీ నీ సపోర్ట్ చేసినప్పుడే అయన మనస్తత్వం అర్థం అయ్యింది, వేస్ట్ ఫెల్లో సమాజానికి ఉపయోగపడే వాడు కాడు గరిక

  • @srikanthdharmasastha8379
    @srikanthdharmasastha8379 2 года назад +4

    oka stage meeda oka teacher vunnaru inko actor vunnaru evariki preference ivvali... evarini goppa ga chudali...
    Deeni answer mana desa bhavishyattu decide chestundi

  • @babuteppala7955
    @babuteppala7955 2 года назад +2

    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM
    AHAM

  • @kvbcreation
    @kvbcreation Год назад

    This is not a major topic to discuss .let's leave it to their concerned . All are human beings. Mistakes can't be submitted for discussion unnecessarily

  • @radhakrishna5916
    @radhakrishna5916 Год назад

    It has become A Publicity Stunt to
    Criticise the Person of the Caste
    By the Person of the Same Caste
    Without Justificstion for the Criticism.There is No Justification
    For the Serious Criticism When
    Both The Parties Involved Forgot
    the Matter.

  • @uppalapatisanthi5529
    @uppalapatisanthi5529 2 года назад

    Nagababu--duradam-sarikadu .

  • @sitaramar13
    @sitaramar13 2 года назад

    Aristotle was a famous philosopher 2000 years back. He was also a scientist, though probably he was not called at that time. He gave some ideas about the way how universe works. Two thousand years later , great scientists galelio and newton changed Aristotle's ideas based on experimental data observed on stars and planets at that time. In 1900s , great scientist einstein modified newtons laws, based on some more experimental data on electricity and magnetism. During same time , another scientist hesenberg derived a law of universe called uncertainty principle based on experimental data. The great scientist einstein didn't accept hesenberg law and gave his famous statement god doesn't play dice. In spite of great genius of century einstein not accepting hesenberg law , scientific community accepted and went ahead with it. This is how modern science evolved and still evolving to unravel nature of universe and technologists and even medical industry using those laws to give us confort and health.
    Any physics student may answer, whether following statement is true ir false.
    Fundamental reason behind , objects falling to earth, moon revolving around earth, planets revolving around sun is same.

  • @shaikabdul095
    @shaikabdul095 2 года назад

    Cheppevi sree ranga neetulu. .
    Doorevi dommara gudiselu. Annattundi..
    Garika. . Teeru

  • @elleshamrao2653
    @elleshamrao2653 2 года назад +3

    అవును, ఒక ప్రక్క స్పీచ్, మరో వైపు ఫోటో. ఎంత అంతరాయం?
    చెప్పేది మంచిగా చెపితే సరిపోయే!
    లేదా చిరంజీవి అయినా ఇప్పుడు కాదు ఆగండి అంటే పోయే😂
    చిరంజీవిని, కుటుంబాన్ని చాలా మంది తిట్టారు గతంలో ఎప్పుడూ ఒక్కడు ఆయనకు సపోర్ట్ రాలేదు. 😭

    • @Bhaskar-bq9gh
      @Bhaskar-bq9gh 2 года назад +2

      ఆ ప్రోగ్రాం కి గరికపాటి గాడు గు..బలుపుతో Guest అనే విషయం మర్చిపోయాడు

    • @theboss-gf5oh
      @theboss-gf5oh 2 года назад +1

      Adi pravachanalu gurinchi pettina programme kadura nayana, bandaru dattatreya family a photos adigi mari teyinchukunnaru...

    • @elleshamrao2653
      @elleshamrao2653 2 года назад

      @@theboss-gf5ohనేను పెట్టిన పోస్ట్ ఏమిటి చూడు. ఎవర్ని తప్పు అన్నానో.

    • @elleshamrao2653
      @elleshamrao2653 2 года назад

      @@theboss-gf5oh అరే ఒరే ఎందుకు గాలి వెదవ.

    • @SK-wp8cf
      @SK-wp8cf 2 года назад

      would have asked organizers not chiranjeevi

  • @valliaquacablenetwork9050
    @valliaquacablenetwork9050 2 года назад

    గరికపాటి నోటి దూల ఎక్కువ నిన్నటిదాకా అతను ఎంత గౌరవించారు చిరంజీవి గారిని అలా అనటం వల్ల అతని గౌరవంతో పోయింది ఇప్పుడు ప్రవచనాలు కూడా ఎవరూ రారు ఆయన వీడియోలు కూడా చూడరు ఆయన గర్వమే ఆయన కిందకు దించేస్తది

  • @konidoniravirr6580
    @konidoniravirr6580 2 года назад +2

    సమాజం లో ఎక్కువ అజ్ఞానులను జ్ఞానవంతులుగా చేస్తున్న శ్రీ గరికపాటి నరసింహా రావు గారు పుజ్యునీయులు. ఆయన చేస్తున్న మంచిని గుర్తించకుండా ఆయనమీద దాడి చేయడం మంచిది కాదు . అయన వెనక అమ్మ దుర్గమ్మ వుంది త్వరలో ఆవిడే అన్నిటికి సమాధానం చెపుతుంది . నేనైతే నమ్ముతున్నాను . ఆయన ఎవ్వరిని తిట్టలేదు ఎవ్వరి గురించి చెడ్డగా మాట్లాడలేదు . గురువు గారు అంటే కాస్త చనువు తీసుకుని ఉండచ్చు . ఏమీ లేని దాన్లోంచి లోపాలు ఎన్నైనా వెతకచ్చు - తీసుకునే అర్ధం వ్యక్తి యొక్క సంస్కారంను బట్టి వుంటుంది . సున్నితమైన మనిషి , సమాజ హితం కోరుకునే వ్యక్తి మీద సోషల్ మీడియాలో కొంత మంది చేస్తున్న దాడి ఎంత దారుణంగా వుందో .
    మీద పది దాడి చేసి భయపెట్టే వాళ్ళను చూసి సమాజం భయపడుతుంది మెత్తగా, మంచిగా వుండే మనిషిని చూసి భయపెట్టాలని చూస్తుంది ఈ సమాజం - ఇదే ఇప్పటి కలియుగం.

    • @muvvavenkateswarareddy6514
      @muvvavenkateswarareddy6514 2 года назад

      రవి గారు కసి మొత్తం తీర్చుకున్నారు...18నిముషాలు విశ్లేషణలో గరికపాటి వారిని ఆడిపోసుకున్నారు... చిరంజీవి గారు... గరికపాటి వారు ఇద్దరు వారి వారి రంగాల్లో ఉద్ధాందులే.. మరి మీ స్థాయి... స్థానం ఏమిటో...

  • @seshukumarbaisetti8808
    @seshukumarbaisetti8808 2 года назад +1

    Aa program alay balay..kalisi melisi..adali ..padali..

  • @satyanarayanapothu4691
    @satyanarayanapothu4691 2 года назад +4

    అభిమానం అని కాదు. గరికిపాటి ప్రవర్తన బాగాలేదు. అలయ్-బలయ్ కే కళంకం తెచ్చారు గరికపాటి.
    మీరు చాలా వివరంగా చెప్పారు.

  • @satyanarayanayalla6553
    @satyanarayanayalla6553 2 года назад +5

    తెలకపల్లి బాగా చెప్పారు 👏👏👏

  • @syamkumar2123
    @syamkumar2123 Год назад

    Garikapati ki samskaram ledu..

  • @anveshb7667
    @anveshb7667 2 года назад +1

    Garikapati gaaru gatham lo kooda Yadavas ni swarankaarulani, archakulani vimarshincharu...ila andharini vimarsitute ela? Cinema vallanu kooda epdu vimarsistharu. Anushka boddu guruchi kooda comment chesaru

  • @kisorhemasundarchodavarapu9384
    @kisorhemasundarchodavarapu9384 2 года назад

    "విజ్ఞత" ఎంత గోప్పది, అది చూపించే వారే నిజమైన జ్ఞాని. అది వారి వారి వినయం మీద ఆధారపడి ఉంటుంది. అది లోపించి నప్పుడు ఇటువంటివి జరగడం సహజం. ఎటూ మంట మీద అయులు పోసే వారు రేడీగా ఉంటారు తేలియన్ది కాదు. మంది -ఆర్ధిక పరిస్తితి బట్టి ఊహూ ...... కాలమే చేప్పాలి. "జ్ఞాని" అనేది వంశపారపర్యంగా వచ్చేది కాదు, విజ్ఞత ఉన్న ఎవరు అయునా జ్ఞానే. సనాతన హిందూధర్మ పవిత్ర గ్రంధాలు మరియు పురాణాలు చదివిన అవగాహన ఉన్నవారికి ఇంకా బాగా అర్ధం అవుతుంది. లోకకల్యాణంలో బాగంగా ఎందరి పోగరు అణచలేదు భగవంతుడు, బుద్దిని బట్టి ఉన్న వరాలను దుర్వినియోగం చేస్తే మరి దేవదేవుడు ఏమి చేశారో "సర్టిఫికెట్" లు ఇష్యూ అధారిటీ ఉన్న వారికి తేలవదా. ఇకనైనా "చేట్టు పేరు/మాతాతల నేతులు మూతులతో సమయం వృధా చేయకుండా/క్రోత్త మతాల పుట్టుకకు కారకులు కాకుండా" ఇటువంటి కార్యక్రమాను వదిలేసి సమాజంలో ఉన్న జాడ్యాలు మరియు ప్రజల మధ్య తగ్గుతున్న యూనిటీ ఎలా తిరిగి తేవాలో మరో భక్తి ఉదయంకు నడుము కడితే బాగుండును. ఇద్దరూ సామాన్యులు కాదు అంటే ఒకరి మీద ఒకరికి ఎంత అవగాహన ఉండాలి. సర్వేజనా సుఖినోభవంతు ....... 🙏🙏🙏

  • @subramanyamvitala433
    @subramanyamvitala433 2 года назад +1

    I expected some balanced view
    On this issue from you. But not one sided
    View like this.

  • @srikanthm765
    @srikanthm765 2 года назад +1

    Pranams to all Gurus!
    One should give respect to the stage & elders/Gurus, which is known to everyone.... Second Citizen of India fr.Vice President(VP) Shri Venkaiah Naidu Sir gives great respects to Gurus/Garikapati Guru Sir... Those who are criticising Garikapati Sir Should think themselves about their position whether superior than VP/VN Sir to give respect for Guru/Guru stanam...
    After completion of stage/main programme. Fans,etc. could take 'n' Number of selfies/Photo shoots...
    With great respects to You Sir you should give motivation towards good things/for good of society instead of adding fuel to fire...
    Andukey Balayya Sir phones padestaru..emo.... Disputes vundodhani emo..
    Anchor/Channel should have minimum common sense or responsibility that in what way this video would give good message to society...

  • @mmrajumollti5241
    @mmrajumollti5241 2 года назад +1

    Nicesit

  • @jellyreddy2211
    @jellyreddy2211 2 года назад

    Leave that matter don't encourage

  • @allumallusreeramarao6344
    @allumallusreeramarao6344 2 года назад +1

    analysed in good manner

  • @mastermaths4900
    @mastermaths4900 2 года назад

    Telakapalli meeru andhra prantaaniki chesina droham anta inta kaadu.. Mee analysis tho andhra prantaaniki

  • @srinivasb2747
    @srinivasb2747 2 года назад

    Ide kcr ayite tappu padatara?

  • @anjaneyulua2841
    @anjaneyulua2841 2 года назад

    Super

  • @maheswarreddy9570
    @maheswarreddy9570 2 года назад +3

    Garikapati ki kovvu akkuve

  • @prasadcsrv
    @prasadcsrv 2 года назад

    Neeku vachha Sumathi Snatakam

  • @Utkalputra2024
    @Utkalputra2024 2 года назад +2

    తెలకలోల్లు, గరికపాటోల్లు, కాపోళ్లు, గొల్లోళ్లు, ముదనష్టపోళ్లు.....ఇదేనా మన ఆలోచనలు

  • @jayaramakrishnakalavacharl3528
    @jayaramakrishnakalavacharl3528 2 года назад

    Me media vallaki inkemi panileda.Deeni hot topic ga chesedi meeru.Asalu vallu bagane vunnaru.Endukura anavasaranga Rajakeeyalu chestaru.

  • @psvaswamy
    @psvaswamy 2 года назад +14

    నీ వంటి వారల నుండి ఇటువంటి విశ్లేషణ ఎదురు చూడలేదు. వారిరువురూ ఒకరికి మరొకరు అభిమానులు. రెండవ వారికి ఉన్న అశేష అభిమానులు అందరూ ఫోటో సెషన్ ప్రారంభించిన దానికే కొన్ని గంటలు సమయము నిర్వాహకులకు చాలా ఇబ్బంది ముఖ్యమైన కార్యక్రమమునకు అంతరాయం కలుగును. ఇరువురికి ఉన్న స్నేహమును దృష్టిలో పెట్టుకుని గరికపాటి వారు విజ్ఞప్తి చేసి ఉన్నారు. అనవసరంగా కొంతమంది దీనిని మరో కోణంలో వివాదాస్పదంగా చేయుచున్నారన్నది గమనించ ప్రార్ధన. ఇరువురు మన తెలుగుదేశం న చాలా గర్వించదగ్గ మహా వ్యక్తులు. మన గౌరవాన్ని మనమే నవ్వుల పాలు చేయుచున్నాము

    • @skdsitaramamma1572
      @skdsitaramamma1572 2 года назад

      ?

    • @CRYPTODUNIA.
      @CRYPTODUNIA. 2 года назад +8

      గరికపాటి గాడు ప్రవచనాలు ఏమీ ఫ్రీ గా చెప్పడంలేదు చాగంటి గారిలాగా....వాడేమీ సమాజాన్ని ఉద్ధరించడంలేదు. గుడిలో పూజారులు ఎలాగో ప్రవచనాలు చెప్పడం వీడి ప్రొఫెషన్ అంతే..వీడేమీ ఇంద్రలోకం నుండి దిగి వచ్చిన అవతార పురుషుడేం కాదు.. వీడు ఉత్తముడి ముసుగు వేసుకున్న అధముడు..వీడికి ఇవ్వాల్సినదానికన్నా అనవసరంగా ఎక్కువ ఇచ్చాం దాంతో గుద్ద బలిసి కళ్ళు నెత్తికెక్కాయ్ కొడుక్కి...త్వరలో యథాస్థానంలోకి వస్తాయి..వీడెంత వీడి బతుకెంత..శతకోటి లింగాల్లో బోడిలింగం..భూమికి జానెడు లేడు కాని ప్రపంచం మొత్తం వీడి కింద ఉందనే భ్రమలో ఉంటాడు..వెర్రి వెంగళప్ప!

    • @maheswarreddy9570
      @maheswarreddy9570 2 года назад +1

      Garikapati meeda angili moostunnaru

    • @hanumantharao9811
      @hanumantharao9811 2 года назад

      నిజమే మీరు కరెక్ట్ గా చెప్పారు ఒకరు శారదా మాత అనుగ్రహం ఉన్నవారు, ఇంకొకరు కళామతల్లి కృప ఉన్నవారు

    • @akulaveeravenkataramakrish2806
      @akulaveeravenkataramakrish2806 2 года назад +1

      Garikipati Vari mistake amartham ledu e Vishayam lo

  • @savitrimalladi3417
    @savitrimalladi3417 Год назад

    Meeru samagra vicharana chese maatladutunnara..

  • @Umadevi-un6tc
    @Umadevi-un6tc 2 года назад

    BJP padmasree ichhindi kabatti, Garikapati varini Ravi garu crticize chestunnaru,

  • @hanumantharao9811
    @hanumantharao9811 2 года назад +19

    Telakapalli Ravi గారు చాలా తెలివిగా బ్రాహ్మణ వర్గాలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు, ఇంత చిన్న విషయం ఇంత రాద్ధాంత చేస్తున్న మీడియా ఎవ్వరు కాలానికి అతీతులు కాదు కాని ప్రతి వాడు అవకాశవాది

    • @anchulayohoshuva7497
      @anchulayohoshuva7497 2 года назад +4

      మీరు కూడా కాలానికి అతీతులు కాదు,కుల దుర అహంకారం,రాద్దాంతమ్ కాదు వాస్తవం.

    • @Scof0902
      @Scof0902 2 года назад +1

      Ravi garu కూడా Brahmin

    • @narenderbabu8166
      @narenderbabu8166 2 года назад +3

      చిరు ఒక కళాకారుడు.. ఆయన రంగంలో గొప్పవాడు... కానీ ఇక్కడ గారికాపాటికి మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు చిరు సంస్కారంతో కూర్చుని వినవలసిన భాద్యత లేదా..

    • @syedpeer8501
      @syedpeer8501 2 года назад

      అరె ఎర్రి పూకా హనుమంత రావు తెలకపల్లి రవిగారు కూడా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఉత్తమ పౌరుడు అని తెలుసుకోరా.

    • @vedanagalla7635
      @vedanagalla7635 2 года назад

      @@narenderbabu8166 it’s true

  • @DileepKumar-ey2qk
    @DileepKumar-ey2qk 2 года назад

    Garikapati vaadoka waste candidate

  • @lakshmimadapaka5245
    @lakshmimadapaka5245 2 года назад

    Ledhandi akada stage respect kosam oka anchoring peti okakala pelichi matladmani unte apu garika patigaru ancor tho anevaremo ikkada direct speechki velli asalu analsi vachindhanukuta ayana drusuga matladtani ikamidha break padinatle

  • @krishnachaitanya509
    @krishnachaitanya509 2 года назад +1

    Jai garikipati 🎈🎈

  • @Rajraj-rh1kf
    @Rajraj-rh1kf 2 года назад

    Dattanna rohit vemula nu balipettadu kada.inka alai balai endi

  • @ndrao2001
    @ndrao2001 2 года назад

    సంస్కార హీనులు ప్రవచన కర్త నామ మాతరం

  • @tirumalasettianjibabu2502
    @tirumalasettianjibabu2502 2 года назад

    Garikipati blood veru breed veru,manavalaki athithudu laga feel avutunnadu,ilanti valla Valle Hinduism nasanam ayindhi

  • @chudutv3986
    @chudutv3986 2 года назад +1

    వేప చెట్టు వేప చెట్టు లాగానే ఉంటుంది..
    మామిడి చెట్టు మామిడి చెట్టు లాగానే ఉంటుంది.. అది ఇదిలాగా ఇది అది లాగా అనుకోవటం మన మూర్ఖత్వం... గరికపాటి వారు.. నిన్న స్కూల్ ఫంక్షన్ కి వెళ్లిన.. రాష్ట్రపతి ఫంక్షన్ కి వెళ్లిన.. తీరు మారదు.. అప్పుడు పిలిచే వాళ్లే ఆలోచించుకోవాలి.. ఇక్కడ అవసరమా లేదా అనేది... అది తెలియకుండా ఆయన్ని పిలిచి ఆయన అవమానించడం చాలా అవివేకమైన పని... దానివల్ల ఆయనే నష్టపోడు.. దానివల్ల పిలిచిన వాళ్లే నష్టపోతారు కచ్చితంగా... ఆ విషయం తెలుసు కాబట్టి చిరంజీవి గారు వినయంగా ప్రవర్తించారు.. గురువుగారిని ఎవరన్నా తిడతారా... అందుకే చిరంజీవి గారు చాలా మంచివారు.... అభిమానులు కూడా అలానే ప్రవర్తించాలి...

  • @munilakshmiathuru5489
    @munilakshmiathuru5489 2 года назад

    Cherangeevi gariki Leni bada meeku anduku sir

  • @jogaraomangina3082
    @jogaraomangina3082 2 года назад

    అయ్యా పురాణాలవల్ల దేశ యువత కు
    ఏమిలాభం చెప్పండి
    గరికపాటి వల్ల ఏమిలాభం దేశానికి

  • @venkatchitte8238
    @venkatchitte8238 2 года назад

    I am not fan of chiru. But garikapatiki antha scene ledhu. Egoist. It's sure.

  • @kesavareddymittareddy5395
    @kesavareddymittareddy5395 2 года назад

    Garikipatii pedhaa useless person la tayaru ayaruuu....ayinaa meedha respect poyindhi...chepe neethulu practical ga use cheyani person yee garikipatiii...chetaa neethuluuuu chepe garikipati ni ban cheyaliii

  • @Utkalputra2024
    @Utkalputra2024 2 года назад +1

    గరిక పాటి వారు దొరికి పోయారు. చిరంజీవి గారు నోటితో తను తేనెలొలికి, తంబి గారితో అక్కసు వెళ్లగక్కారు అని అనుకోవడం సహజం.

  • @bosegaru1
    @bosegaru1 2 года назад +4

    తెలపల్లి దగ్గరనుంచి ప్రతి అడ్డమైన వాడు చిరంజీవి ఒక పండితుడు ప్రసంగిస్తున్న సమయంలో ఎంత ఆమర్యాదగా ప్రవర్తించినా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు, ఎంత దౌర్భాగ్యం. కలికాలం, ఒళ్ళు బలిసి ఒకొక్కడు, సినిమాల్లో నే కాదు నిజజీవితంలో కూడా మర్యాద నటించే చిరంజీవిని పొగిడి వెధవలు అనిపించు కొన్నారు.

    • @amaravathinarasimharaju4823
      @amaravathinarasimharaju4823 2 года назад +1

      sahananga unte Natana. mind dobbina tamariki.chala sarlu garikapati Garu sahanam kolpoyaru.Idi first time Kadu.

    • @bosegaru1
      @bosegaru1 2 года назад

      @@amaravathinarasimharaju4823 konnallu aagu mee anadariki mind dobbatam kaadu, pungi pagilettu bhagavantudu ivvabotunnadu tana decision, wait and see all the best.

    • @amaravathinarasimharaju4823
      @amaravathinarasimharaju4823 Год назад

      @@bosegaru1 garu sapam pedutunnava.pilli sapalaki utlu tegipovu.Endi nee bhadha.Endi pagiledi.Neeku pagala Kunda chusuko.Telakapalli Ravi Garu cheppina dantlo tappemi undi.

  • @s..c2148
    @s..c2148 2 года назад

    Naa abimana maa thelakapalli garu...maa anniah chirangeevi garigurinchi cheppadam santhosham....jai janasena...

  • @subbarao1668
    @subbarao1668 2 года назад

    పు

  • @Krishna-fs4xj
    @Krishna-fs4xj 2 года назад

    Asalu anchor gaadini mundu champeiyali

  • @ravidonkani3200
    @ravidonkani3200 2 года назад

    Mi lanti vallu endaru arichina garikapati vetuka kuda pikaleru

  • @vsaipranav
    @vsaipranav 2 года назад

    I wish if all these bashers can do the same to those other faith guys who passed lewd comments about sivalingam, smoking kali portrait and a hindu temple destruction. In Gujarat

  • @arthuramrutharajumadrol4789
    @arthuramrutharajumadrol4789 2 года назад

    Garikapati vaaru thaanu Garika (Gaddi) paati vaaru (samaana maina vaaru) anipinchukunnaru.
    Vaaru thama gauravam/prathista puoorthi ga pogottukunnaru. He need to correct himself.

  • @klkrishnakumar8163
    @klkrishnakumar8163 2 года назад +15

    ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అనే జీవన సత్యాన్ని మరిచారు. ఇటీవల బరంపురం సభలో కూడా ఇంచుమించు ఇటువంటి సంఘటన జరిగింది.

  • @ytubestories7126
    @ytubestories7126 2 года назад +6

    దత్తత్రేయ గారు చిరంజీవి గారిని కూడా అతిథిగా పిలిచి, మా కుటుంబ సభ్యులతో ఫోటోలు కూడా కావాలి అని అడిగారు.
    చిరంజీవి గారు ...అక్కడ సభలో ఆశీనులయి లేకపోయినా గరికిపాటి గారిని స్మురించుకుని గౌరవించారు.
    ప్రోగ్రాం నిర్వహకురాలు అయిన విజయ లక్మి గారు,దత్తాత్రేయ గారు..చిరంజీవి గారిని అడిగి పక్కన ఫొటోస్ తీసుకుంటున్నారు.
    అప్పుడు ప్రసంగం మొదలుపెట్టిన గరికిపాటి గారు..చిరంజీవి గారు ఆ ఫొటోస్ ఆపి ఇక్కడకు రావాలి లేకపోతే నేను వెళ్లిపోతాను అని గద్దించటం.
    గరికిపాటి గారి సభకి చిరంజీవి వెళ్లలేదు, చిరంజీవి ఇంటికి గరికిపాటి గారిని ఆహ్వానించలేదు.. మరి అప్పుడు ఆయన ఎవరి మీద అలిగి వెళ్ళిపోతారు.
    చిరంజీవి గారు సమాజంలో పెద్దమని, పలుకుబడిలో, పరపతి లో గాని, సమాజ సేవలో కానీ ఆఖరికి వయసులో కూడా గరికిపాటి గారి కంటే పెద్ద వయసు కలవారు. అలాంటి వారిని పట్టుకుని చిన్న పిల్ల వాడి మీద అరిచినట్లుగా ఆ అరవటం ఏంటి?

  • @mandelavenkatarangarao306
    @mandelavenkatarangarao306 2 года назад +37

    దయచేసి అభిమానులు ఈ విషయం ను వదిలేయాలి....
    చిరంజీవి గారు వలె
    సహనం పాటిచి, చిరంజీవి గారు కు గౌరవం తీసుకొని రావాలని మనవి 🙏

    • @brahmanaiduyakkati9731
      @brahmanaiduyakkati9731 2 года назад

      గరికపాటి గాడి లాంటి వాడికి బుద్ధి చెప్పకపోతే అందరి మీద ఇలాగే రెచ్చి పోతాడు వెధవ గాడు.

    • @tulamsambasivarao8944
      @tulamsambasivarao8944 2 года назад +1

      Chiranjeevi garu .you are a legend. Please don't play over respect for others.

  • @vadapallisr
    @vadapallisr 2 года назад +5

    రవి గారు.. మీరు మంచి విశ్లేషకులు మాకు అభిమానం.. కానీ మీలో ఉన్న కమ్యునిస్టు భావాలు ఇలాంటప్పుడు బయటకి వస్తాయి.. సహజంగా మీలో ఎక్కడో ఉన్న హిందుత్వ వ్యతిరేక భావం కనపడుతుంది.. ప్రవచనాలు అంటే మీలో వచ్చిన ఆవేశంలో మీకు గల అయిష్టత తెలుస్తోంది..

    • @TelakapalliMedia
      @TelakapalliMedia  2 года назад +2

      ప్రవచనాలు అన్ని మతాల్లో వుంటాయి. ఎవరి తీరు వారిది. హరికథల నుంచీ ఆ కోవలోకే వస్తాయి. కమ్యూనిస్టు లు పురాణాలకు వ్యతిరేకమనేది పొరబాటు భావన. ఇందులో నేను పద్యాలు పురాణాలే చెప్పాను. వాటినుంచి సరైన పాఠాలు తీసుకోవాలి.మా అమ్మమ్మ వూరు వేంపెంట మా నాన్నమ్మ వూరు గార్గేయపురంలలో మా ఇళ్ళ దగ్గర రాజకీయ పురాణ పఠనాలు రెండూ చూశాను

    • @s..c2148
      @s..c2148 2 года назад

      Anniah thelakapalli garu fair journalist...aynaku alanti raagadveshalu undavu brother....please don't blame him...

  • @sivanarasingaraoraparthi4681
    @sivanarasingaraoraparthi4681 2 года назад +21

    రవి గారూ బాగా చెప్పారు. గురువూ గారు కీ అసూయ బాగా ఎక్కువగా వుంది.

  • @kevramana5391
    @kevramana5391 2 года назад +1

    ఇదే నందమూరి బాలకృష్ణ గారు అయితే గూబ పగిలేది ఈ గడ్డిపాటి గాడికి.

  • @Krishna-fs4xj
    @Krishna-fs4xj 2 года назад +2

    Aayanaki sontha sanmaana sabhalone selfie laki vethirekinchi andarini koppadaaru…..
    Ayanaki avarini chusi jealous ga feel avvalaina avasaramledu……..
    Padyalu cheppadam ante meeku antha chulakana ga vunda
    Nuvvu talakinduluga tappasu chesina ayana avadhani avaleru……. Not even chiranjeevi

  • @SRR1823
    @SRR1823 2 года назад +2

    అరే మీకు ఇంక వేరే టాపిక్స్ ఏమి లేవా రా నాయన... రాష్ట్రాలు నాశనం అవుతుంటే ప్రజల్లో అవగాహనా తెచ్చే విషయాలు ఏమి లేవా ఇంకా...

  • @dailogkottu279
    @dailogkottu279 2 года назад +1

    He is a tdp agent Ani andaru chebutunnaru

  • @jayam1019
    @jayam1019 2 года назад +1

    Garika pati think him self as a big star

  • @udayvarma6655
    @udayvarma6655 2 года назад +5

    ilanti vaalakhi balakrishna gaaru correct

  • @mishnah368
    @mishnah368 2 года назад +13

    నాలుగు పద్యాలు నేర్చుకుని, నాలుగు సంస్కృత శ్లోకాలు చెప్పగలిగితే చాలు , దేశాలు తిరిగిరావచ్చు.
    బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత, సంఘ సంస్కర్త అయిన తాపీ ధర్మారావు నాయుడు గారిని ఎప్పుడైతే విమర్శించాడో అప్పుడే ఇతని అజ్ఞానం బయటపడింది. ధర్మారావు నాయుడు గారు ఇప్పుడు గనుక వుండి ఉంటే, దేవాలయాల మీద బూతు బొమ్మలు ఉండాలని ఆయనకు చెప్పేవాడుట, ఇతను.

  • @balanarasimhareddyavula8048
    @balanarasimhareddyavula8048 2 года назад +2

    వీడియో పెట్టాలి కాదు మంచి చెడు చూసి పెట్టు ఆ బాధ నీకు తెలిస్తే నీకు అర్థం అయితది జర్నలిస్ట్ పెద్దఅని విరవిగుతున్నావ్

    • @Bhaskar-bq9gh
      @Bhaskar-bq9gh 2 года назад +1

      బలుపు చూపిస్తే గు... తంతారు ఆ మాత్రం తెలియలేదు గరికపాటి గాడికి కి

  • @bheemavarapupurushotham5660
    @bheemavarapupurushotham5660 2 года назад

    గరికపాటి.... విద్వత్తు వున్న అహంకారి... చిరంజీవినే తూలనాడాడు... ఇక మిగతా వాళ్ళని ఎలా చులకన చేస్తాడో అర్థమవుతూనే వుంది....!! ప్రవచన కర్తల గౌరవం తీయడానికి గరికపాటి ఒక్కడు చాలు...!!

  • @satyaraju3429
    @satyaraju3429 2 года назад +1

    గరికపాటి కి అహం ఎక్కువా వేస్తూ గాడు

  • @rajagopalbanda
    @rajagopalbanda Год назад

    Okaru maatalaadu tunte, inkokaru photo session yeemiti.... ...chiranjiivi say sorry to garikipaaty....

  • @duvvuruchalamareddy3896
    @duvvuruchalamareddy3896 2 года назад +2

    Sir Ravi garu Grikipati varu ee vishayamu lo ne kadhu sir.
    Tirumala, YSR gurinchi Kooda chaala anuchitham ga jugupsakaranga matladaru. Vaaru BJP vari bajana lo tharisthuntaru.

  • @vprabhu2906
    @vprabhu2906 2 года назад

    వాళ్లిద్దరూ బాగానే ఉన్నారు; మీకెందుకు..?
    ఊర్లో వేరే సమస్యలు లేవా...

  • @koteswararaochava7048
    @koteswararaochava7048 2 года назад +1

    Ravi garu exllent advise thanks

  • @chandranarayana9591
    @chandranarayana9591 Год назад

    ఇది వింటే నీకే అర్థమవుతుందిruclips.net/video/CxgB_dFox1k/видео.html

  • @kotesh2678
    @kotesh2678 2 года назад

    Chaadhuvuthey ..gosikaatukonnavadukuda pravachinchagaladu, kaani pattinchagalagali kadha garika ...

  • @kiraniruku9890
    @kiraniruku9890 Год назад

    Aipona pelliki baajaalu.antha mandi chabuthaaru suddulu.chiranjeeva vurukunnapudu manamanduku moragadam

  • @lakshminarayanabhattiprolu9590
    @lakshminarayanabhattiprolu9590 2 года назад +1

    Social Media is requested to utilise TV space and Time for real social issues rather than dragging personal issues to the Centre Stage. Please give value to Dharmika Gurus and respect them. Of course you may get sponsorships and business ads thro' Celebraties. Doesn't mean TV has right to disrespect public figures.

  • @ramaraomatcha5354
    @ramaraomatcha5354 2 года назад +1

    అసలు గరికిపాటి నీ పిలవతమే వెస్ట్

  • @brahmanaiduyakkati9731
    @brahmanaiduyakkati9731 2 года назад +5

    తన కోపమె తన శత్రువు
    తన శాంతమె తనకు రక్ష
    దయ చుట్టంబౌ
    ఈ పథ్యం లోని సూక్తిని ఆచరించినవారు చిరంజీవి గారు.
    ఆచరించని వాడు గరికపాటి గాడు.

  • @shaikgousejani1425
    @shaikgousejani1425 2 года назад

    జై చిరంజీవి. గరికిపాటిది అగ్ర కుల దృహంకారo.