జగన్ పెద్ద దద్దమ్మ | Analyst Adusumilli Srinivasa Rao Fires on YS Jagan Mohan Reddy | Aadhan
HTML-код
- Опубликовано: 2 ноя 2024
- జగన్ పెద్ద దద్దమ్మ..Journalist Jyothula Syam Prasad Interview with Analyst Adusumilli Srinivasa Rao. In Interview, he Fires on YS Jagan Mohan Reddy over rude behaviour with police.
#adusumillisrinivasarao #ysjaganmohanreddy #apnews #appolitics #interviewprasadjuly2024 #aadhantelugu
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Thank You For Watching
Your analysis is absolutely correct Sir. CM has to think about this.
సార్ సైకో కీ ఓటు వేస్తె ఏపీ సర్వనాశనం అయ్యేది 🙏
ఎంత త్వరగా శిక్షలు ఖరారు చేస్తే ప్రజలు న్యాయం జరిగినదిగా భావిస్తారు.
సార్ మన సైకో రెడ్డి న్యాయవ్యవస్థను మాత్రం చెడుగుడు ఆడుకున్నాడు. ఆఖరికి సుప్రీంకోర్టు జడ్జీలను కూడా ఒక ఆట ఆడుకున్నాడు. గడచిన ఐదు సంవత్సరాలలో న్యాయవ్యవస్థకు కనీసం లో కనీసం 20 వేల కోట్లు ముట్ట చెప్పి ఉంటాడు
ప్రభు త్వం త్వరగా వైకాపా పైన చర్యలు తీసుకోవాలని
Further jagan should be banned from contesting elections
Naku anumanam vastundi veellaki chetakavatam ledu ani
Yes sir ma manobavam idhe
నిజమే, ఆ రోజు సంధి గురించి ప్రయత్నం చేస్తుంటే ద్రౌపదికి వళ్ళు మండింది ఆ రోజు పాండవులను ఎంతగా అవమానించి, మోసం చేసినా, వాళ్ళకి పౌరుషం లేదని బాధపడి, పాండవులను కించపరచి మాట్లాడుతుంది. అదే విధంగా, ఈనాడు చంద్రబాబు మీద అందరికీ కోపంగా ఉంది. మీరు చెప్పింది కరెక్టే.
Correct ga చెప్పారు, ఒక ఆర్థిక ఉగ్రవాది ని వదిలి టిడిపి మూల్యం చెల్లించక తప్పదు.
మీరు చాలా బాగా చెప్పారు శ్రీనివాసరావు గారూ.. కానీ, మీరు చెప్పినట్లు చంద్రబాబు ధర్మరాజు కాదు. రోషం, పౌరుషం, అభిమానం లేని మహా పిరికివాడు. పదవి ఉంటే చాలు, గత అవమానాలను ఎన్నిటినైనా మర్చిపోతాడు. ధర్మరాజులో రోషమూ పౌరుషమూ ఉన్నాయి. విరాటరాజు సభలో కీచకుడు ద్రౌపదిని అవమానించినపుడు, కీచకుని అంతమొందించడానికి భీముడికి అనుమతి యిస్తాడు. ఆ విధమైన రోషము, పౌరుషం చంద్రబాబులో మచ్చుకైనా లేవు. చంద్రబాబులో మార్పును ఆశించడం మన భ్రమ. మీరు చెప్పినట్లు జగన్ పెద్ద దద్దమ్మ అయితే, జగన్ & కో ను ఏమీ చేయలేకపోతున్న, ఏమైనా చేయడానికి భయపడుతున్న చంద్రబాబు యింకా పెద్ద దద్దమ్మ కాదంటారా!
307 హత్య బేరం కింద కేసు నమోదు అయినప్పటికి సునీల్ కుమార్ ను, సీతా రామాంజనేయులు ను, జగన్ ను అరెస్టు చేయకపోవటం, లేదా పిలిచి కనీసం విచారణ వింతవరాజు చేయకపోవటం అచ్చర్యం.చంద్రబాబు గారు మిత్త పడుతున్నారా! లోకేష్ గారి రెడ్ బుక్ కేవలం కాగితం పులి మాత్రమేనా!
100% correct, jagan akrama asthulu recovery cheyaka pothe ,next time TDP ku voteyaru janam. other party vaipu velatharu.
Ssssssssssssssssssssssss
వ్యవస్థలను ఇప్పుడు కాదు ఎప్పుడో రే.ప్ చేశాడు చంద్రబాబు.
Sir chandrababu Naidu garu mi kutami ki vote vesendi jagan Reddy ni jelly lo pedatharani