Dai Amma Daayi Full Video Song | Chala Bagundi | Srikanth | Vadde Naveen | ETV Cinema

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • Child Sivaji saves Vamsi's father from an accident and Vamsi's parents take Sivaji as their son and treat him like their own son. Sivaji (Vadde Naveen) and Vamsi (Srikanth) grows up. One day drunken Sivaji tries to rape Seetha (Malavika). She resists and runs away from him. But Vamsi marries Seetha. Seetha wants to take revenge on Sivaji. Then sivaji realised his mistake and married mental and raped girl ganga (Asha Saini) for his mistake. Seetha told him to leave the city and be not visible to everyone. Sivaji went away and then Vamsi searched for him. At last Vamsi comes to know that Seetha scolded him. Then Vamsi tells his truthfulness and reality to Seetha; then Seetha realises and takes Sivaji to Vamsi.
    Directed : E. V. V. Satyanarayana
    Produced : E. V. V. Satyanarayana
    Written : Janardhan Maharshi (dialogues )
    Screenplay : E. V. V. Satyanarayana
    Story : E. V. V. Satyanarayana
    Starring : Srikanth, Vadde Naveen, Malavika, Asha Saini
    Music : Koti
    Watch More Latest Movies Subscribe : goo.gl/vZ9GIY
    Follow us on - goo.gl/AlsFSW

Комментарии • 416

  • @palabuga
    @palabuga Месяц назад +17

    2024 lo chuse vlu oka vesukondi ❤

  • @balabekkam294
    @balabekkam294 2 года назад +96

    పల్లవి:
    దాయమ్మ దాయి దా దా
    హాయమ్మ హాయి ఇందా
    ఓసి నా సంపదా దా దా దా దా
    అందుకో దా - అందమా దా
    దాయమ్మ దాయి దా దా
    హాయమ్మ హాయి ఇందా
    చరణం: 1
    తద్దిం తక యుద్ధం ఇక సిద్ధం రస సిద్ధాంతమె
    నిద్దర్లిక వద్దన్నదిరో వత్తిళ్లకు ఒళ్ళున్నదిరో
    ఇత్తిత్తని నను చుట్టిన ఎద తట్టిన రద పెట్టిన
    ముడిపెట్టిన జత జెట్టివి రో
    నిను పట్టిన నీ జట్టునురో
    పందెం అని ముందుందని అందిందని పొంది
    కసి సిందందని కందిందని బంధం పడరా
    అందం ఒక గ్రంథం చదివిందే చదివేసి
    రసకందాయం అందాలని సిందేయననా
    అల్లుకుందాం పదా దా దా దా దా
    కొంటె బాధ - తీర్చుకో దా…
    దాయమ్మ దాయి దా దా
    హాయమ్మ హాయి ఇందా
    చరణం: 2
    ఒళ్ళిక్కడ కళ్ళక్కడ కలలిక్కడ కైపక్కడ
    ఇరుపక్కల వలపక్కడిది జత చిక్కిన వయసిక్కడిది
    ఎరుపెక్కిన చెలి చెక్కిలి ఇరుపక్కల వరిమిక్కిలి
    తడితిక్కల ముద్దిక్కడిదే
    పెదవెక్కడ మధువక్కడిదే
    మదమెక్కిన మగహక్కుల చెలి సిగ్గులు పుణికి
    తన చేజిక్కిన ఒడిదగ్గర చలి తగ్గినది
    అల చుక్కలు కలదిక్కుకు చిరు రెక్కలు తొడిగి
    మన మనసక్కడ మహ చక్కగ సుఖమెక్కినది
    హాయి అర్ధం ఇదా… దా దా దా దా
    ఆడుకో దా - అల్లుకో దా
    దాయమ్మ దాయి దా దా
    హాయమ్మ హాయి ఇందా
    ఓసి నా సంపదా దా దా దా దా
    అందుకో దా - అందమా దా

    • @31srisailamgangula90
      @31srisailamgangula90 2 года назад +1

      Super meeru👍👍

    • @anilkumar-ik6kx
      @anilkumar-ik6kx Год назад

      👌👌

    • @somayajulasaiprasad6915
      @somayajulasaiprasad6915 Год назад

      సాహిత్యం అందించారు కాబట్టి .హాయమ్మ హాయి ఇందా..అని తెలిసింది.
      అక్కడక్కడ గొణుగుతునట్టు ఎందుకు పాడిస్తారో.అర్థం కాదు.

    • @RamanaSampangi
      @RamanaSampangi 10 месяцев назад +3

      మీరు సూపర్ చాలా బాగా రాశారు. సంగీతం మీద వున్న మక్కువతో.

    • @llrcreations7032
      @llrcreations7032 4 месяца назад

      ❤❤❤❤❤❤❤❤

  • @n.SrinuvasReddy
    @n.SrinuvasReddy Год назад +140

    బాలు గారు అభిమానులు ఉంటే ఒక లైక్ చేయండి

  • @malleswarimalleswari7230
    @malleswarimalleswari7230 3 года назад +73

    ఇలాంటి సాంగ్స్ వింటూ ఉంటే ఎంతటి బాధ మరిచిపోవచ్చు ప్రశాంతంగా ఉంది ఈ పాట వింటుంటే 👍👍👍❤️❤️❤️

  • @kovalasuresh1997
    @kovalasuresh1997 3 года назад +57

    ఇటువంటి శృంగార గీతాలు కేవలం వేటూరి గారే రాయగలిగారు.. ఎంత సున్నితమైన శృంగార రచన🙏

    • @akbarkadarbar
      @akbarkadarbar 2 года назад +1

      ఇది వేటూరి గారి రచన కాదు...

    • @balabekkam294
      @balabekkam294 2 года назад +1

      సామవేదం షణ్ముఖ శర్మ గారి రచించిన పాట.. చక్కని పదజాలం ఉన్న స్వచ్ఛమైన తెలుగు పాట..
      వారి ప్రచచనాలు ప్రారంభించని మునుపు రచించిన పాట,
      అంత గొప్పవారు కూడా ఒక్కప్పుడు సినిమాలకి ఇలాంటి పాటలు రాసారు అంటే నమ్మలేము.

    • @narasimhacharymerugu2411
      @narasimhacharymerugu2411 Год назад

      Written by sitaramasastri garu

    • @kuraa3713
      @kuraa3713 9 месяцев назад

      @@akbarkadarbar ura

    • @akbarkadarbar
      @akbarkadarbar 9 месяцев назад

      @@kuraa3713 what??

  • @VeerababuKada
    @VeerababuKada 2 месяца назад +3

    👌👌సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 సూపర్ మూవీ 👌👌👌👌👌👌 సాంగ్ స్ 👌👌👌👌👌👌👌

  • @BalakrishnaRaoYamavaram
    @BalakrishnaRaoYamavaram 9 месяцев назад +9

    సామవేదం షణ్ముఖ శర్మ గారి రచన చాలాబాగుంది 👏👏

  • @RamanaSampangi
    @RamanaSampangi 10 месяцев назад +9

    అద్భుతమైన సాహిత్యం.

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 Год назад +5

    🌺🌺🌺పల్లవి🌺🌺🌺
    ఓ....హో...హో.... హో...
    ఓ......ఓ......ఓ.......ఓ....
    దాయమ్మ దాయి దా...దా...
    హాయమ్మ హాయి ఇం...దా
    ఓసి నా సంపదా.....
    దా...దా...దా...దా...
    అందుకో..... దా...
    అందమా.... దా...
    ఓ....హో...హో.... హో...
    ఓ......ఓ......ఓ.......ఓ....
    దాయమ్మ దాయి దా...దా...
    హాయమ్మ హాయి ఇం...దా...
    🌺🌺🌺చరణం:1🌺🌺🌺
    తద్దిం..తక..యుద్ధం..ఇక..
    సిద్ధం..రస..సిద్ధాంతమే
    నిద్దర్లిక...వద్దన్నదిరో...ఓ...
    వత్తిళ్లకు...ఒళ్ళున్నదిరో...
    ఇత్తిత్తని...నను...చుట్టిన
    యెద...తట్టిన...రొద పెట్టిన
    ముడిపెట్టిన...జత జెట్టివిరో...ఓ
    నిను...పట్టిన...నీ...జట్టునురో
    పందెం అని ముందుందని
    అందిందని పొంది
    కసి చిందిందని
    కందిందని బంధం పడనా
    అందం ఒక గ్రంథం
    చదివిందే చదివేసి
    రసకందాయం అందాలని
    చిందే...యననా
    అల్లుకుందాం పదా....
    దా...దా...దా...దా...
    కొంటె బా...ధ...
    తీర్చుకో...దా...
    దాయమ్మ దాయి దా...దా
    హాయమ్మ హాయి ఇం...దా
    🌺🌺🌺చరణం:2🌺🌺🌺
    ఒళ్ళిక్కడ....కళ్ల...క్కడ
    కళ్లి..క్కడ....కై...పక్కడ
    విరి...పక్కల వల పక్కడిది..ఈ
    జత చిక్కిన వయసిక్క...డిది
    ఎరుపెక్కిన....చెలి చెక్కిలి
    ఇరుపక్కల....మరిమిక్కిలి
    తడితిక్కల...ముద్దిక్కడిదే..యే
    పెదవెక్కడ...మధువక్కడి...దే
    మదమెక్కిన మగహక్కులు
    చెలి సిగ్గులు పుణికి
    తన చేజిక్కిన ఒడిదగ్గర
    చలి తగ్గినది...
    అల చుక్కలు కల దిక్కుకు
    చిరు రెక్కలు తొడిగి
    మన మనసక్కడ
    మహ చక్కగ సుఖమెక్కినది
    హాయ్....అర్ధం ఇదా...
    దా...దా...దా...దా...
    ఆడుకో...దా...
    అల్లుకో...దా...
    దాయమ్మ దాయి దా..........దా
    హాయమ్మ హాయి ఇం...దా
    ఓసి నా సంపదా......
    దా...దా...దా...దా...
    అందుకో..... దా...
    అందమా.... దా...
    ఓ....హో...హో.... హో...
    ఓ......ఓ......ఓ.......ఓ....
    ఓ....హో...హో.... హో...
    ఓ......ఓ......ఓ.......ఓ....🌺🌺🌺

  • @veerababukada4168
    @veerababukada4168 2 года назад +31

    సూపర్ సూపర్ సాంగ్ హీరో శ్రీకాంత్ గారి మూవీస్ లో ప్రతి సాంగ్ ఒక అద్భుతం

    • @keerthivvganesh8409
      @keerthivvganesh8409 6 месяцев назад +3

      Yes

    • @hariabn270
      @hariabn270 6 месяцев назад +1

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @gangadharsatla1354
    @gangadharsatla1354 2 года назад +4

    Song ee ante anthaku minchina music dhaniki minchi dance superb oo super ra babu varnichadaniki matalu ravatledhu assalu 💞💞💞💞

  • @arkapallynagarjuna8495
    @arkapallynagarjuna8495 2 года назад +7

    Elanti songs epudu ravadam ledhu totally miss avthunam

  • @sreenulove211
    @sreenulove211 2 года назад +31

    చాలబాగుంది... movie నిజంగా బాగుంది... lovely song this ......

  • @bmohan1616
    @bmohan1616 Год назад +14

    నా ఫేవరేట్ హీరో శ్రీకాంత్ గారు. ఇప్పుడు కూడా.

  • @Daddy-Princes
    @Daddy-Princes Месяц назад +3

    Super balu garu chitra garu my lovely hero srikanth

  • @luckyrathod1
    @luckyrathod1 2 года назад +73

    మాళవిక గారిని అలితో సరదాగ ప్రోమో చూసి వచ్చిన వాళ్ళు attendance here 🖐️🙋💁

  • @bsridhar2169
    @bsridhar2169 Месяц назад +1

    My lovely song super lirics music sooo nice koti ,l like malavika ❤️

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 2 года назад +21

    కవి అంటే ఇలా రాయాలి పాట..!
    ఇప్పుడొస్తున్నాయి పాటలు, అవి పాటలు కాదు చెత్త చెదారం వినలేము
    పాట పది కాలాలు నిలిచి పోవాలి

  • @hemanth7119
    @hemanth7119 5 лет назад +125

    ఇ.వి.వి.సత్యనారాయణ గారు నిర్మాతగా మరియు దర్శకత్వంలోని అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన ఎస్. ఎస్.శర్మ గారి అర్థవంతమైన గీతానికి కోటి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు శ్రీకాంత్ గారి నటి మాళవిక గారి అభినయం వర్ణనాతీతం.

  • @raniashok2377
    @raniashok2377 4 года назад +26

    శ్రీకాంత్ మాళవిక సూపర్ జోడి e v v సత్యనారాయణ మంచి డైరెక్టర్ పాట కుడా చాలబాగుంది కోటి సంగీతం కుడా సూపర్

  • @ramachandraraju435
    @ramachandraraju435 25 дней назад

    గ్రేసి సింగ్ డ్యాన్స్ wonderful dresses wonderful. Wonderful సాంగ్

  • @Abhi-rd1wt
    @Abhi-rd1wt Год назад +6

    Singers sp bala subhramanyam chithra description lo avi. Kooda ivvandi ekkada ivvatam ledu singers ante telika teliyakapothe nalanti vallani adigi telsukoni ivvandi

  • @p.v.v.naayak5659
    @p.v.v.naayak5659 5 лет назад +97

    కోటి 'స్వరాలు'ఒకే సారి చెవిలో పడితే ప్రేక్షకులు ఎలాంటి వారైనా సరే ఎగిరి గంతేస్తారు మరి 🎼🎶🎵సంగీతం కోటి గారు🎶🎵🎼🍁🌹🌷

  • @SVS.205
    @SVS.205 5 месяцев назад +2

    E song nunu 2024 lo chudanuru vachinavaru ...okka like vysukodi

  • @narendercharyganoju
    @narendercharyganoju 2 месяца назад +2

    బాలు ఒక దేవుడు పంపిన సింగర్

  • @vpavankumar2161
    @vpavankumar2161 Год назад +13

    I love this song

  • @thanmaiharshitha9611
    @thanmaiharshitha9611 3 года назад +20

    Ani sarulu vina vinaali anipinche song❤️❤️😘😘😘😘

    • @amma837
      @amma837 2 года назад

      Sum fling bro❤️

  • @mahimahesh1523
    @mahimahesh1523 4 года назад +31

    Background dancers costumes good... nice
    Dance good...
    Nice song

  • @chukkadevendergoud9776
    @chukkadevendergoud9776 6 месяцев назад +2

    Super super sagnu

  • @Daddy-Princes
    @Daddy-Princes Месяц назад +1

    Coriyograpy super simple ga vundi dance

  • @madhukarravula3436
    @madhukarravula3436 5 месяцев назад +3

    Super song

  • @arun.sz5yj4cs2u
    @arun.sz5yj4cs2u 2 года назад +3

    Super song sri ka nth

  • @chitrakamal6855
    @chitrakamal6855 Год назад +3

    Wonderful

  • @balakrishnaj4613
    @balakrishnaj4613 2 года назад +2

    ఇప్పుడు ఇలాంటి పాటలు ఇప్పుడు ఉన్నాయా.

  • @VeerababuKada
    @VeerababuKada 2 месяца назад +2

    super 👌 song

  • @srinubandari111
    @srinubandari111 5 лет назад +20

    Srikanth gari acting soooooooper

  • @knaveen5062
    @knaveen5062 7 месяцев назад +1

    Super👌👌👌

  • @surenderraju
    @surenderraju 4 года назад +31

    Singing. Ks Chitra amma Garu. and .sp balu garu .super song. Music. Koti gru super combination

  • @manikantayarramsetti6114
    @manikantayarramsetti6114 3 года назад +5

    Song Matram manuluga ledu , Super ga undi....

  • @Mawabrosfuns
    @Mawabrosfuns 4 года назад +34

    100days movie,,,friendship ki maro nirvachanam ee movie
    And good composing choreography,,,

  • @alivelamma5869
    @alivelamma5869 Год назад +1

    Super sang

  • @pushathulasiraman9784
    @pushathulasiraman9784 2 года назад +4

    Jodu super i❤️ srikanth and malavika 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌❣️

  • @rajupalla0842
    @rajupalla0842 Год назад +3

    Old songs 👌👌👌👌 malli alanti songs ravu

  • @vanithah7198
    @vanithah7198 3 года назад +3

    Super.song.srikanth

  • @somu3767
    @somu3767 2 года назад +4

    Madly i like this song

  • @bandeshchandrakala8511
    @bandeshchandrakala8511 2 года назад +5

    సూపర్ పాట 🙏

  • @jagadeshputaparthi7043
    @jagadeshputaparthi7043 6 месяцев назад +4

    శ్రీకాంత్ చూపు.... చిలిపి 21/2/2024

  • @boyakondappathupakula
    @boyakondappathupakula Месяц назад +1

    Very nice song

  • @ramachandraraookachanceplz7221
    @ramachandraraookachanceplz7221 5 лет назад +11

    Beauti ful srikanth Ne valla silverscreen Ke Andam vacchindi

  • @komalikomati760
    @komalikomati760 3 года назад +3

    Eppati music ki ellanti voice undha .really ellanti music janmalo marchipolenu nenu I miss u 😎😎 I really miss u all movies music....👌👌💪💪😪😪

  • @ReddyReddy-x8s
    @ReddyReddy-x8s Месяц назад +1

    Very nice dance

  • @KumarKumar-cd5cl
    @KumarKumar-cd5cl 5 месяцев назад +1

    Supar kotigaru

  • @narasimharao5924
    @narasimharao5924 3 года назад +12

    I loved dancers who were behind dancing more than heroine

  • @chinthakalamgalam9065
    @chinthakalamgalam9065 Год назад +1

    Evv sir great song Sir

  • @syedzaaahed1738
    @syedzaaahed1738 2 года назад +7

    చాలా బాగుంది 🌹

  • @rishikarapati8956
    @rishikarapati8956 3 года назад +20

    2021 lo e song chusina Varu anta mandi chusaru ❤️❤️❤️

  • @kothapalliveera1874
    @kothapalliveera1874 3 года назад +3

    Koti garu all musics super

  • @ramrojapanasa4521
    @ramrojapanasa4521 2 года назад +1

    E pata vrasina mahanubavudiki naa vandhanaluu

  • @EndabatlasrinivasEndabatlasrin
    @EndabatlasrinivasEndabatlasrin 9 дней назад

    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ వేటూరి సుందర మూర్తి గారు ❤️❤️❤️

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 3 года назад +16

    మంచి పాట👍👍👍❤️👍👍👍

  • @bonisathayanarayana9898
    @bonisathayanarayana9898 Год назад +2

    Nice songs

  • @rajuusilla1613
    @rajuusilla1613 3 года назад +4

    srikantth dance supeer

  • @sheebalavaniyagarugubilli6230
    @sheebalavaniyagarugubilli6230 Год назад +1

    Lyrics and composition very very tough and super

  • @dayanandareddybandla5181
    @dayanandareddybandla5181 2 года назад +1

    సూపర్‌ సూపర్ . సూపర్ అదిరించి

  • @user-mamilla
    @user-mamilla 3 года назад +6

    Wonderful 👄❣️ song 😊👍

  • @praveenvadugu6271
    @praveenvadugu6271 2 года назад +1

    Chala bagundi

  • @narasimhulujuturu9212
    @narasimhulujuturu9212 2 года назад +1

    thanks you RUclips friend's. very nice video's.

  • @kanderaot659
    @kanderaot659 3 года назад +5

    Wonderful music so nice

  • @TeluguIndian729
    @TeluguIndian729 2 года назад +3

    Superbbbbb song👌👌👏👏

  • @RajaRaja-yc9jx
    @RajaRaja-yc9jx 2 года назад +22

    Best song in tollywood history

  • @NAGARAJURealestate
    @NAGARAJURealestate 3 месяца назад

    Hey super dance malavika. Srikanth❤❤❤❤

  • @lolleswararaotumu4400
    @lolleswararaotumu4400 3 года назад +8

    చాలా బాగుంది

  • @Sippy1508
    @Sippy1508 4 года назад +47

    దాయమ్మ దాయి దాదా హాయమ్మ హాయి ఇందా
    ఒసి నా సంపదా దా దా దా దా
    అందుకో దా... అందమా దా...
    దాయమ్మ దాయి దాదా హాయమ్మ హాయి ఇందా
    తధ్దింతక యుద్ధం ఇక సిద్ధం రస సిద్ధాంతమే
    నిద్దర్లిక వద్దన్నదిరో ఒత్తిలకు ఒళ్ళున్నదిరో
    ఇట్టిట్టని నన్ను చుట్టిన యద తట్టిన రొద
    పెట్టిన ముడిపెట్టిన జగజట్టివురో
    నిన్ను పట్టిన నీ జట్టును రో...
    పందెం అని ముందుందని అందిందని పొంది
    కసి చిందిందని కందిందని బంధం పడనా
    అందం ఒక గ్రంథం చదివిందే చదివేసి
    రసాకందాయం అందాలని చిందేయనననా
    అల్లుకుందాం పదా దా దా దా దా
    కొంటె బాధా... తిర్చుకోగా...
    దాయమ్మ దాయి దాదా హాయమ్మ హాయి ఇందా...
    ఒళ్ళేక్కడో కళ్ళక్కడ కళ్ళేక్కడో కైపక్కడ విరిపక్కల
    వలపక్కడిదే... జత చిక్కిన వయసిక్కడిదే
    ఎరుపెక్కిన చెలి చెక్కిలి ఇరుపక్కల మరి మిక్కిలి
    తడితిక్కల ముద్దిక్కడిదే పెదవెక్కడో మదువక్కడిదే
    మదమెక్కిన మగ హక్కులు చెలి సిగ్గులు పునికి
    తన చేజిక్కిన ఒడి దగ్గరే చలి తగ్గినదీ...
    అల చుక్కలు కల దిక్కుకు చిరు రెక్కలు తొడిగి
    మన మనస్సక్కడ మహా చక్కగా సుఖమెక్కినది
    హోయ్ అర్థం ఇదా దా దా దా దా
    ఆడుకోదా అల్లుకో దా
    దాయమ్మ దాయి దా దా హాయిమ్మ హాయి ఇందా
    ఒసి నా సంపదా హా హా హా హా
    అందుకో దా... అందమా దా...
    చిత్రం : చాలా బాగుంది (18.02.2000)
    గానం : బాలు, చిత్ర
    రచన : ఎస్ ఎస్ శర్మ
    సంగీతం : కోటి
    తారాగణం : శ్రీకాంత్, , మాళవిక
    దర్శకులు : ఈ వీ వీ సత్యనారాయణ

  • @devidokara9512
    @devidokara9512 2 года назад +2

    Super 👌👌👌👌👌👌👌👌👌

  • @srinuc8464
    @srinuc8464 7 дней назад

    Veturigariki❤❤❤❤❤

  • @jyothijyo5166
    @jyothijyo5166 2 года назад +1

    Good video super songs 👌👌👍👍🎤🎵🎧🌹🌹💐💐

  • @appalanaiduallu6207
    @appalanaiduallu6207 5 лет назад +7

    Super

  • @Madhabhdhdbdhjdjdjd
    @Madhabhdhdbdhjdjdjd 2 месяца назад

    Hi Srikanth super 🎉❤

  • @sivakuruba7045
    @sivakuruba7045 2 года назад +18

    Daily 50 time listing the song no words about it

  • @bhesettikumari42
    @bhesettikumari42 Год назад +1

    Roju ki ten times venttanu Soper song

  • @ramakrishnareddy4902
    @ramakrishnareddy4902 5 лет назад +14

    Beautiful song

  • @nagarajunagaraju9209
    @nagarajunagaraju9209 4 года назад +18

    One of my fave rate song

  • @shaiksameer6039
    @shaiksameer6039 3 года назад +4

    Super song 👌

  • @gangadharamg9433
    @gangadharamg9433 Год назад +4

    Ever green song❤️

  • @janakrishnadhana8478
    @janakrishnadhana8478 2 года назад +1

    What. A song superoooooooo super

  • @sandeshcharan5553
    @sandeshcharan5553 4 года назад +4

    సూపర్ సాగ్

  • @kurmasanjeev9317
    @kurmasanjeev9317 Год назад +2

    Super song. ❤️❤️

  • @maddelaadinarayana3202
    @maddelaadinarayana3202 5 лет назад +5

    Super koti garu

  • @RaviKumar-dz3oe
    @RaviKumar-dz3oe 3 года назад +2

    Sreekant dancing super

  • @seethamummidi5825
    @seethamummidi5825 4 года назад +3

    Super song💝💝💝💝💝💝💝

  • @OmgaduGuduru
    @OmgaduGuduru 2 года назад +2

    కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనుకుంటా.

  • @venkatasubramanyammantripr7430
    @venkatasubramanyammantripr7430 3 года назад +16

    Koti Garu great composer

  • @atchuthprabhas
    @atchuthprabhas 2 года назад +12

    దాయమ్మ దాయి దా దా
    హాయమ్మ హాయి ఇందా
    ఓసి నా సంపదా దా దా దా దా
    అందుకో దా - అందమా దా
    దాయమ్మ దాయి దా దా
    హాయమ్మ హాయి ఇందా
    తద్దిం తక యుద్ధం ఇక సిద్ధం రస సిద్ధాంతమె
    నిద్దర్లిక వద్దన్నదిరో వత్తిళ్లకు ఒళ్ళున్నదిరో
    ఇత్తిత్తని నను చుట్టిన ఎద తట్టిన రద పెట్టిన
    ముడిపెట్టిన జత జెట్టివి రో
    నిను పట్టిన నీ జట్టునురో
    పందెం అని ముందుందని అందిందని పొంది
    కసి సిందందని కందిందని బంధం పడరా
    అందం ఒక గ్రంథం చదివిందే చదివేసి
    రసకందాయం అందాలని సిందేయననా
    అల్లుకుందాం పదా దా దా దా దా
    కొంటె బాధ - తీర్చుకో దా...
    దాయమ్మ దాయి దా దా
    హాయమ్మ హాయి ఇందా
    ఒళ్ళిక్కడ కళ్ళక్కడ కలలిక్కడ కైపక్కడ
    ఇరుపక్కల వలపక్కడిది జత చిక్కిన వయసిక్కడిది
    ఎరుపెక్కిన చెలి చెక్కిలి ఇరుపక్కల వరిమిక్కిలి
    తడితిక్కల ముద్దిక్కడిదే
    పెదవెక్కడ మధువక్కడిదే
    మదమెక్కిన మగహక్కుల చెలి సిగ్గులు పుణికి
    తన చేజిక్కిన ఒడిదగ్గర చలి తగ్గినది
    అల చుక్కలు కలదిక్కుకు చిరు రెక్కలు తొడిగి
    మన మనసక్కడ మహ చక్కగ సుఖమెక్కినది
    హాయి అర్ధం ఇదా... దా దా దా దా
    ఆడుకో దా - అల్లుకో దా
    దాయమ్మ దాయి దా దా
    హాయమ్మ హాయి ఇందా
    ఓసి నా సంపదా దా దా దా దా
    అందుకో దా - అందమా దా

  • @swethamallela6917
    @swethamallela6917 4 года назад +3

    సూపర్ సూపర్ సాంగ్

  • @venkateshmudhiraj4556
    @venkateshmudhiraj4556 3 года назад +3

    సూపర్

  • @siriashok5622
    @siriashok5622 2 года назад +1

    Chaala chaala baagundhi 👍❤️❤️

  • @shivakalyanmanthani8517
    @shivakalyanmanthani8517 4 года назад +2

    Dayamma dayi dhandha super song

  • @kumarntr1787
    @kumarntr1787 6 лет назад +17

    Ssssssssssssssper koti annaiyya

  • @malikoteswaramma1846
    @malikoteswaramma1846 2 года назад +3

    Appati songs ye like it

  • @sisiboombastic6771
    @sisiboombastic6771 2 месяца назад +4

    Who is here with me in 2024...😊