@@kishorekalapala6272 అవును ఆయన తీసిన మూడు సినిమాల షూటింగ్ కూడా చూసే భాగ్యం కలిగింది.. మాది వెస్ట్ గోదావరి మాకు దగ్గరలోనే రాజమండ్రి అమలాపురం. అలాగే పట్టిసీమ(వెస్ట్ గోదావరి) అవన్ని ఇప్పుడు తలుచుకుంటే మనసు ఉద్వేగానికి గురవుతుంది
ఈ సినిమా షూటింగ్ అప్పుడు మేము హుకుంపేట లో ఉండేవాళ్లం ఇప్పుడు కర్ణాటకలో ఉన్నాం కానీ ఈ సినిమా షూటింగ్ అప్పుడు ఇంకా జ్ఞాపకం ఉన్నది ఈ షూటింగ్ చూస్తానికి చాలా సార్లు
మంచి హాస్యభరిత చిత్రం మళ్ళీ తీయండి వంశీ గారు, ఆరోగ్యకరమైన మంచి హాస్యం ఆస్వాదించి చాలా కాలం అయ్యింది. హాస్యాభిమానులకు మళ్ళీ హాస్య విందు ఇవ్వండి, వేచి చూస్తాం 🙏
Kadu anakapalli lo railway quarters thisaru na chinnapudu 8class time lo e movie shooting chesaru anakapalli lo 2 month's na entlo koda ma quaters s lo koda shooting chesaru appudu battala Satyam house memu unna house
Pattu cheera ichanu bangarapu golusu ichanu pitapuram sent sisal ichanu.. Nigamina kadala avi sankalo segadalesi cudrayaru cut aee ala nadustadu.... Nice comedy Hats off to vamshi garu
ఆ పరిసర ప్రాంతాలు మరియు అవన్నీ ఎంతో ప్రశాంతంగా... వుంటాయి జంధ్యాల గారి సినిమాలు... నాకెంతో ఇష్టం
Ramindla Kumar babu bro అది జంధ్యాల గారి సినిమా కాదు అండి అది వంశీ గారి సినిమా
@@VJay1712 జంధ్యాల గారి, వంశీ గారి ఇద్దరివీ చాలా బాగుంటాయి. నిజమే అది వంశీ గారి సినిమా
Good movie
It is rajahmundry
మా గోదారి జిల్లాలు అంతే మరి
ఇంత అద్భుతమైన కామెడీ మూవీస్ ఇవాల్టి రోజుల్లో కనుమరుగయ్యాయి .......
వంశీ గారు మీరు మళ్లీ ఇలాంటి సినిమాలు మాకోసం తీయ్యాలంతే.... జీవితం మీ సినిమాలు లేక బోరుగా ఉంది సార్ ప్లీస్.
Same my inner feeling also
ఇది మా కోరిక కూడా...
మనసు బాగోనప్పుడు ఈ సినిమా చూస్తే బాధలన్నీ మర్చిపోతాం.
ఈ ఒక్క సినిమానే కాదు...వంశీ గారి సినిమాలన్నీ ప్రశాంతంగా ఉంటాయి
@@kishorekalapala6272 అవును ఆయన తీసిన మూడు సినిమాల షూటింగ్ కూడా చూసే భాగ్యం కలిగింది.. మాది వెస్ట్ గోదావరి మాకు దగ్గరలోనే రాజమండ్రి అమలాపురం. అలాగే పట్టిసీమ(వెస్ట్ గోదావరి) అవన్ని ఇప్పుడు తలుచుకుంటే మనసు ఉద్వేగానికి గురవుతుంది
Correct bro
Avunu bro
అబద్దం చెప్పేవాడు నిజం చెప్పడం ఎంత కష్టమో తెలుస్తుంది
Ever green mallikarjun Rao
Garu
నిజమైన ప్రేమ కథ ఇలాంటి సినిమాలు మళ్ళీ వచ్చే అవకాశం లేదు
Hi
రాజేంద్రప్రసాద్ సినిమా లు బాగుంటాయి కామెడీస్
Krishna bagavan dialogue ss
ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు...ఈ మూవీ..
Super entertainment move.
కరెక్ట్ బ్రో
ఈ సినిమా షూటింగ్ అప్పుడు మేము హుకుంపేట లో ఉండేవాళ్లం ఇప్పుడు కర్ణాటకలో ఉన్నాం కానీ ఈ సినిమా షూటింగ్ అప్పుడు ఇంకా జ్ఞాపకం ఉన్నది ఈ షూటింగ్ చూస్తానికి చాలా సార్లు
Memu ma intlone unam work cheskuntunam apudu
Emi work chestaru
Comedy కావాలంటే పాత రోజులే 👍
ఇంత గొప్ప సినిమా ఇంకెవ్వరూ తియ్యలేరు
Yes
Yes
Yes
Yes
21 days lo movie thesaru
Vamshi sir...meeru na inspiration... rajendra prasad garu..meeru na role model sir.....
జంధ్యాల, ఈవీవీ, వంశీ, గార్ల మూవీ లు Superga ఉంటాయి.. జంధ్యాల, ఈవీవీ గారు లేని లోటు క్లియర్గా తెలుస్తుంది.. సినిమా ఇండస్ట్రీలో.
Why not listed sv Krishna Reddy
@@995541563 garu you are also in above list
@@adhinaryana2451 Super :)
నేను అప్పుడప్పుడు చూస్తాను... ఈ సినిమా సూపర్ కామెడి
వంశీ గారికి నేను అభిమానిని వారితో జీవితంలో ఒక్క సారి అన్న గోదారిలో ప్రయాణించాలని నా కోరిక
Mind bagolenapudu we movie chaste fully relaxed my favourite movie 🤩🤩🤩🤩🥰🥰
రాజేంద్రప్రసాద్ కామిడి చాలా బాగుంటుంది
Every comedy movie of Rajendra Prasad my favourite ..but Out of all Rajendra Prasad movies , first on fav.movie list will be April 1 vidudhala ..!
Hats off to Vamsi.
Parugo parugu navvula sanivesalu pettandi
Great ..... Director, Music, Actors, dialogue writer,,,,,, 👏👏👏
వంశీ, రాజేంద్ర ప్రసాద్ ఇళయరాజా, జానకి గార్ల కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు. బాలు గారికి నీరాజనాలతో 🙏
ఈ మూవీ ఒక నిజాయితీపరుడు భారత సమాజములో విజయం దిశగా నిజాయితీగా చేసే విస్తృత ,అతి విపరీత ,అత్యంత అసాధారణ అన్వేషణ అని నా అభిప్రాయం .Vijay.K
All time excellent comedy so natural comedy will not get to see in this days in any movies
మంచి హాస్యభరిత చిత్రం మళ్ళీ తీయండి వంశీ గారు, ఆరోగ్యకరమైన మంచి హాస్యం ఆస్వాదించి చాలా కాలం అయ్యింది. హాస్యాభిమానులకు మళ్ళీ హాస్య విందు ఇవ్వండి, వేచి చూస్తాం 🙏
Golden days
Ever green movie 100 tyms. Chusanu
Comedy track in this film is super hit the whole credit goes to krishna bhagvan garu for his excellent timing in writing dialogues
Dialogue writer LB Sriram garu
సినిమాలో దెబ్బలు విలన్ కే తగులుతయా కసిన్నో కూసిన్నో చిరంజీవి కి కూడా తగులుతాయి.,😁😂
😂😂😂
ఆ ఫైటింగ్ లో మనం కూడా గోడలు, మేడలు దూకటం వల్ల మనకి కూడా రెండు పుంజీలు తగిలాయి..🤣🤣..
ప్రియుడ్ని అని కూడా చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఎదవ ముండా
😂😂
We all miss these types of comedy by Vamsi.... Hope we will get back soon
No way
Brindavanam (rajendraprasad ) navvula sanivesalu pettandi
Ladies tailor, April 1 vidudala,..old time movies..happy ga chudachu
Evergreen movie
21 days lo movie thesaru
Avunu rajamandrey bommuru lo tisaru
@@dragoonmastergaming1745 thanks charan👍
@@dragoonmastergaming1745 movie Vizag marripalem railway quarters lo maximum shoot chesaaru
Ite puri maya second Anna mata
Super asalu... Very short time but wonderful movie
Super movie scenes 👍
Mallikarjun gaari comedy superb... Aa railway quarters yekkado kaani Chala Chala prasantam ga, Manchi pachchadanam to Chala bagundi. Yekkado teliste okkasaaryna vellalani undi.
Rajahmundry
Vizag
Vizag marripalem railway quarters
@@planyourlife7718 రాజమండ్రి
Kadu anakapalli lo railway quarters thisaru na chinnapudu 8class time lo e movie shooting chesaru anakapalli lo 2 month's na entlo koda ma quaters s lo koda shooting chesaru appudu battala Satyam house memu unna house
Ilove this movie..... A area ki appudappudu veltha.... Evo chinnanati gurthulu......
Where is this location bro
Rajamundry railway colony
@@harishvarma7424 గారు రాజమండ్రి లో ఆ కాలనీ ఇప్పుడు కూడా అలానే ఉందా.
06:50😂 Vamsi mark comedy 😅
సినిమా అంటే వంశీ సినిమానే full entertainment పైసా వసూల్ 😊
బాధలో వున్నారా కాస్త అయినా మీ బాధ మరువలంటే ఈ సినిమా. అప్పుల అప్పారావ్. పేకాట పాపా రాయుడు. జంభాలకడి పంబ. ఫిలిమ్స్ చుడండి 👍👍👍👍
చిత్రం bhalare విచిత్రం movie ఇంక బాగుంటుంది బ్రో
Pattu cheera ichanu bangarapu golusu ichanu pitapuram sent sisal ichanu..
Nigamina kadala avi sankalo segadalesi cudrayaru cut aee ala nadustadu....
Nice comedy
Hats off to vamshi garu
Oka goppa cinima mana inttipakkana jariginattuga untundi andaru goppa natulu
Master piece 😍😍🥰🥰🙏🙏
❤❤❤❤❤❤😂
My favourite director Vamsi garu....
Great film of middle class colony chit chat .nice challenge for truth. Super dialouge s
Hattsoff to vamsi garu n rajendra prasad garu.
Vamshi Garu nijanga meru grate
Best comedy (rajendra Prasad superb)
Bava bava amaidi epudu old is gold
Evergreen Comedy... 😁😁😁😁😁💯
Ever green director vamsi
Xlent movie thank q Vamshi Sir
It's natural comedy
Superr film aa rojulu malli raavu
వంశీ గారి సినిమాలు చాలా బాగుంటాయి
Vamsi garu malli elanti movies thiyyali
Vamshi garu 😘❤️❤️
Iam23yrs I love this movie very much ❤
Hatsup everlasting comedy
Ever green movie never after never before
Rajendra prasad comedy timing super
My alltime favourite movie
Super comedy
Bestmovi
Appti cinema lu location very good
E cinema yeni sarlu chusano lekha kuda ledu malli elanti movie radu anukuntuna
Nijalu chepthe vachhe problems chaala untaay mari.. anni velalaaa nijame cheppali ante kastame sumi..
Diwaaaakarammmmmmmmmmmmmmmm
Vamsi gaaru ee cinemaki praanam posaaru character artists maathram jeevinchaaru..
Diwakaram diwakaram
Okkokka character movie ki pranam posayyi
Great vamsi Rajendraprasad
Great director.
Evergreen movie 💯
@1:24 awesome pitapuram scent scesa
Super 100/100
This is one of best comedy scene because of battala satyam
I love you comedy
The funniest telugu movie……ever!
My favorite movie
Supar supar
same combination repeat in kalki 2898 AD
నిజం చెబితే ఇప్పుడు రాజేంద్రప్రసాద్ పరిస్థితి అయిపోతుంది అందరిదీ😄😄😃😃
Yes correct ga chepparu
Bhagyam.. keka
Hats at Rajendra Prasad
06:25 nundi super comedy
Thats my house when i was a kid....my rajahmundry railway houses
LB sriram garu writers...
Premikudini ani kooda choodakunda mudukula meeda kottesindi 😂
😂😂
Abhaaaa apati rojulu aa comedy aaa actors se veru ee roju cinemalo evaru hero evaru comdedy actor ro ardam kavadam ledhu
Excellent movie superb
Hilarious movie.
Super
I think this moive is shot in the railway quarters,colony,great acting by rajendra prasad
రాజమండ్రి రైల్వే క్వార్టర్స్
Elante cenemalu enka kavali ravali
Vamshi gaaru godavari comedy's ni gundello pettukuni tirugutaaru
😁😁👏
akkadakkada chettu kinda pleader music undi
Super. Movie
ఈ సినిమా harischandru abaddamaadithe అనే kodavatipudi kousalyadevi gari navala adaranga theesina సినిమా