Undavalli Arun Kumar Reveals Interesting Incidents | Nimmagadda Ramesh | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • Undavalli Arun Kumar Reveals Interesting Incidents | Nimmagadda Ramesh | Nationalist Hub

Комментарии • 71

  • @suryamerla4543
    @suryamerla4543 4 года назад +18

    Vundavalli cheppindi vangaveeti ranga gurunchi, nuvvemo vangaveeti radha cover page pettav .... first check the news bro

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 4 года назад +4

    వాలంటీర్లు పాస్టర్లు బలంతో ప్రజల్ని భయబ్రాంతులను చేస్తున్నారు కొరివితో తల గోక్కున్న‌‌‌ ఆంధ్రులు అనుభవించక తప్పదు మరి
    మేము కట్టిన టాక్స్ లు పప్పు బెల్లాలు అంటూ పథకాలు పేరు తో సంతర్పణలు చేస్తూ అభివృద్ధి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్న ఆంధ్రా చైతన్యం కోల్పోయింది తెలుగు జాతి

  • @Chandrasekhar-kn3vk
    @Chandrasekhar-kn3vk 4 года назад +4

    Good message undavalli SIR

  • @Jagadhishwaran946
    @Jagadhishwaran946 4 года назад +9

    Im first time hearing his words im very impressed ...

  • @ARVINDSHEKARBALAJI-mq8yq
    @ARVINDSHEKARBALAJI-mq8yq 4 года назад +4

    high court is not sleeping but ED is not Slow

  • @sanjeevaranikatumala7297
    @sanjeevaranikatumala7297 Год назад

    I love it

  • @satyanarayanabollapini9378
    @satyanarayanabollapini9378 4 года назад +3

    అరుణ్ కుమార్ గారు మీకు వైసిపి అభిమానం ఉంటే చాలదు వాళ్ళు చేస్తున్న పనులకు మీ సహకారం వుందని అందరూ భావిస్తున్నారు కాబట్టి కాస్తా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చేస్తున్న పనులకు మీరు ఆమోదిస్తున్నట్లా.

  • @jaisriram5456
    @jaisriram5456 4 года назад +2

    Ur good speech sir

  • @vittalonline
    @vittalonline 4 года назад +8

    Hello National hub team, thumbnail Lo vangaveeti radha gaari photo undi - ikkada cheppindi vangaveeti Ranga gaari incident chepparu - Daya chesi thumbnail change chey galaru 🙏

    • @suryanarayanamurthyi2249
      @suryanarayanamurthyi2249 Год назад

      కోర్టులను ఎట్లా గౌరవించాలి చక్కగా తెలిపారు.

  • @kvr4756
    @kvr4756 4 года назад +2

    వివి గిరి రాష్ట్రపతిగా ఉండి కోర్టుకొచ్చి, అది కూడా ఎటువంటి నోటీసులు లేకపోయినా, న్యాయమూర్తికి నమస్కారం పెట్టాడు అది మనం పెట్టుకున్న వ్యవస్థకు మనమిచ్చే గౌరవమని చాలా అవేశపూరితంగా చెప్పారు. చాలా సంతోషం. మరి ఎక్కడ్నుంచో ఈ దేశంలోకి దాపురించి ఇక్కడ ఎన్నో కేసుల్లో ఇరుక్కుని అహంకారం తప్ప మరే ఇతర అర్హత లేని తనకి గాని, వంశపారంపర్యంగా వచ్చిన అహంకారంతో పాటు మూర్ఖత్వంతో మూర్తీభవించిన పుత్ర రత్నానికి గాని ఆ సంస్కారముందాండి! వాళ్లు న్యాయ స్థానానికెన్నిసార్లు వచ్చారు! ఎంతమంది న్యాయమూర్తులకు నమస్కారం పెట్టారు! లేక వారిచేత వీరే పెట్టించుకున్నారా! న్యాయవ్యవస్థకు ఈ దుస్థితి తెచ్చిపెట్టిందెవరో కూడా సెలవివ్వండి.

  • @patiramakrishna45
    @patiramakrishna45 4 года назад +1

    Your channel going to be a indias no 1

  • @mudapakaanjibabu6303
    @mudapakaanjibabu6303 4 года назад +3

    Yas

  • @OUMURTHYNGKL
    @OUMURTHYNGKL 4 года назад +1

    Good sir.

  • @prasadjonnakuti8046
    @prasadjonnakuti8046 4 года назад +2

    Bharat Mata ki Jai 🙏

  • @jrulu
    @jrulu 3 года назад

    Very well said sir. Arun kumar garu you are a stalwart and torch bearer for loyala and traditional leadership. Leaders are meant for helping people 🙏

  • @jagadeesh0237
    @jagadeesh0237 4 года назад

    U r correct

  • @suryap8975
    @suryap8975 4 года назад

    Very good sir

  • @anithasureshkumar384
    @anithasureshkumar384 4 года назад

    It is good adawais to anybody

  • @sudheeradapa2406
    @sudheeradapa2406 4 года назад +3

    Yes,he saying right

  • @jaswanthraju1537
    @jaswanthraju1537 4 года назад

    సూపర్

  • @sampalaravikumar1912
    @sampalaravikumar1912 4 года назад +2

    Mohan Ranga gari gurinchi chepthe, Radha photo vesinav ,views kosam

  • @srinivasrao2422
    @srinivasrao2422 4 года назад

    Good counter

  • @narasimhareddy3454
    @narasimhareddy3454 4 года назад +3

    Mr undavalli charitra evadiki kavali ippudu emi jarugutado cheppu nee ati telivitetalu ekkva ayyai kanattinee press meets aapi rest teesuko

  • @muraliaitha2639
    @muraliaitha2639 Год назад

    He is the important person missing advisory post...115+ people are not sufficient

  • @saisrinivas8165
    @saisrinivas8165 4 года назад +11

    Undavalli nuvu epudu rajakiya konam lo matladutavu, nijalu reality ga matlada tam nerchuko

    • @krkvibes
      @krkvibes 4 года назад +1

      Alage meeru kuda nijalu Anni angles lo thelsuko brother...

  • @sarveshmv8833
    @sarveshmv8833 3 года назад +1

    Mood ni batti decisions istaru...ongi vundali ani salaha istunnav... What a wisdom...anduke mari...onguni ... Onguni... Desam ila vundi..

  • @gandesiri4u
    @gandesiri4u 4 года назад +2

    Lord etc British slavery words Ni thiseyali .... ofcourse nyayam cheppevalu devudi laga nishpakshapathanga cheptharani bhavinchi Aa words Ni continue cheshuntaru

  • @ravi2654
    @ravi2654 3 года назад

    Yes sir your right, meeru next CM KI...

  • @splppndps5952
    @splppndps5952 3 года назад

    How to behave with courts.. every person will learn this

  • @rajkumarsps
    @rajkumarsps 4 года назад

    Sorry sir heading is wrong వంగవీటి రాధా కాదు సార్ వంగవీటి రంగా

  • @subbaraokv4932
    @subbaraokv4932 3 года назад

    Meeru ilaage theliyani manchi maatalu
    Avasaraaniki thaggattu cheppandi sir

  • @lazarsonvuba3556
    @lazarsonvuba3556 3 года назад

    విషం వక చుక్క కడివేడు పాలు పాడు చే యటనికీ

  • @vasudeva525
    @vasudeva525 4 года назад

    Intha late aa elanti daanikosam waiting

  • @bbalu2344
    @bbalu2344 4 года назад

    Vishayala ghani mana arun kumar garu

  • @rangaraopunati1343
    @rangaraopunati1343 3 года назад

    ఎంత సేపు జగన్ bad అవుతున్నాడు అని బాధ తప్పిస్తే జగన్ చేసేది తప్పు అని చెప్పడు కుహానా మేధావి ఇంతకంటే ఏమి మాట్లాడతాడు.

  • @venkatasubbaraomellacheruv7575
    @venkatasubbaraomellacheruv7575 3 года назад

    వీరికి అన్ని తెలుసు.....ఒక చెయ్యవలసిన సమయం తప్ప......

  • @satyanarayanabollapini9378
    @satyanarayanabollapini9378 4 года назад

    ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ చూడండి

  • @venunagam1295
    @venunagam1295 6 месяцев назад

    Nuvvu nee analysis.. Tdp kattu bhanisalu unnaeu ikkada

  • @mrao4364
    @mrao4364 4 года назад +2

    Mr CM please receive this message and change your decision s

  • @subramanyamkodamarty428
    @subramanyamkodamarty428 4 года назад

    ప్రజల్ని పిచ్చి పుష్పాలను చేయకండి సార్, న్యాయస్థానాలు రాజకీయనాయకుల వలన ప్రభావితం అవుతున్నాయని రిటైర్డ్ అయిన జడ్జి లే ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు.
    చంద్రబాబు మీద ఉన్న కేసులలో విచారణ జరగడం లేదని మీరు కూడా ఒకప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు మర్చిపోయారా.

  • @sree5194
    @sree5194 3 года назад

    Not sure what you are talking about...after 1 week you contradict your own statements....might be due to age..no offense sir

  • @nagadineshdusanapudi3376
    @nagadineshdusanapudi3376 4 года назад +3

    Em babu Chala rojulaki kanipincharu. Ysrcp ki problem ochinattunde.

  • @perumallasateesh2351
    @perumallasateesh2351 6 месяцев назад

    Do g

  • @PrasannaKumar-ok3wh
    @PrasannaKumar-ok3wh 4 года назад

    Yevarina courts ki respect evali mari mukyamga ys Jagan ithe enka respect evali endukante athanu bali meeda unnadu judges koncham irritate ayyina bail cancel avuthadi

  • @pvajairamchandra969
    @pvajairamchandra969 4 года назад

    Please correct yourselves....it is not about Vangaveeti.Radha...its about his father Vangaveeti.Mohana Ranga

  • @sam188154
    @sam188154 3 года назад

    Jagan's concern was why Nimmagadda did not consult before postponing. Why the hell you tear your voice. ?

  • @yummyyammanuru
    @yummyyammanuru 3 года назад

    Scene enduku create chesaadante .. Jagan is Psyco CM. He is factioniet with Money agenda . Please talk truth and comment on Jagan.. I think a person like you is a great oppirtunist .. please comment on Jagan Governance.

  • @yummyyammanuru
    @yummyyammanuru 3 года назад

    Nimmagadda Ramesh is not entitled to consult anyone on elections as per rule . He is right in every aspects.. The situation or the estate Govt . Cant take precedence .. it's legal or constitutional procedure
    You blabbered like this for support from YSR ..YSR used you for his benefit. Now you are not getting any support from Jagan.. so you are indirectly giving suggestions or attracting YSRCP ..

  • @rajusiram1987
    @rajusiram1987 3 года назад

    Jai cbn Jai tdp

  • @panduuuu5719
    @panduuuu5719 4 года назад +1

    🤔 ysrcp ki ela vundalo nerputunnara

  • @ananthasivareddy3822
    @ananthasivareddy3822 4 года назад +5

    వీడు కాంగ్రెస్ భావజాలం ఉన్న వ్యక్తి. వైసీపీకి అనుకూలంగా ఉంటాడు. గట్టిగా అడవడం వల్ల వీడు చెప్పేది నిజం అనేటట్లుగా మాట్లాడుతాడు

    • @saisrinivas8165
      @saisrinivas8165 4 года назад

      Yes

    • @sudhakartekumalla5157
      @sudhakartekumalla5157 4 года назад

      సూపర్ సార్, మీకు రాజకీయ అవగాహన అద్భుతం

    • @ananthasivareddy3822
      @ananthasivareddy3822 4 года назад +2

      @@sudhakartekumalla5157 దేశంలో ప్రస్తుత అంతర్యుద్ధం గురించి చదవండి. ఇప్పటివరకు క్రిస్టియన్ పరంగా 140దేశాలు,ముస్లింల పరంగా 42 దేశాలు అక్రమించారు.భారతదేశాన్ని1200 నుండి విదేశీయులే పాలించినా నాశనం చేయలేకపోయారు.అప్పుడు1835 లార్డ్ మెకాలే భారతీయుల ఆయువు విద్యావ్యవస్థ,అవును నాశనం చేయాలి అప్పుడే దేశాన్ని విడదీయగలము అని సూచించాడు. మన నలంద,రత్నగిరి,తక్షశిల విశ్వవిద్యాలయాలను సర్వనాశనంతో దేశం 8ముక్కలు అయింది.గాంధీ విదేశీవస్తువులు వద్దు అని కాల్చి ఉద్యమం చేశాడు.ఇప్పుడు ఏమి జరుగుతోంది.ప్రతివస్తువు విదేశినే.స్వాతంత్యం నుండి దేశంమీద అప్పులు ఇస్తుంటే 1980లో నుండి దేశంలో సపరేటుగా రాష్టాలకు అప్పులుఇవ్వడం మొదలు పెట్టింది వరల్డ్ బ్యాంక్. అప్పట్నుంచి ఇంకా విద్యావ్యవస్థను,ఆవును నాశనంచేయడం,మతమార్పిడిలు ఇంకా ఎక్కువకావడం,నిజాయితీ మీడియా చచ్చి అప్పట్నుంచి దేశద్రోహ,స్వార్థ మీడియా వచ్చింది. బ్రిటీష్ వారి కంటే రెట్టింపు మననాయకులు,వారి కీలుబొమ్మ మీడియా దేశాన్ని నాశనంచేశారు,చేస్తున్నారు.ఎన్టీఆర్ అప్పులు తెచ్చి వారి కండిషన్లకు లోబడి విద్యావ్యవస్థను,అవును నాశనం చేయించి మతమార్పిడి చేసి,పాతమీడియాను నాశనంచేసి సొంత మీడియాను ఏర్పాటుచేసి రాష్టాన్ని నాశనం చేశాడు.1992 కు రిజర్వేషన్లు అయిపోవాలి.కానీ ఇక్కడినుండే కులాలపరంగా ఇంకా హిందువులను నాశనంచేస్తూ విదేశీమతాల అభివృద్ధి కోసం పనిచేశాడు. అప్పుచేసి పప్పుకూడు పెట్టడం పెద్దగొప్పనా.రాజశేఖర్ రెడ్డి వేలచర్చిలు కట్టించి,పుస్తకాలు ఇంకా మార్చి విద్యావ్యవస్థను ఎంతగోరంగా నాశనం చేశాడో ఆలోచించండి.2003 ముందర 10th,బీటెక్ పరిస్థితి ఆలోచించండి. చదివించాము అనే ముసుగులో విద్యావ్యవస్థను ఎంత నాశనం చేసిన ఆలోచించారా?1992లో ఐశ్వర్యారాయ్ కు విశ్వసుందరి అవార్డు కేవలం భారతదేశంలో కాస్మొటిక్స్ వ్యాపారం పెంచుకోవడానికి ఇచ్చారు.దేశంమొత్తం కాంగ్రెస్ లోలోపల దేశవ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ పైకి దేశంకోసం పోరాడుతున్నాము అని నమ్మించింది.స్వాతంత్యం ముందు తర్వాత కూడా కాంగ్రెస్ లక్ష్యం దేశవిచ్ఛిన్నమే.అప్పులు తెచ్చి ఇంకాఎన్నో కుంభకోణాలు చేసి నాశనం చేస్తున్నది. మీడియా,రాజకీయ నాయకుల చెప్పుచేతల్లో జనాలు కీలు బొమ్మలుగా మారిపోయారు.1980 ముందర ఎవరైనా షిర్డీసాయి పేరు విన్నారా. హిందువులను పక్కదారి పట్టించేందుకు బ్రిటిష్ వారి పావు ఇతను.1980నుండి ఇప్పటివరకు రాష్టాన్ని పాలించిన ప్రతిరాజకీయ నాయకుడు ఉగ్రవాదే.దేశాన్ని విదేశీమతం అనే అంతర్యుద్ధంతో తడిగుడ్డతో గొంతు కొస్తున్నారు.విదేశీమతం మారిన వాళ్ళు జాతీయజెండాను కలుస్తూ దేశవ్యతిరేక నినాదాలు చేస్తున్నా మీడియాకు అనవసరం. ఇక్కడ విదేశీవ్యాపారం కోసం దేశాన్ని విడదీసి పాలించు అనే భాగంగానే ఇదంతా జరుగుతున్నది.ఇలానే విదేశీ వ్యాపారాల కోసం,వారిచ్చే డబ్బులకోసం మీడియాకు,రాజకీయనాయకులు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు.అప్పుడు బ్రిటీష్ వారు వ్యాపారంకోసం వచ్చి దోచుకుంటే ఇప్పుడు ఐక్యరాజ్యసమితిలోని 5శాశ్వత సభ్యదేశాల వారి వ్యాపారాలు ఇక్కడ చేసుకొని వాటి లాభంతో మనకే మనడబ్బులు అప్పులిచ్చి బానిసలుగా చేసుకొంటున్నారు.ఫేస్బుక్,వాట్సప్,యూట్యూబ్,paytm అన్ని విదేశివ్యాపారమే.విదేశీమతం అనే అంతయుద్దంతో దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సెక్యులర్ గాళ్ళు కేవలం హిందువులను మాత్రమే విమర్శలుచేస్తూ పక్కదారి పట్టిస్తున్నారు.అంతర్జాతీయ కుట్రలో దేశాన్ని విడదీయడానికి పనిచేస్తున్న మీడియా,రాజకీయనాయకుల చేతిలో కీలుబొమ్మగా మారి దేశవ్యతిరేక శక్తులకు ఓట్లు వేస్తారో లేక దేశంకోసం ఓట్లు వేస్తారో ఆలోచించుకోండి.

  • @hbabu6372
    @hbabu6372 4 года назад +1

    Hello Nationalist Hub team.. e video valana janamki em upayogam ledu. choose the concept wisely..

  • @BitravlogsThailand
    @BitravlogsThailand 4 года назад

    Neku ippudu enduku press meet pettali anipinchindi, evadu petninchadu neto

  • @truehunter1963
    @truehunter1963 4 года назад

    Endiraa Bahai Naalugu rojula kokasaari vaachhi. Lolli chestaav

  • @manideepak6820
    @manideepak6820 3 года назад

    Miku nachina bit vestaru anthey ga

  • @ARVINDSHEKARBALAJI-mq8yq
    @ARVINDSHEKARBALAJI-mq8yq 4 года назад +1

    Please Undavalli spoil again RamojiRao Groups again

  • @madhavigopal5754
    @madhavigopal5754 4 года назад +1

    Hello nationalist hub, ilanti pichi videos kakunda miru interview chesinavi kani, miru analyse chese videos kani baguntayi. Dayachesi mi channel value ni degrade chesuokandi

  • @sudhakartekumalla5157
    @sudhakartekumalla5157 4 года назад +3

    Natonalist hub సాధారణంగా మంచి వీడియోలు చేస్తున్నారు, ఇటువంటి నీచులు, దేశద్రోహులు, కాంగ్రెస్ సానుభూతి పరులు గురుంచి చూపించి మీ విలువ పోగొట్టు కోవద్దు

  • @suryap8975
    @suryap8975 4 года назад

    Jai YSR