డాక్టర్ బెల్లి యాదయ్య జీవన పయనం | KRANTHI POST

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2024
  • Dr.Belli Yadaiah
    .
    డాక్టర్ బెల్లి యాదయ్య. ఉమ్మడి నల్గొండ జిల్లా రామన్నపేట డిగ్రీ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్. ఒకనాటి డ్రాపౌట్ అయిన డాక్టర్ యాదయ్య గొర్రెల కాపరి కూడా. కానీ, పట్టుదలతో చదవి తెలుగులో ఎం.ఎ., ఎంఫిల్, పిహెచ్.డి చేసి అసోసియేట్ ప్రొఫెసర్ గా ఎదిగారు. నకిరేకల్ నియోజకవర్గం పాలెం గ్రామంలో జన్మించిన డాక్టర్ యాదయ్య కవి, రచయిత, కళాకారుడు. ఇప్పటి దాకా అయిదు కవితా సంపుటాలు, దీర్ఘకవితలు, ఒక జీవిత చరిత్ర, రెండు అభ్యసన వ్యాసాాల సంపుటాలు పిల్లలకేం కావాలి.. పిల్లలేం కావాలి.., చదువుల కల ను వెలువరించారు. తరగతి గదిని అత్యంతగా ప్రేమించే డాక్టర్ యాదయ్యను పలు అవార్డులు కూడా వరించాయి.
    .
    వార్తా విశేషాలు.. రాజకీయ విశ్లేషణలు.. ప్రముఖుల ఇంటర్వ్యూలు.. చారిత్రక ప్రాంతాల విశిష్టతలు.. వాస్తవాలకు అద్దం పట్టే కథనాలు
    #KranthiPost #క్రాంతిపోస్ట్ #belliyadaiah #బెల్లియాదయ్య

Комментарии • 12

  • @srikanthvarmadhanyakula6615
    @srikanthvarmadhanyakula6615 7 месяцев назад +1

    సెల్యూట్ సర్....

  • @sadamilaiah7614
    @sadamilaiah7614 7 месяцев назад

    Excellent sir

  • @bogarajunarsimhulu4049
    @bogarajunarsimhulu4049 7 месяцев назад

    Super anna

  • @yedullaanjireddy1305
    @yedullaanjireddy1305 7 месяцев назад +3

    ఈనాటి విద్యార్థులకు, చదువు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ, కష్టపడి ,ఉన్నత శిఖరాలకు ఎదిగిన ,డాక్టర్ బెల్లి యాదయ్య గారి జీవిత చరిత్రను అందించిన క్రాంతి గారికి అభినందనలు. గొప్ప ఉపాధ్యాయుడిగా, సాహితీవేత్తగా ,రచయితగా, కవిగా, గాయకుడిగా , సమాజ చైతన్యానికి సమాజాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి యాదయ్య గారికి అభినందనలు.

  • @maheshbandaru2896
    @maheshbandaru2896 6 месяцев назад

    Greate initiative .🎉..sir Great soul

  • @ammakoochi0809
    @ammakoochi0809 6 месяцев назад

    మా sir అర్థం కావాలి అంటే sir స్టూడెంట్ అయ్యి వుండాలే ఆ అదృష్టం మాకు దక్కింది కానీ
    అది ఒక్క సంవత్సర కాలం కావటం అంతే దురదృష్టం ❤

  • @guntirohith753
    @guntirohith753 6 месяцев назад

    Inspiring story

  • @user-wy9sw7xh4z
    @user-wy9sw7xh4z 7 месяцев назад

    Super Sr

  • @viplavmandula6295
    @viplavmandula6295 7 месяцев назад

  • @pramodvini239
    @pramodvini239 7 месяцев назад

    Super 😍 inspiration ✨