Amithab garu ashwatthama ga jeevinchesaru But prabhas after baahubali oka manchi chepuko dagga role vachindi Chuse valaki bujjugadu vibes vachai Compared to Salaar Deva character this bhairava character the best
Note to correction:- kunthi unna varam 6 nunchi biddalanu pondadam kadu adi 5, 1.karna from suryadeva 2. Darmaraju fro yamudu 3.beemudu from vayudevudu 4. Arjuna from indrudu Tarvatha aa varanni thana sister madriki istundi (panduraju second wife) ame migilindi okate kabatti thanaki twins Aina kavali ani Ashwini devathala dwara nakula and sahadeva ni ponduthundi So avi 6 kadu 5.
బుజ్జి ఒకరోజున be positive be positive అంటుంటే అర్థం కాలేదు......మహాభారతం లో కర్ణుడ్ని డిస్కరేజ్ చేస్తుంటాడు రథసారథి శల్యుడు...అందుకే ఇప్పుడు be be positive అంటుంటే అర్థం అయింది ❤❤❤❤❤❤
కర్ణుడు దాన వీర శూర కర్ణుడు కాదు నాయనా. క్రూర, భీరు, శూర కర్ణుడు. మహాభారతం మొత్తము మీద అత్యంత హేయమైన ద్రౌపది వస్త్రాపహరణం దగ్గరుండి చేయించింది కర్ణుడే. రాక్షసులు కూడా అలాంటి నీచ కార్యం చెయ్యలేదు. ఇంకా యుద్ధం విషయానికి వస్తే కర్ణుడు వెన్ను చూపి పరుగెట్టినన్ని సార్లు ఎవరు పరుగెట్టలేదు. సహజ కవచ కుండలాలు, అస్త్రాలు ఉండి కూడా ద్రుపదున్ని గురుదక్షిణగా ఓడించడంలో, ద్రౌపది స్వయవరంలో, చిత్రసేనుడు అనే గంధర్వుడితో యుద్ధంలో, విరాట పర్వం ఉత్తర గోగ్రహణం లో అర్జునుడితో యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధంలో ఇంచుమించు 20 సార్లు పైనే పారిపోయాడు. ఏ మాత్రం యుద్ధం.సరిగ్గా రాని ఉత్తర కుమారుడు కూడా ఎదురు.నిలిచి పోరాడి ప్రాణ త్యాగం చేసాడు తప్ప పారిపోలేదు. చెత్త సినిమాలు, హిందీ సీరియల్స్ చూసిన జ్ఞానంతో కర్ణుణ్ణి అనవసరంగా హీరోని చేయవద్దు. మహాభారత ప్రవచనాలు పండితులు చెప్పినవి, మహాభారతం తెలుగు (గీత ప్రెస్, గోరఖ్పూర్) గ్రంథం చదివితే బుర్రలో ఉన్న తుప్పు వదిలి సత్యం తెలుస్తుంది. మీకు ఉన్న good narration skills ని నిజం చెప్పడానికి వాడండి. శుభమస్తు.
Mythology exactly teliyadu But miru chepina valuable information vala ardhm indi bro Next nundi antha telusukone chepta bro Ila chinna chinna tapulu lekunda Any ways Thanks bro 😀
Anna nakoka doubt nannu thappuga anukokandi surya devudini bidda kavali ani varam korindhi kunthi, but aa bidda ela form ayyadu, malli chepthuna thapouga anukokandi.
Ala jaragadu le bro Mali prabhas puti peda ayyi kalki la full avali ante its take time Kamal hasan apati Daka undadu bro Kalki ni edoti Chestadu So its not possible
Kalki lo Ghandeevam Matti lo kanipinchindhi... ghandeevanni first chusina person evaru muttukokunda ela theesukochi pettaru. First person muttukunnappudu shock kotti vuntundi. So ghandeevam gurinchi mundey telisi vundali. 1% fluid kamal hasan sareeram loki velli athani body previous stage loki vachi hero's tho fight chesi gelavalanukuntey 99% fluid vunna protagonist ela vundali. Kalki part 2 lo antagonistic features ekkuva ela vuntayi. Can you clarify my doubts.
ఏంటి కర్ణుడు ధర్మాత్ముడు ధర్మం తెలిసినవాడు వీరాధివీరుడు చాలా గొప్పగా చెప్పారు (1. మరి అదే కర్ణుడు తల్లి ద్రౌపది యొక్క చీరను సభలో అందరి ముందు లాగేటప్పుడు ఎందుకు ఆపలేదు ఇది తప్పు అని ఎందుకు చెప్పలేదు) (2.అదే కర్ణుడు మహావీరుడు అయితే పద్మ వ్యూహంలో అభిమన్యుడితో చాలాసార్లు ఓడిపోయి యుద్ధరంగం నుండి పారిపోయి మళ్లీ తిరిగి వచ్చి అధర్మంగా అభిమన్యుడిని చంపడం జరిగింది.) (3.కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల కన్నా ముందు ఓడిపోయింది కర్ణుడు మాత్రమే ఇలా చెప్పుకుంటా పోతే కర్ణుడు గురించి అధర్మంగా చేసిన పనులు చాలానే ఉన్నాయి.) (4.కర్ణుడు గురించి ఒక విషయం చెప్తాను వినండి సభలో కర్ణుడు పలికిన మాటలు.) (5. తల్లి ద్రౌపతి గురించి కర్ణుడు మాట్లాడిన మాటలు అయిదుగురు భర్తలతో ఉన్న స్త్రీ వేశ్యతో సమానం అని సభలో అనడం జరిగింది.) (6.అలాగే అదే కర్ణుడు తల్లి ద్రౌపతి రజాస్వాలంతో ఉన్నా సరే సభలో ఈడ్చుకుంటూ రమ్మని అలాగే తన చీరను లాగమని దుశ్యాసునికి సలహా ఇచ్చింది కూడా కేవలం కర్ణుడు మాత్రమే.) (7.అలాంటి కర్ణుడిని చూసి సభలో విర్రవీగింది దుర్యోధనుడు.) (.సినిమాల ప్రభావం వల్ల కర్ణుడు గురించి గొప్పగా ధర్మంగా వింటున్నాం నిజానికి కర్ణుడు గురించి మూలభారతంలో ఉంటుంది ఎంత గోరాతి ఘోరమైన పనులు చేశాడు అధర్మంగా ఉన్నాడు అని .......
I thought first prabhas is kashi protector kalabhairava. At the end during fight with aswathama, karnas soul entered in Prabhas. Not reincarnation of karna because after that fight again he changed in to bhairava.
సినిమాలో ఉన్న కర్ణుడు గురించి చెప్పడం కాదు బ్రదర్ నిజమైన మూలభారతంలో ఉన్న కర్ణుడు గురించి చెప్పండి కర్ణుడు మీరు అనుకున్నంత ఏం గొప్ప వీరుడేమి కాదు కేవలం అభిమన్యుడి తోటే పద్మవ్యూహంలోనే ఎన్నోసార్లు ఓడిపోయి పారిపోయాడు మళ్ళీ తిరిగి వచ్చి అధర్మంగా యుద్ధం చేసి అభిమన్యుడిని చంపడం జరిగింది సినిమాలో చూపినట్టు సినిమాలో చెప్పినట్టు కర్ణుడు గొప్ప వీరుడు అలాగే గొప్ప ధర్మాత్ముడు ధర్మం తప్పులేదు అని చెప్తారు చూపిస్తారు నిజాంకి కర్ణుడు ఎంత చెడ్డవాడో ఎంతటి మూర్ఖుడు మూలభారతం చదివితే తెలుస్తుంది ఇలా మూలభారతం చదవకుండా తెలియకుండా ఏది పడితే అది ఇలా అలాంటి జనాలకు చెప్పకండి
Bro Nuv chala chepav bro naku kasta knowledge ni ichav Nenu na next video lo Ni points aniti gurinchi matladtha Esari prepare ayi vastha bro Antha perfect ga Mahabharata Ni exact ga chepta Ni comment kosam
@@prashanthprashu9271 కరెక్ట కుంతీ దేవికి నలుగురు సంతానం.. చూడు అడ్మిన్ తమ్ముడు మహాభారతం గురించి తెలియకుండా ఇలాంటి వీడియో చేయకు.... ఎందుకంటే నీకు చాలామంది ఫాలోవర్స్ ఉంటారు... ఈసారి చేసినప్పుడు తప్పులు జరగకుండా చుసుకో
@@CineEra_ bro oka question aduguthunna chepthava just for buildup broo dhambodbavuniki Em varam undhi aa varam evru icharu asalu evaritho yuddham chesindu bro just buildup ans cheppu bro
Ippativariku Marvel dc charector gurinchi matladunevallu.
Ippudu ramayan Mahabharat gurinchi matladam
Chala bagundi❤❤
Avnu bro Mahabharata gurinchey ippudu matladukuntunnaru
Antha mana prabhas valle
Yes bro
Baga explain chesaru.
Thanks bro
Let's know about the karna bro ,time is waiting for you
By
P.K
My next video about an epic warrior story
Esari Anni telskoni ,Mahabharata chadivi , perfect ga chestuna bro
Bro nee editing ki nee content ki you deserve a lot. Unlike other's, you makes something different ❤
Thank you so much bro 😀
Movie lo ardham Kani enno visayaalu... clear chesaru. Thanks
Thank you😃
Broooo superrr broooo chaalaaa bhagaaaa chepavuuu brooooo 🎉
Really mind benging 🔥🔥🔥🔥🔥🔥
Thanks bro 😀
Chala baga explain chesavu chinnoda.. ❤ a very good narrative drawing out similarities..keep up the good work..👌
Thank you😀🤝🏻
You tube lo for the first time oka video na life ki important anipinchindhi,download kuda chesa
Last 5years nundi nenu download chesukunna video
Super bro 🤝🏻 glad for your appreciation
Super ga explain chesav broo ❤ keep it up 👍👍🔥
Thanks bro😀
Good graphics
Yeah thanks
నైస్ వీడియో బ్రో....
Thanks bro
RUclipsrs ki kalki movie ki sambandam enti???😢😢😢
A million dollar question
But kaccitanga edho sambandam vunde vuntadhi
😂😂😂😂 ...edho try chesthey pola anemo...broo
Views bhaiya paisalu 🥹
Katthikki bochuki unna sambandham
Chuse vallu erri pukulu ithe vellu em aina c
heptaru
Andaru prabhas ni pogudutaru kani kalki movielo prabhas kanna Amitabh acting vere level
Amithab garu ashwatthama ga jeevinchesaru
But prabhas after baahubali oka manchi chepuko dagga role vachindi
Chuse valaki bujjugadu vibes vachai
Compared to Salaar Deva character this bhairava character the best
@@CineEra_yes bro, acting wise ee movie best after bahubali
Channel will raise, good explanation
Thanks a lot bro
చాలా బాగా చెప్పారు భయ్య..
Thanks bro😀
Note to correction:- kunthi unna varam 6 nunchi biddalanu pondadam kadu adi 5,
1.karna from suryadeva
2. Darmaraju fro yamudu
3.beemudu from vayudevudu
4. Arjuna from indrudu
Tarvatha aa varanni thana sister madriki istundi (panduraju second wife) ame migilindi okate kabatti thanaki twins Aina kavali ani Ashwini devathala dwara nakula and sahadeva ni ponduthundi
So avi 6 kadu 5.
Thanks for correction
Next video lo e corrections ani chepta bro
@@CineEra_ sounds good,keep it up brother all the best
Chala thx bro .... Chala detailed ga chepav
Thank you bro
Nice information thanks 🎉
Thanks for liking
Your hard work paid off 💪🏽
Most definitely!
నైస్ lagic 🌺👌👌🌺
😀
Super explanation sirji
Thank you😀
బుజ్జి ఒకరోజున be positive be positive అంటుంటే అర్థం కాలేదు......మహాభారతం లో కర్ణుడ్ని డిస్కరేజ్ చేస్తుంటాడు రథసారథి శల్యుడు...అందుకే ఇప్పుడు be be positive అంటుంటే అర్థం అయింది ❤❤❤❤❤❤
Yes bro good thought ,you thinker in a different way 👌🏻
nice explanation
Thank you
కర్ణుడు దాన వీర శూర కర్ణుడు కాదు నాయనా. క్రూర, భీరు, శూర కర్ణుడు. మహాభారతం మొత్తము మీద అత్యంత హేయమైన ద్రౌపది వస్త్రాపహరణం
దగ్గరుండి చేయించింది కర్ణుడే. రాక్షసులు కూడా అలాంటి నీచ కార్యం చెయ్యలేదు. ఇంకా యుద్ధం విషయానికి వస్తే కర్ణుడు వెన్ను చూపి పరుగెట్టినన్ని సార్లు ఎవరు పరుగెట్టలేదు. సహజ కవచ కుండలాలు, అస్త్రాలు ఉండి కూడా ద్రుపదున్ని గురుదక్షిణగా ఓడించడంలో, ద్రౌపది స్వయవరంలో, చిత్రసేనుడు అనే గంధర్వుడితో యుద్ధంలో, విరాట పర్వం ఉత్తర గోగ్రహణం లో అర్జునుడితో యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధంలో ఇంచుమించు 20 సార్లు పైనే పారిపోయాడు. ఏ మాత్రం యుద్ధం.సరిగ్గా రాని ఉత్తర కుమారుడు కూడా ఎదురు.నిలిచి పోరాడి ప్రాణ త్యాగం చేసాడు తప్ప పారిపోలేదు.
చెత్త సినిమాలు, హిందీ సీరియల్స్ చూసిన జ్ఞానంతో కర్ణుణ్ణి అనవసరంగా హీరోని చేయవద్దు. మహాభారత ప్రవచనాలు పండితులు చెప్పినవి, మహాభారతం తెలుగు (గీత ప్రెస్, గోరఖ్పూర్) గ్రంథం చదివితే బుర్రలో ఉన్న తుప్పు వదిలి సత్యం తెలుస్తుంది. మీకు ఉన్న good narration skills ని నిజం చెప్పడానికి వాడండి. శుభమస్తు.
Mythology exactly teliyadu
But miru chepina valuable information vala ardhm indi bro
Next nundi antha telusukone chepta bro Ila chinna chinna tapulu lekunda
Any ways Thanks bro 😀
Bro mari chaganti garu karnudini goppa ga cheptharu adhi tappe na
Ledu bro I'll clarify your doubt in my next video
ఈ మూవీ కి ఎందుకు ఇంత సపోర్ట్.. స్టోరీ నీ ఎందుకు ఎక్సప్లెయిన్ చేస్తున్నారు?? సినిమా అర్దం కాలేదు అనే కదా..
Yes bro exactly what happened we want to explain
Superb bro...most of the people doubt are cleared
Thank you so much bro 🙂
Yemnanna explain chesav annaa👌👌
Tq bro 😃
Karna is the best warrior in Mahabharata
Yes bro✌
No1 daridrudu
Supper explanation bro
Thank you so much 🙂
Karnudu is not greater than Arjuna, there director did a mistake. Lot of bad things Karna provoked Dhuryodhana. Please check Vyasa Mahabharatham.
Bro karnudu arjunudi kana gopa ani ekada Purana lo chepaledu but he is greater than Arjuna in many things
Dini gurinchi unko video chesta bro
కల్కి క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు?
కొంచం చెప్పండి ప్లీజ్
Kalki prabhas kakunda cheyagalige peda star evaraaa anadi biggest question bro
Can you quote the references of what you are saying??? Serials and cinemas lo choopinchindi choosi videos chesthey ela...
Unko video chesa adi chudu bro
Movie baledhu anna gorrelaki e video chupinchali Aina ardam kakuntey vallantha gorrelu inkokaru undaru
Thank You Bro🤝🏻
Nice man
Tq 😀
Super bro
Tq bro 😀
Anna nakoka doubt nannu thappuga anukokandi surya devudini bidda kavali ani varam korindhi kunthi, but aa bidda ela form ayyadu, malli chepthuna thapouga anukokandi.
Bro your doubt will be clarified in my next video
Whay coming rajamoli and ram Gopal Varma this movie
Vesham lo vacchedi Krishnudu kadu, Indrudu..
Small correction lord krishna never gave such blessing to karna but may be a chance of re incarnation..
ruclips.net/video/1E-MWYnScBI/видео.htmlsi=jkRarDYbWAD1vlEO
Video mottham chusa but kalki ki kanra ki sambandham enti cheppaledhu. Adhega thumbnail aa question ki answer cheppandi please
Karnudu Malli bhairava ga putedi kalki janminchadanikey
Karna is more powerful super
Yes bro karna is the most powerful warrior in Mahabharata
I am thinking DQ is parasuramudu 🤔
Already athaniki oka character icharu bro malli parasuramudu role ivaru ankuntuna
Kamal killed biravaa. Then he re-birth as kalki from dipika padukunee..
Ala jaragadu le bro
Mali prabhas puti peda ayyi kalki la full avali ante its take time Kamal hasan apati Daka undadu bro Kalki ni edoti Chestadu
So its not possible
Kalki lo Ghandeevam Matti lo kanipinchindhi... ghandeevanni first chusina person evaru muttukokunda ela theesukochi pettaru. First person muttukunnappudu shock kotti vuntundi. So ghandeevam gurinchi mundey telisi vundali. 1% fluid kamal hasan sareeram loki velli athani body previous stage loki vachi hero's tho fight chesi gelavalanukuntey 99% fluid vunna protagonist ela vundali. Kalki part 2 lo antagonistic features ekkuva ela vuntayi. Can you clarify my doubts.
Tappakunda bro
Comment lo kastam bro
Na next video lo chepta bro
Kalki character hruthik roshan aithe baaguntundi
TFI lo heroes ne pedtharu emo bro
ఏంటి కర్ణుడు ధర్మాత్ముడు ధర్మం తెలిసినవాడు వీరాధివీరుడు చాలా గొప్పగా చెప్పారు
(1. మరి అదే కర్ణుడు తల్లి ద్రౌపది యొక్క చీరను సభలో అందరి ముందు లాగేటప్పుడు ఎందుకు ఆపలేదు ఇది తప్పు అని ఎందుకు చెప్పలేదు)
(2.అదే కర్ణుడు మహావీరుడు అయితే పద్మ వ్యూహంలో అభిమన్యుడితో చాలాసార్లు ఓడిపోయి యుద్ధరంగం నుండి పారిపోయి మళ్లీ తిరిగి వచ్చి అధర్మంగా అభిమన్యుడిని చంపడం జరిగింది.)
(3.కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల కన్నా ముందు ఓడిపోయింది కర్ణుడు మాత్రమే ఇలా చెప్పుకుంటా పోతే కర్ణుడు గురించి అధర్మంగా చేసిన పనులు చాలానే ఉన్నాయి.)
(4.కర్ణుడు గురించి ఒక విషయం చెప్తాను వినండి సభలో కర్ణుడు పలికిన మాటలు.)
(5. తల్లి ద్రౌపతి గురించి కర్ణుడు మాట్లాడిన మాటలు అయిదుగురు భర్తలతో ఉన్న స్త్రీ వేశ్యతో సమానం అని సభలో అనడం జరిగింది.)
(6.అలాగే అదే కర్ణుడు తల్లి ద్రౌపతి రజాస్వాలంతో ఉన్నా సరే సభలో ఈడ్చుకుంటూ రమ్మని అలాగే తన చీరను లాగమని దుశ్యాసునికి సలహా ఇచ్చింది కూడా కేవలం కర్ణుడు మాత్రమే.)
(7.అలాంటి కర్ణుడిని చూసి సభలో విర్రవీగింది దుర్యోధనుడు.) (.సినిమాల ప్రభావం వల్ల కర్ణుడు గురించి గొప్పగా ధర్మంగా వింటున్నాం నిజానికి కర్ణుడు గురించి మూలభారతంలో ఉంటుంది ఎంత గోరాతి ఘోరమైన పనులు చేశాడు అధర్మంగా ఉన్నాడు అని .......
I thought first prabhas is kashi protector kalabhairava. At the end during fight with aswathama, karnas soul entered in Prabhas. Not reincarnation of karna because after that fight again he changed in to bhairava.
Yes bro but in past life he is Karna , so when he touched that bow he got past memories and Karna reincarnted to kaliyuga bhairava
Very complicated srory
Kalki ALSO PRABHAS ONLY
Emo bhayya nvu serial mahabaratham explain chestunnatu undi😅😅😅, real
Mahabaratham lo dronacharya ne karnudiki astralu nerpistadu,kani divyastralu nerpadu normal vallaki, kani karnudu dronacharya ni brahmastrM nerpu ante nerpadu appu matrame parushuramudi daggaraki veltadu,akkade bhargavastram, brahmastram lantivi nerchukuntadu. 😅😅😅
May be NtR
Arei babu evadraaa nuvvu mottam cheppeisav
Spoiler alert ani peta bro thumbnail lo 😅
Bro please let me know starting song
Mahabaratam present generation ki telidu so movei kontamandiki ardam kaledu so youbers cash chesukovali ga
Ala em ledu bro just explained movie because of intrest
Bro … dulquer surya devudemo bro… he wanted bhairava to live selfish… because of past karma
May be ayi undochu bro but antha mandi gods ni movie lo tiskuraru ani ankuntuna bro
😮
Karnudi frd dronacharyudu kadha ashwatthama antaventi bro 😮
Karnudu , ashwatthama & duryodhana manchi friends bro
Dronacharya is the గురు for both pandavas and kauravas. అశ్వత్థామ is the son of Dronacharya.
May i know your age?
I'm 22 years old !😀
Gandivam ni agnidevudu istadu arjununiki
సినిమాలో ఉన్న కర్ణుడు గురించి చెప్పడం కాదు బ్రదర్ నిజమైన మూలభారతంలో ఉన్న కర్ణుడు గురించి చెప్పండి కర్ణుడు మీరు అనుకున్నంత ఏం గొప్ప వీరుడేమి కాదు కేవలం అభిమన్యుడి తోటే పద్మవ్యూహంలోనే ఎన్నోసార్లు ఓడిపోయి పారిపోయాడు మళ్ళీ తిరిగి వచ్చి అధర్మంగా యుద్ధం చేసి అభిమన్యుడిని చంపడం జరిగింది సినిమాలో చూపినట్టు సినిమాలో చెప్పినట్టు కర్ణుడు గొప్ప వీరుడు అలాగే గొప్ప ధర్మాత్ముడు ధర్మం తప్పులేదు అని చెప్తారు చూపిస్తారు నిజాంకి కర్ణుడు ఎంత చెడ్డవాడో ఎంతటి మూర్ఖుడు మూలభారతం చదివితే తెలుస్తుంది ఇలా మూలభారతం చదవకుండా తెలియకుండా ఏది పడితే అది ఇలా అలాంటి జనాలకు చెప్పకండి
Bro Nuv chala chepav bro naku kasta knowledge ni ichav
Nenu na next video lo Ni points aniti gurinchi matladtha
Esari prepare ayi vastha bro
Antha perfect ga
Mahabharata Ni exact ga chepta
Ni comment kosam
నకుల సహదేవులు కుంతీ పిల్లలు కాదు
Madiri pillalu
@@prashanthprashu9271 కరెక్ట కుంతీ దేవికి నలుగురు సంతానం.. చూడు అడ్మిన్ తమ్ముడు మహాభారతం గురించి తెలియకుండా ఇలాంటి వీడియో చేయకు.... ఎందుకంటే నీకు చాలామంది ఫాలోవర్స్ ఉంటారు... ఈసారి చేసినప్పుడు తప్పులు జరగకుండా చుసుకో
Tappakunda bro esari tapulu lekunda chestha bro
Kunti ki 5 varalu mtrame unnaie bro
Mahabarathamlo kalki best character Ani evvadu anadu
Mahabharata lo Kalki endku vastadu bro
Chala mandi people ki favorite character karnudu
Dhambodhbavudu
Yes bro karnudi tretha yugam lo Dhambodbhava ga putadu
@@CineEra_ bro oka question aduguthunna chepthava just for buildup broo dhambodbavuniki Em varam undhi aa varam evru icharu asalu evaritho yuddham chesindu bro just buildup ans cheppu bro
Looks like a paid review. This movie is a big bundle. Time & money waste. Some senseless & stupid script.