అన్ని దానాలు లో అన్నదానం మిన్న. ఎందుకంటే ఈ దానమే తీసుకునే వారు చాలు అనేమాట అనిపిస్తుంది. కాబట్టి అన్నదానం చేసేవారు సాక్షాత్ భగవంతులే!! ఇలాంటి వారు పెట్టే ఆహారం దైవ ప్రసాదమవుతుంది. ఆ ఆహారానికి రుచి కూడా చెప్పకుండానే వస్తుంది.🙏🙏🤗🤗🙌🙌❤️❤️ ఇలాంటి మహోత్క్రష్ట కార్యక్రమాన్ని యిలా మాకు చేరవేసిన మీకు కూడా అనేకానేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు శ్రీకాంత్ గారూ.🙏🤗👍
Very good Video. Also it is motivational. Don't missuse this service. Let the needy people avail this service. All the best Teja Reddy garu. God bless you to continue this service for ever.
మూగ జీవాలకు గోమాత లకు, కూడా ఆహారం వారానికి వకసారి అయినా ఇచ్చే ఏర్పాటు చేయండి. అవి ప్లాస్టిక్ కవర్స్ తిని అనారోగ్యం పలవుతున్నయ. 🙏. మనుషులు అడిగి తీసుకోగలరు, మూగ జీవాలు ఎవరిని అడుగుతాయి.
Sri Ambedkhar Kona Seema of Ravupalyem Sri Theja is distributing 'Anna Free Meal' with full food to poor people, Labours, Auto Drivers, Small Business Persons & others in the time of 12.00 clock to 200 P.M. It is very much appreceivable to every one. God bless to Anna Dhatha. Thanks to one and all.
ఆకలి తీర్చే వాళ్ళు దేవుళ్ళు కంటే గొప్పవాళ్ళు నా దృష్టిలో..ఈ రోజుల్లో అన్నం ఉచితం గా పెట్టడం మామూలు విషయం కాదు..మీరు కలకాలం సంతోషం గా ఉండాలి❤❤
Manam maatram chustu vundham bro and salahalu chepdhaam manam em cheyyodhu 😂😂😂
తేజ రెడ్డి గారికి ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలని దేవుని కోరుకుంటున్న
చిన్న వయసులోనే అన్నదాన మహాయజ్ఞం చేపడుతున్న తేజారెడ్డి గారికి హ్యాట్సాఫ్🎉
పేదవాడు ఏ తప్పు చేసిన ఆ ఆకలి తట్టుకోలేకే ఆ ఆకలి తీర్చేవాళ్ళని God bless చేయాలి
తేజ గారు మీరు గ్రేట్ సార్❤❤❤
మిమ్మల్ని చూసి స్థోమత కలిగినవాళ్ళు మరో పది మంది పేదల ఆకలితీర్చాలని కోరుకుంటున్నాను❤❤❤❤❤
అంతమంది కి ఉచితంగా భోజనం పెట్టడం మామూలు విషయం కాదు అండి మీరు మీ కుటంబం చల్లగా ఉండాలి sir
అన్ని దానాలు లో అన్నదానం మిన్న. ఎందుకంటే ఈ దానమే తీసుకునే వారు చాలు అనేమాట అనిపిస్తుంది. కాబట్టి అన్నదానం చేసేవారు సాక్షాత్ భగవంతులే!! ఇలాంటి వారు పెట్టే ఆహారం దైవ ప్రసాదమవుతుంది. ఆ ఆహారానికి రుచి కూడా చెప్పకుండానే వస్తుంది.🙏🙏🤗🤗🙌🙌❤️❤️
ఇలాంటి మహోత్క్రష్ట కార్యక్రమాన్ని యిలా మాకు చేరవేసిన మీకు కూడా అనేకానేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు శ్రీకాంత్ గారూ.🙏🤗👍
అన్ని దానాలు కన్నా అన్నదానం మిన్న ఆకలి తీర్చే వాళ్ళు దేవుడు కంటే గొప్పవాళ్ళు వక పేద వాడికి కడుపు నిండు తుందా అంటే అది తేజ ఉచిత భోజనం చాలా సూపర్ 🙏🙏🙏
👌👍🙏సూపర్ పేదవారు ఆకలి తీరుస్తున్నారు తేజ రెడ్డి గారు ఆయన ఉన్నతశిఖరాలకు చేరుకోవాలి కోరుకుంటున్నాను
🙏🏻🙏🏻🙏🏻. మీ దాత్రుత్వ హృదయానికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻అన్నదాత సుఖీభవ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అన్నదాత సుఖీభవ ,god bless you తేజ రెడ్డి గారు
True human being. ❤
Vijayawada లో కూడా గుండు దిలీప్ రోజూ ఇలాగే అన్న దానం చేస్తారు. అటువంటి మహానుభావులు కి శతకోటి వందనాలు.
మిమల్ని దేవుడు ఎపుడు చల్లగా చూడాలని దేవుని ప్రాదిస్తున్నాను🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Chala..chala..goppa vishayam..Teja garu meeku AA bagavantudu eppudu toduga vundalani....meeru mee kutumbam bagundalani korukuntunna...
సమాజానికీ ఎంతో స్ఫూర్తి దాయకం.
చాలా బాగా చేస్తున్నారు అండి ఆయన ఆలోచన చాలా మంచిది మంచి సేవా కార్యక్రమం థాంక్యూ థాంక్యూ థాంక్యూ
దేవుడు మీకు మేలు చేయు గాక
Teja thammu meru devudu super brother plz continue don't neglect this god bless you
Meeru superb Teja garu ...Annadhatha Sukhibhava
TEJA GAARU SOOOOOPER SIR, GODBLESS YOU AND YOUR FAMILY .
Tejagaru meru and me family challaga undali. Meku aa bhagavanthudi blessings eppatiki undalani korukuntna
పేదవాళ్ల ఆకలి తీర్చే తేజ రెడ్డి గారికి నా ధన్యవాదాలు వంశీ గంటి
Anna data sukhibhava 🎉
God bless you all ways with good health and happiness Teja reddy garu 🎉
తేజ రెడ్డి గారికి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి ఆ దేవుని ప్రార్థిస్తున్నాను
God bless Teja. What a wonderful gesture and noble thought
Super sir meru..annadannam anedi chala goppadi..meku me family ki god blessings evvali
Manchi Manishi teja reddy ❤❤❤ God bless you
They do good job ......teja garu and his family doing a good job ....god bless them.👌🏻👍🏻🙏🏻👏🏻
May God bless you Teja really it is so gret
Teja garu Great❤
GREAT SIR....
Great person sir.
Tejagaru meru bagundale love u sir🙏
Very good Video. Also it is motivational. Don't missuse this service. Let the needy people avail this service. All the best Teja Reddy garu. God bless you to continue this service for ever.
చాలా మంచి వీడియో చేసావు తమ్ముడు
Great decision for social saver person and humanity
అన్నదాత సుఖీభవ
🙏🙏🙏 God bless you anna... Hari om 🕉️
మూగ జీవాలకు గోమాత లకు, కూడా ఆహారం వారానికి వకసారి అయినా ఇచ్చే ఏర్పాటు చేయండి. అవి ప్లాస్టిక్ కవర్స్ తిని అనారోగ్యం పలవుతున్నయ. 🙏. మనుషులు అడిగి తీసుకోగలరు, మూగ జీవాలు ఎవరిని అడుగుతాయి.
100%కరెక్ట్ బ్రో మూగ జీవలకి కూడా ఇలానే ఏర్పాటు చేస్తే ఇంక చాలా బాగుంటుంది
ఆ ఆవులు అడవి ఆవులు కాదు. వీధి ఆవులు కాదు. ఆ "గోమాత" లకు వాటి యజమానులు ఉంటారు. వాళ్ళు అనుమతి లేకుండా పెడితే కేసు పెడతారు.
ఆవులు విషయం వాటి యజమానులే బాధ్యులు. నీకేం పని?
@@janardanadev3845 మనుషుల విషయం లో కూడా అదే వర్తిస్తుంది అనుకుంటా మాస్టారు.
ప్లాస్టిక్ వాడకుండా అమ్మకుండా ఉంటే బాగుంటుంది
Nuvvu great bro ninnu chusi politicians nerchukovali
Sri Ambedkhar Kona Seema of Ravupalyem
Sri Theja is distributing 'Anna Free Meal' with full food to poor people, Labours, Auto Drivers, Small Business Persons & others in the time of 12.00 clock to 200 P.M. It is very much appreceivable to every one. God bless to Anna Dhatha. Thanks to one and all.
Me kutumbham challaga undali.ilage entha mandhiki annadaanam cheyalani korukuntunam 🙏
Super anna. Konasema visit ki velthe kachithamga vella bojanma chestamuuu
Annadatha sukhibava🎉❤
నాకు ఆకాశం విమమని దవులి ప్రాధది్తునావు
అన్నదాతా సుఖీభవ 👌🙏🙏🙏
Sir గ్రేట్.. ఆల్ ది బెస్ట్ sir
Great hats off TEJA team👏
super anna naaku ilativi ante Naku chala istem jani memu Leni vallam madi kuda me pakkana Ure mulasthanam. super bro
Real hero.god bless u bro
అన్న దాత సుఖీభవ సుఖీభవ.
Aadhan is a very good men
Srikanth Anna please Teja Garu vunnapudu malli oka sari video cheyandi Anna... Aa Mahanubavunni chuse adrustam maku kalugu thundi Anna
ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. అన్న ధాత సుఖీభవ!
,, చాలా గొప్ప విషయం
Your family is doing great job
This is very amazing j
Great anna🎉
Good job ..God bless you
Meeru challaga vundali swamy
Great job sir tejareddy garu
Teja you are a wonderful man
God bless u sir.....Teja reddy garu❤❤❤❤❤❤❤❤
Good work done by younger. Please continue, something good to society
Lakshmaiah
God bless you brother
God bless u sir......
అన్న దాత సుఖీభవ
Great brother
Good 👍 God bless him ❤
Nice video sir godbless you teja garu
Chala chala great great
God bless you Tej Garu 🙏🙏🙏🙏❤❤❤❤❤
No words Teja reddy garu
Great from talangana ❤❤ salute
Super super
మంచిపని ప్రారంభించినా రు
Good job teja garu
TEJA.GAARU.MEERU.BAAGUNDALI🎉🎉🎉
మంచి మనసు ఉన్న మనిషి
Super Food Bro🍗🍗🍗🥩🥩🥩
👏👏👏👏👏👏
അന്നാ ദാനം മഹാദാനം 👍
Hats off
Nice video
ధన్యవాదములు
❤❤❤🙏🙏🙏👌👌
🙏🙏🙏👏👏👏
👌🙏🙏
అన్నదాతా సుఖీభవ.....
నీ ఆశయం
దివ్య తేజో
మయం
00:47 voice ela edit chesaru andi? Inta kuda background noise lekunda clear ga vundi😅
Meelo evarikaina idea vuntey naaku cheppandi.
It's not edited andi , they use an iPhone camera along with MIC . That's why they get a clear voice without noise!
@@ravikumargiddala6110 Meeku total video edit cheyadaniki enta time pattindi andi?
@@nagasuresh8937 5 hours easy ga padutundhi andi visuals yekkuva untai kadha , okko video okko time !
@@ravikumargiddala6110 Thank you for your reply😊
Tinadaniki leni vallu cellphone daniki extra karchu petti youtube chusi vastara🤔🤔🤔
❤💐💐💐💐🙏🙏🙏🙏🙏
🙏
Anna data suki bava
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏👍
😇😇😇😇😇😇
🙏🏽
Cant we support them by donating some money?