To The Point : నాగబాబుకు మంత్రి పదవి | Minister Post To Konidela Nagababu | Janasena |

Поделиться
HTML-код
  • Опубликовано: 12 дек 2024

Комментарии • 107

  • @battulasatya9122
    @battulasatya9122 21 час назад +2

    నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం శుభ పరిణామం సార్

  • @prasadkodali3581
    @prasadkodali3581 2 дня назад +3

    ఇతనికి ఏ ప్రతిపదికపైన మంత్రి పదవి ఇవ్వాలి... ఏ విషయంలో జ్ఞాని. పదవికాంక్ష తప్ప.
    Its wrong wrong wrong.

  • @ushamedicherla7346
    @ushamedicherla7346 23 часа назад +1

    మీ విశ్లేషణ సమాజానికి ఉపయోగపడే విషయాల మీద చేయండి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేల చేయవద్దు లోకేష్ కి మంత్రి పదవి ఇచ్చినప్పుడు కూడా ఇదే డిబేట్ చేశారా మీరు ? ప్రజలకు మంచి చేసే వాళ్ళు నమ్మకంగా అవినీతి చేరకుండా ఉండేలా మంత్రులు కావాలి మనకి కులం మతం రిలేషన్ ఇటువంటి దిక్కుమాలిన పాయింట్స్ మీద డిబేట్ లు చేయకండి. మీ విలువ కూడా పోతది.

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 День назад +2

    నాగబాబు ప్రజలలో గెలవలేడు! నోరుమంచిదికాదు! రాజకీయాలలో నోరు అదుపులోపెట్టుకోలేడు! ఓహో మహా రాజకీయ😊యెత్తులువేసేనంత సీనులేదు!

  • @pavan7626
    @pavan7626 2 дня назад +5

    Why dont they give to Chiranjeevi and Niharika as well. On what basis they will ask support from normal karyakartha? Poor Buchhaih Chowdary, Dhulipala Narendra, Varma who are relentlessly working for TDP for decades without any recognition. Here comes Nagababu who did not even win as ward member becoming a minister. Shame on you TDP.

  • @ganeshsaichandmutyala2095
    @ganeshsaichandmutyala2095 2 дня назад +2

    Emma Antha kastam ga unda meeku Nagababu minister aitey. Papam lady anchor ki chala kastam ga unatundi.
    Meeru entha Edchinda, alliance government beyond imagination untundi.
    Please don’t stop crying….poonakalu loading.

  • @SamaSamajam9602
    @SamaSamajam9602 День назад +1

    నారా చంద్రబాబు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, భరత్, నందమూరి సుహాసిని వీళ్ళందరూ రాజకీయాల్లో ఉండచ్చు, కమ్మగా ఉంటది. కానీ పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ సీట్ త్యాగం చేసిన నాగబాబుకు పదవి ఇస్తే మాత్రం కడుపు మంటగా ఉంటది. మనం పదవిలోకి రావటానికి కళ్యాణ్ గారు కావాలి కానీ ఆ పార్టీకి పదవులు ఇవ్వకూడదు hmm .. అదేగా మీరు చెప్పాలనుకుంటున్నది ?

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 2 дня назад +7

    రమేష్ గారు:
    సామాజిక న్యాయం మాట ఏమిటీ? సర్.
    అతని మీద అంతగా మంచి అభిప్రాయం లేదని ప్రజలు అందరు అనుకుంటున్నారు సర్.
    వెయిట్ and సీ

  • @SivasankarYadalam
    @SivasankarYadalam День назад +1

    సరైన నిర్ణయం కాదు. ఇది kutami ఇమేజ్‌ని తగ్గిస్తుంది. వారు అతనికి వసతి కల్పించాలని కోరుకుంటే, అతను సర్దుబాటు చేయగల ఇతర స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

  • @PNRao49
    @PNRao49 3 дня назад +10

    IT IS UNDOUBTEDLY A VERY VERY FOOLISH DECISION!

  • @boyapatichiranjeevi3631
    @boyapatichiranjeevi3631 2 дня назад +7

    MLA. కాని వారికి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఏముంది

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 2 дня назад +2

    Please tell to N.Balakrishna a son in law as MP ? And ysr family ? Ayyapu Baidu family, congress leaders families?

  • @veeraswamyperni3280
    @veeraswamyperni3280 2 дня назад +2

    Cbn, lokesh, bharat, balakrishna, purandeswari are from the same family. Can you make a comment on them? You cannot. You always support tdp. Everybody knows.

  • @jyothibupathi4073
    @jyothibupathi4073 2 дня назад +1

    రమేష్ గారు బాబాయి స్టేట్ మంత్రి అబ్బాయి సెంట్రల్ మంత్రి నీ రాజకీయాల్లో సహజమండి ప్రతిభా పాటనీ రాజకీయాల్లో సహజమండి ప్రతిభా పాట వారిని బట్టి పరిస్థితులను బట్టి కొన్నిసార్లు తప్పదు సార్ టిటిడి చైర్మన్ వదులుకున్నాడు రాజ్యసభ వదులుకున్నాడు సార్ త్యాగాలు ఎన్ని చేయమంటారు సార్ రాజకీయంగా విమర్శించినంత మాత్రాన నోటి దూలు ఉన్నట్టా సార్రాజకీయంగా ఎవర్ని బూతులు తిట్టలేదు విమర్శించినంత మాత్రాన నోటి దూల ఉన్నట్టా సార్ ఒకరు విమర్శించినప్పుడు దానికి కౌంటర్ వేశారు దానితో తప్పేముందిి

  • @syamasuryadevara7899
    @syamasuryadevara7899 2 дня назад +5

    It is not necessary to give post to him as he is not matured politician’

  • @pandurangaraouppu8384
    @pandurangaraouppu8384 2 дня назад +5

    ముఖ్యమంత్రి, ఇంకొక మంత్రి, (తండ్రి కొడుకులు) ఎమ్. ఎల్. ఏ, ఎమ్. పి. (మామా అల్లుళ్లు) నలుగురు ఒకే కుటుంబములో నుండి పరవాలేదా కందులగారూ

    • @ksubbanaidu
      @ksubbanaidu 2 дня назад

      sari ga vina di akkada chyppinadi edy

  • @murthydsn8865
    @murthydsn8865 2 дня назад +1

    Sri NCBN decions are slowly taken controversial points.jai

  • @vkdev6644
    @vkdev6644 2 дня назад +1

    అర్హత, స్థాయి లేనోడికి అందలం, ఛి ఛీ

  • @krishnaraoy4895
    @krishnaraoy4895 2 дня назад +7

    నాగబాబుకు ఇవ్వటంవలన పవన్ ఇమేజ్ తగ్గినట్టే

    • @padmajaaare6134
      @padmajaaare6134 2 дня назад +2

      Right.

    • @johnpal677
      @johnpal677 День назад

      Bokka em
      Kadu. Loskeh ki Enduku icharuuuuu raaaaa eddddu pirralaaaaa vadikiiiii

  • @krishnaraoy4895
    @krishnaraoy4895 2 дня назад +4

    చిరంజీవికి కూడా ఇస్తే ఇంకా బాగుంటుంది

    • @padmajaaare6134
      @padmajaaare6134 2 дня назад

      Can give to all his family members.

    • @konjetisudheer52
      @konjetisudheer52 2 дня назад

      ఇ ముండకన్న చిర్రుమేలు

  • @ABDSK-n6v
    @ABDSK-n6v 2 дня назад +1

    సార్ ఇప్పుడు ఇంకో మంత్రి పదవి చిరంజీవికి చేస్తే బాగుంటుంది ముగ్గురు అన్నదమ్ములు అయిపోతారు

  • @ramuysetty2096
    @ramuysetty2096 2 дня назад

    మంత్రి పదవులు ఎవరికి ఇచ్చినా ఏమీ కాదు పరిపాలన భాగవతం సామాన్య ప్రజలకు అవసరం.

  • @VisweswararaoKavala
    @VisweswararaoKavala День назад +1

    Samasamajam you r great

  • @jyothibupathi4073
    @jyothibupathi4073 2 дня назад

    రమేష్ గారు మీలాంటి వాళ్లు కూడా గతాన్ని ప్రస్తావించటం బాగోలేదండి పవన్ కళ్యాణ్ ని నాగబాబు గారిని కూడా వాళ్ళు విమర్శించారు సార్పవన్ కళ్యాణ్ ని నాగబాబు గారిని కూడా వాళ్ళు విమర్శించారు సార్. బిజెపిలోకి వెళ్ళిన ఒక అమ్మ గారి చేత కమ్మని మాటలు కమ్మన కమ్మని కమనీయమైన పదజాలంతో విమర్శించారు సార్

  • @veeraswamyperni3280
    @veeraswamyperni3280 2 дня назад +1

    TDP biased analysis

  • @ravindra6483
    @ravindra6483 День назад

    Instead TDP can give one Deputy CM Post to YS Jagan also. Because already there are some persons who are from YCP and cabinet ministers in AP cabinet.

  • @cdp8414
    @cdp8414 2 дня назад

    It was CBN & BJP'S proposal - Pawan was advised to accept

  • @palivvsatyanarayana7291
    @palivvsatyanarayana7291 13 часов назад

    CBN, lokesh ఒకే కేబినెట్ లో ఉంటే చాలా అసహ్యం గా వుంది ఎబ్బెట్టు గా కూడా ఉంటది, బాలకృష్ణ, భరత్ కూడా తప్పుకుంటే చాలా బాగుంటుంది.

  • @rambabubobba8712
    @rambabubobba8712 2 дня назад

    Your wording kutumba kutami is appropriate and correct wording and it it continues, the people in the government will experience similar treatment what they went through earlier.

  • @tilakv
    @tilakv 2 дня назад +1

    నాగబాబుకి నోటి దూల ఎక్కువ. దాన్ని అదుపులో పెట్టుకోకపోతే టీడీపీ, జనసేనకి చాలా నష్టం

  • @subramanyaml3680
    @subramanyaml3680 2 дня назад +1

    సంకీర్ణ ధర్మం ప్రకారం కొన్ని సార్లు పట్టు విడుపులు ఉండాలి. చంద్రబాబు ఏ పరిస్థితిలో ఈ నిర్ణయాలు తీసుకోవలసి వచ్చిందో చూద్దాం.
    పొత్తులో భాగముగా జనసేన కి 4 మంత్రి పదవులు ఇవ్వాల్సి రావచ్చు. ఆ పదవులు ఎవ్వరికీ ఇవ్వాలో చంద్రబాబు నిర్ణయించలేడు. నాగబాబు కి మంత్రి ఇవ్వటంలో ఏదైనా విమర్శ చెయ్యాల్సి వస్తే అది పవన కళ్యాణ్ నే విమర్శించాలి. పవన్ కళ్యాణ్ ఎలా సమాధానము చెప్తాడో చూడాలి.

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 2 дня назад

    3 MP seats sharing is not correct and resonble. We expected Dr. Bolisetty. Satyanarayana of Vizag. Very disappointed. Thank you jaiho bharat jaiho modiji and pawankalyan

  • @pandurangaraouppu8384
    @pandurangaraouppu8384 2 дня назад +4

    రామారావు, నారా, దగ్గుబాటి అవన్నీ కరెక్టేనా, పావలా పవన్ కళ్యాణ్, లోకేష్ బాబుతో పోలికేమిటి అనిపించిన తరువాత బిజేపిలోకి దూరిన అమ్మగారితో చాలా చాలా అనిపించినవి కూడా చెప్పండి కమ్మగావుంటుంది, ఆ, పావలాయే లేకపోతే టిడిపి ఏమయ్యుండేది

    • @ksubbanaidu
      @ksubbanaidu 2 дня назад

      donga lu(pytm) doorinaru bro jagrathha

  • @pvrswamy4912
    @pvrswamy4912 11 часов назад

    Please note we have never favoured YSRCP . Even in future too.

  • @padmajaaare6134
    @padmajaaare6134 2 дня назад +4

    It is not only awkward but also heinous. Lokesh, Balakrishna worked for party. Bharath hailed from political background. If Pawan can show his affection for his brother personally but this is cheap.

    • @surendranath7335
      @surendranath7335 2 дня назад +1

      How come Bharat hailed from political party?
      That is possible becoz TDP encouraged
      After one year Nagababu too considered as sr politician.. correct?

    • @johnpal677
      @johnpal677 День назад

      Bochuloooo balayyyaa and loskeh em leaders raaa

  • @ramaiahbodeboina7425
    @ramaiahbodeboina7425 День назад

    AP CM has given minister post to Nagababu because the unity of kamma and kapu must survive in future also. Chandrababu has done with future plan only. We cannot read between the lines

  • @Maharaja-105
    @Maharaja-105 День назад

    Thappu Ledhu good decision

  • @narendrag4420
    @narendrag4420 День назад

    Volume is low in RUclips channel pls upgrade

  • @Sambuv-b6f
    @Sambuv-b6f 5 часов назад

    Nagababu is unfit to serve as a minister. At that point, he is not an MLA, MLC, or subject-matter expert. The political scheming of Chandrababu appears to be deteriorating over time. He does not care about what other people think; he just wants to please Pavan Kalyan.

  • @bhagvanpinapathruni2427
    @bhagvanpinapathruni2427 2 дня назад

    Ramaravoooooo you have forgotten balakrishna vizag mp
    Pura deswal

  • @kotaruMohanrao
    @kotaruMohanrao 2 дня назад

    మీ ఎనాలసిస్ గాడి తప్పుతున్న టు అనిపిస్తుంది సార్ రాజకీయ సెక్యులర్ అయినట్టు కనిపిస్తున్నారు

  • @chintalapatipurnachandrasa274
    @chintalapatipurnachandrasa274 2 дня назад

    Foolish decision. People will not accept. Pawan Kalyan's true colors came out. He used to say very big words.

  • @rksolar1374
    @rksolar1374 2 дня назад +4

    Sir
    Cbn lokesh iddaru oke cabinet lo vunte tappu ledhu pavan garu naga babu vunte tappa?
    Jagan sajjala valla babai v.sai Reddy vellu 2019-24 antha reddy kotary mari appudu ledha meeku objection

  • @popurinagabhushanarao7481
    @popurinagabhushanarao7481 2 дня назад

    Vision 2047 sir . that's all .

  • @venkatalavanyasayam3886
    @venkatalavanyasayam3886 10 часов назад

    People’s perception about these issues is not significant, perception regarding people’s issues is…please tell them to solve them.

  • @pvrswamy4912
    @pvrswamy4912 12 часов назад

    Chiranjeevi thana swardham kosam tourism minister padavi theesukoni, AP-TELANGANA seperation ki support chesi, prajaarajyam party ni ammesaadu.

  • @anjaiahchalasani6891
    @anjaiahchalasani6891 2 дня назад

    Already vellindi, down fall start. Naga raju mamulu vadu khadu

  • @ravindra6483
    @ravindra6483 День назад

    Pawan kalyan will loose a lot if Naga babu is inducted in Ministry. He will be framed as kapu casteist. TDP image will be downgraded.

  • @dabprasad2816
    @dabprasad2816 День назад

    Sir Telangana lo son daughter menalludu vunnarugada Sir

  • @NageshwarRao-u5t
    @NageshwarRao-u5t 12 часов назад

    వైసీపీ సపోర్ట్ చేస్తున్న ఛానల్ ఇది

  • @ChittibabuSandipamu
    @ChittibabuSandipamu 2 дня назад +1

    నాగబాబు అనే వ్యక్తి స్వచ్ఛమైన వేస్టుగాడు.ఆలోచన,అవగాహన లేని నోటి తుత్తరగాడు.పవన్ ఇమేజ్ కి డ్యామేజ్ మొదలయ్యింది.

  • @SwamidasThommandru
    @SwamidasThommandru 2 дня назад

    Naagabaabu telugu prajalaku Chisina, chestunna seva ....jabardasth rojatho Kalisi navvula 🎉🎉poolu.... Vaariki vunna .....govarnaro,presidento.... thappuledu.

  • @ప్రవీణ్ఇండివార్

    ఒక పొంతనలేని వాదనతో డిబేట్ చేస్తున్నారు మీరు మీరు ఒక సీనియర్ జర్నలిస్టు మీకు ఇది తగదు. Brs పార్టీ నుంచి తండ్రి కొడుకులు ఉండొచ్చు . టిడిపి నుంచి మామ అల్లుడు ఇప్పుడు తండ్రి కొడుకు ఉండొచ్చు.
    కానీ జనసేన నుంచి అన్నదమ్ములు ఉండకూడదు. ప్రాంతీయ పార్టీలో ఇవి సహజమని ప్రజలు కూడా తెలుసు
    మంత్రి పదవి ఎవరు తీసుకున్నారు అనేది కాదు సార్ ఆ మంత్రి పదవికి న్యాయం చేశాడా .ప్రజలకు అందుబాటులో ఉన్నాయా ప్రజల కష్టాలు తీరాయా అని చూసి ఓట్లు వేస్తారు తప్ప మీరు చెప్పిన ఏ అంశం కూడా ప్రజలు ఏకీభవించారు .
    చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఉంటే 2029లో కూడా విజయం చానా సానుకూలం ఉంటుంది

  • @murthydsn8865
    @murthydsn8865 2 дня назад

    His decision will become adverse opinion amo g real and old workers pl take care of party workers j

  • @ravithota4456
    @ravithota4456 2 дня назад

    Please give honour by calling him as garu or meeru.

  • @nareshpaladugu7884
    @nareshpaladugu7884 2 дня назад

    TDP vallaki budhi vunte e gola vundedi kadu…. Lokesh hardwork all gone by depending on js

  • @pandurangaraouppu8384
    @pandurangaraouppu8384 2 дня назад +1

    తెలుగుదేశం, మామా అల్లుళ్ళ పార్టీకాదా; అయన్నీ సరియైనవేనా కందులగారూ

  • @venkateswararaojosyula6871
    @venkateswararaojosyula6871 2 дня назад +1

    కూటమి పతనం నాగబాబు తో ఎంట్రీ తో మొదలైంది, వాడొక పిచ్చోడు ఎం మాట్లాడతాడో వాడికే తెలీదు . చంద్రబాబు కు ఇలా కావాల్సిందే ఖర్మ తప్పించలేము

  • @pvrswamy4912
    @pvrswamy4912 12 часов назад

    Jail ki vellinavaaru CM avuthaarani KTR vuvvaacha.
    Jabardasth show chesinavaru (Roja,Nagababu etc.,) mantrulu kaakoodadaa?

  • @pvrswamy4912
    @pvrswamy4912 12 часов назад

    MLA,MLC kaani vaadiki mantri padavi. Prajaaswamyamaa vardhillu!

  • @cdp8414
    @cdp8414 2 дня назад

    Nagababu gariki Rajya sabha ivvadam samuchitam.
    Kani Pawan ni bagaa rajee apdey tattlu chesttunnaaru

  • @gangadar7633
    @gangadar7633 2 дня назад +4

    Tdp paid ramesh tdp kamma batch kanipichada neku

  • @madhavimaganti1650
    @madhavimaganti1650 День назад

    Not good analysis

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 2 дня назад

    Pedda pakege⭐

  • @pvrswamy4912
    @pvrswamy4912 12 часов назад

    Nagababu ki mantri padavi...kootami vinaasananiki tholi adugu.

  • @ABDSK-n6v
    @ABDSK-n6v 2 дня назад +1

    చంద్రబాబు ఆలోచిస్తున్నాడు అర్థం కావడం లేదు జనసేనలో 21 మంది గెలిచారు ముగ్గురికి మంత్రులు పదవులు కట్టబెట్టారు లాభదాయక పోస్టులే నామినేట్ పదవుల్లో కూడా మంచి పదవులు ఇచ్చారు ఇప్పుడు నాగబాబుని చేర్చుకోవడం ఇప్పుడు అవసరమా టిడిపిలో చాలామంది కాసుకొని ఉన్నారు కష్టపడ వాళ్లు చాలామంది ఉన్నారు వాళ్లకి ఇవ్వాలి ఈ మాదిరిగా ఉంటే tdp పూర్తిగా నష్టపోతుంది కూటమి దెబ్బ టిడిపి ఎమ్మెల్యేలు మంత్రులు చంద్రబాబు ని పట్టించుకోవట్లేదు ఆయన ఓటమి నుంచి బయటకు రావాలి లాభం పడతా ఉండేది జనసేన బిజెపి రానున్న ఎలక్షన్ లో మీరే చూడండి టిడిపి అడ్రస్ ఉండదు నేను అనుకుంటున్నా దానికి జగన్ కాస్కో నీ ఉన్నాడు

  • @ksubbanaidu
    @ksubbanaidu 2 дня назад

    Roja minister ienadi kada aamy meda jelacy tho nagababu ministery adigi vuntadu.ady inister avvaga nenu enduku kakudadu anukkunady mo

  • @nareshpaladugu7884
    @nareshpaladugu7884 2 дня назад

    PSPK em cheptadu …. Parasites Abu janalu antunnaru… jabardast female version aipoindi… now male version we have to see as minister… AP people karma anukunta

  • @AffectionateBeaver-kg3iy
    @AffectionateBeaver-kg3iy 2 дня назад

    Therearemanyleadersintdpwhynagababuistakentocabinhetitisgreatlosstotdp

  • @subbareddyvippagunta500
    @subbareddyvippagunta500 22 часа назад

    Neebonda.kcr.Ntr.Rahul gandhi family mottam undiga

  • @kumar97353
    @kumar97353 2 дня назад

    ee Yankee chala Kula pitchi chupisthundiro
    eee meeru pawan kalyan ni bad cheyaleda subbamma

  • @deekshithkalumuri1471
    @deekshithkalumuri1471 День назад

    Me chanal chala kammaga undhi.

  • @ramumandava6554
    @ramumandava6554 День назад

    Ramesh Garu, మీరు పచ్చని journalist అని అర్థం అవుతుంది.

  • @kenadychadalavada2083
    @kenadychadalavada2083 2 дня назад

    Yengili kudu

  • @johnpal677
    @johnpal677 День назад

    Balayyya mla, cbn cm, lokesh minister, bharath mp, idi tappuuuuu kadaaaaaaa?????

  • @NadhVD
    @NadhVD 12 часов назад

    Naga banu proper pshyco

  • @johnpal677
    @johnpal677 День назад

    Orey analyst ga Antha ebbetugAaa vunte nara Lokesh ni resign cheyyamanu ra babu