గొప్ప ప్రార్థన వీరులు (కర్తార్ సింగ్, సాధు సుందర్ సింగ్, భక్త్ సింగ్) | Bro. Jayaraju short message

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024

Комментарии • 20

  • @PratapkumarMatta
    @PratapkumarMatta 2 месяца назад +4

    అంత గొప్ప ఆస్తిని త్యాగం చేయడం గొప్ప త్యాగం కాదు అని అనడం ఆయన విశ్వాస స్థాయిని రుజువు చేస్తోంది.

  • @PratapkumarMatta
    @PratapkumarMatta 2 месяца назад

    సింహం ఎదురుపడితే సింహం మనల్ని ఏమీ చేయక ముందే ప్రాణాలు వదిలేస్తాం

  • @Jewelsofthenature
    @Jewelsofthenature Месяц назад

    ఇలాంటి ఒక సాక్ష్యం నా జీవితం లో నెల రోజుల క్రితం జరిగింది.. మా ఇంట్లో ఎవరు దేవుని నమ్మిన వాళ్ళు కాదు కానీ నాకు నా భర్త కి దేవుడు తప్ప ఇంకో లోకం లేదు.. అక్టోబర్ మొదటి వారం లో మేము మా అత్తమ్మ వాళ్ళకి ఇన్సూరెన్స్ తీసుకుందాం అని ఒక ఫ్రెండ్ కి చెప్పం.. అతను ఎవరినో పంపించాడు...అతను ఇంటికి వచ్చాడు ఇన్సూరెన్స్ విషయాలు చెప్పాడు వెళ్ళిపోయాడు..ఈ లోపు మా అత్తమ్మ కి బాగా తల నొప్పి వస్తుంది అంటే స్కానింగ్ తీసాం బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసింది..మాకేమి అర్ధం కాలేదు.. ఈ లోపు ఈ ఇన్సూరెన్స్ అతను ఒక పని మీద ఫోన్ చేసాడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా ఈ విషయం చెప్పాము... అతను నాకు తెల్సిన ఒక పెద్ద డాక్టర్ ఉన్నాడు బాగా తెలుసు రమ్మని చెప్పాడు.. అది ఒక పెద్ద హాస్పిటల్ చాల పెద్ద పెద్ద వాళ్ళు వెళ్లే హాస్పిటల్ అందులోకి వెళ్ళాలి అంటే నాకు భయం వేసింది..కారణం అందులో మనిషి లోపలికి పోతే బైటికి రాడు అని నా నమ్మకం...ఐన అతను చెప్పాడు కదా అని వెళ్ళాం..నిజంగా ఆ డాక్టర్ చాల పెద్ద మరియు న్యూరో సర్గోన్..మాకు ఉన్న సమస్య కి కావాల్సిన డాక్టర్.. అతను రిపోర్ట్స్ చూసి బ్రెయిన్ ట్యూమర్ పెద్దగా ఉంది ఆపరేషన్ చేయాలి అన్నారు.. మొత్తం కలిపి ఐదు లక్షలు అవుతాయి అన్నారు..ఇక్కడ ఇంకొక మేలు..నేను కొత్త కంపెనీ మారి నెల రోజులు కాలేదు మల్లి అతను అన్నాడు మీ కంపెనీ పాలిసీ లో అత్తమ్మ ని చేర్చామన్నాడు ఉదయం పాలసీ లో చేర్చాను సాయంత్రం ఆ పెద్ద హాస్పిటల్ లో అడ్మిట్ చేసాము...నేనేం చేస్తున్నానో నాకేం అర్ధం అవ్వట్లేదు...కానీ చేసేస్తూ పోయాను..ఆ పెద్ద హాస్పిటల్ లో ఆపరేషన్ జరిగింది సక్సెస్ కూడా ఐంది.. బిల్ ఏడూ లక్షలు ఐంది..కానీ మల్లి అతనే మాట్లాడి నాలుగు లక్షలకి చేసాడు..అందులో నా పాలసీ ఉంది కాబట్టి సరిపోయంది...సమస్య పెద్దది కానీ దేవుడు ఒక ప్రణాళిక ముందే మమ్మల్ని కాపాడటానికి వేసి ఉంచాడు...అంత అయిపోయంది ఇప్పుడు మా అత్తమ్మ బాగున్నారు ట్యూమర్ కూడా కాన్సర్ కాదు అని చెప్పారు..మా చేతి నుండి తట్టుకోలేని కోలుకోలేనంత డబ్బు పడలేదు...పెద్ద పెద్ద వాళ్ళు వెళ్లే హాస్పిటల్ కి మేము ఇలా వెళ్లి ఆలా వచ్చాము...అతనెవరో మాకు తెలీదు కానీ మాకు చాల సహాయం చేసాడు..దేవుడు అతన్ని మాకోసం పంపించాడు అతను కూడా దేవుణ్ణి నమ్మాలని కోరుకుంటున్న...ప్రార్థన చేస్తున్న

  • @HanumanthS-e6y
    @HanumanthS-e6y 2 месяца назад +1

    Praise the lord brother

  • @DanduKennyPhinehas
    @DanduKennyPhinehas 2 месяца назад +2

    Excellent message................ Praise God 🙏🙌

  • @krishbyeshaiah6726
    @krishbyeshaiah6726 2 месяца назад +1

    వందనాలు బ్రదర్

  • @ldineshkumar4317
    @ldineshkumar4317 2 месяца назад +2

    Praise the lord ayyagaru

  • @philipkoppoju1904
    @philipkoppoju1904 2 месяца назад

    Nice sir🙌

  • @PratapkumarMatta
    @PratapkumarMatta 2 месяца назад

    అనేకులు క్రీస్తుకు లోబడ్డానికి ఆరోజు ఆ కార్యం జరిగింది. కేవలం ఆయన వాక్యం చెప్పి ఉంటే వారు లోబడే వారు కాదు.

  • @NaniAlthi-s4h
    @NaniAlthi-s4h 2 месяца назад +5

    చాలా గొప్ప భక్తులు ముగ్గురు ముగ్గురే.....😮😮😮🎉🎉🎉🙏🙏🙏😍😍😍

  • @kandulajesusfeet36
    @kandulajesusfeet36 2 месяца назад

    I am to much proud of you uncle praise the lord uncle GOD bless you forever

  • @yesuratnamplvd8514
    @yesuratnamplvd8514 2 месяца назад

    Glory to God 🙏

  • @AlleShivapriya-qs6pi
    @AlleShivapriya-qs6pi 2 месяца назад +2

    Devudu vadukunte anthe

  • @MadhuKalapaka
    @MadhuKalapaka 2 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KAMARAJA-ml6ed
    @KAMARAJA-ml6ed 2 месяца назад

    Praise the lord koppa sevakulu patti sothramu vallu valle jevinchataniki sothramu devuni markamulo nadavataniki sakayamu chaiyandi devuni melo sithaparachumu vedukundunna 🙏🙏🙏

  • @SARALADUNNA
    @SARALADUNNA 2 месяца назад +1

    Jayaraj uncle praise the lord 🙏

  • @S.AJohnson
    @S.AJohnson 2 месяца назад +4

    EXCUSE ME SIR BHAKTH SINGH IS A MARRIED MAN. HE LEFT WIFE BECAUSE HER WIFE REBELLED AND REJECTED JESUS CHRIST OK. SO SHE SAID IF YOU WANT JESUS THEN YOU CAN LEAVE ME I DON'T WANT YOU BUT IF YOU WANT ME THEN LEAVE JESUS OR LEAVE HOME. SO BHAKT SINGH LEFT WIFE AND HOME. AND CAME OUT FOR JESUS CHRIST

  • @PulugujjuManohar
    @PulugujjuManohar 11 дней назад

    Praise the lord brother