క్రిస్పీ క్యాబేజి ఫ్రై | Crispy Cabbage Fry | Hotel Style Cabbage 65 in Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 7 окт 2024
  • క్రిస్పీ క్యాబేజి ఫ్రై | Crispy Cabbage Fry | Hotel Style Cabbage 65 in Telugu @HomeCookingTelugu
    #cabbage65 #cabbagefry #cabbagepakora
    PLEASE CLICK ON CC FOR SUBTITLES IN ENGLISH
    Our Other Recipes:
    Karivepaku Kodi Vepudu: • కరివేపాకు కోడి వేపుడు ...
    Palli Tomato Pachadi: • పల్లీ టొమాటో రోటి పచ్చ...
    Gongura Chicken Biryani: • గోంగూర చికెన్ బిర్యానీ...
    Mullangi Sambar: • ముల్లంగి సాంబార్ | Mul...
    Thotakura Pappu: • తోటకూర పప్పు | Thotaku...
    Sorakaya Pappu: • ఎంతో తేలికగా ఒకే గిన్న...
    తయారుచేయడానికి: 10 నిమిషాలు
    వండటానికి: 20 నిమిషాలు
    సెర్వింగులు: 5
    కావలసిన పదార్థాలు:
    క్యాబేజి - 250 గ్రాములు
    ఉప్పు - 1 టీస్పూన్ (Buy: amzn.to/2vg124l)
    మిరియాల పొడి - 1 టీస్పూన్ (Buy: amzn.to/2RElrrg)
    పసుపు - 1/2 టీస్పూన్ (Buy: amzn.to/2RC4fm4)
    జీలకర్ర పొడి - 1 టీస్పూన్ (Buy: amzn.to/2TPuOXW)
    కారం - 2 టీస్పూన్లు (Buy: amzn.to/3b4yHyg)
    అల్లం వెల్లుల్లి పేస్టు - 1 1/2 టీస్పూన్లు (Buy: amzn.to/3ORaZeY)
    బియ్యప్పిండి - 2 టేబుల్స్పూన్లు (Buy: amzn.to/3saLgFa)
    కార్న్ ఫ్లోర్ - 1 టేబుల్స్పూన్ (Buy: amzn.to/3QP0s5t)
    శనగపిండి - 1 1 / 2 కప్పులు (Buy:amzn.to/45k4kza)
    నీళ్ళు
    జీడిపప్పులు - 100 గ్రాములు (Buy: amzn.to/3DS0FNr)
    కరివేపాకులు
    పచ్చిమిరపకాయలు
    నూనె (Buy: amzn.to/453ntph)
    తయారుచేసే విధానం:
    ముందుగా ఒక వెడల్పాటి బౌల్లో తరిగిన క్యాబేజి వేయాలి
    అందులో ఉప్పు, మిరియాల పొడి, పసుపు, కారం, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, బియ్యప్పిండి, శనగపిండి, కార్న్ ఫ్లోర్ వేసి మొత్తం ఒకసారి కలపాలి
    బౌల్లో కొద్దికొద్దిగా నీళ్ళు పోస్తూ పిండిని కాస్త గట్టిగా అయ్యేట్టు కలపాలి
    ఆ తరువాత ఒక బాండీలో నూనె వేడి చేసి, జీడిపప్పులని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి
    అందులోనే క్యాబేజి మిశ్రమాన్ని కాస్త విడివిడిగా పకోడిలాగా వేసి, దోరగా వేయించి బయటకి తీసేయాలి
    పొయ్యి కట్టేసి, చీల్చిన పచ్చిమిరపకాయలు అదే బాండీలో వేసి వేయించి బయటకి తీసేయాలి
    చివరగా కొన్ని కరివేపాకులు కూడా వేసి, మిగిలిన వేడి మీదే వేయించి బయటకి తీసేయాలి
    ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్లో వేయించిన క్యాబేజి, పచ్చిమిరపకాయలు, కరివేపాకులు, జీడిపప్పులు వేసి బాగా కలపాలి
    అంతే, హోటల్ స్టైల్ ఆంధ్రా మీల్స్లో ఇచ్చే క్యాబేజి ఫ్రై తయారైనట్టే, దీన్ని మీరు సాంబార్ అన్నం, పప్పన్నం, చారన్నం, పెరుగన్నం లాంటివాటిల్లోకి తినచ్చు, లేదంటే ఉన్నపళంగా కూడా తినచ్చు
    Crispy Cabbage Fry is a hotel style side dish recipe that usually made a lot in restaurants/mess for meals. This is a classic Telugu recipe which is loved by many due to the crispy/crunchy texture of cabbage very slightly coated with relevant batter. There are very basic spice powders and other ingredients used in this recipe. We used cashewnuts to add a little more punch but you can replace them with groundnuts if you like. This cabbage fry is so good that you can have it as is or serve it along with other side dishes in your meals. Crispy cabbage fry goes wonderfully well with sambar rice/rasam rice, dal rice or even curd rice. Watch this video till the end to get the step-by-step process on how to make cabbage fry easily at home. Try the recipe and let me know how it turned out for you guys in the comments section below.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    RUclips: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

Комментарии • 50